పార్టనర్ సెక్సీ వైఫ్ 8 33

ఉన్నది అలానే ఉంది, ఉన్న బిజినెస్ ని మెయింటైన్ చేయడం అంతే నీ పని, దానికి ఒక మేనేజర్ ని పెట్టి నువ్వు వారానికి రెండుసార్లు వెళ్లి చూసుకున్న సరిపోతుంది అంది. ఇప్పుడు ఏమైంది బాగానే ఉన్న కదా అన్నాను. నువ్వు నిజంగా చెప్పాలి అంటే ఒక డంబ్, మెతక, నిన్ను మోసం చేయడం చాలా ఈజీ, కానీ నీకు జీవితం లో అన్నీ ఈజీగా వచ్చేసరికి అన్నీ నేనే చేసుకున్న అనే భ్రమ లో ఉన్నావు, ఎక్కడ ఉన్నది పోతుంది అనే భయం తో రమేష్ బెదిరించగానే భయపడ్డవు. కానీ అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి, ఎవరూ ఏమీ చేయలేరు కానీ భయం నీకు, నీ ప్లేస్ లో ఎవరు ఉన్న కూడా అసలు పట్టించుకోరు వాడిని అంది. ఇది ముందే చెప్పచ్చు కదా అన్నాను. నీకు అన్నీ ఈజీగా వచ్చాయి కదా ఒకసారి అయిన తెలుసుకోవాలి అని చెప్పలేదు, ఈజీగా కష్ట పడకుండా వచ్చింది ఎప్పటికీ మనతో ఉండదు, ఇక నుంచి అయినా అమ్మాయిలు ఆంటీలు లాంటివి తగ్గించుకుని కెరీర్ మీద ఫోకస్ చెయ్, మా అమ్మ మొదట్లో నువ్వు ఒక పెద్ద బిజినెస్ మేన్ చిన్న ఏజ్ లో పెద్ద పొజిషన్ కి వచ్చాడు అంటే చాలా హార్డ్ వర్క్ పర్సన్ అనుకున్న, అన్నీ బాగా తెలుసుకోవచ్చు అనుకున్న, కానీ వచ్చాకే తెలిసింది నీది కష్టం కాదు అదృష్టం అని అంది. కానీ నువ్వు హార్డ్ వర్క్ చేస్తావు ఎక్కడ అంటే బెడ్ మీద కదా అంది. అమ్మా తల్లీ ఇక ఆపు ప్లీజ్ అన్నాను. నీకు ఫస్ట్ లోనే చెప్పాను, ఫీల్ కాకు అని, నేను నీకు చెప్పకపోయినా నాకు ఎలాంటి నష్టం లేదు కానీ ఎందుకు చెప్తున్న అంటే నువ్వు ఏంటో నువ్వు తెలుసుకొని మారుతావు అని అంతే అంది. థాంక్స్ అన్నాను. తను ఇక తిను టైమ్ కూడా అవుతుంది అంది. ఆపేసావ హమ్మయ్య అని తినేసి బయలుదేరాము.