ప్రాజెక్ట్ – Part 3 226

“వద్దు ,,వాడు ఛస్తే రజియా తో మాట్లాడడానికి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు “అడిగాడు జావేద్
ఇబ్రహీం వెళ్ళాక ,కార్ లో కన్నాట్ ప్లేస్ మీదుగా వెళ్తుంటే “కార్ ఆపు “అని దిగింది
“ఎందుకు “అంటూ దిగాడు జావేద్
“ఊరికే బట్టల షాప్ కి వెళదామని ,అన్నట్టు మనీ ఉందా”అడిగింది విద్య
అతను తల ఊపితే షాప్స్ చూస్తూ నడుస్తోంది ,అప్పటికే చీకటి పడుతోంది ..
ఒక మాములు దుకాణం లోకి నడిచింది ,దాని ఓనర్ విద్య ని చూసి సంతోషం గ ఎదో అనబోతుంటే “వద్దు “అన్నట్టు సైగ చేసింది విద్య .
అతను ఆగిపోయి “ఏమి కావాలి సార్ “అని అడిగాడు జావేద్ ను
“కషిమిరి శాలువాలు చూపించు “అంది విద్య ,అతని భార్య లేదు ,పిల్లడు రెండో గదిలో ఆడుకుంటున్నాడు .
జావేద్ కూడా షాప్ లో బట్టలు చూస్తుంటే ,,విద్య అక్కడ ఉన్న పెన్ పేపర్ తీసుకుని గబా గబా ఎదో రాసి పెట్టేసింది .షాప్ అతను అది చూసి కళ్ళెగరేసాడు “అరె ని కొడుకు భలే ఉన్నాడు “అని గదిలోకి వెళ్ళింది .
బాబు ని ఆడిస్తుంటే అతను లోపలి కి వచ్చాడు ,,జావేద్ షాప్ లోనే ఉన్నాడు “చూడు పేపర్ మీద రాసింది ,పోస్ట్ చెయ్యి “అంది మెల్లగా విద్య .
అతను విద్య సన్ను ని నొక్కాడు ,ఆమె జావేద్ ను చూసింది ,అతను రోడ్ వైపు చూస్తున్నాడు ,అప్పటికే షాప్ అతని lips విద్య lips దగ్గరకు పెట్టాడు .అతను ముద్దు పెడుతుంటే విద్య కూడా ఎదురు ముద్దు పెట్టింది .మూడు ముద్దులు పెట్టుకున్నాక బయటకు వచ్చింది విద్య ..శాలువాలు తీసుకంటే జావేద్ డబ్బు ఇచ్చాడు .ఇద్దరు బయటకు వెళ్ళాక పేపర్ చూసాడు అతను ..
“తారిఖ్ పాకిస్థాన్ కోసం పనిచేస్తున్నాడు “అని వుంది కింద సుమతి అడ్రెస్ వుంది.
అతను పోస్ట్ కార్డు మీద “విద్య మేడం రాయమన్నారు — తారిఖ్ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నాడు -అని “అని రాసి పోస్ట్ చేసాడు ..
జావేద్ ,విద్య బయటే భోజనం చేసి ఇంటికి వచ్చేసారు ..

భోజనం చేస్తుంటే అడిగాడు రామ్ కుమార్ “మద్రాస్ లో ఆ స్టేట్మెంట్ ఏమిటి ,,ఇప్పుడు ఈ షిఫ్టింగ్ ఏమిటి “అడిగాడు

“షిఫ్టింగ్ కాదు ,,నన్ను ఎవరైనా కలవాలంటే ఇక్కడికి రావాల్సిన పని లేదు ,,ఇది పీఎం హౌస్ “అంది .
మల్లి “ఇక పాలిటిక్స్ ,,నేను ప్రచారాలు చేశాను ,,పార్టీ కోసం పని చేస్తున్నాను ,,”అంది
“నిజమే ,,కానీ పీఎం గ ఉన్నాను ,,నువ్వు కూడా ఎంపీ అంటే “అన్నాడు అర్థం కాకా
“అదేమిటి నేను ఇలాగె తెర వెనుక ఉండాలా”అంది రజియా
“నువ్వు ఎప్పుడు రాజకీయాలు వద్దు అంటావు కదా ,,పార్టీ ప్రెసిడెంట్ కూడా ఇబ్బంది పడుతున్నాడు “అన్నాడు .
“చుడండి రామ్ నేను కొంత పబ్లిక్ లైఫ్ లో ఉండాలి ,,లేదంటే వంటింటి రాజకీయం అంటారు జనం “అంది .
ఆలోచిస్తూ “అయితే ఒక పని చేద్దాం ,,పార్టీ లో ఏదైనా పదవి ఇప్పిస్తాను “అన్నాడు .
####
మర్నాడు పార్టీ ఆఫీస్ కి విద్య తో కలిసి వెళ్ళాడు రామ్ కుమార్ ..
అందరితో మీటింగ్ పెట్టి “విద్య క్రితం సారి ,ఈ సారి పార్టీ కోసం ప్రచారం చేసింది ,,సో ఏదైనా పార్టీ పదవి కావాలని అడిగింది “అన్నాడు అందరితో రామ్ కుమార్ ..
పార్టీ ప్రెసిడెంట్ కి ,కార్యదర్సులకి ఇది నచ్చలేదు ,కానీ బయటకు చెప్పకుండా “మేడం రేంజ్ కి ఏమి పదవి ఉంటుంది సార్ “అన్నాడు ప్రెసిడెంట్
“అదేమిటి సార్ ,,మన పార్టీ పవర్ లో వుంది ,,చిన్న చితక పార్టీ లు సపోర్ట్ చేస్తున్నాయి ,,పదవే లేదా “అంది విద్య కోపం గ .
“ప్లీజ్ మేడం “అని ఆలోచించారు అందరు ,,పార్టీ వాళ్ళకి వాళ్ళ పదవులు ముఖ్యం ,,కానీ పీఎం తో గొడవపడలేరు ..
తెలివిగా ఒక ప్లాన్ చెప్పాడు పార్టీ ప్రెసిడెంట్ “సార్ ,,మన పార్టీ కి ,మన మిత్రపక్షాలకు కలిపి గ్రూప్ చెయ్యాలి అనుకున్నాము కదా ,,మేడం ను దానికి చైర్ పర్సన్ చేద్దాం “అన్నాడు
“మిత్రపక్షాలు ఒప్పుకుంటాయ “అడిగాడు రామ్ కుమార్
“వాళ్ళు కూడా గొడవలు రాకుండా గ్రూప్ ఉండాలి అంటున్నారు “అన్నాడు
“దానికి విలువ ఏముంది “అంది రజియా విసుగ్గా
“ఉంటుంది ,,కాబినెట్ హోదా ఇద్దాం,,మీరు అవసరం అయితే కాబినెట్ మీటింగ్ లో కూడా కూర్చో వచ్చు “అన్నాడు ప్రెసిడెంట్
నిజానికి ఆమెకి ఇది నచ్చలేదు ,,కానీ అప్పటికప్పుడే అజమ్ ఖాన్ లాంటి వారికీ ఫోన్ చేసి విషయం చెప్పి ఒప్పించాడు ప్రెసిడెంట్ ..
“గ్రూప్ పేరు ఏమిటి “అంది రజియా
“యునైటెడ్ ఫెడరల్ అలయెన్స్ {ufa} “అన్నాడు రామ్ కుమార్
అందరు ఆమోదించారు ,,వెంటనే పార్టీ ప్రెసిడెంట్ ఈ విషయాన్నీ మీడియా కి చెప్పాడు .
“ufa చైర్ పర్సన్ గ విద్య మేడం ఉంటారు “అని ..