ప్రాజెక్ట్ – Part 4 192

రాత్రి ఎనిమిది గంటలకు ఇంటి వద్ద కు స్కూటీ మీద వస్తున్న సుమతి నీ రోడ్డు మలుపు వద్ద ఉన్న బస్ షెడ్ లో నిలబడి ఉన్న విద్య పిలిచింది..”సుమతి”అని..
విద్య వింతగా బండి ఆపి చూసింది,,”మాడం మీరా,,ఇంట్లోనే ఉన్నారుగా ,ఇక్కడికి ఎప్పుడు వచ్చారు,, ఇతనెవరు”అడిగింది.
“చెప్తాను,,మి ఇంటికి వస్తాను,,పర్లేదా ,ఎవరు ఉంటున్నారు..”అడిగింది.
“నేను ఒక్కదాన్నే,,నాన్న అప్పుడపుడు వస్తారు..ఇప్పుడు లేరు…రండి”అంది నడుస్తూ..విద్య తల చుట్టూ స్కొర్ఫ్ ఉండటం వల్ల ఎవరు పట్టించుకోలేదు..
ముగ్గురు గేట్ తీసుకుని లోపలికి వచ్చాక,,లాక్ తీసింది సుమతి..
విద్య ,జావేద్ లోపలికి వచ్చాక డోర్ వేస్తూ “మీరు ఇలా నడుస్తూ ఎందుకు వచ్చారు,,నేను pm ఇంట్లో బయలుదేరే సమయానికి అక్కడే ఉన్నారుగా”అంది సుమతి..
సోఫా లో కూర్చుని “ఏమంటోంది రజియా సుల్తానా”అంది విద్య..
సుమతి మెల్లగా కూర్చుంటూ “అంటే మీరు”అంది.
“విద్య శర్మ, వైఫ్ ఆఫ్ రామ్ కుమార్..ఇతను జావేద్ ..పాకిస్తాన్ ఏజెంట్,, ఆఫ్కొర్స్ ఇప్పుడు ఉద్యోగం పోయింది “అంది..
“అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసి స్వాప్ చేశారా,,నాకు అనుమానం కలిగింది”అంది అద్భుతం చూస్తున్నట్టు చూస్తూ..
“ఎలా వచ్చింది ,, లెటర్ రాయమని చెప్పాను షాప్ వాడికి ,, రాశాడా”అడిగింది..
“యస్ ,,, నాకు మి ప్రవర్తన తెలుసు,,ఆమె చేస్తున్న పనులను బట్టి డౌట్ వచ్చింది.. హోమ్ లో పని చేస్తున్న సౌందర్య కి చెప్పాను… వెరిఫై చేయమని”అంది సుమతి..
“నీకు డౌట్ వచ్చింది కానీ నా మొగుడికి రాలేదా “అంది విద్య.
“సార్ కి తెలియదు ఆమె పనులు”అంది సుమతి.
“చూడు సుమతి,,మేము ప్రమాదం లో ఉన్నాము,,నాకు బుల్లెట్ దెబ్బ తగిలింది..రెస్ట్ కావాలి”అన్నాడు జావేద్..
“బెడ్ రూం లో పడుకోండి…అరగంట లో ఫుడ్ చేస్తాను “అంది సుమతి..
“నీ ఇంట్లోనా,,నాకు ఉండటానికి ఇల్లు కాని ఫ్లాట్ కానీ కావాలి..కుదురుతుందా”అడిగాడు జావేద్..
విద్య ను చూస్తూ “మా పక్క ఇల్లు ఖాళీగానే ఉంది..పది రోజుల నుండి…ఓనర్స్ హర్యానా లో ఉంటారు..నాలుగు గదులు..నేనే అద్దెలకి ఇచ్చి డబ్బు వాళ్ళకి పంపుతాను..మా పెరట్లో నుండి కూడా వెళ్లొచ్చు.. రెండిల్ల మధ్య గేట్ ఉంది.”అంది సుమతి.
“పద వెళ్దాం,,నేను డబ్బు ఇస్తాను”అన్నాడు జావేద్ లేస్తూ..
“ఇప్పుడా నో ,ఉదయమే చూద్దాం..నువ్వు రెస్ట్ తీసుకో”అని బెడ్ రూం లోకి తోసి డోర్ దగ్గర కు వేసింది విద్య…
జావేద్ ఫ్యాన్ వేసుకుని ,,బెడ్ ఎక్కి పడుకున్నాడు..
సుమతి బాత్రూం లో ఫేస్ వాష్ చేసుకుని వచ్చి,,వంట మొదలెట్టింది..
విద్య కూడా స్నానం చేసి వచ్చి హెల్ప్ చేస్తుంటే “ఏమిటి మాడం,,ఏమి జరుగుతోంది…”అడిగింది సుమతి బాధ గా..
“ఏముంది,నాలాగ ఉన్న అమ్మాయి దొరికేసరికి,,isi ఈ ప్లాన్ చేసింది..ఏడాది కష్టపడి ఆమెని తయారు చేశారు..”అంది ఉల్లిపాయలు తరుగుతు..
“ఎందుకు”
“మన సైనిక శక్తి తెలుసుకుని యుద్దం చేయడానికి “అంది విద్య..
“ఒరిని,,పీఎం చెప్పి ఉంటారా”అడిగింది సుమతి.
“ఏమో,,కానీ రజియా సుల్తానా పాకిస్తాన్ కి షరతులు పెట్టింది…వాళ్ళు ఒప్పుకోలేదు..”అంది విద్య..
“మిమ్మల్ని కిడ్నాప్ చేసి హింస పెట్టారా”
“లేదు,,జావేద్ నాతో బాగానే ఉన్నాడు ఇన్నాళ్లు….కానీ పాక్ నన్ను చంపెయ్ మనేసరికి ,,చంపలేక పోయాడు “అంది విద్య.
“ఎందుకు మిమ్మల్ని kill చేయడం”
“ఏమో కానీ జావేద్ నన్ను కిల్ చేయకపోతే ఇద్దర్నీ చంపాలని ట్రై చేశారు ఈ రోజు..చూసే ఉంటావు ఫ్లాట్ లో మర్డర్స్”అంది విద్య..
“యస్,,కానీ జావేద్ తన దేశానికి ఎందుకు ఎదురు తిరిగాడు”అంది సుమతి..
విద్య మొహం లో సిగ్గు వచ్చి బుగ్గలు ఎర్ర బడ్డాయి…”నన్ను ప్రేమిస్తున్నాడు”అంది నవ్వుతూ..
సుమతి “అందుకా కిల్ చేయలేదు, పోనిలెండి మంచి జరిగింది..”అంది..
ఫుడ్ రెఢీ అయ్యాక జావేద్ ను లేపి ముగ్గురు తిన్నారు..జ్వరం గా ఉండటం వల్ల జావేద్ చపాతీ తిని పడుకున్నాడు…
సోఫా లో కూర్చుని టీవీ పెడుతూ “ఈ రోజు ఏమైంది మాడం “అడిగింది సుమతి…

“నన్ను మర్యదగనే చూసుకున్నాడు,,కానీ నావైపు ఆకర్షణ లో ఉండటం గమనించాను..ఈ రోజు ఉదయం..”అని ఆగింది సీగ్గుతో విద్య..
“ఏమైననది మి పువ్వు లోకి గునపం దింపాడ జావేద్”అడిగింది సుమతి నవ్వుతూ..
“షట్ అప్ ,,అనుకోకుండా రొమాన్స్ మొదలయ్యింది,,ముద్దులతో మొదలుపెట్టి సెక్స్ లోకి వెళ్ళాము..నన్ను నలుపుతూ ,,నా పువ్వు లో తన కామాన్ని గుచ్చి బలంగా దున్నాడు ,, సూపర్ సెక్స్…అతని వీర్యం తో నా పువ్వు ను నింపేసాడు…నేను సుఖం తో మూల్గుతూ ఏదో లోకంలో ఉన్నాను..ఈలోగా ఏమి జరిగింది అంటే……
+++++++++
జావేద్ విద్య పువ్వు లో దెంగుతున్న కూడా,,, హలో కి ఎవరో వచ్చినట్టు అనిపించింది..విద్య తన పుకులో దెబ్బలకు అరుస్తు అతన్ని లాక్కుంటు ఉంది… గన్ సోఫా పక్కనే బాగ్ లో ఉంది..ఒక చేతితో gun తీసుకుంటూనే విద్య పుకు లో గట్టి గట్టి గా దెంగుతూ వీర్యం వదిలాడు జావేద్..
లేచి నిలబడుతూ వుండగానే ఫైరింగ్ మొదలవడం తో తను కూడా ఎదురు షూట్ చేస్తూ,,Vidya ని sofa మీద నుండి లేపి పక్క కు తోసాడు జావేద్..
ఈ లోకం లోకి వచ్చిన విద్య చూసేసరికి ,జావేద్ ఎడమ భుజం మీద బుల్లెట్ గాయం అయ్యింది..
విద్య బెడ్ షీట్ తీసుకుని కప్పుకునేసరికి,,జావేద్ వాళ్ళని ఫైర్ చేస్తూ బట్టలు లేకుండానే ఎదురు వెళ్ళాడు..వాళ్ళు చేస్తున్న ఫైరింగ్ తగ్గుతూ ఆగిపోయింది..విద్య మెల్లిగా వెళ్లి చూస్తే,,నలుగురు చనిపోయి ఉన్నారు..
“అరె రక్తం “అని విద్య అంటుంటే వెళ్లి main door వేశాడు జావేద్..
“డాక్టర్ వద్దకు వెళ్ళాలి “అంది విద్య..రక్తం చూస్తూ..
“మాకు ఇవి మామూలే”అంటూ టవల్ చుట్టుకొని,,రూం లోకి వెళ్లి మెడికల్ కిట్ తీశాడు..చిన్న ఫోర్క్ లాంటింది తీసి,Dettol tho తడిపి “ఎడమ భుజం కండలో ఉంది బుల్లెట్ ,,తియ్యి “అని ఇచ్చాడు విద్య కి..
“నాకు రాదు”అంటూ తీసుకుంది..