ప్రాజెక్ట్ – Part 4 194

బెడ్ మీద కూర్చున్నాడు జావేద్,,విద్య బెడ్ షీట్ సర్దుకుంటూ,,వణుకుతున్న చేతులతో రెండు నిమిషాలు ట్రై చేసి బుల్లెట్ తీసింది.
“నొప్పిగా లేదా”అంది తిసేటపుడు,,ఆమె కళ్ళ లో నీళ్ళు చూస్తూ “మాకు మామూలే”అన్నాడు..కుడి చేత్తో ఆమె పిర్ర ను పట్టుకుని దగ్గరకు లాక్కుంటు.
విద్య ,అతని భుజం నుండి బుల్లెట్ తీసాక,,గాయాన్ని కడిగి,,కట్టు కట్టింది..
“Antibiotic injunction ఉంది ,చూడు”అని చెప్తే తీసి అతనికి ఇంజిక్ట్ చేసింది విద్య…
నిలబడి విద్య రెండు పిర్రలు పట్టుకుని నొక్కుతూ,,”మాడం ఈ బెడ్ షీట్ లో మిమ్మల్ని చూస్తుంటే ,,బెడ్ మీద పడేసి రోజంతా దెంగాలి అని ఉంది..కానీ ఇక్కడ ఉండకూడదు”అని ఆమె పెదాల మీద గాఢంగా ముద్దు పెట్టాడు..
ఇద్దరు బట్టలు వేసుకుని,కావాల్సిన వి అనుకున్నవి బాగ్ లో సర్దుకుని,క్యాష్ బాగ్ తీసుకుని బయటకు వచ్చారు…అప్పటికే గన్ సౌండ్ విన్న పై ఫ్లోర్ వాళ్ళు కిందకి చూస్తున్నారు…లిఫ్ట్ లో కిందకి వచ్చి కార్ లో ఎక్కేసి బయటకి వచ్చేశారు..
“ఎవరు ఇలాా చంపాలి అనుకుంది “అడిగింది విద్య.. డ్రైవ్ చేస్తూ..
“మిమ్మల్ని కిల్ చేయమని పాక్ ఆర్మీ చెప్పింది,,నేను వినకపోయేసరికి ఇద్దర్నీ చంపాలని ట్రై చేశారు”అన్నాడు జావేద్..
“అంటే నీ దేశానికి ఎదురు తిరి గావ నా కోసం”అంది విద్య.
“దేశానికి కాదు సర్కార్ కి ఎదురు తిరిగాను..అందుకే ఈ దాడి”అన్నాడు.ఎడమ చేతిని జావేద్ తొడ మీద వేస్తూ “నన్ను చంపనందుకు థాంక్స్”అంది విద్య.
జావేద్ కుడి చేతిని విద్య తొడ మీద వేసి నొక్కుతూ “మిమ్మల్ని ఎవరు చంపలేరు ,,పేపర్ ఆఫీస్ వైపు తిప్పండి కార్..ఇబ్రహీం గాడే వాళ్ళని పంపాడు..మళ్లీ పంపుతాడు”అన్నాడు..
+(((++++
కార్ ను పార్కింగ్ లో ఆపిన తర్వాత gun తీసి సైలెన్సర్ ఫిట్ చేశాడు…
“ఇబ్రహీం క్యాంటీన్ వైపు వెళ్తున్నాడు”అంది విద్య..
ఇద్దరు కార్ దిగి క్యాంటీన్ వైపు వెళ్తుంటే,,ఇబ్రహీం పక్కనే ఉన్న toilets వైపు వెళ్తూ కనిపించాడు …
“నేను షూట్ చేస్తాను “అంది విద్య..
గన్ తీసుకుని toilets దగ్గరకు వెళ్ళింది,,లోపల ఒకడే ఉన్నాడు ఇబ్రహీం..
యూరిన్ వదులుతున్నాడు…
విద్య దగ్గరకు వెళ్లి “వావ్ నీ సుళ్ళ పెద్దదే “అంది నవ్వుతూ..
వాడు ఆమెని చూస్తూ షాక్ తో “మీరు ఇక్కడ”అన్నాడు..
విద్య వాడి పెనిస్ మీద షూట్ చేసేసరికి అది చిద్రమై అరవబోయెలోపు రెండో బుల్లెట్ ను వాడి నోట్లోకి పేల్చింది విద్య.. స్పాట్ dead…
ఇద్దరు మళ్లీ కార్ వద్దకు వచ్చి ,,ఒక పార్కింగ్ లో కార్ ఉంచి ,,మెట్రో లో ,బస్ లో సుమతి వద్దకు వచ్చారు..
++++++
విద్య చెప్పింది విని “జావేద్ మిమ్మల్ని లవ్ చేయడం మి లక్,,లేకపోతే తన సర్కార్ చెప్పింది విని మిమ్మల్ని మర్డర్ చేసేవాడు”అంది .
ఇద్దరు ఏవో మాట్లాడుకుంటూ హల్ లోనే నిద్రపోయారు…

ఉదయమే జావేద్ పక్క ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు ,,”కొంత ఫర్నిచర్ ఉంది ,మిగతాది కొందాం”అంది సుమతి .

“నేను ఇక్కడా పెర్మనెంట్ గ ఉండను మిస్ “అంటూ కాష్ ఇచ్చి “ఇది ఓనర్స్ కి పంపు “అన్నాడు
వెనక్కి వస్తూ”ఇటు నుండి దారి ఉంది “అంటూ ఇళ్ల మధ్య ఉన్న గెట్ తీసి తన ఇంట్లో కి పెరటి మార్గం లో వచ్చారు సుమతి ,విద్య ..
“మీరు ఇంట్లోకి కుడి కాలు పెట్టి రావడం చూసాను ,,కొత్త పెళ్లికూతురు ల “అంది నవ్వుతు సుమతి
“షట్ అప్ సుమతి అతను నన్ను ప్రేమిస్తున్నాడు ,నేను కాదు “అంది విద్య .
ఇంట్లోకి వచ్చాక టిఫిన్ చేసుకుని ఇద్దరు తిన్నారు ,,విద్య జావేద్ కి ఇచ్చి వచ్చింది ..
“ఓకే మాడం రెస్ట్ తీసుకోండి ,,నేను డ్యూటీ కి వెళ్తున్నాను రజియా మాడం వద్దకు “అంది సుమతి బయలుదేరుతూ .
“ఓకే రెండిళ్ళవి సెకండ్ కీ నా దగ్గర ఉంది ,నేను బయటకు వెళ్లినా , నో ప్రాబ్లెమ్ “అంది విద్య .
#######
జావేద్ తన ఫోన్ నుండి ఇంతియాజ్ కి కాల్ చేసాడు ..
“జావేద్ నువ్వు బతికే ఉన్నావని నాకు తెల్సు ,,ఇబ్రహీం ను ఎందుకు చమ్పేసావ్”అన్నాడు ఇంతియాజ్
“వాడు నన్ను కిల్ చేయాలనీ కిల్లర్స్ ను పంపాడు అందుకే ,,నన్ను చంపమని మీరు ఎందుకు చెప్పారు “అడిగాడు జావేద్
“నువ్వు isi కి వెన్నుపోటు పొడిచావు ,,తారిఖ్ లాగానే “అన్నాడు ఇంతియాజ్
“ఎలా ”
“విద్య ను మర్డర్ చెయ్యమంటే చెయ్యలేదు నువ్వు “అన్నాడు ఇంతియాజ్
“టూ మచ్ ,,మీకు మెంటల్ ‘
“షట్ అప్ “అన్నాడు ఇంతియాజ్
“మనం కిల్ చేయాల్సింది రజియా ను ,అది కరెక్ట్ ,,,కానీ విద్య ను కూడా అని మీరనుకునేది తప్పు “అన్నాడు జావేద్
“బాంబుషెల్ కాన్సల్ అయ్యింది కదా ,ఇక విద్య ఎందుకు ,నువ్వు దెంగుకోడానికి తప్ప “అన్నాడు
“విద్య ఆలాంటిది కాదు ,,బాంబు షెల్ ఎలా క్యాన్సిల్ అయ్యింది “అడిగాడు జావేద్ సిగరెట్ వెలిగిస్తూ
“రజియా ఎదురు తిరిగింది ఇక చేసేది లేదు “అన్నాడు ఇంతియాజ్
“అంటే రజియా ఇక పీఎం వైఫ్ గ ఉంటుంది ,,విద్య ను నేను కిల్ చేస్తాను ,ఫైల్ క్లోస్డ్ “అన్నాడు జావేద్
“అంతేగా ”
“నో ,,మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోండి ,నేను మిషన్ లో దిగాక మీరు కల్పించుకోవద్దు ,,నేను అడిగిన హెల్ప్ చేస్తే చాలు ,,,మీరు అనవసరం గ ఇబ్రహీం ను నా మీదకి వదిలారు ,ఇప్పడు ఇన్ని మర్డర్లు ,సెక్యూరిటీ అధికారి కేసు లు ,ప్రశాంతం గ వెళ్లే దాన్ని అల్లరిగా మార్చారు “అరిచాడు జావేద్ ..
“అంటే ఆ ముండా రజియా అడిగినవి చెయ్యేలా “అరిచాడు ఇంతియాజ్
‘”చేయలేము అని చెప్పారు మీరు ,వెనక్కి రమ్మని చెప్పాను నేను రజియా కి ,,రాను అంది ,,చంపుతాను అన్నాను ,ట్రై చేసుకో అంది ..తానేమి చేస్తుందో అని నేను ఎదురుచూస్తున్నాను ,,నేనేమి చేస్తానో అని తాను ఎదురుచూస్తోంది ,,మధ్యలో బ్రహ్మానందం లాగా మీ ఇష్టం వచ్చింది చేసారు ,,ఇండియా తో యుద్ధం ఇలాగె చేస్తారా ,,వంద సంవత్సరాలు అయినా మనం గెలవం “అన్నాడు జావేద్ ..
“బ్రహ్మానందం ఎవరు ,అయినా నువ్వు రజియా ఏమి చేస్తారో చూస్తూ కూర్చోవాలా ,”
“ఎస్ ,,ఆమెకూడా పాకిస్తాన్ గెలవాలనే అనుకుంటోంది ,,మనం రెచ్చగొడితే ఇప్పుడు తాను ufa.ప్రెసిడెంట్ ,ఏమి చేస్తుందో ఆలోచన లేదా ,,అప్పుడు విద్యే మనకు దిక్కు “అన్నాడు జావేద్ .