ప్రాజెక్ట్ – Part 4 194

అరగంట తరువాత ఉత్తరప్రదేశ్ సెక్యూరిటీ అధికారి నుండి వివరాలు వచ్చాయి .”వాళ్ళు కిరాయి హంతకులు ,,చాల హత్యలు చేసారు “అని ..
“సో విల్లు గ్యాంగ్ సార్ ,అంటే ఎవరో పమ్పారు “అంది కాజల్ ..
“ఎస్ ,అయితే ఇంట్లో ఉంది ఎవరు ,,ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ….నెక్స్ట్ ఇబ్రహీం ను చంపింది ఎవరు “అడిగాను
“ఏమో “అంది అయోమయం గ కాజల్ .
“చూడు కాజల్ ,,ఇల్లు ఇబ్రహీం గాడిది ,,వాడిని కూడా చంపారు ..అంటే ఇంట్లో ఉన్నవారిమీద గ్యాంగ్ అట్టాక్ చేసింది ,,వాళ్ళు గ్యాంగ్ ని చమ్పేసి బయటకు వచ్చారు ,,అపుడు టైం ఉదయం ,,,,వాళ్లే మల్లి పేపర్ ఆఫీస్ కి వెళ్లి ఇబ్రహీం ను చమ్పారు ,టైం మధ్యాహ్నం …అంటే ఇంట్లో ఉన్నవారిని చంపడానికి గ్యాంగ్ ను పంపింది ఇబ్రహీం …”అన్నాను
కాజల్ కి ఐదు నిముషాలు పట్టింది నేను చెప్పింది అర్థం కావడానికి ..
“ఎస్ సార్ “అంది ఉత్సహం గ .
“గుడ్ ,ఇబ్రహీం ఫోన్ కాల్స్ ,మెయిల్స్ అన్ని చెక్ చెయ్యి ,,ఇంటిని వెరిఫై చెయ్యి ..
అతని ఫ్రెండ్స్ లిస్ట్ తయారు చెయ్యి ,శత్రువుల లిస్ట్ కూడా ….అన్నిటికన్నా ముఖ్యం గ అతను ఎవరి మీద ఎక్కువగా పని చేస్తూ న్యూస్ కవర్ చేస్తున్నాడో తెలుసుకో “అన్నాను
కాజల్ నేను చెప్పినవి రాసుకుని ,,మూడు టీంస్ ను తీసుకుని ఢిల్లీ లోకి దూరింది .####
ఎనిమిదికి సుమతి వచ్చి “హాయ్ మాడం “అంది .జావేద్ అక్కడే ఉన్నాడు .
విద్య ఇచ్చిన టీ తాగుతూ ఆ రోజు ఇబ్రహీం ,రజియా చేసిన పనులు చెప్పింది ..
“సో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంది మాడం “అంది విద్య ఆలోచిస్తూ ..

జావేద్ కాసేపు కూర్చుని “నాకు పని ఉంది “అంటూ వెళ్ళిపోయాడు

“ఏమిటి మాడం ,ఎన్ని సార్లు కుమ్మాడు “అంది సుమతి
“నువ్వు పెళ్లి చేసుకో ,,ఒక సారె chance ఇచ్చాను “అంది విద్య .
మల్లి “సౌందర్య కి కూడా చెప్పావా “అడిగింది .
“ఎస్ ఎంత వరకు చెప్పాలో అక్కడి వరకే ,,”అంది సుమతి
“గుడ్ ,నిన్న జరిగిన మర్డర్లు ,కేసు లు ఏమైనా తెలిసాయా “అడిగింది విద్య .
“లేదు ఎలా “అంది సుమతి
“సౌందర్య ను అడుగు ,రజియా కనుక్కోమంది అని చెప్పు “అంది విద్య
####
బయటకు వచ్చిన జావేద్ తనకు కాంటాక్ట్ లో ఉన్న సెక్యూరిటీ అధికారి ఇంఫార్మర్ ను కలిసాడు .
“ఏమైంది కేసు “అడిగాడు
“డీసీపీ చూస్తున్నాడు భాయ్ ,,ఎస్ ఐ కాజల్ కి అడ్వైస్ ఇస్తున్నాడు ,,”అన్నాడు
“సరె , ఇబ్రహీం వద్ద ఏమైనా క్లూస్ ఉంటాయా నావి “అడిగాడు జావేద్
‘”ఉండవు ,మేము నీకోసం ఎప్పటినుండో ఉన్నాము ,,ఇబ్రహీం ఇలాంటి విషయాల్లో పక్కా”అన్నాడు వాడు
“నిజమే ,,ఇంతియాజ్ చెప్పింది ,నాకు చెప్పి ఉంటె ఈ గొడవ లేకుండా ఎస్కేప్ అయ్యేవాడిని ,వాడు బతికి ఉండే వాడు ,,ఫ్లాట్ కూడా వాడి పేరు మీద ఉండేసరికి చంపాల్సి వచ్చింది “అన్నాడు జావేద్ విచారం గ
####
“డీసీపీ ఆర్డర్ “అంటూ కాజల్ ఒక్కొక్క పని చేస్తోంది రాత్రి అయినా సరె .
ఆఫీస్ లో వెరిఫికేషన్స్ అయ్యాక ,,ఇంటి మీద దాడి చేసింది ,అతని ముసలి తల్లి ఉంది ..rooms చెక్ చేసి కావాల్సిన వి తీసుకుంది .
ఇంకో టీం ఫోన్ డేటా కలెక్ట్ చేసుకుంది ..
####
సౌందర్య ఇంటికి వచ్చి బాత్ టబ్ లో స్నానము చేస్తోంటే ఫోన్ మోగింది ..
“చెప్పు సుమతి ”
“రజియా మాడం అడగమన్నారు ,,నిన్నటి కేసు లు ఏమైనాయి అని “అంది సుమతి
“నిజానికి అవి లోకల్ కేసు లు ,బాట్ రేపు ఉదయానికి వివరాలు తెలుస్తాయి “అంది సౌందర్య .
ఫోన్ పెట్టేసి ,వళ్ళు రుద్దుకుంటూ “లాభం లేదు ,ఎవడో ఒకడిని లైన్ చేసి దెంగించుకోవాలి “అనుకుంది సౌందర్య ..
######
రాత్రి పదకొండుకి కాజల్ ఆఫీస్ కి వచ్చింది “సార్ ,,కాల్ డేటా గజిబిజి గ ఉంది ..వాడికి చాల మంది తో పరిచయాలు ఉన్నాయి .అందరిని అడగలేము ,,ఇక పోతే ఈ మధ్య అతను పని చేస్తోంది విద్య మాడం మీటింగ్స్ మీద ,,ఎలక్షన్స్ ముందు తరువాత కూడా “అంటూ వాడి ఫైల్ ఇచ్చింది
నేను చూస్తూ “ఇలా తియ్యరే ఫోటోస్ ,వీపు ,సళ్ళు ,,నడుము “అన్నాను చూస్తూ .

“అతనికి చాల మెయిల్ id లు ఉన్నాయి “అని ఇచ్చింది .