ప్రాజెక్ట్ – Part 4 194

ఇంతియాజ్ ఆలోచిస్తూ “నిన్ను నమ్మమంటావు “అన్నాడు
“ఇన్ని ఏళ్లలో నేను ఎప్పుడైనా పాక్ కి ద్రోహం చేసానా “అన్నాడు జావేద్
“ఓకే నిన్ను నమ్ముతున్నాను ,ఎక్కడ ఉన్నావు “అడిగాడు
“చెప్పను , మీకు తిక్క ఎక్కితే మల్లి కిల్లర్స్ ను పంపుతారు ,,జస్ట్ చచ్చేవాడిని “అన్నాడు జావేద్
“సారీ ఫర్ థాట్,విద్య ఎక్కడ “అడిగాడు
పక్క ఇంటి పెరట్లో పులా చెట్టు వద్ద చీరలో వయ్యారం గ నడుస్తున్న విద్య ను చూస్తూ “అది నా కంట్రోల్ లోనే ఉంది ,,మీరు ఇక వెయిట్ చేయండి “అని ఫోన్ పెట్టేసాడు
#####
అదే టైం కి “మాడం బొంబై నుండి షూటర్లు వచ్చారు ,అదే విధం గ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని తెచ్చాను “అన్నాడు తారిఖ్ .
“గుడ్ ,చూడు సుమతి ,నువ్వు id కార్డ్స్ వెరిఫై చెయ్యి ,,తారిఖ్, వాళ్ళు షిఫ్ట్ ల వారీగా నాకు ,నా ఇంటికి సెక్యూరిటీ ఉండేలా చూడు ,,అదే టైం లో నేను వద్దు అంటే ఆగిపోవాలి ,,నేను వెళ్లే ప్రతి చోటుకి వాళ్ళు రాకూడదు కదా “అంది రజియా .
“కానీ మాడం వాళ్ళు కాస్టలీ ,నెలకు లక్ష అడుగుతున్న్నారు ,ఆయుధాలు కావలనంటే కొంటాం ,లైసెన్స్ తెస్తాం ,వాటికీ కూడా ఖర్చు “అంది సుమతి
“అవని ,మొన్న మధ్య ప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన డబ్బు ఉందిగా అందులో నుండి తీసి ఖర్చు చెయ్యి ,ఇంకా సంపాదిస్తాను ,,పీఎం ఈజిప్టు వెళ్లారు ,ఆయనకి చెప్పకు “అంది రజియా
“సార్ కి చెప్పకుండా న “అంది కావాలని సుమతి
“డ్యూటీ లో ఉంటావా ,వెళ్ళిపోతావా “అడిగింది రజియా .
“సారీ మాడం “అంది సుమతి
ఆమె వెళ్ళాక “దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు “అంది రజియా
“ఏది పిచుక ఏమి చేయలేదు “అన్నందు తారిఖ్ .
సుమతి జరుగుతున్నా విషయాలు సౌందర్య కి మెయిల్ చేసింది .కానీ విద్య తన వద్ద ఉన్నట్టు చెప్పలేదు ,,చెప్పవద్దు అని విద్య తన వద్ద మాట తీసుకుంది రాత్రి ,,”అదేమిటి మాడం చెప్పేస్తే ,సెట్ అవుతుందిగా “అంది తాను ..
“అపుడు రజియా ,రామ్ ను చమ్పేస్తే “అంది అనుమానం గ
###
సౌందర్య మెయిల్స్ చూసుకుని ,పరంధామ గారికి కాల్ చేసింది “ఎవర్ని పెట్టారు రజియా వెరిఫికేషన్ కి “అంది
‘సౌరవ్ అని ఎస్పీ ”
“ఓకే “అంది సౌందర్య ,ఆమె పని చేస్తున్నా ఒళ్ళంతా సలపరింతగా ఉంది కామం తో ..
క్లీనర్ వచ్చి రూమ్ ,బాత్రూం క్లీన్ చేస్తూ ఆమె నడుము ,ఎడమ సన్ను షేప్ చూస్తూ పెదాలు తడుపుకుంటున్నాడు ,సౌందర్య గమనించి “మరీ నీతో కుమ్మించుకుంటే ఎలా రా “అనుకుంది వాడిని గమనించి ..

నేను ఉదయమే ఆఫీస్ కి బయలుదేరి ముందు ఫ్లాట్ ను ఒకసారి చూసాను మల్లి ..

ఆఫీస్ కి వచ్చేసరికి “సార్ విలేకరులు ర్యాలీ మొదలెడుతున్నారు “అంది ఎస్ ఐ కాజల్
“మీ స్టేషన్ వారితో పాటు ట్రాఫిక్ వాళ్ళని కూడా తీసుకువెళ్ళు “అని కూర్చున్నాను
మల్లి “నిన్న వాచ్ మాన్ ని క్వశ్చన్ చేసావు కదా ,ఏమన్నాడు “అడిగాను .
“one man ,one lady ఉంటున్నారు అందులో అన్నాడు ,మొదట్లో బురఖాలో ఉండేదిట ,తరువాత స్కార్ఫ్ తో ,అందుకే చూడలేదు అన్నాడు “అంది
‘”చనిపోయిన వారిలో ఆడవారు లేరు “అన్నాను
ఈలోగా ఇంకో ఎస్ ఐ వచ్చాడు “సార్ ఆ ఫ్లాట్ ఓనర్ చనిపోయిన విలేకరి ఇబ్రహీం అని తెలిసింది “అన్నాడు
“ఓహ్ విలేఖరికి రెండుకోట్ల ఫ్లాట్ ఉందా “అన్నాను
“అదేముంది సార్ ,,ఎవరో పొలిటిషన్ గురించి చీకటి కోణం తెలిసి ఉంటుంది ,దానితో వాళ్ళు ఇచ్చి ఉంటారు “అంది కాజల్ ..
“డెడ్ బాడీస్ ఎవరివి “అడిగాను
“తెలియలేదు సార్ ఎవరు క్లెయిమ్ చేయలేదు “అంది కాజల్
“ఓకే అన్ని స్టేట్ సెక్యూరిటీ అధికారి లకి పంపండి ,,అక్కడ ఆయుధాలు ఉన్నాయి సో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లో చెక్ చేయండి ,,ఆ ఫ్లాట్ లో ఉన్న మగవాడు వీళ్ళలో ఒకడు అయితే ,,ఆ అడా మనిషి ఎవరు ఏమైంది ,,ఒక వేళా ఇద్దరు తప్పించుకుని ఉంటె ఎవరు వాళ్ళు “అన్నాను
కాజల్ వెళ్ళాక “ఆమె ఒక్కదాని వల్ల కుదరక పోవచ్చు ,హెల్ప్ చేయండి “అన్నాను అక్కడి ఎస్ ఐ తో ..
#########
జావేద్ బ్రాందీ బాటిల్ ఓపెన్ చేసి ,గ్లాస్ లో పోసుకుంటుంటే వచ్చింది విద్య ..
“ఇవెక్కడివి “అంది