ప్రాజెక్ట్ – Part 4 193

విషయం పరఁధామానికి చెప్పడం తో “ఆమె అక్కడ వద్దు ,గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చెయ్యి “అన్నాడు
డెడ్ బాడీని హాస్పిటల్ కి పంపి ,,ఇల్లు క్లీన్ చేయమని చెప్పాను ,,,రక్తపు మరకలు లేకుండా మా వాళ్ళు క్లీన్ చేసారు .
నేను విద్య మాడం ను కార్ లో గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్తూ “సుమతి ఈ విషయం బయటకి చెప్పొద్దూ “అని వెళ్ళాను .
గంటలో ఆ ఇంట్లో సుమతి ఒంటరిగా మిగిలింది ,,రెండు గంటల క్రితం శృంగారం ,మరణం అన్ని జరగడం తో ఆమె నీరసం గ సోఫా లో కూర్చుండి పోయింది .చుట్టూ పక్క ల వారు చూస్తున్నారు కానీ ఏమి జరిగింది తెలియదు వారికీ ..
###
విద్య ఇంకా షాక్ నుండి తేరుకోలేదు ,,అప్పుడే తన అందానికి ,,మగతనం తో అభిషేకం చేసి సుఖ పెట్టిన ప్రియుడు అంతలోనే చనిపోవడం నమ్మలేక పోతోంది ,జావేద్ గుర్తుకు వచ్చి ఆమె కళ్ళలో నుండి నీళ్లు కారుతూ ఉంటె నిర్లిప్తం గ ఉండిపోయింది ..
ఢిల్లీ రోడ్ల మీద దూసుకు వెళ్లిన మా కార్ లు సిబిఐ గెస్ట్ హౌస్ కి చేరుకున్నాయి ,సౌందర్య ,సౌరవ్ ,పరంధామం అక్కడ ఉన్నారు ..

సౌందర్య ,విద్య ను రూం లోకి తీసుకువెళ్ళింది..లోపలికి హార్లిక్స్ పంపాను..అరగంట తర్వాత నన్ను, పీడీ,సౌరవ్ లని రమ్మన్నారు..
ఆమె కొన్చమ్ తెరుకున్నారు..మేము కూర్చున్నాక “థాంక్స్ ఫర్ హెల్ప్,,”అంది ఆమె..
“అసలేమీ జరిగింది మాడం”అడిగారు pd గారు..
మేము టీ తాగుతూ మాడం చెప్పేది వింటున్నాము,,సెక్స్ విషయం తప్ప అంతా చెప్పారు మాడం..
“ఇది అద్భుతం,, పాక్ కి సన్మానం చేయాలి”అన్నాడు సౌరవ్…
“లెట్ అస్ అరెస్ట్ her “అంది సౌందర్య…
“ఈమె ఫేక్ అంటుంది రజియా”అన్నాడు సౌరవ్.
“Dna టేస్ట్ చేయించు కుంటాను “అంది విద్య..
నేను కల్పించుకుని “జావేద్ ఉంటే మిమ్మల్ని రీప్లేస్ చేసేవాడు,,Tariq తో చెప్పి ఒప్పించి “అన్నాను…
“నేను ఎంత చెప్పినా నువ్వు వెళ్ళలేదు”అంది విద్య కోపం గ..
“ok ,మనం ఇప్పుడు తరిక్ ను తిప్పుకుని జావేద్ ప్లాన్ ఫల్లో అయితే “అన్నాను.
“ట్రై చేయగలం ,బట్ …ఫలితం”అన్నాడు pd.
+++++++
ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని తప్పులు జరుగుతాయి…జావేద్ డెడ్ బాడీ ను హాస్పిటల్ లో పడేసాక కానిస్టేబుల్స్ యథాలాపంగా మాట్లాడుకుంటే జావేద్ ఏజెంట్స్ కి తెలిసింది, unidentified suicide case అని…
అసలే వరస హత్యలు జరగడం వల్ల isi కి హెల్ప్ చేస్తున్నవాల్లు ప్రతిదీ జాగ్రత్త గా వెరిఫై చేస్తున్నారు…
“ఎన్కౌంటర్ జరిగింది కానీ case లేదు”అంటూ మెసేజ్ వాళ్ళ మధ్య చక్కర్లు కొడుతోంది..
తెల్లారే సరికి హాస్పిటల్ లో ఉన్న dead body ఫోటో తీసుకున్నారు ,, హాస్పిటల్ లో ఉన్న వారికి డబ్బు ఇచ్చి…
అది క్రమంగా సాయంత్రానికి పాక్ చేరుకుంది..
ఇంటియాజ్ కి సెక్రెటరీ ఆ ఫోటో చూపాడు “ఓహ్ నో,,మన స్టార్అజేంట్ చనిపోయాడు…అంటే విద్య బహుశా ఢిల్లీ సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ లోకి వెళ్లి ఉంటుంది”అన్నాడు ఆలోచిస్తూ…
“సార్ అతని తల్లి,తండ్రి కరచి లో ఉన్నారు,,డబ్బు పంపుతాను “అన్నాడు సెక్రెటరీ..
“Ok,కానీ ఇక ఇప్పుడు మిషన్ ఫ్లాప్ అయ్యింది,,, తారిక్ గాడు గడ్డి పరక…ఇక రజియా ఏమి చేయలేదు,,అయితే మన హెల్ప్ అడగాలి లేదా ఇండియా కి లోంగిపో వాలి,,దాని అతి తెలివి వల్ల మొత్తం నాశనం అయ్యింది..”అన్నాడు విసుగ్గా కిటికీ నుండి బయటకు చూస్తూ..
“మీరు ఆమె అడిగినవి ఇస్తే పోయేది కదా “అన్నాడు సెక్రెటరీ…
ఇంతియాజ్ కి తెలుసు ఎన్ని తప్పులు జరిగాయో…”ఆ ముండకి తెలిసి ఉండదు జావేద్ పోయాడు అని,,విద్య సెక్యూరిటీ అధికారి వద్ద ఉంది అని”అన్నాడు బయటకు చూస్తూ..
“ఏది ఏమైనా ఇక కథ అయిపోయింది సార్…”అన్నాడు సెక్రెటరీ….
++++
నేను మర్నాడు ఉదయం సౌందర్య ను కలిశాను ఆఫీస్ లో”నేను కేవలం మాడం ను కంట్రోల్ చేయడానికి జావేద్ ప్లాన్ ను ట్రై చేద్దాం అన్నాను,,కానీ ఆమె సెక్యూరిటీ టైట్ గా ఉంచుకుంది ,,సో కుదరదు అంత తేలిగ్గా..”అన్నాను..
“మరి ఆమెని అరెస్ట్ చేయకుండా,, రీప్లేస్ కి కష్టం అంటే ఇక ఏమి చేయాలి”అంది కోపం గ..
మళ్లీ “శిఖరాగ్ర సమావేశం ఎంతో దూరం లో లేదు..పీఎం కూడా ఇండియా లోనే ఉన్నారు”అంది సౌందర్య.
వాటర్ తాగుతూ “ఇప్పటికే ఎక్కువ అయ్యింది ,,ఇంత డ్రామా చేసింది పాక్ ,మనం చూస్తూ కూర్చున్నాము”,అంది సౌందర్య..
నేను “మనం కూడా ఎదురు చేస్తున్నాము మాడం ఇక నుండి “అన్నాను
“ఎలా”