ప్రాజెక్ట్ – Part 3 226

సుమతి వెళ్లేసరికి సౌందర్య టీవీ చూస్తూ టిఫిన్ తింటోంది ,”రా జీడిపప్పు ఉప్మా “అని ప్లేట్ లో పెట్టింది .
తాను కూర్చుంటూ “నాకేదో అనుమానం గ ఉంది “అంది సుమతి
“ఏమిటి అనుమానం “అడిగింది సౌందర్య తింటూ
“ఢిల్లీ మీటింగ్ తరువాత మాడం లో చాల మార్పు వచ్చింది ,నన్ను వదిలేసి బొంబాయి ,మద్రాస్ వెళ్ళింది .
పాలిటిక్స్ ఇష్టం లేదు అనేది ,,మొత్తం గ్రూప్ కి లీడర్ అయ్యింది ..పీఎం ఇల్లు కాదు అని ,,సొంత ఇంట్లోకి ఆఫీస్ పెట్టింది ,సార్ కి తెలియకుండా ఇండస్ట్రియలిస్ట్ లకి హెల్ప్ చేసి కోట్లు సంపాదిస్తోంది ..పేరు మార్చుకుంది రజియా సుల్తానా అని ,నిజానికి ఆమె ఏ జ్యోతిష్కుడిని అడగలేదు ,,ఆమె సరదాగా ఎవరితోనైనా రొమాన్స్ చేస్తే నాతో చెప్పేది అల్లరిగా ,,ఇప్పుడు తిడుతోంది ..
మజుందార్ చేత రామ్ కుమార్ గురించి మంచి బుక్ రాయించాలి అనే చెప్పేది ,,ఇప్పుడు నాకు అనవసరం అంటోంది ..అన్నిటికి మించి నాకు ఎవరో లెటర్ రాసారు ,,తారిఖ్ పాకిస్థాన్ కోసం పనిచేస్తున్నాడు అని ,,అతను మేడం డ్రైవర్ ,,ఈ రోజు వాడితో ముద్దులు ఇచ్చి పుచుకుంది “అని ఆగింది సుమతి
సౌందర్య తినడం ఆపేసి వింటూ షాక్ అయ్యింది ,లెటర్ తీసుకుని చూసింది ..
“ని ఉద్దేశం “అంది మెల్లిగా సౌందర్య
“ఏమో ,,ఇదంతా నిజమే అయితే ,,విద్య మేడం ప్రమాదం లో ఉన్నారేమో “అంది సుమతి భయం గ
“అంటే రజియా సుల్తానా వేరే మనిషి అన ,,ఇది ఎవరికైన చెప్తే మెంటల్ హాస్పిటల్ లో పడేస్తారు “అంది సౌందర్య ..
“కానీ జరుగుతున్నవి అసాధారణం ,,విద్య మేడం గురించి నాకు బాగా తెలుసు ,,పార్టీ కోసం వెళ్ళినపుడు అజమ్ ఖాన్ ఆమెను దెంగాడు ,,కానీ ఆమె పదవి అడగలేదు ,ఆ విషయాన్నీ నాకు సరదాగా చెప్పి వదిలేసింది ,,,ఇప్పుడు ఈ మెంటాలిటీ సడన్ గ నెల రోజుల్లో ఎలా మారుతుంది ,,ఇదే మెంటాలిటీ ఆ రోజే ఉంటె అజమ్ ఖాన్ గ్రూప్ ను ఆడించేది ,,వాడితో దెంగించుకుంటూనే వాడి గ్రూప్ ను బద్దలుకొట్టేసేది “అంది సుమతి .
సౌందర్య ఆలోచనలో పడింది “చాల దేశల్లో ఐబీ ఆఫీసర్లు చాల కొత్త పనులు చేస్తారు ,,ఇది వరకు కేజీబీ ,cia.లాంటివి చేసే పనులు వినేవాళ్ళం ,,,ని ఊహ నిజమే అయితే చాల పెద్ద ప్లాన్ ..పీఎం వైఫ్ ను మార్చేశారు అంటే ,,,,నమ్మలేము ,,,,ముందు పక్క గ వెరిఫై చేయిస్తాను ,,పీఎం కి అనుమానం రాలేదు అంటే ని మాట ఎవరు నమ్ముతారు “అంది
“మీ ఇష్టం వెరిఫై చేయించి అప్పుడు ఆలోచించండి ,,కానీ నిజం గ విద్య మాడం ని కిడ్నప్ చేసి ఉంటె ,,ఆమె ఎక్కడ ఉంది ,బతికేవుంద ,,ప్రమాదం లో ఉందా”అంటున్నప్పుడు సుమతి కళ్ళలో నీళ్లు వచ్చేసాయి .
“ఖంగారు పడకు ,,చూద్దాం ,,కానీ నువ్వు ఆ ఇద్దరితో జాగ్రత్త ,,వాళ్ళ పనులను గురించి నాకు చెప్పు “అంది సౌందర్య
సుమతి వెనక్కి వచ్చేసింది ,సౌందర్య ఆలోచనలో పడింది ..

జావేద్ అంత దగ్గరగా విద్య ఉండేసరికి తడబడుతూ “ఆబ్బె మిమ్మల్ని ఎందుకు శత్రువు అనుకుంటాను “అన్నాడు .

విద్య అతని ముక్కు ని తన నాసికా తో రుద్దుతూ ,,”నేను ని గురించి ఏమనుకోవాలి ,నన్ను తీసుకువచ్చి ఇలా ఉంచేస్తే “అంది .
జావేద్ తన కుడి చేతి ని విద్య నడుము మీద ఉంచి “నన్ను శత్రువు అనుకోండి మాడం “అన్నాడు .
అతని చెయ్యి తన నడుము మీద ఉంచేసరికి విద్య లో చలనం వచ్చింది ,”శత్రువు అయితే నిన్ను ఏమిచేయాలి నేను “అంది .
జావేద్ మాట్లాడకుండా ఆమె నడుము నిమిరాడు ,విద్య నెమ్మదిగా జావేద్ lips మీద ముద్దు పెట్టింది ..
“శత్రువు కి ముద్దు పెడతారా ఎవరైనా “అని విద్య నడుము గట్టిగ నొక్కాడు జావేద్ .
“స్ ప్లీజ్ “అంది విద్య నొప్పికి ,,”ఇలా నడుము నొక్కుతారు “అన్నాడు .
విద్య “ఓహో ఇంకా “అంది ,,జావేద్ కుడి చేతిని పైకి జరిపి విద్య ఎడమ సన్ను పట్టుకున్నాడు .
విద్య lips అదురుతుంటే “ఏమి చేస్తావ్ “అంది .
“స్స్ అబ్బాహ్ “అరిచింది విద్య తన ఎడమ సన్ను ను ఆలా నొక్కేసరికి ..
“ఆఫ్ఘన్ పఠాన్ కి ,,పాకిస్తాన్ ” కి పుట్టాను ,నన్ను కావాలనుకుంటే ఇలాగె ఉంటుంది “అన్నాడు వదిలేస్తూ ..
####
అదే టైం కి కింద బేస్ మెంట్ లో నలుగురు కార్ దిగారు ..వాళ్ళు ఆయుధాలు తీసుకుని పైకి బయలుదేరారు
###
అదే టైం లో సౌందర్య పరంధామం గారికి ఫోన్ చేసింది ,,”కొంచెం ముఖ్యమైన విషయం ఉంది ,వెరిఫికేషన్ జరపాలి ,సిబిఐ లో పనికొచ్చేవాళ్ల గురించి కావాలి వివరాలు ,,మీరు ఒక సరి ఆఫీస్ కి రండి ,నేను ఇప్పుడే వచ్చాను “అంది
“వస్తాను మాడం ,ఇంట్లో ఉన్నాను “అన్నాడు
“మరో విషయం ,మీ సిబిఐ లో కొన్ని నెలల ముందు సస్పెండ్ అయినా రాహుల్ ఫైల్ న దగ్గరకు వచ్చింది ,,ఇంకా రిలీవ్ చేయొచ్చు అనుకుంట “అంది