నా కలల రాణి – 2 93

విజ్జేశ్వరం బ్యారేజ్ వచ్చింది, అక్కడ ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. బైక్ లౌ స్పీడ్ లొనే వెళ్తున్నా కూడా మేము కదులుతున్నాము. ఒక్క పెద్ద కుదుపు అప్పుడు వరకు న తొడల పై పెట్టుకున్న నా చేయి ఒక్కసారిగా సునీత నడుం పైకి వెళ్ళిపోయింది, గబాల్న నేను తన నడుము పట్టుకున్నాను, నా చేత్తో తన నడుము నొక్కినట్టే ఉన్నది అక్కడ సీన్ చూస్తే తను ఒక్కసారిగా గాబరా పడింది. నేను చెయ్యి వెనక్కు లాగేసుకున్నాను. ఇంక మా ఇద్దరి మనసుల్లో మొదలయింది అలజడి. అలా ఆ బ్యారేజ్ దాటే లోపు మూడుసార్లు అలా జరిగింది. మూడోసారి మాత్రం నేను చెయ్యి వెనక్కు తీస్కోకుండా అలాగే తన పొట్ట మీదకి న చేయి పోనిచ్చాను, బలే మెత్తగా ఉంది అక్కడ , తను నా వైపు చూస్తూ వద్దు అంటూ సైగ చేస్తుంది. కానీ నాకు మొదలెట్టాక ఫినిష్ చేయడం రాక అలాగే తడుముతున్నాను. తను ఇబ్బంది గ కదలడం మొదలెట్టింది. వాళ్ళ ఆయన కసురుకొంటున్నాడు సరిగ్గా కూర్చోమని, చివరికి ఒక చోట ఆపేసి ప్లేస్ మార్చేశాడు. నేను ఛాన్స్ మిస్ అయింది అని ఫీల్ అయ్యాను. కానీ బంపర్ఆఫర్ తను నా వెనకనే కూర్చోవడం తో ఊరు వెళ్ళేదాకా తన పెద్ద సళ్ళ తో నాకు మంచి మర్దన జరిగింది. వాళ్ళ ఊరు సెంటర్ కి వెళ్ళాక నేను దిగిపోతూ తనని చూసి కన్నుకొట్టాను. వాళ్ళు ముందుకి వెళ్లిపోతుండగా తను ఒకసారి ఆగండి అని నా దగ్గరికి వచ్చి ఒక నంబెర్ చెప్పేసి వెళ్ళిపోయింది. అది తన ఫోన్ నెంబర్. కాసేపు నడిచి ఇంటికొచ్చేసా. గుమ్మంలోనే నాన్న ఎదురయ్యాడు ఏరా రాయుడు గారి అమ్మాయిని కలిసావ,ఎం అంది అన్నాడు. హా నాన్న కలిశాను, విషయం ఏంటంటే వాళ్ళ బండి మీదనే ఇక్కడిదాకా తీస్కొచ్చారు అన్నాను. హ్మ్మ్ చెప్పాగా మంచితనం వాళ్ళ కి ఉన్న గొప్ప గుణం అని. సరే ఆమెతో కలివిడి గా ఉండు అనేసి గుడి దగ్గర స్నేహితులతో బాథాకాని కోసం పోయాడు. నేను మనసులో ఇప్పటికి నా చేయి మాత్రమే కలిసింది, ఇక ముందు ముందు ఏమేం కలుస్తాయో అనుకుంటూ లోపలకి పోయాను. స్నానమ్ చేసి ఊర్లో ఫ్రెండ్స్ ని కలుస్తానికి వెళ్ళాను. అంతా హ్యాపీ గా మాట్లాడారు ఇక 8.30 కి భోజనంకి వచ్చా. భోజనం చేసేసి పడుకుందాం అని నా రూమ్ లోకి వచ్చా. అలా కాస్సేపు పడుకున్నాక నాకు ఒక్కసారి సునీత కి ఫోన్ చేయాలి అనిపించింది. కాని ఎలా తనెమన్న అంటుందేమో అనుకోని, హాయ్ అని మెసేజ్ పెట్టాను.

చాల సేపైన రిప్లై రాలేదు. ఇక విసుగొచ్చి నిద్రలోకి జారుతుండగా మెసేజ్ శబ్దం విని లేఛి మొబైల్ చూసా. సునీత రిప్లై పంపింది
సునీత: హాయ్ హూ ఈస్ థిస్?
నేను: నేను రామ్ ని.
సునీత: ఓయ్ నువ్వా, ఇంకా నయం మా ఆయన ఉండగా మెసేజ్ పంపలేదు. పంపి ఉంటే ఈ పాటికి నాకు భజన అయ్యేది అన్నది.
నేను: ఏం ఏమవుద్దీ, మనం బందువులమే కదా అన్నాను.
సునీత: హ్మ్మ్ మా ఆయన కి కాస్త అనుమానం జాస్తి. సో నేనెేవరితో క్లోజ్ గా ఉన్నా బాగా ఫీల్ అవుతాడు.
అందులోను నువ్వు అబ్బాయివి, వయసులో ఉన్నవాడివి కదా.
నేను: హ్మ్మ్ సర్లే, ఇంకేంటి?
సునీత: నువ్వింత పాడు పిల్లాడివి అనుకోలేదు.
నేను: ఏమ్ చేశా నేను.
సునీత: నీకు తెలియదా ఎం చేసావో. అలా అక్కడ చేయి వేస్తావా ఒక టీచర్ పైన? అందులోను నీకన్నా పెద్దదాన్ని పైగా నీకు వదినని.
నేను: ఏమో అసలేం జరిగిందో కూడా నాకు అర్ధం కాలేదు, రెండు సార్లు కంట్రోల్ చేస్కోన్నాను, కానీ మూడోసారి నా మనసు నా మాట వినలేదు.
సునీత: హా వినదు, దానికి ఆ రేణుక తో చెడు సావాసం అబ్బి కంట్రోల్ పోయింది.
నేను: హ్మ్మ్ అలంటి అందాన్ని అలాంటి సిట్యుయేషన్ లో, అలా చేయకపోతే మగ జన్మ వేస్ట్. ఋషులు అయినా సరే నీ అందం కి చెడిపోవాల్సిందే.
సునీత: ఛీ, అలా మాట్లాడకు రా, నాకు భయం వేస్తోంది, నాకు నువ్వెప్పుడూ మంచివాడిగానే ఉండాలి అని ఆలోచన. పైగా నాకు పెళ్లి అయింది. మా చెల్లికి నిన్ను ఇచ్చి పెళ్లి చేద్దాం అని ఆలోచన కూడా ఉంది. నువ్వు బాగా చదువుకో. నేను నీకు అన్ని హెల్ప్స్ చేస్తాను.
నేను: అన్ని హెల్ప్స్ చేస్తావా, ఏమడిగినా కూడా చేస్తావా.
సునీత: నువ్వంటే నాకు చాల అభిమానం రా, నీ కోసం చేస్తా.
నేను:సరే సమయం వచ్చినపుడు అడుగుతాలే.
సునీత: సరే బై, రేపు బస్సు లో కలుద్దాం
నేను: సరే బై.
అలా మొబైల్ పెట్టేసాక, ఆరోజు జరిగిన సంఘటన తలచుకొంటు, జీవితం లో మొదటి సారి హస్తప్రయోగం చేసుకొని పడుకున్నాను.

ఇక ఉదయం నిద్ర లేచాక, ఆ రోజు నా పూర్తి షెడ్యూల్ డిసైడ్ చేసుకున్నాను. వెంటనే లేచి అన్ని పనులూ ముగించుకొని బస్టాండ్ కి పరిగెత్తాను. బస్సు వచ్చింది, ఎక్కాను, నా పక్క సీట్ నా కలల రాణి రాక కోసం ఎదురుచూస్తుంది. అలా ఒక పదినిమిషాల ప్రయాణం తరువాత తను ఎక్కే స్టాప్ వచ్చింది. కిటికీలోంచి ఆత్రంగా తనని వెతికాను, అబ్బా వైట్ చుడిదార్ లో ఆ దేవలోకపు అందగత్తె నాకోసం నను కరుణించి వచినట్టుఒకటే ఆనందం. తను బస్సు ఎక్కి నా వైపుకి వస్తుంటే నా చూపు అంతా తన ఒంపు సొంపులపైననే కేంద్రీకృతమైంది. ఆ నాజూకు నడుము పైకి ఎటువంటి అఛ్చాధన కనిపించకుండా దాచినా కూడా నాకు నిన్న అది ఇచ్చిన మధురానుభూతిని తలుచుకోగానే నా దండం గట్టిపడింది. తను వచ్చి పక్కన కూర్చుంది. రాగానే ఏంటి అమ్మాయి గారు ఇవ్వాళ చుడిదార్ లోదర్శనం ఇచ్చారు అన్నాను. తను ఆశ్చర్యంగా చూస్తూ, ఏం బాలేదా అని అడిగింది. చ చ నువ్వు అందముగా లేవు అంటే నేను ఈ సృష్టి మొత్తానికి పరమ గుడ్డివాడిగా లెక్క అన్నాను. అబ్బో అబ్బాయి గార్కి కవిత్వం వచ్చా అన్నది. అప్సరసలు కనిపించినపుడు వచ్చేది కవిత్వమే అన్నా. ఆహా ఇన్ని మాటలు నేర్చావు, అబ్బో నీతో కాస్సేపు ఉంటె అవన్నీ నిజాలు అని నమ్మేస్తామేమో అన్నది, నేను ఛీ ఎంత చెప్పినా అబద్దం అనుకుంటావ్ అని అలిగి మొఖం తిప్పుకున్నాను. తను మెల్లగా నా గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకుని, సర్లే అలగకు, నాకు బాధగా ఉంటోంది అన్నది. అలా అన్నప్పుడు తన కంట్లో నాకు సన్నటి కన్నీటి చార కనిపించిది. నేను వెంటనే వదిన నేనేదో సరదాగా అలిగా అన్నాను. తను వెంటనే నువ్వు నాకు మరిదివే కాదు, నాకున్న అత్యంత ఆప్తుడివి అన్నది. నేను వెంటనే ఓకె, థాంక్ యూ నన్ను ఆప్తుడి గ చూసినందుకు అన్నాను. సరే అని కూర్చుంది. నాకు తన మీద అప్పటిదాకా ఉన్న మోహం ప్రేమ గా మారిపోతోంది నాకు తెలియకుండానే. తన చేయి నాకు తగులుతుంది, ఒక సారి అటుచూద్దును కదా, అబ్బా చుడిదార్ లో నుండి తన ఎత్తులు వాటి ఆకృతిని బహిర్గతపరుస్తున్నవి. లీల గా తన ముచికలు పొడుచుకోచినట్టు కనిపిస్తూ ఉంటే కింద నా అంగం అనకొండ సినిమా లో పాములా మెలికలు తిరిగి నన్ను చాలా ఇబ్బంది కి గురిచేస్తోంది. జనం ఎక్కుతున్న కొద్దీ బస్సు లో రష్ పెరిగిపోయి మా ఇద్దరి మధ్య దూరం తగ్గిపోతోంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరం బాగా దగ్గరయ్యాం. ఇబ్బంది గా ఉందని కాస్త లేచి కూర్చున్నాను, ఆ ప్రయత్నం లో నా ఎడమ మోచేయి ఆమె కుడి స్తనాన్ని తాకింది. అంతే ఆమె నా వైపు చూసిన్ది. నేను అహ నేను కావాలని తాకలేదు, పొరపాటున తగిలింది అన్నాను.