నా కలల రాణి – 3 82

” సునీ, నాకు కావాల్సింది నే ప్రేమ ఆప్యాయత, దానికి నేను ఎం చేయడానికి అయినా సిద్ధం “.
” లేదు రామ్, మనం తప్పు చేయద్దు, నీధీ చిన్న వయసు”
” ఏంటి సునీ, అప్పుడే ముసల్దానివైనట్ట్టు మాట్లాడుతున్నావ్”
” చెప్పేది అర్ధం చేసుకో, రామ్, నన్ను ఇబ్బంది పెట్టకు” అంటూ అటువైపు తిరిగింది.
నెను ఇదే మంచి సమయం కాబట్టి తనని, వెనక నుండి కౌగలించుకొన్నాను.
తని అధిరిపడింది.
” రామ్, ప్లీజ్ రా నన్ను కష్టపెట్టకు, నాతో ఈ తప్పు చేయించకు”
” నా వల్ల కాదు, ఇంతటి ప్రేమ మూర్తిని నేను వదలగలన, నాకు ఈ రోజు తో నేను నీపై పెన్చుకొన్నా
ప్రేమని తెలిపే అవకాశం వదలకూడదు..”
అలా అంటూనే ఆమె మెడ వంపులో చుప్…. మంటూ….. ఒక ముద్దుతో శృంగార దండయాత్ర మొదలుపెట్టాను.
ఆ మాత్రం ముద్దుకే తను
హ్మ్మ్మ్హ్మనంటూ మూలిగింది.
ఆ మూలుగు వినగానే నాకేదో మైకం వచ్చినట్టు ఒక్కసారిగా ముద్దుల తాకిడి పెంచసాగాను.

తను ఒకపక్క వొద్దు వొద్దు అంటూనే, ఆ ముద్దుల కమ్మదనాన్ని అనుభవిస్తూ పరవసిస్తోంది.
ఆ పరవశం లో తప్పొప్పులు గుర్తురావట్లేదు.
ఒక వేళ వచ్చిన ఆడదానికి నచ్చిన మగాడికి అన్ని అర్పించటానికి అవి అడ్డు కావు.
నాకేమో ఆమె పరవశం చూసి ఆవేశం పెరిగిపోయింది.
బలంగా ఆమెని నా వైపు తిప్పుకున్నాను.
గువ్వా పిట్టల నాలో ఒదిగిపోయిన ఆమెని చుబుకం పట్టుకొని తల పైకెత్తాను.
కళ్ళు మూసుకునే ఉంది.
” సునీ , కళ్ళు తెరవ్వా అన్నాను”.
“ఉహూ, “అంటూ తల అడ్ఢంగ ఊపింది.
” ప్లీజ్, రా ” అన్నాను.
” హ్మ్మ్, నా వల్ల కాదు రామ్”
అలా ఆమె వైపు చూస్తుంటే ఏ అతిలోక సుందరో నన్ను కరుణించి నా ప్రేమ మూర్తి అయిందని గర్వం గా ఉంది.
అలా చూస్తుంటే ఆమె కళ్ళ వైపు , నాకు ఆ కనురెప్పలు చాల అందంగా కనిపించాయి.
అలా చూస్తూ ఒక ముద్దు పెట్టుకున్నా ఆమె కనురెప్పలపైనా.

” చేరువుల్లో ఉండే ఎర్రని కలువలు నీ కళ్ళు , ఎంత ముద్దుగా ఉన్నాయో” అంటూ మరో ముద్దు పెట్టాను.
ఆ ముద్దుకి తాను నిలువెల్లా చలించిపోయింది.
ఆ ముద్దుతో మా ఇద్దరికీ మైకం కమ్మింది.
కామదేవుని బాణానికి చిక్కిన కసి జింకలు అయ్యాం ఇద్దరు.
అప్పటివరకూ నాకు ఎంతో కొంత అడ్డుపడుతూ ఉన్న నా దేవత, తమకంగా నాకు తన ఎర్రటి పెదాలతో న పెదాలపైనా ఒక ఘాటు ముద్దు ముద్ర వేసింది.
నేను నాతో కలిసే ప్రతి ఆడదాన్ని ముద్దుల మాయతో ముంచేస్తుంటే ఈ ముద్దు నన్ను నా సునీత మాయలో పడేసింది.
అలా ముద్దు కంటిన్యూ చేసుకుంటూనే మంచం పై కూర్చున్నాం.
అలా ఇద్దరి పెదాలతో పెనవేస్కోన్న మా బంధాన్ని తీయగా మార్చుకోవాలని, ఆమె పైట పై చేయి వేసాను.
ఒక్కసారి తను నా కళ్ళలోకి చురుగ్గ చూసి చప్పున తల దించుకొంది.
” వద్దా” అని అడిగాను.
మాధానం రాలేదు.
” సునీ, నీకిష్టం లేకుండా నేను ముందుకు వెళ్లను ” అంటూ మంచం దిగి వెళ్లిపోబోయాను.
తన చేత్తో నా చేయి పట్టుకొని ఆపి

” నా మనసు నీకు ఎప్పుడో అంకితం, నా శరీరం అప్పజెప్పటానికి అధి ఎప్పటికి అడ్డు చెప్పదు, కానీ ఈ దేహం ఇప్పుడు వేరొకరి సొత్తు. అందుకే నేను ఆలోచిస్తూన్న, కానీ నీకు అడ్డు చెపితే సంతోషించదు నా మనసు.
ఇంతకుమించి నీకు ఏమి కావాలన్నా నా ఆణువణువూ నీకు అందిస్తాను.
కాకపోతే నాకు ఇదివరకు జరిగిన పెళ్లి రద్దవ్వాలి, ఆ తాళి బొట్టు నా మేడలో ఉండకూడదు.”
” సునీ, అదెలా కుదురుతుంది, నువు నాకంటే పెద్దదానివి కాబట్టే కదా నాకు దూరం అయ్యావ్,
ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు” అన్నాను.
” నేను ఎటూ తేల్చుకోలేను రామ్, ప్రేమించిన నువ్వు ఒక పక్క, అమ్మ నాన్న చేసిన పెళ్లి ఒక పక్క, నువ్వు నన్ను జీవితాంతం ఇలా కావాలి అంటే రెండూ కావాలి
……..
లేదా
నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి”.
అంది.
నాకు చాలా ఆశ్చర్యం అయ్యింది.
ఏంటి ఇలా అంటోంది అని కాస్త కంగారు మొదలయింది.
చాల సేపు ఆలోచించాను.
ఇక ఒక నిర్ణయం కి వచ్చాను.

” ఇంట్లోనే ఉండు, గంటలో వస్తా ” అంటూ బయటికి పరుగు తీసాను.
సరిగ్గా ఒక గంట గడిచాక తన ముందు ఒక ప్యాకెట్ తో నిల్చోన్నా.
ను కంగారు పడుతూ ఆ ప్యాకెట్ అందుకొంది.
విప్పి చూడమన్నాను.
మొదటగా తనకి కనిపించింది.ఎర్రంచ్చు తెల్లచీర, మల్లెపూలు తాళిబొట్టు.
” ఏంటి రామ్ ఇవి, నిజంగా నన్ను పెళ్లి చేసుకుందాం అనే తెచ్చావా” అంది.
” సునీ, నీలా ప్రేమించే వ్యక్తిని నేను వదుకుకోలేను.”