నా కలల రాణి – 3 82

అక్కడ ఉన్న వాళ్ళు అయ్యో, ఇంటికా, ఎవరింటికి తీసుకెళ్తాము, అసలే ఇది డ్యూటీ టైం కూడాను, అంటూ తర్జన భర్జన పడుతున్నారు.
ఇంతలో రేణు , సర్, ఇతను సునీత మేడం కి బాగా దగ్గరి బంధువు, ముందామెకి కబురు పెట్టండి అంది
ఆలస్యం జరగకుండా, కబురు వెళ్ళింది.
అప్పుడు నాకు మొదటి రుజువు దొరికింది.

కంగారు పడుతూ, గుడ్లమ్మటా నీళ్లు కక్కుకొంటూ , పరుగు పరుగున వచ్చిందండి
” నా సునీత….”
అప్పుడు నాకు పోకిరి సినిమాలో మహేష్ బాబు లా,
” నా కోసమై నువ్వలా కన్నీరుగా మారగా, నాకెందుకో ఉన్నదే హాయిగా” అంటూ పాడాలనిపించింది.
కానీ నా ప్లాన్ మొత్తము చెడిపోద్ది, అందుకే లోపల ఆనందాన్ని అణచుకొంటూ ముసిముసిగా నవ్వుకొన్నాను.
మొత్తం విషయం సునీతకు చెప్పారు.
తాను మారు మాట్లాడలేదు.
మా ఇల్లు దగ్గరే నయం అయ్యేవరకు నా దగ్గరే ఉంటాడు..
అని కమ్మిట్ అయ్యింది.
అదే నాకు ప్లస్ అయ్యింది.
ఇక కార్ రావడం నన్ను సునీత ఇంటికి చేర్చడం, అన్ని క్షణాల్లో జరిగినట్టు ఉన్నది.
సెలైన్ పెట్టారు, రెస్ట్ కావాలి ఎవరైనా ఉండాలి ఇతని దగ్గర అన్నారు, అనేసి వాళ్ళు వెళ్లిపోయారు, మిగిలింది నేను, రేణు, సునీత.
ప్లాన్ వర్కౌట్ అయ్యింది.

రేణు మాత్రం కథని రక్తి కట్టించాలి అని, మీ హస్బెండ్ వస్తారు కదా మేడం అన్నది.., ఆయన ఏమనుకొంటారో, ఏదైనా హాస్పిటల్ లో పెడదాం అన్నది.
” వద్దు రేణు, రామ్ అంటే వాల్ల ఇంట్లో వాళ్ళకి ప్రాణం, వాళ్ళకి ఈ విష్యం తెలిస్తే పాపం కంగారు పడుతూ వచ్చేస్తారు.
చూసుకోవడానికి ఎవరు లేనప్పుడు అలా చెప్పినా పర్లేదు. తనకి బాగుంది అనుకున్నాక అప్పుడు చెప్దామ్,
అంతే కాదు, మా వారు పెళ్ళికి వెళ్లారు, టూ డేస్ రారు.
కాబట్టి తను బాగైతే నాకు తోడూ కూడా ఉంటాడు “
అంది.
ఆ మాటలు వింటుంటే నా మనసులో ఒక్కసారిగా, అనందం, ఆత్రుత, కాంక్ష అన్ని ఒక్కసారిగా మొదలయ్యాయి.
” మరి ,ఇవ్వాళ తను ఇంటికి పోకపోతే వాళ్ళ ఇంట్లో కంగారు పడరా? వాళ్ళకి ఏం చెప్తారు.”అంది రేణు.
” హా, ఇదొకటి ఉంది గా , సరే ఇప్పుడే మా నాన్న కి ఫోన్ చేస్తా, నేను ఒక్కదాన్నే ఉండటం వల్ల నాకు తోడూ పడుకున్నాడు అని చెప్పిస్తా”
అంటూనే ఫోన్ తీసేసి వాళ్ళ ఫాదర్ కి కాల్ చేయటానికి పక్కకి వెళ్ళింధీ.
రేణు నా దగ్గరికి వచ్చి

” ఒరేయ్ నీకు మచ్చ కచ్చితంగా ఉందిరా, లేకపోతే నీ ప్లాన్ కి తను ఇంత లా రెస్పాండ్ అవుతుందేంట్రా,, కాస్త ఆవిడని అయినా జాగ్రత్తగా వెయ్యిరా, అస్సలికె సెన్సిటివ్ గా కనిపిస్తోంది.”
” నీ మొకం, ఆవిడకి పెళ్లయింది, కన్నెపిల్ల కాదు, ” అన్నాను.
” అబ్బా చెప్తే వినవ్ గ, సరే సరే తాను వచ్చేస్తుంది, పడుకో ” అంటూ నా పక్కన కూర్చుని నా తల నిమిరుతోంది”…
మెల్లగా వచ్చింది సునీత,
రేణు న పక్కన కూర్చుని ఉన్న దృశ్యం చూసింది.
వెంటనే.
” రేణు, ఇక నువ్వు ఇంటికి వెళ్లిపో, వాడ్ని నేను జాగ్రత్తగా చూసుకొంటా, నీకు కూడా ట్రబుల్ అయింది, నేను లీవ్ కూడా పెట్టేసాను” అంటూ రేణు ని హడావిడి పెట్టింది.
నాకు రెండో రుజువు కూడా దొరికింది.
తన మాటల్లో జెలసీ క్లియర్ గా తెలుస్తోంది.
రేణు సరే మేడం జాగ్రత్త అంటూ వెళ్తూ వెళ్తూ నా చెయ్యి గిచ్చి పోయింది.
ఇక మిగిలింది, నేను నా కలలరాణి సునీత.
సెలైన్ నార్మల్ దే కావడం తో, అది నా పైన ఎఫెక్ట్ చూపించలేదు. సో, ఇక మంచిగా ప్లాన్ చెయ్యొచ్చు నెక్స్ట్ సీన్.
వాళ్లంతా వెల్లుపోయ్యాక ఇంట్లో మిగిలింది మేమిద్దరమే.

నా తల నిమురుతూ నా పక్కనే కూర్చుంది.
ఎందుకో ఆమె మొఖం చూడలన్పించింది.
కళ్ళు చిన్నగా తెరిచి చూసా కదా.
ఆరాధన భావం కనిపించింది.
ఆర్ధ్రగా ఉన్న ఆమే కళ్ళలో ఒక సన్నని కన్నీటి తెర.
అలా చూస్తూ ఉండగానే, నా పైకి వంగి నా నుదుటి మీద ఒక తీయ్యని ముద్దు పెట్టింది.
చాలు బాసూ, ఇక ఆమె కి బానిసని అయినా పర్వాలేదు అనిపించింది.
ఆ ముద్దు లో తీయదనం అనుభవిస్తూన్నాను,. ఇంతలో ఆమె తనలో తాను మాట్లాడుకొంటోంది.
వినాలని నేను కాస్త ప్రయత్నించాను.
” రేయ్, ఎందుకురా నువ్వింత దగ్గరగా ఉన్నావ్, నాకు, నీ పై ఇష్టాన్ని నేను నువ్వు మెలకువ గ ఉన్నపుడు కూడా ప్రదర్శించే తెగువ లేదురా నాకు..
హ్మ్మ్ ఇప్పుడు నేను మరొకరి సొత్తు రా, కన్నా …”
అంటూ ఉంది.
ఎందుకో నా కళ్ళు చెమర్చాయి.
ఇంత అభిమానం పోగేయడానికి నేనేం చేశాను అనిపించింది.
అప్పుడే స్ఫూరణ కి వచ్చింది, మన పనేంటో.
నెమ్మదిగా ఆమె చెయ్యి అందుకున్నాను.

ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
బెదిరిపోయి దూరంగా లేచి వెళ్ళిపోయి,
ను…ను…వ్…వు..వ్వు మే…. ల….కో…..ని వు…న్నా..వా.. అంటూ తడబడుతోంది….
నేను చిరునవ్వు నవ్వుతూ, “నువ్వేం బయపడక్కర్లేదు సునీ, నేను నీ గురించి తెల్స్కున్నాను. మీ అనూష నాకు మీకు నా పైన ఎంత ప్రేమ ఉందో చెప్పేసింది.” అన్నాను.
పాపం ఇక అగలేకపోయింది.
నన్ను అమాంతం కౌగలించుకొని, ముద్దులతో తడిమేసింది నా మొఖాన్ని…..
అంతలోనే తనకి తప్పు చేస్తున్న ఫీలింగ్ వచ్చినట్టుంది.
” లేదు రామ్, అప్పటి సంగతి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు
నేను తప్పు చేయలేను,
నేను ఒకరి భార్యని అయిపోయాను”.
” సునీ, నీ ప్రేమ మాధుర్యం ఇప్పుడే తెలిసింది, అంతలోనే
ఎడబాటు కలిగిస్తావా”
” రామ్, నీక్కూడా తప్పొప్పులు తెల్సు కదా, నన్ను ఎందుకు అలా ప్రశ్నిస్తావ్”