రీతూ పాల్ – Part 1 255

రమణ ……. రమణ ……. తొందరగా రా ……అర్జెంటు

వెంటనే బయటికి వచ్చాడు

సార్ ….

ఇప్పుడు మాట్లాడకు నాతో రా అని వెంటబెట్టుకుని వెళుతుండగా

ఫోన్… ఫోన్… అని నేను ఫోన్ అందించాను.

తర్వాత, నేను లోపలికి వెళ్లాలా…. వద్దా….. అని అనుకుంటూ ఉండగా….

నాకు ఫోన్ వచ్చింది.

శాలిని నేను ఇప్పుడు రాలేను. ఆ హీరోయిన్ ని వెళ్ళిపోమను. నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పమన్నాడు. సరే సార్ అని నేను నేను ఫోన్ పెట్టేసాను. “ఈ డైరెక్టర్ అరగంట తర్వాత వచ్చుంటే బాగుండేది. ఛ…… ఇవాళ 5000 పోయింది” అనుకుంటా లోపలికి వెళుతున్నాను. అప్పుడు నాకు తెలీదు ఆరోజు 5000 కాదు 20000 నా జీవితంలో నాకు వచ్చే యోగం రాసి పెట్టింది అని, పైగా ఆ “స్పెషల్ వ్యాక్సింగ్” ఎలా చేసేది తెలిసిపోతుందని.

అప్పట్నుంచి అంటున్నావ్ “స్పెషల్ వ్యాక్సింగ్” అంటే ఏంటి అని అడిగాను…

అంతలో అమల వాళ్ళ అమ్మ వచ్చింది. అమ్మాఇంకా నిదానంగా రావచ్చుగా?

“నేను కూడా తొందరగా రావాలని చూశాను, కానీ ఎక్కువ రద్దీగా ఉంది. అందుకే లేట్ అయింది. తొందరగా తినండి” అని అక్కడే కూర్చొంది.

శాలిని బయటకు వెళ్ళిపోతుంటే ఆపి అక్కడే భోజనం పెట్టాము. నేను తర్వాత ఏం జరిగింది అనే ఆలోచనతో తొందర తొందరగా తిన్నాను. మా అమ్మను బయటకు పంపి తలుపు వేసి తర్వాత ఏమైంది అని అడిగాను.

శాలిని తన చెయ్యి కడుక్కుని వచ్చి, తన కథ చెప్పటం మొదలు పెట్టింది……

తర్వాత ఏం జరిగింది…..

తరువాతి అప్డేట్ లో………….

1 Comment

  1. Ganti subrahmanyam

    Excellent continue ?

Comments are closed.