రొమాంటిక్ చర్చ్నింగ్ 32 61

మంజరి తో మధనం చేస్తే పంకజం అత్త విషయం మాట్లాడవేంటీ??ఇంతకీ నువ్వెవరు??అంటూ విపరీతమైన ఆశ్చర్యం తో అడిగాను.

మంజరి తో మధనం చేస్తే పంకజం అత్త విషయం మాట్లాడతావేంటీ??ఇంతకీ నువ్వెవరు??అంటూ విపరీతమైన ఆశ్చర్యం తో అడిగాను..

నేను ఎంత ఆశ్చర్యం తో ఆడిగానో అంతే సింపుల్ గా,నేనేవరైతే ఏముంది సంజయ్??మొదట నీ జీవితంలో చెరగని ముద్ర వేసిన మనుషుల్ని తిరిగి నీ జీవితంలో కి వచ్చేలా అంతో కొంతో సహాయం చేయడానికి వచ్చిన దానిని..నా గురించి మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని నీ మధనం తాలూకు పనుల్ని మాత్రం నిర్లక్ష్యం చేయవని ఆశిస్తున్నాము అంది..

తన మాటలు రివ్వున తిరిగాయి చెవుల్లో,నా మనుషులు ని మళ్లీ సంపాదించుకోవాలి అన్న మాట సుడులు తిరిగింది.కానీ సువర్ణ ఎవరో అర్థం అవ్వలేదు..ఎవరైతే ఏముంది,నాకు సహాయం చేయడానికి వచ్చింది అని చెప్తోంది గా ఇక తనని అడగటం ఎందుకులే అని,సరే సువర్ణా నేనేమీ నిన్ను అడగను నీకిష్టం ఉంటే చెప్పొచ్చు లేకుంటే లేదు అన్నాను.

నీకు చెప్పకపోవడం ఏంటి సంజయ్??ఇంత మధనం చేసినవాడివి,విశ్వ వినాశనం తాత్కాలికంగా ఆపినవాడివి,నీకు అన్నీ తెలుస్తాయి నిదానంగా కానీ సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం అన్నీ తెలుస్తాయి మధనపడకు అంది ప్రశాంతంగా..

సరే సువర్ణా అంటూ మంజరికి బట్టలు ఇచ్చి సరిచేసుకో అని చెప్పాను. మంజరి సరిచేసుకొని నవ్వుతూ నా నుదుటన ముద్దు పెట్టి,మధనా అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉండు అంటూ ఇద్దరూ బయల్దేరి వెళ్తుండగా,సువర్ణ ఆగి సంజయ్ నీ జీవితంలో కి వచ్చే ప్రతి మనిషికీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఆ విషయాన్ని మాత్రం మరవకు అంటూ ముందుకు వెళ్ళిపోయింది..

మంజరి తో అనుభవం ఇంత అందంగా అనిపించడానికి పంకజం అత్త ప్రభావం వల్లే నా అనుకుంటూ ఆశ్చర్యపోయాను…సువర్ణ, మంజరి ఇద్దరికీ నా గతం గురించి తెలుసు,అసలు ఎవరు వీళ్లంతా??నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ నా వెన్నంటే ఉంటున్నారు, ఏమి జరగబోతోంది??రాధికా కూడా నా జీవితంలో ప్రాముఖ్యత కలిగి ఉందా??రకరకాల ఆలోచనలతో మనసు పిచ్చెక్కింది ఒక్కసారిగా..

కాసేపు తోటలోనే కూర్చుని, మనసు స్థిమిత పడ్డాక ఇంటి వైపు బయలుదేరాను.. ఇంటికెళ్లి ఫ్రెషప్ అయ్యి తినేసి మంచం ఎక్కాను…కాస్తా నిద్రలోకి జారుకున్న తర్వాత రేయ్ సంజయ్ అంటూ ఎవరో నన్ను కదిలిస్తుంటే మత్తుగా కళ్ళు తెరిచాను…

ఎదురుగా పంకజం అత్త ఫ్రెష్ గా తల స్నానం చేసి,నుదుటన కుంకపు బొట్టు పెట్టుకొని…ఒరేయ్ అల్లుడూ ఏంటి రా ఈ మొద్దు నిద్ర అంటూ నన్ను మళ్లీ కదిపింది.

పైకి లేచి,ఏంటి అత్తా ఈ టైం లో వచ్చావ్ అన్నాను తనని తదేకంగా చూస్తూ..

ఒరేయ్ అస్సలు టైం పాస్ అవ్వడం లేదురా నువ్వు లేకపోయేసరికి, ఎక్కడికి వెళ్ళావ్ పొద్దుట నుండీ కనిపించలేదు అంది కళ్ళెగరేస్తూ..

తనకి మధనం గుర్తుందో లేదో టెస్ట్ చేద్దాం అనుకొని, మధనం పనులు ఉంటేనూ వెళ్ళానులే అత్తా అన్నాను..

ఓరినీ వెధవా,ఏమైనా నువ్వు మధనం పైన చూపించే శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తోంది రా అల్లుడూ,ఇంతకీ కొత్త పిట్ట ఎవరో అంది మూతి విరుస్తూ..

పంకజం మాటకి మతి పోయింది నాకు షాక్ తో,అదేంటీ సింధూ వీళ్ళందరికీ అస్సలు పాత విషయాలు గుర్తుండవు,మామూలు మనుషుల్లా ఉంటారు అని చెప్పింది?కానీ అత్త మాత్రం అన్నీ తెలిసిన దానిలా మాట్లాడుతోంది అంటూ ఆశ్చర్యం కి లోనై,హబ్బా అత్తా నీకు చెప్పనా?కాసేపు ఆగు ఫ్రెషప్ అయ్యి వస్తాను అంటూ సెల్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్లి సింధూ కి కాల్ కలిపాను..

తాను లిఫ్ట్ చేసి,ఏ బావా బాగా గుర్తొస్తున్నానా అంటూ దీర్ఘం తీసి మాట్లాడింది.

నీ మొహం నే సింధూ,ఏంటే నాకే అబద్దాలు చెప్పడం మొదలెట్టావా??ఎప్పుడు నుండి ఇదంతా అన్నాను కాస్తా ఘాటుగా.

ఒరేయ్ ఏమి మాట్లాడుతున్నావ్ నువ్వు?నేను అబద్దాలు చెప్పడం ఏంటి ??

లేకుంటే వాళ్లందరికీ గతం తెలియదు అని చెప్పావ్ అంటూ మంజరి,సువర్ణ, పంకజం ల మ్యాటర్ అంతా చెప్పాను..

ఓహో ఇదా నీ సమస్య???అయినా అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది??పంకజం పిన్ని మామూలు మనిషిలా తయారయ్యింది ఇక గతం గురించి తెలియకపోవడం ఏంటి?అంటూ నాకే ఎదురు ప్రశ్న వేసింది..

నీ మొహం నే,నువ్వే అన్నావ్ గా వాళ్ళకి ఏవీ గుర్తులేవని.ఇప్పుడు మళ్లీ నువ్వే మాట మారుస్తున్నావ్ అన్నాను విసుగ్గా.

బావా,నిజమే నేను చెప్పింది నీకు,వాళ్ళు ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ మనసులో మధనం తాలూకు విషయాలు ఏవీ గుర్తులేవు,ఇప్పుడు నీ మధనం మూలాన పంకజం పిన్నీకి గతం తెలిసింది.ఇందులో ఏమంత ఆశ్చర్యపోవాల్సింది ఏమీలేదు,సంతోషంగా మీ బంధాన్ని కొనసాగించండి అంది సింధూ నా మనసుకి సంతోషం కలిగిస్తూ..

సరేనే సింధూ ఇప్పుడు అర్థం అయ్యింది మొత్తం,ఎప్పుడు నీ కలయిక మరి??

ఓపిక పట్టాలమ్మా బావ గారు,కాస్తా టైం పడుతుంది అంది హస్కీ గా..

సరేలేవే ఓపిక పడతాను లే గానీ,పంకజం అత్త ఇంట్లోనే ఉంది తర్వాత చేస్తాను అంటూ బై చెప్పి ఫ్రెషప్ అయ్యి బయటికి వచ్చాను..

హ్మ్మ్మ్ ఇప్పటికి అయ్యిందా అల్లుడూ నీ ఫ్రెషప్??రా ఇంటికి వెళ్దాం నీతో పని ఉంది అంది పంకజం.

హా పద అత్తా అంటూ ఇంటికి బయలుదేరాను, ఇంట్లోకి ఎంటర్ అయ్యాక,ప్రసాద్ మామ ఎక్కడ అత్తా అన్నాను అన్నీ తెలిసి కూడా..

ఒరేయ్ అల్లుడూ,అన్నీ తెలిసి ఎందుకు అడుగుతావ్ నన్ను??ప్రసాద్ మామ ఇప్పుడు నీకు కనిపించకపోతే అస్సలు నీ సందేహమే తీరేలా లేనట్లుందే అంది..

హబ్బా అత్తా,నీకూ తెలుసు గా నా పరిస్థితి ఏంటన్నది..అసలు ఏమి జరిగింది?ప్రసాద్ మామ నీ భర్త కాకపోవడం ఏంటి అన్నాను.

మీ ప్రసాద్ మామ నా భర్త కాకపోవడం ఏంటి రా విచిత్రంగా??ఎవరు చెప్పారు నీకు ఈ విషయం??? అంది నా మైండ్ మళ్లీ షాక్ కి గురయ్యేలా..