శ్యామ్ : శశి నిజంగా చాలా నచ్చావ్ తెలుసా…. ఎందుకో నువ్ పొమ్మంటే చాలా బాధగా ఉంది.
శశి : శ్యామ్ నీకు మంచి లైఫ్ ఉందిరా ఇంకా నా కంటే మంచి అమ్మాయిలు తగులుతారు…. అయినా పెళ్లి ఐపోయింది అని చెప్పినా ఇన్ని మాటలు ఎందుకు.
శ్యామ్ : నీకు పెళ్లి కాలేదు శశి….నువ్ అబధం చెప్తున్నావ్.
శశి : ఓయ్ నీకు ఎం తెలుసు అని అలా అంటున్నావ్.
శ్యామ్ శశి టీ షర్ట్ వంక కళ్ళు తిప్పి తన అందాలను పరిశీలనగా చూస్తూ నువ్వు పెళ్లి అయిన దాని లా లేవు శశి అని చెప్పాడు.
శశి : రేయ్ ఇంక చాలు ఇప్పటికే చాలా చనువు ఇచ్చాను ఇంక వెళ్లు లేదంటే నేను ఏంటో తెలిసే లా చేస్తా.
శ్యామ్ : ఏంటి నువ్వు
శశి : ష్….. ఎం కావాలి రా నీకు.
శ్యామ్ : ఎందుకో నీ పక్కనే ఉండాలి అనిపిస్తుంది.
శశి : రేయ్ ఎక్కడ దిగుతావ్ రా నువ్వు.
శ్యామ్ : మనుషుల్ని పెట్టి కొట్టిస్తావా.
శశి : నీ మొహానికి నేను చాలు లే.
శ్యామ్ : నేను అదే అంటున్న నువ్వు చాలు ఇంక ఎవరు వద్దు అని.
శశి : అబ్బా రేయ్ ఇంక చాలు పోరా.
శ్యామ్ : ప్లీస్ శశి పో అని మాత్రం అనకు…. నిన్ను ఎం ఇబ్బంది పెట్టను….కనీసం ఈ కాసేపు అయినా నీ పక్కన ఇలా కూర్చొని.
శశి : ఎక్కడ తగిలావ్ రా బాబు నాకు.
శ్యామ్ : ఏలూరు లో
శశి : అవును నా కర్మ
శ్యామ్ : హైదరాబాద్ లో ఉంటావా శశి.
శశి : నేను చెప్పను
శ్యామ్ : నేను మాత్రం హైదరాబాద్ లో చదువుతున్న ******కాలేజ్ ఫైనల్ ఇయర్.
Arey neeku stories yemi doraka leda ilanti vedavapooku stories ni pist chesi maa mind dobbutundi.next time don’t post such worst stories
Bro story bagundhi comedy ga saradhaga continue chyndi ilanti stories chadivi chala days avuthundhi
Update please