శశి శ్యామ్ 470

పీటీ సార్ : రేయ్ మీరు ఎందుకు రా బేవర్స్ మొహాలు…. వెనక్కి పొండి.

శ్యామ్ : వీడేంట్రా ఇలా తగులుకున్నాడు….

కుమార్ : ఈడి బండి లో గాలి తీసేయాలి నా కొడుక్కి…. ఏనుగు లాగా పొట్ట ఎస్కొని పీటీ సార్ అంట….. ముళ్ల పంది గాడు.

శ్యామ్ : సర్లే రా దేవత ని ఎక్కడ నుంచి చూస్తే ఏంటి దేవతే గా.

కుమార్ : ఈడు మంత్రాలు మొదలెట్టేసాడు.

శ్యామ్ : ప్రేమ మంత్రాలు.

కుమార్ : సర్లే ఇక్కడ కూర్చో…. ముందు కాదు వెనక కాదు.

శ్యామ్ : హా రేయ్ నా శశి ఆన్ ధి వే అంటావా.

కుమార్ : ఏమో కాని కలరింగ్ చూడరా తమ్ముడు ఆన్ ఐపోయే లా ఉన్నాడు…. అయ్యబాబోయి అల్లా అమ్మాయి వి చూడరా ఎంత పెద్దగా ఉన్నాయో.

శ్యామ్ : తుహ్ నియబ్బా నీలాంటి వాళ్ళ కోసమే పెట్టారు ఈ సెమినార్…..ఇలాంటి సెమినార్ లో కూడా సెమియా కార్చేలా ఉన్నావ్ కదరా.

కుమార్ : నువ్వు పాతివ్రత్యం గురించి సెమినార్ ఇస్తున్నావ్ ఏంట్రా

శ్యామ్ : సర్లే మూసుకొని కూర్చో…..

కుమార్ : ఎల్లెహే

********************

కాసేపటికి శశి యూనిఫామ్ లో హీరోయిన్ ల స్టేజి మీదకి ఎంటర్ అవుతుంటే శ్యామ్ కి స్లో మోషన్ లో ప్రపంచం కదిలినట్లు అన్పిస్తాది.

కుమార్ : రేయ్ తనేనా రా శశి….అబ్బా నిజంగా ఎం ఉంది రా బాబు…..

శ్యామ్ : రేయ్ కామాందుడు కళ్ళు ముస్కో రా…. అది నా అందం.

కుమార్ : సర్లే వో బాగుంది అని చెప్పామ్.

శ్యామ్ : రేయ్ గుండె కొట్టుకుంటుంది రా…. ఇంత మంది లో నేను కన్పిస్తా అంటావా రా.

కుమార్ : రేయ్ పెంట చేయకు రా బాబు….. కావాలంటే సెమినార్ ఐపోయాక చూసుకుందాం….

స్టేజి మీద ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు

శ్యామ్ : రేయ్ విన్నవా మిస్ శశికల అంట…. నేను చెప్ప కదరా తను అబధం చెప్పింది అని.

కుమార్ : నువ్ పెద్ద లై డిటెక్టర్ మరి మూసుకొని చూడరా….

శ్యామ్ గట్టి గట్టి గా నిలబడి క్లాప్స్ కొట్టాడు శశికల పేరు చెప్పగానే.

శశి శ్యామ్ ని చూసేసింది.

శ్యామ్ : అమ్మని చూసేసింది రా కుమ్ము.

3 Comments

  1. Arey neeku stories yemi doraka leda ilanti vedavapooku stories ni pist chesi maa mind dobbutundi.next time don’t post such worst stories

  2. Bro story bagundhi comedy ga saradhaga continue chyndi ilanti stories chadivi chala days avuthundhi

  3. Update please

Comments are closed.