మీకు తెలుసుగా. మనకు రెండేళ్ళు అయినా పిల్లలు లేరు. దానికి కారణం మీలోనే లోపం ఉంది. నాకు మన పెళ్ళన ఆరునెలలకే తెలుసు కానీ నన్నెంతగానో ప్రేమిస్తున్న మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేక ఆ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. మీ క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు తెలిశాక మీ ఆనందం కోసం మిమ్మల్ని ప్రోత్సహించానే తప్ప నాకు వేరే దురుద్దేశ్యం లేదు. మీ డైరీ చదివిన తరువాత నాకు అర్ధమైంది మే కోరిక చాలా బలీయమైందని. అందుకే ఏమైనా పరిష్కారం ఉందా అను ఆలోచించాను. ఈ లోపు మా అమ్మా నాన్నలు చనిపోయారు. మనం చేయబోయే పనులను గురించి బాధ పడటానికి కూడా ఇరువైపులా ఎవరూ లేరు. మీరు బిజినెస్ లో ఎంతో సంపాదించారు. కూర్చుని తిన్నా తరగదు. మనకు ఇంకేమి కావాలండీ! మన కోరికలు ఎంతో సంపూర్ణం గా ఉండాలే తప్ప అసంపూర్తిగా వదిలేయకూడదు అనే సిద్దాంతం నాది. మీరు నాకు సాటి ఆడదానిగా మారుతుంటే నాకేమీ బాధలేదు. తరువాత సంభవించబోయే పరిణామాలకు నేను జవాబు దారీ గా ఉంటాను నన్ను నమ్మండి. రేపటి నుండే మీ సెక్స్ చేంజ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టండి” అంది. తను ఇంత సవివరంగా చెప్పాక తన మైండ్ లో ఏదో ప్లాన్ ఉందనేది అర్ధం అయింది గానీ నేను ఇంకేమీ ఆలోచించ దలచుకోలేదు.
ఆ మరుసటి నుండే నా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆఫీసు స్టాఫ్ అందరినీ పిలిచి బిజినెస్ ఇంకా స్ప్రెడ్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో విజయవాడ షిఫ్ట్ అవుతున్నామనీ అక్కడ సెట్ అయ్యేవరకూ నేనే ఉంటాననీ ఇకనుండి ఈ బిజినెస్ సెటప్ అంతా నా భార్య చూసుకుంటుందనీ, అక్కడ సెటిల్ అయ్యాక ఇక్కడికి ఒక ఇంచార్జ్ ని అప్పాయింట్ చేస్తామనీ ఇక నేను 3 నెలలే మీతో ఉంటానని చెప్పాను. ఆ సాయంత్రం థాయిలాండ్ ఒక డాక్టర్ రిఫరెన్స్ నెట్ ద్వారా చూసుకుని అప్పాయింట్మెంట్ తీసుకుని ఇద్దరమూ కలిసి వెళ్ళాము ఒక వారం పాటు అక్కడే ఉంది మెడికల్ టెస్ట్స్ అన్నీ పూర్తయ్యాక కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ వ్రాసారు. కొన్ని టాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు. ఒక నాలుగు నెలల తరువాత ఫలితాలు కనపడతాయనీ చెప్పారు. ఒక ఆరునెలల తరువాత సర్జరీ డేట్ ఫిక్స్ చేస్తామన్నారు. హైదరాబాద్ తిరిగి వచ్చేశాము. సులోచన నేను ఆఫీసు కి వెళ్తూనే నెమ్మదిగా నేను ప్రాక్టీసు తగ్గించాను. వారానికి రెండు మూడుసార్లు వెళ్ళడం సులోచనకు పనులన్నీ పూర్తి మొత్తంలో అప్పగించేశాను. హెయిర్ కటింగ్ మానేశాను. జుట్టు నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది. హార్మోన్ ఇంజేక్షన్స్ ప్రభావం వల్ల నా బాడీ మీద ఉన్న హెయిర్ అంతా రాలిపోవడం మొదలయ్యింది. వక్షోజాలు పెరగడం మొదలైంది. నడుం సన్నబడటం, పిరుదులు పెరగడం జరిగింది. ఇంకా నా పాంట్స్ అన్నీ బిగువు అవడం మొదలయ్యింది. ఇంటిలో ఉంటూ పూర్తిగా ఆడవాళ్ళు చేసే పనులన్నీ చేస్తూ, పూర్తిగా చీరలోనో పంజాబీ డ్రెస్ లోనో, నైటీ లోనో ఉండేవాడిని. శరీరం మీద అందుల ప్రభావం కనపడుతుండటం తో ఇక ఆఫీసు కి వెళ్ళడం మానేశాను.
అట్లాంటి సమయంలో ఒక రోజు ఇంటిలో నేను చీర కట్టుకుని ఉన్నప్పుడు సులోచన లేని సమయం లో మా బావగారు ప్రమోద్ వాళ్ళబ్బాయి చింటూ తోపాటు వచ్చారు. తనని చూసి నేను సిగ్గు పడిపోయాను. తను మాత్రం క్యాసువల్ గా “మీరు కంగారు పడనక్కరలేదు నాకు అంతా తెలుసు దీనిలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు సులోచన అంతా వివరంగా చెప్పింది.” అంటూ “నేను బిజినెస్ టూర్ మీద బెంగుళూరు వెళ్తూ చింటూ ని ఇక్కడ దింపి వెళ్దామని వచ్చాను” అన్నారు. తనకు అంతా తెలుసనే విషయం అవగతమయ్యేసరికి నేను మామూలు పరిస్థితికి వచ్చేశాను. సులోచనకి ఫోన్ చేసి చెప్తే తను వచ్చింది. మర్నాడు కొంచెం “చింటూ అలవాటు పడ్డాక వెళ్ధువు” అంటూ వాళ్ళ అన్నయ్యని ఉంచేసింది. మారూం లోకి వచ్చినప్పుడు “మీరు ఏమీ కంగారు పడకండి ఇప్పుడు మీరు కృష్ణ ప్రియ అని అన్నయ్యకి తెలుసు. మీరు మనిద్దరమూ ఉన్నప్పుడు యెట్లా ఉంటున్నారో అట్లానే మామూలుగా ఉండండి” అంది. ఆ ఈవెనింగ్ తను బలవంతం చేసి మమ్మలనందరినీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది.
