ఆరోజు సులోచన ఫస్ట్ నైట్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో అరేంజ్ చేశాము. తనని నేనే దగ్గరుండి ముస్తాబు చేశాను. ఎక్కడో ఒక ప్రక్క కించిత్తు బాధ లేకపోలేదు ఒకప్పుడు నాకోసం తనని ఇట్లా గదిలోకి పంపారు కానీ ఇప్పుడు నేను వదినపాత్రలో పంపుతున్నాను. వాళ్ళిద్దరినీ వదిలేసి ఇంటికి వచ్చేశాము. ఇంటికి వచ్చాక చింటూ ని నిద్రపుచ్చాను. ఆయాను తనకు తోడుగా పడుకోబెట్టి స్నానం చేసి తెల్ల చీర కట్టుకున్నాను. జడలో మల్లెపూలు. ఒకప్పుడు విగ్, ప్యాడెడ్ బ్రాలు ఇవన్నీ వాడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అన్నే సహజ సిద్ధంగా ఉన్నవే. సింపుల్ మేకప్ లోనే ఉండటం నాకిష్టం. ప్రమోద్ ఉన్న బెడ్రూంలోకి పాల గ్లాసుతో అడుగుపెట్టాను. మా పెళ్ళైన తరువాత తనతో ఏకాంతం గా గడపడం అదే మొదటిసారి. గుండెలు కొట్టుకుంటున్నాయి. ప్రమోద్ తెల్లని లుంగీ తెలుపు లాల్చీ లో ఉన్నాడు. తనని చూసేసరికి న కనురెప్పలు సిగ్గుతో వాలిపోయాయి. తను నాదగ్గరకు వచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నా పిల్లవాడి ని చూసుకుంటావనే ఒక్క కారణం తో ఒప్పుకున్నాను నిన్ను నా భార్యగా చేసుకోవడానికి. కానీ నిన్ను ఇట్లా ఏకాంతం గా చూస్తుంటే ఒకవేళ ఒప్పుకోకుంటే ఇంత అందాన్ని నేను మిస్ అయిపోయేవాడిని డియర్ అంటూ నా పెదవులపై ముద్దుపెట్టాడు. నెమ్మదిగా మా ఇద్దరి వంటి మీదా బట్టలు దూరమైపోయాయి అట్లాగే ఎప్పుడు మంచం మీదకు చేరుకున్నామో తెలియదు కాసేపటి శృంగార పోరాటం తరువాత తను నాలో అలసి సొలసి చిప్పిల్లి పోయాడు. ఉదయం తెల్లవారి లేచేసరికి నా మెడవంపులో తన మొఖం పెట్టుకుని అలసి పోయి నిద్రపోతున్నాడు ప్రమోద్. ఇద్దరి వంటిమీద బట్టలు లేవు. నా చీర తన క్రింద ఉంది నెమ్మదిగా ప్రక్కకు జరుపబోతే నన్ను మీదకి లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. లేచి కాలకృత్యాలు తీర్చుకుని తెలుపు రంగు మీద డిజైన్ ఉన్న పంజాబీ డ్రెస్ వేసుకుని వంట పనిలో పడ్డాను. సరిగ్గా పన్నెండింటికి కార్ వచ్చిన శబ్దం. సులోచన కిరణ్ లు ఇంట్లోకి వచ్చారు. వాళ్ళ మొహాల్లో వెలుగులు. వంటింటిలోకి సరాసరి వచ్చేసింది సులోచన. నన్ను కౌగలించుకుని “వదినా ఐ లవ్ యూ” అంటూ చెక్కిలి మీద ముద్దిచ్సింది నా మరదలు అదే నా మాజీ భార్య. కిరణ్ కి కాఫీ కలిపి ఇచ్చి రమ్మని తనతో పంపాను. ఈలోపు ప్రమోద్ నన్ను పిలిచినట్లున్నాడు. సులోచన హాల్లోనుండి “వదినా!అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు” అంటోంది. (సమాప్తం)
