అక్కయ్య : నిమిషం అనిచెప్పి 5 నిమిషాలకు వచ్చావు .
దేవత : 6 నిమిషాలకు చెల్లీ …… అంటూ నవ్వుతున్నారు .
Sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా …… , పనిష్మెంట్ ఇవ్వండి అంటూ గుంజీలు తీస్తున్నాను .
ఇంత మంచివాడివి ఏంటి తమ్ముడూ – బుజ్జిహీరో అంటూ అక్కయ్య – దేవత మాట్లాడి నవ్వుకున్నారు .
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ స్టాప్ స్టాప్ అంత చిన్న పనిష్మెంట్ కాదు పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిందే …….
నేను రెడీ అక్కయ్యా …….
అక్కయ్య : సో స్వీట్ …… , ఆలస్యమైన ప్రతీ నిమిషానికీ రెండు ముద్దులు పెట్టాలి .
యాహూ ……. లవ్లీ పనిష్మెంట్ అంటూ 5 నిమిషాలు ఆలస్యం కాబట్టి 10 ముద్దులు అంటూ బుగ్గపై – చేతిపై పెట్టి నవ్వుకున్నాము .
నర్స్ వచ్చి డాక్టర్ గారు …… స్నాక్స్ పంపించారు , ట్రీట్ ఆట…… – డాక్టర్ గారు చెప్పారు కావ్య కూడా తినవచ్చు అనిచెప్పి వెళ్ళిపోయింది .
అక్కయ్య : ట్రీట్ కాబట్టి తమ్ముడూ – అక్కయ్యా …… తినిపించండి అంటూ నోటిని తెరిచారు .
లవ్ టు లవ్ టు అంటూ తినిపించి , ఆ ఆ …… అంటూ మేము నోటిని తెరిచాము – పోటీగా బామ్మలిద్దరూ కూడా నోళ్ళను తెరిచారు .
అక్కయ్య : ముందుగా తమ్ముడికి – అక్కయ్యకు తరువాత బామ్మలకు అంటూ తినిపించారు . చిరునవ్వులు చిందిస్తూ నిమిషాలలో ఒకరికొకరం తినిపించుకుని ఖాళీ చేసేసాము .
కొద్దిసేపటి తరువాత లేడీ సెక్యూరిటీ అధికారి వచ్చి బుజ్జిహీరో – మేడం ……. డిశ్చార్జ్ లెటర్ మరియు బయట కార్ రెడీగా ఉంది హాస్పిటల్ నుండి బయలుదేరాడానికి …….
అక్కయ్య : తమ్ముడూ …….. ఇంటికి వెళుతున్నాము అని సంతోషంతో హత్తుకున్నారు .
దేవత : పో చెల్లీ ……. ప్రతీసారీ బుజ్జిహీరోనే కౌగిలించుకుంటావు – ముద్దులుపెడతావు …….. , నీకు …… ఈ అక్కయ్య కంటే నీ తమ్ముడు అంటేనే ప్రాణం …….. అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని లవ్ యు లవ్ యు అక్కయ్యా …… , తమ్ముడి కంటే మా అక్కయ్యకు ఒక హగ్ మరియు ఒక కిస్ ఎక్కువే అంటూ ప్చ్ ప్చ్ ప్చ్ ……. ముద్దులుపెడుతున్నారు .
దేవత : చెబుతావు కానీ మళ్లీ బుజ్జిహీరోకే ……
దేవత అలక చూసి ముచ్చటేసి నవ్వుతున్నాను – నా వెనుక బామ్మలు కూడా నవ్వుతున్నారు .
దేవత : నీకు నవ్వు వస్తోందా బుజ్జిహీరో అంటూ నా చేతిపై గిల్లేసారు .
నేను స్స్స్ అనేలోపు బామ్మకు నొప్పివేసినట్లు స్స్స్ …… అంటూ దేవతవైపు కోపంతో చూస్తున్నారు .
నో నో నో బామ్మా ……. ఉండండి ఈరాత్రికి గిళ్లకూడదు అనికూడా ప్రామిస్ చేయించుకుంటాను అని కళ్ళతోనే సైగలుచేసాను .
బామ్మ ఫక్కున నవ్వేసి నా కురులపై ముద్దుపెట్టారు .
సంతోషంతో నవ్వుతున్న అక్కయ్యను కౌగిలించుకుని , లవ్ యు చెల్లీ ……. నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అని బుగ్గపై ముద్దుపెట్టారు .
నర్స్ వచ్చి , కావ్యా …… ఈ వారం రోజులూ కళ్ళకు ఎక్కువ లైటింగ్ పడకుండా ఈ బ్లాక్ స్పెడ్స్ పెట్టుకునే ఉండాలి – కళ్ళు నొప్పివేస్తే ఈ టాబ్లెట్స్ వేసుకోవాలని – ఈ వారం రోజులూ స్వయంగా డాక్టర్ గారే ఇంటికి వచ్చి చెక్ చేస్తారని చెప్పమన్నారు .
అయితే మరింత మంచిది , ఆ కొద్దిపాటి పొల్యూషన్ కూడా తగలదు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ డాక్టర్ గారూ ……..
అక్కయ్య : నా చేతిని గుండెలపై , ఎందుకు తమ్ముడూ …… ఈ అక్కయ్య అంటే అంత ఇష్టం కాదు కాదు ప్రాణం ……..
చూడండి బామ్మలూ – మేడం ……. తమ్ముడిని ఇలా ఎవరైనా అడుగుతారా ? , అక్కాచెల్లెళ్ళు అంటే అన్నాతమ్ముళ్లకు ……… , ఇప్పుడు నేను బుంగమూతిపెట్టుకుంటాను – మేడం కంటే ఎక్కువ ముద్దులు కావాలి అంతే …….
బామ్మలు : తప్పులేదు బుజ్జిహీరో ……. , తమ్ముడిని ఏ అక్కయ్య అయినా ఇలా అడుగుతుందా ……. ? .
అక్కయ్య : అంతులేని ఆనందంతో మురిసిపోతూ ……. , sorry లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సో సో సో sooooo మచ్ అంటూ హత్తుకుని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు .
