పెద్దమ్మ Part 17

నేను గుర్తుపట్టాను మేడం …… , మీరు గుర్తుపడతారో లేదోనని wait చేసాను . 7th క్లాస్ వర్షిని – వైష్ణవి ……
పిల్లలు : అవును అన్నయ్యా …… అంటూ వచ్చి చేతులు పట్టుకున్నారు . గుడ్ evening మేడం ……
దేవత : థాంక్స్ పిల్లలూ …… , సిస్టర్ ….. SI సర్ ఫ్యామిలీని కూడా ఆహ్వానించాలని ఆశపడుతున్నాము , వారి క్వార్టర్స్ ఎక్కడో తెలియదు .
లేడీ సెక్యూరిటీ అధికారి : నేను రెడీ అవ్వాలే ఇప్పుడెలా …….
పిల్లలు : ఎప్పుడూ రెడీ అవ్వడం పైననే ఆశ అమ్మకు – ఫంక్షన్ అంటే చాలు పట్టుచీర కట్టుకోవడానికి రెడీ అయిపోతారు – మా ఫ్రెండ్స్ ఇంటికి మేము తీసుకెళతాము మేడం ……
లేడీ సెక్యూరిటీ అధికారి : ష్ ష్ ష్ …… , అదీ ఉదయం నుండీ సాయంత్రం వరకూ యూనిఫార్మ్ లోనే ఉంటాను కదా – ఇలాంటి సందర్భాలలోనైనా ……. అంటూ సిగ్గుపడ్డారు .
దేవత : కొత్తగా చేరిన ఇంటిలోకి పట్టుచీరలో ముత్తైదువులు వస్తారంటే మరింత సంతోషమే కదా , మీరు బాగా రెడీ అవ్వండి , పిల్లలూ ….. వెళదామా ….. ? .
ఓహ్ yes …….. అంటూ ఒక్కొక్కరి చేతినిపట్టుకుని , ప్రక్క అపార్ట్మెంట్ లోని సెకండ్ ఫ్లోర్లో ఉన్న సర్ ఇంటికి తీసుకెళ్లి జంప్ చేసి కాలింగ్ బెల్ నొక్కారు .

డోర్ ఓపెన్ అవ్వగానే గుడ్ evening మేడం – అన్నయ్యా అన్నయ్యా ఫ్రెండ్స్ …… మీరు అంటూ ఆశ్చర్యపోతున్నారు .
Hi హాసిని – విక్రమ్ ……
దేవత : కాలేజ్లో ఉన్న పిల్లలందరి పేర్లు తెలుసన్నమాట …….
అంతా మా ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ క్లాస్సెస్ వల్లనే కదా మేడం అంటూ నవ్వుకున్నాను .
హాసిని : మమ్మీ మమ్మీ ……..
తల్లీ అంటూ మేడం వచ్చారు .
హాసిని : మమ్మీ …… మా ఇంగ్లీష్ మేడం – మహేష్ అన్నయ్య ……
SI సర్ మేడం : ఈ అన్నయ్య మీదనేనా రోజూ మీ మేడం కోప్పడేది …….
పిల్లలు : అవునవును , మమ్మీ ……..ష్ ష్ …..
నాకైతే నవ్వు ఆగడం లేదు – అవును మేడం రోజూ కోప్పడతారు .
దేవత : బుజ్జిహీరో …… నిన్నూ అంటూ వెనుక నుండి గిల్లేసారు .
SI సర్ మేడం : బుజ్జిహీరోనా ……
పిల్లలు : మమ్మీ …… కొద్దిసేపటి ముందు డాడీ చెప్పిన బుజ్జిహీరో కూడా మహేష్ అన్నయ్యనేనా …… ? .
దేవత : సర్ చెప్పారంటే , ఆ బుజ్జిహీరో ……. ఈ బుజ్జిహీరోనే పిల్లలూ …….
SI సర్ మేడం : అవునా , అయ్యో ఇప్పటివరకూ బయటే నిలబడి మాట్లాడేస్తున్నాను , లోపలికి రండి లోపలికి రండి – వైష్ణవి వర్షిని …… రండి లోపలికి , ఏంటి రోజూ డోర్ తోసుకుంటూ వచ్చేసేవాళ్ళు …….. , బుజ్జిహీరో – మేడం కూర్చోండి , సాయంత్రం వచ్చారో లేదో బుజ్జిహీరో బుజ్జిహీరో అంటూ తెగ పొగిడేస్తున్నారు – షూస్ విప్పేంతలో అర్జెంట్ కాల్ రావడంతో డ్యూటీ అంటూ వెళ్లిపోయారు , మళ్లీ ఏ అర్ధరాత్రికో రేపో వస్తారు .
సిగ్గు వచ్చేస్తోంది నాకు …….
దేవత : ఎంజాయ్ బుజ్జిహీరో ……. , పర్లేదు మేడం అంటూ విషయం చెప్పాము – సర్ రాకపోయినా మీరు పిల్లలు తప్పకుండా రావాలి – వైష్ణవి ఫ్యామిలీ కూడా వస్తున్నారు .
హాసిని : మమ్మీ మమ్మీ వెళదాము .
SI సర్ మేడం : బుజ్జిహీరో వచ్చాడని భోజనానికి ఆహ్వానించాడని తెలిస్తే ఆయన చాలా ఆనందిస్తారు .
దేవత : థాంక్యూ మేడం ……. , వైష్ణవి ఇంటిప్రక్క …….
SI సర్ మేడం : ఆ విషయం కూడా చెప్పారు – రెడీ అయ్యి వచ్చేస్తాను .
హాసినీ – విక్రమ్ : మమ్మీ మమ్మీ …… మేమిప్పుడే అన్నయ్యతోపాటు వెళతాము – అక్కడే చదువుకుంటాము .
SI సర్ మేడం : Ok ……
పిల్లలు : లవ్ యు మమ్మీ ……
వైష్ణవి : అవును చదువుకోవాలి అదేదో అన్నయ్య ఇంట్లో చదువుకుందాము .
పిల్లలతోపాటు ఇంటికివచ్చాము .

అక్కయ్యా …… చూసారా అప్పుడే బ్యూటిఫుల్ బుజ్జి గెస్ట్స్ వచ్చేసారు అంటూ పరిచయం చేశాను .
అక్కయ్య : hi hi పిల్లలూ …… welcome welcome …… , తమ్ముడూ – అక్కయ్యా …… 10 నిముషాలు అనిచెప్పి అర గంటకు వచ్చారు .
దేవత : sorry చెల్లీ త్వరగా వంట పూర్తిచేయాలి అని అక్కయ్యకు ముద్దులుపెట్టి వంట గదిలోకివెళ్లారు .
పిల్లలు : అక్కయ్యా అక్కయ్యా …… డాడీ చెప్పారు – ఆపరేషన్ చేస్తుంటే నొప్పి వేసిందా అని ప్రేమతో అడిగారు .
అక్కయ్య : మీ అన్నయ్య మరియు మీ అన్నయ్య దైవాన్ని తలుచుకున్నాను అంతే నొప్పి ఏమాత్రం లేదు .
పిల్లలు : సూపర్ అన్నయ్యా అంటూనే , అక్కయ్యతో మాట్లాడుతూనే చదువుకుంటున్నారు .
అక్కయ్య : రోజూ ఇలానే చదువుకుంటారా ….. ? పిల్లలూ ……
లేదు లేదు అక్కయ్యా …… ఈ సమయానికి హోమ్ వర్క్ పూర్తిచేసి బాగా ఆడుకునేవాళ్ళము – క్లాస్ టీచర్ వచ్చి రేపటి నుండి వారం రోజులు సడెన్ టెస్ట్స్ , ఈ టెస్ట్ మార్క్స్ ను మెయిన్ exam మార్క్స్ తో కలుపుతారు అని బాంబ్ పేల్చారు అందుకే ఇలా ……..
రేపటి నుండి exams …….
దేవత : exams ……. ? , ఇంత సడెన్ గానా …… ? అంటూ మొబైల్ చూసుకున్నారు – అవును ఉదయమే మెసేజ్ వచ్చింది చూసుకోలేదు బుజ్జిహీరో …….. – రేపు త్వరగా వెళ్ళాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *