ఇంటి యజమాని 12 122

మార్కెటింగ్ నుండి వినోద్, రఘు రేపు ఇక్కడికి వస్తున్నారు.. ఈ ప్రోడక్ట్ కి కష్టమర్లు తేవడానికి.. అందరూ డిన్నర్ చేస్తూ ఉండగా, నేను, చందన రూం కి వెళ్ళి పోయాం.. ఈరాత్రి కూడా చందన నాకు సుఖాన్ని పంచి ఇచ్చింది.. మర్నాడు నేను ప్రొద్దునే బయలుదేరి, రెండు రోజుల్లో మళ్ళీ వస్తా అని చెప్పి చెన్నై ఫ్లైట్ ఎక్కా… చెన్నై లో లాండ్ అయ్యి, ముత్తు పిక్ చేసుకున్నాడు. లక్ష్మి ఇంట్లోనే ఉంది అని చెప్పాక, నేరుగా ఇంటికి వెళ్ళా.. జలజ నార్మల్ గా నేను ఇంటికి రాగానే, మంచి నీళ్ళు ఇస్తుంది, కానీ ఆమె నా కోసమే ఎదురు చూస్తున్నట్లు గా ఉంది.. ముఖం చాలా ప్రసన్నంగా, ఆనందం గా కూడా ఉంది.. ఏమిటి అన్నట్లుగా ఆమెని చూసా.. రాజూ నువ్వు తండ్రివి కాబోతున్నావు, లక్ష్మి నెల తప్పింది అని చెప్పింది.. లక్ష్మిని చూసా… ఆమె సిగ్గుతో తల దించేసుకుంది.. ఇద్దరం నా రూం కి వెళ్ళాం, లక్ష్మిని కౌగలించుకుని, ముద్దు పెట్టి, ఆమె పొట్ట మీదా కూడా ముద్దు పెట్టా.. తర్వాత ఇద్దరం హాల్ లో కి వచ్చాం.. అత్త గారూ ఎవరికైనా చెప్పారా? అని అడిగా.. గంట ముందే నేను టెస్ట్ చేసాను.. నువ్వొచ్చావు అంది.. ఎవ్వరికీ చెప్పలేదు, అమ్మకి ఫోన్ చేసి చెప్పా.. రాత్రికి లాండ్ అవుతారు అని చెప్పింది.. ఓకే ఎవరికీ చెప్పకండి, నాన్న గారు వచ్చాక, ఎవరికి చెప్పాలో నిర్ణయిద్దాం.. నేను కంపెనీ కి వెళ్ళాలి, లక్ష్మి ని తీసుకుని వెళ్ళొచ్చా అని అడిగా.. నార్మల్ గా ఉంది, ఏమీ కాదు నీ పెళ్ళానికి, తీసుకుని వెళ్ళు అంది.. ఇద్దరం బయలు దేరి కంపెనీ కి వెళ్ళాం. అంతా నార్మల్ గా నడుస్తుంది.. టీం పూణె లో ఉన్నా కూడా ఈ ప్లాంట్ ని కంట్రోల్ చేస్తున్నారు.. ఎటువంటి అబ్స్ ట్రక్షన్ లేకుండా ప్లాంట్ లు అన్నీ ఫాస్ట్ గా నడుస్తున్నాయి.. అభిష, గోపాల్, శేఖర్ లు వచ్చి, వర్కర్ల కాలనీలు రెడీ అయినాయి, ఏ రంగులు వెయ్యాలి అని అడిగారు.. లక్ష్మి, నేను కలిసి డిసైడ్ చేసాం.. ఇంతలో శ్రీనివాసన్ ఫోన్ చేసాడు, అరుణ, సుభాషిణి ప్రసవించారు… తొందరగా నన్ను రమ్మన్నాడు.. ఎందుకో తెలియదు.. జలజ కి ఫోన్ చేసా.. లక్ష్మిని అక్కడకి తీసుకుని వెళ్ళొచ్చా.. జలజ నవ్వుతూ, నీ పెళ్ళానికి ఏమీ అవలేదు, ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు, మెట్లు ఎక్కడం లాంటివి చెయ్యకుండా ఉంటే చాలు అంది.. సరే అని, లక్ష్మి నువ్వు కూడా వస్తావా ఇంట్లో ఉంటావా అని అడిగా.. లక్ష్మి నువ్వు తీసుకుని వెళ్తే వస్తా బావా అంది.. క్రిందకి వచ్చి కార్లో కూర్చుని, ముత్తు, పూణె లొ చాలా బిజీ, నేను రెస్ట్ తీసుకుంటా, కార్ మెల్లిగా పోనివ్వు.. ఫస్ట్ ఇంటికి వెళ్ళి అత్తయ్య గారిని పిక్ చేసుకుని అక్కడి నుండి అరుణ ఇంటికి వెళ్ళాలి అని చెప్పా.. మళ్ళీ జలజ కి ఫోన్ చేసి ఆమెని రెడీ గా ఉండమన్నాం.. అందరం అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళాం.. ఇద్దరికీ డెలివరీ ఇంట్లో నే చేసారు. నన్ను బయటనే పట్టేసుకున్నాడు, శ్రీనివాసన్, కాళ్ళకి నీళ్ళు ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్ళాడు, అరుణకి కవల పిల్లలు, ఒక పాప, ఒక బాబు.. శ్రీనివాసన్ అమ్మ అయితే ఆనందం తో ఏమి మాట్లాడుతుందో తెలియదు, పిల్లలు కూడా అరుణ లాగే నల్లని కళ్ళు, నల్లని ఒత్తైన జుత్తు, తెల్లని మేని ఛాయతో అందం గా ఉన్నారు.. అరుణ నాకు కళ్ళతోనే ధన్యవాదాలు చెప్పింది.. అరుణ అత్తగారు, లక్ష్మి ఏవేవో మాట్లాడుకుంటున్నారు.. ఇద్దరికీ వేరే కెమిస్ట్రీ కదా.. ఇద్దరు పిల్లలకీ గోల్డ్ చైన్స్ వేసాం.. అక్కడి నుండి, సుభాషిణి ఇంటికి వెళ్ళాం, అక్కడ కూడా ఇదే తంతు.. షాకింగ్ విషయం ఏంటంటే సుభాషిణి కి కూడా కవల పిల్లలు, ఒక పాప, ఒక బాబు.. ఆ పిల్లలు కూడా అంతే అందం గా ఉన్నారు.. పిల్లల్ని చూస్తే చాలా హాయి గా ఉంటుంది మనసుకి.. వీళ్ళ పిల్లలకి కూడా గోల్డ్ చైన్స్ వేసాం.. జలజ వాళ్ళందరినీ చెక్ చేసి, అంతా బాగా ఉందని చెప్పింది.. అక్కడి నుండి బయలు దేరి మా ఇంటికి వచ్చాం.. సైదావళి ఫోన్ చేసాడు.. నన్ను, లక్ష్మి ని అభినందించాడు.. విషయం అమ్మ చెప్పిందంట… అమ్మ, నాన్న కాసేపటికి లాండ్ అవుతున్నారు, నేను వెళ్ళి పిక్ చేసుకున్నా, ప్రోటోకాల్ ప్రకారం పో-లీ-స్ protection స్టార్ట్ అయ్యింది, మా ఇంటి దగ్గర, ఇంటికి వచ్చాక, లక్ష్మిని నన్ను ఆశీర్వదించి, లక్ష్మి కి చాలా గిఫ్ట్ లు అమ్మ నాన్న ఇచ్చారు.. జాగ్రత్తలు చెప్పారు… అమ్మ ఇంత ఆనందం గా ఉండటం ఎప్పుడూ చూడలేదు.. నాన్న గారి ముఖం కూడా వెలిగి పోతుంది.. పూజిత, బావగారు, పెదనాన్న, పెద్దమ్మ, అన్నయ్య, వదిన అంతా వచ్చారు.. అందరూ సంతోషం గా పార్టీ చేసుకున్నాం.. పూజిత, వదిన, ఎవరో ఒకరు రోజూ వచ్చి లక్ష్మి ని చూసి వెళ్డానికి ప్లాన్ చేసుకున్నారు, బయటకి వెళ్ళేప్పుడు, లక్ష్మి తో పాటు, జలజ కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు తోడు వస్తారు, నేను ఒక్కడినే తీసుకుని వెళ్డానికి వీల్లేదు.. లక్ష్మి ఆఫీస్ వర్క్ లు అన్నీ ఇంటినుండే చేస్తుంది.. అప్పుడప్పుడూ కంపనీకి వెళ్తుంది.. అందరూ అన్ని జాగ్రత్తలూ చెప్పి, ఆదివారం ప్రొద్దున్నే మా పెళ్ళి అయిన గుడికి వెళ్ళి, రమ్మన్నారు.. పూజిత, బావ గారు ఆ బాధ్యత తీసుకున్నారు.. నాన్న గారు నాకు ఈ సమయం లో పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో చెప్పారు.. పూజిత నాతో సెపరేట్ గా లక్ష్మి తో సెపరేట్ గా ఈ సమయం లో సెక్స్ లో రిస్ట్రిక్షన్స్ చెప్పింది.. అమ్మ కి – అక్క కి ఇదే తేడా… అమ్మ అన్ని విషయాలు చెప్పలేదు.. కానీ అక్క అమ్మ లాగా మాత్రమే కాదు, ఫ్రెండ్ లాగా కూడా ప్రవర్తిసుంది.. అక్కంటే ఇది.. పెదనాన్న వాళ్ళు వెళ్ళాక నాన్న గారు వాళ్ళు లాస్ట్ ఫ్లైట్ కి రిటర్న్ బయలు దేరారు.. నేను ఏర్ పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చా.. ప్రొద్దున్నుండీ చాలా ట్రావెల్ చేసానేమో, పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోయా.. నాకంటే ముందే లక్ష్మి నిద్ర పోయింది.. మేమిద్దరం నిద్ర పోయాక, జలజ దుప్పటి కప్పి తను మా రూం లో క్రింద పడుకునింది.. మొబైల్ ఫోన్ మ్రోగుతుండగా ఫోన్ ఎత్తాను.. అది డిస్త్రిక్ట్ కలెక్టర్ నుండి కాల్.. ఇంత రాత్రి ఏంటి అనుకుంటూ, ఫోన్ కనెక్ట్ చేసా.

అప్పుడు టైం 1:50 AM అవుతుంది.. అటు నుండి కలెక్టర్, రాజు, నాకు ఒక పాప గానీ ఒక బాబు గానీ అర్జెంట్ గా కావాలి, మీ సెక్యూరిటీ వాళ్ళు మా వాళ్ళని చిల్డ్రన్ హోం లోకి ఎంటర్ కానివ్వటం లేదు, అభిషని అడిగితే, లోపలికి ఎంట్రీ ఇవ్వగలనే కానీ, బయటకి పంపించే అధికారం తనకు లేదు అని చెప్తుంది.. నాకు ఇంఫాంట్ కావాలి అంది.. మేడం, అభిష కరెక్ట్, మెము మీకు ఇవ్వలేము అన్నాను.. నేను ఈ డిస్ట్రిక్ట్ ని అడ్మినిస్టర్ చేసే కలెక్టర్ ని నేను అడిగితే కాదంటారా? మర్యాద ఇస్తే నిలుపు కోవాలి.. Po-li-ce ని యూస్ చేసి తీసుకుంటా అని కట్ చేసింది.. నేను ఫోన్ టేబిల్ మీద పెట్టా.. కాసేపటికి మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది అని తెలుసు.. ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళి, డోర్ నుండి బీర్ కేన్ తీసి ఓపెన్ చెయ్యబోయి, తల అడ్డం గా ఊపి, Sprite తీసుకుని ఓపెన్ చేసా..