ఇంటి యజమాని 13 159

ఫాక్టరీ కి వచ్చాక, బాబూ రావ్ ని కాఫీ ఇవ్వమని కల్నల్ తో, జయశ్రీ తో మాట్లాడాను.. నేను ఇచ్చిన 12 మంది మీద ఎటువంటి బ్లాక్ మార్క్ లు లేవు.. జయశ్రీ అందరినీ వీడియో కాంఫరెన్స్ కాల్ ఏర్పాటు చెయ్యమన్నా.. నేను, కల్నల్, చారు లత తో పాటు అయిదుగురు సెక్రెటరీలు, జయశ్రీ ఇక్కడి ఫాక్టరీ నుండీ, తమిళ్, శ్రీధరన్ పూణె ఫాక్టరీ నుండి, ఈ 12 మంది తో మాట్లాడా.. ఒక్కొక్కరికీ ఒక్కొక్క ప్లాంట్ హెడ్ గా ఆర్డర్లు రిలీజ్ చేసాం.. అలాగే ఇప్పుడు ప్లాంట్ హెడ్ లాగా ఉన్న వాళ్ళందరినీ మా ప్లాంట్ 1 కి ట్రాన్స్ఫర్ చేసాం.. ఈ పన్నెండు మందికీ పూర్తి అధికారాలు ఉంటాయి, వారి వారి ప్లాంట్ లకి వాళ్ళే బిజినెస్ హెడ్ లు.. మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్, సెక్రెటేరియల్ మాత్రం సెంట్రల్ గా ఉంటుంది.. ఆ 12 మంది ఎవరైనా ఇద్దరిని వారి పాత వర్క్ ప్లేస్ నుండి తీసు కోవచ్చు.. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరితో మైండ్ సెట్ అవుతుంది కదా.. అంతా కొత్తగా ఉంటే కష్టం కదా.. అందరూ 35 ఏళ్ళ లోపే.. వాళ్ళందరికీ, ఒక్కొక్క IIM, IIT నుండి ఫ్రెషెర్స్ ని సెకండ్ లెవెల్లో రిక్రూట్ చేస్తాం.. ప్రతి ప్లాంట్ లాభాల్లో నే ఉండాలి.. ఎటువంటి ప్రాబ్లెం ఉన్నా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలి.. చారులత, రోజా, కృష్ణ కుమారి, కాంతిమతి, సృజన, గీత – వీరు 6 గురు, నా ఆఫీస్ లో ఒక్కక్కరు రెండు ప్లాంట్ లని రిప్రసెంట్ చేస్తారు.. వీళ్ళందరినీ ఆయా ఫాక్టరీలనుండీ నా అఫీస్ కి ట్రాన్స్ఫర్ చేసాం.. వీళ్ళంతా నాకు ప్లాంట్ లకూ అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు.. వీళ్ళందరి ద్వారా నన్ను కాంటాక్ట్ చెయ్యొచ్చని చెప్పా.. నెలకి ఒకసారి నేను ఏదో ఒక సమయంలో వస్తానని, అప్పుడు కూడా నాతో చెప్పొచ్చనీ, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ ఐడియాలు కూడా ఇవ్వొచ్చనీ డిఫరెంట్ గా ఆలోచించమనీ చెప్పాను… ఈ 12 మంది కీ శాలరీ ఆల్మోస్ట్ డబల్ అవుతుంది.. డైనమిక్ గా పని చేస్తున్నా తగిన గుర్తింపు లేక ఉన్న వీళ్ళు ఇకపై వజ్రాల్లాగా మెరిసి పోతారని నా నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దని అందరినీ అభినందిస్తూ మీటింగ్ కంక్లూడ్ చేసా.. మ్యూట్ లో అటెండ్ అయ్యిన భారతి, అరవింద, లక్ష్మి, వనిత, ప్రియాంక, పరిమళ అంతా విన్నారు.. అందరికీ కంపెనీ వేగంగా పరుగెత్తుతున్న ఫీలింగ్ కలిగింది.. సార్, IIT, IIM తో మాట్లాడాలా అని కల్నల్ అడిగాడు.., అవును కల్నల్ అది మీ బాధ్యత, వెంఠనే ఫ్రెషెర్స్ ని తీసుకోండి.. వాళ్ళని మన వాళ్ళకి సెకండ్ లెవెల్లో పెట్టండి.. రిక్రూట్ చేసాక, నేను అడ్రెస్ చేసాక వాళ్ళని లోకేట్ చేద్దాం.. అని చెప్పాను.. పరిమళ మీటింగ్ అయ్యక లోపలికి వచ్చి తను చేసిన ఫైనల్ డిస్ప్లే చూపించింది.. కరెక్ట్ గా వచ్చింది.. ఇదంతా పూర్తి అయ్యాక నీకు ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్తూ ఉంటే జయశ్రీ లోపలికి వచ్చి సార్, మేము ఎప్పటి నుండో ఇక్కడ ఉన్నాం, మాకు ఇవ్వరా గిఫ్ట్ అని అడిగింది.. నీకు ఈ నెలలో ఇల్లు హాండ్ ఓవర్ చేస్తాం.. పరిమళకి వేరే గిఫ్ట్ కావాలంట నీకు కూడా కావాలంటే ఇస్తా.. అన్నాను నవ్వుతూ… ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నాను సార్ అంది జయశ్రీ.. త్వరలో ఇస్తా.. మీ ఇంటికి వస్తా అని చెప్పాను… పరిమళా! నువ్వు సంతకాలు పెట్టి ఆర్డర్ లు రిలీజ్ చేసెయ్యి.. నీ సైన్ తో బిల్ పాస్ చెయ్యమని హేమ కి నేను చెప్తా అని చెప్పాను… వద్దు సార్.. నేను లక్ష్మి మేడం సంతకం తీసుకుంటాను.. మూడు రోజుల్లో ఈ పని పూర్తి అయిపోతుంది అని చెప్పింది.. జయశ్రీ ఫోన్ మ్రోగింది.. ఇంటి నుండి తమ్ముడు అంది.. మాట్లాడు అని చెప్పాను.. జయశ్రీ బయటకి వెళ్ళింది.. పరిమళ చెప్పింది.. సార్ మీ మీటింగ్ ఇదే మొదటి సారి అటెండ్ అవటం, ఏమి క్లారిటీ, అధికారాన్ని ఎక్కడ చూపించాలో చూపిస్తున్నారు, ఇవ్వాల్సిన చోట ఇస్తున్నారు.. నాకు మీరు బాగా నచ్చారు.. మీరు నన్ను ఇక్కడే ఉంచేసుకోండి అంది.. ఇలా – ఎలా? అంది… నువ్వు మధ్యాహ్న్నం నాకు ఇచ్చిన శక్తి ఇది.. ఆ శక్తి తో ఏమైనా చెయ్యొచ్చు అంటూ కన్ను కొట్టా .. జయశ్రీ, అభిష లోపలికి వచ్చారు.. అభిష ఆమె కొలీగ్స్ లిస్ట్ ఇచ్చింది.. వాళ్ళలో ఒకరిని మాత్రం కట్ చేసింది.. వాళ్ళందిరినీ రేపు మార్నింగ్ పిలువు, వాళ్ళు వచ్చేప్పుడు కల్నల్ ని కూదా పిలువు అని చెప్పాను.. టైం చూస్తే, 6:15 PM అవుతుంది.. బయలు దేరి, ఏర్ పోర్ట్ కి వెళ్ళా.. నేను చెప్పినట్లుగా, సైదా పంపించాడు, స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళా.. అప్పటికే టైం 7:30 PM అవుతుంది.. ప్రేమకి food పాకెట్ లు ఇచ్చి, సెల్వాన్ని పిలిచి ఏమి చెయ్యాలో చెప్పాను.. స్నానం చేసి లోపలికి వెళ్ళాను… సెల్వం ఫుడ్ టేబిల్ మీద పెట్టి రాజు గారు తెచ్చారు అని చెప్పాడు.. జలజ, లక్ష్మి నేను టేబిల్ మీద కూర్చున్నాక వాళ్ళు ఒక ముద్ద తిన్నారు.. లక్ష్మి, జలజ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.. ఇంకో ముద్ద తిని, ఎక్కడిది ఈ బిర్యాని అని అడిగారు.. ఏ బాగోలేదా అని అడిగాను.. ఇది రహీం బిర్యానీ లాగే ఉంది అంది జలజ.. అవును అబ్బా బిర్యానీ అంది లక్ష్మి.. నేను నవ్వి ఇది హైదరాబాద్ నుండి తెప్పించా.. రాజలక్ష్మి భోజనాలయ్ అని ప్లాస్టిక్ కవర్ చూపించా.. ఈ భోజనాలయ్ హైదరాబాద్, సికందరాబాద్ లలో 10 చోట్ల ఉంది అని దాని అడ్రెస్ లు కూడా చూపించా ఆ పాకెట్ మీద.. కానీ ఈ బిర్యానీ రహీం బిర్యానీ లాగే ఉంది అంటూ జలజ కళ్ళ నీరు తిరుగుతుండగా తినేస్తుంది.. లక్ష్మి కూడా.. ఇద్దరూ పూర్తి బిర్యానీ లు తిన్నారు… నేను తినడం లేదు అని కూడా వాళ్ళు గమనించలేదు.. అంతా అయ్యాక, చేతులు కడిగాక, ఈ బిర్యానీ మీకు నచ్చిందా అని అడిగాను.. ఇద్దరూ తల ఊడి పడేలాగా ఊపారు.. దాని ఓనర్ తో మాట్లాదాం అని ఫోన్ తీసా.. వద్దు లే అంది జలజ.. లేదు ఓనర్ నాకు స్నేహితుడే మాట్లాడుదాం అన్నాను.. లక్ష్మి చిత్రం గా చూసి సరే అంది.. ఇద్దరినీ మళ్ళీ టేబిల్ మీద కూర్చో పెట్టా.. వీడియో కాల్ చేసా.. సైదా వచ్చాడు లైన్ లోకి.. ఆ రెస్టారెంట్ లన్నీ నాన్నగారు సైదా తో పెట్టించారు.. ఇప్పుడు సైదా బిర్యాని హైదరాబాద్ లో ఫేమస్.. అందుకే సైదా నా పేరు లక్ష్మి పేరు మీద “రాజలక్ష్మి భోజనాలయ్” అని పెట్టాడు.. ఇక పై ప్రతి శుక్రవారం పంపిస్తా అని చెప్పాడు.. మామ అవుతున్నా అని సైదా సంతోష పడుతున్నా అని చెప్పాడు.. జలజ, లక్ష్మి లు ఇద్దరికీ కలిగిన ఆనందం చెప్పలేము.. కాల్ కట్ చేసాక ఇద్దరూ నన్ను గట్టిగా పట్టుకుని కౌగలించుకున్నారు.. వాళ్ళ అనుభూతి నేను అర్థం చేసుకో గలను.. నేను కూడా తిన్నాక, ముగ్గురం పడుకున్నాం.. నాకు నిద్ర రాలేదు.. లేచి హాల్లో కి వచ్చి టి.వి. ఆన్ చేసా.. పో- లీ- సు లు రైడ్ చేసి, సెక్స్ వర్కర్లని పెద్ద ఎత్తులో పట్టారు.. దాదాపు 20 మంది పైగా అమ్మాయిలు ఉన్నారు.. టి.వి. వాళ్ళు కవర్ చేస్తున్నారు.. పాపం ఆ అమ్మాయిలు అనుకున్నా.. ఒక ఆలోచన వచ్చింది.. పాత కలెక్టర్ గుర్తుకు వచ్చింది.. ఆమెని రిపోస్ట్ చేసే అవకాశం వచ్చింది…. స్వర్ణ లత నంబర్ ఉంది.. ఆమెకి ఫోన్ చేసా.. ఆమె సస్పెండ్ అయ్యింది కానీ ఇక్కడే ఉంది.. ఆమెకి నా ఆలోచన చెప్పా.. తప్పకుండా నేను చేస్తా.. నా పోస్ట్ నాకు తిరిగి వస్తుంది అని చెప్పింది.. టైం 11:00 PM అవుతుంది.. జాగ్రత్త… మీకు కావాలంటే అభిషని, మా Company నుండి కొంత మందిని సహాయనికి పంపిస్తా అని చెప్పాను… అభిషని, కల్నల్ ని లైన్ లోకి తీసుకుని ఏమి చెయ్యాలో చెప్పాను.. చీఫ్ సెక్రెటరీకి, హై కోర్ట్ జడ్జ్ కి ఇంఫర్మేషన్ ఇచ్చి, నేను నిద్ర పోయాను..
ఈ సారి నేను ఇచ్చిన ఐడియా ఇన్స్ట్రక్షన్ అలాగే ఫాలో అయ్యింది, స్వర్ణ లత.. నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ ని ఇన్వాల్వ్ చేసింది, కోర్ట్ ని ఇన్వాల్వ్ చేసింది.. రెండు జ్యుడిసియరీ పవర్స్ కలిసి పని చెయ్యడం తో ఆమెది పై చెయ్యి అయిపోయింది, పో-లీ-స్ ఆమె చెప్పినట్లు వినాల్సి వచ్చింది.. ఫోటోలు తీసిన ముగ్గురు జర్నలిస్ట్ లని అరెస్ట్ చేసారు.. లైవ్ చేసిన టి.వి. చానెల్స్ ని 3 రోజులు సస్పెండ్ చేసారు.. అంతే న్యూస్ కరిగి పోయింది.. మీడియా పారి పోయింది.. రేప్ విక్టిం లవీ, బ్రోతల్ హౌస్ లలో పట్టుబడ్డ ఆడవాళ్ళవీ ఫోటో లు తియ్యకూడదు అంతే కాక వారి పేర్లు గానీ రహస్యం గా ఉంచాలి.. మీడియా అతిక్రమించినందు వలన నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ యాక్షన్ తీసుకుంది.. లేడీ కానిస్టేబిల్స్ సహాయం తో మొత్తం 42 మంది ని రెస్క్యూ చేసారు.. అందరినీ మా చిల్డ్రన్ హౌస్ కి షిఫ్ట్ చేసి, వాళ్ళ ని మెడికల్ అసిస్టన్స్ స్టార్ట్ చేసారు.. హౌజ్ మొత్తం గవర్న్మెంట్ మరియు కోర్టుల అధ్వర్యం లో కంట్రోల్ లో ఉండటం వలన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు.. అభిష, చారులత, ఇద్దరి టీంలు స్వర్ణ లత తో కలిసి ప్రొద్దున్న వరకూ ఈ పనులు చేసి, ఒకరి తర్వాత ఒకరుగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు.. చాలా మంది ఉండటం వలన ప్రైవసీ గ్రౌండ్స్ లో నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ ఒక జడ్జ్ ని ఇక్కడికి పంపించింది.. అంతా సేఫ్ గా ఉన్నారని తెలిసాక, వీరందరికీ, సహాయం గా ఉంటామని మా ట్రస్ట్ అండర్ టేకింగ్ ఇచ్చింది.. రోషిత ఆమె సన్నిహితం గా ఉండే స్నేహితులకి లిమిటెడ్ ఇంఫర్మేషన్ ఇచ్చాం.. ఆడవాళ్ళ ట్రాఫికింగ్ జరిగే రాకెట్ ని బస్ట్ చేసి రెస్క్యూ చేసారని, గవర్న్మెంట్ హెల్ప్ హౌస్ లో ఉన్నారని.. తర్వాత విషయాలు తెలియపరుస్తాం అని కొన్ని పత్రికల్లో, ఆన్ లైన్ ఎడిషన్ లలో వచ్చింది… లక్ష్మి కి, జలజ కి ఈ విషయాన్ని చెప్పి ఈరోజు త్వరగా రెడీ అయ్యి స్వర్ణలత, అభిష, చారులత లని మా ఫిల్మ్ సిటీ లో 7:30AM కి కలిసి అందరు అమ్మాయిలనీ విడి విడి గా కలిసి వారి వారి స్వంత విషయాలు అడిగి తెలుసుకోమన్నాను…. ముందు అందరికీ భయం పోగట్టమనీ, పో- లీ – సు – లు రారనీ, కోర్ట్ పర్యవేక్షణలో ఒక పెద్ద కార్పోరేట్ సం రక్షణలో ఉన్నారనీ ఎటువంటి భయపడనవసరం లేదనీ, మీ ముగ్గురితో మాట్లాడిన విషయాలు ఎవరికీ.. ఆ 42 మంది లో కూడా ఎవరికీ తెలియవు అనీ చెప్పి వాళ్ళని శాంత పరచమన్నాను.. ఎక్కడి నుండి వచ్చారు, ఇంటికి తిరిగి వెళ్తారా, వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, ఇష్టం ఉంటే ఇంటికి పంపిస్తామనీ, లేక పోతే ఇక్కడ వేరే ఉద్యోగాలు కల్పిస్తామనీ చెప్పమన్నాను.. తిండి, బట్టలు ఫస్ట్ ఇవ్వమన్నాను.. అందరితో మాట్లాడి నాకు ఫోన్ చేస్తే, మళ్ళీ కలుద్దామనీ, ఈరోజు ఈ విషయం ఫైనల్ చేద్దామనీ, కానీ, కంపెనీ లో దీని మీద డిస్కషన్ చెయ్యొద్దని చెప్పాను.. 11:00AM కి అందరి డాటా రెడీ అయ్యింది.. ఉద్యోగం లో చేరమని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామనీ, పెళ్ళి చేసుంటాననీ, పెళ్ళి చేసుకుని వచ్చి ఇక్కడ అమ్ముడు పోయిన వాళ్ళు – ఇలా మాయ మాటలు చెప్పి, అందరినీ వ్యభిచారం లోకి దింపేసారు.. అందరూ చదువుకున్న వాళ్ళే.. లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఇలా రొంపి లోకి దించేసారు..

3 Comments

  1. Next episode pls

  2. Sir, wt about remind story, is der or completed ???

  3. Next episode appudu

Comments are closed.