ఇంటి యజమాని 13 159

ప్రొద్దున్నే లేచి, రెడీ అయ్యేసరికి లక్ష్మి కూదా లేచింది.. అందరం బ్రేక్ఫాస్ట్ చేసాక, నేను పూణె బయలు దేరాను.. ఏర్ పోర్ట్ లొపలికి వెళ్ళడానికి అంతా హడావిడిగా ఉంది.. సి.ఎం., మినిస్టర్ లు ఢిల్లీ వెళ్తున్నారు.. సెక్యూరిటీ హంగామా నడుస్తుంది.. వాళ్ళకి సెక్యూరిటీ చెక్ లు ఏమీ ఉండవు, గేట్ నుండి సెక్యూరిటీ పిక్ అప్ చేసి, ఫ్లైట్ లో బోర్డ్ చేయించి వస్తారు.. మినిస్టర్లకీ, సి.ఎం. కి వాళ్ళ సెక్యూరిటీ ఉన్నా కూడా, ఏర్ పోర్ట్ లో CISFదే రెస్పాన్సిబిలిటీ అంతా.. నేను పక్కకి తప్పుకుని వాళ్ళని చూస్తూ ఉన్నా.. సి.ఎం తో పాటు ముగ్గురు మినిస్టర్ లు, వాళ్ళ సెక్రెటరీలు, మంది మార్బలం, వాళ్ళలో ఒక లేడీ మినిస్టర్ కొంత కాలం ముందు గ్లామర్ హీరోయిన్, ఇప్పుడు మినిస్టర్, జబర్దస్త్ గా ఉంది.. దాని గుద్ద ఊపుడు చూసి దీనెమ్మ ఎంత మంది దీని గుద్ద దెంగారో అనుకున్నా లో లోపలే.. నాన్న గారితో వెళ్తే నాకు కూడా ఇంతే.. స్వంత జీవితం ఉండదు.. ఎప్పుడూ చుట్టూ – మంది, మార్బలం, సెక్యూరిటీ; 21 వయసు వచ్చేవరకూ నేను కూడా నాన్న గారితో సెక్యూరిటీ చెక్ లేకుండా వెళ్ళొచ్చు.. స్ట్రైట్ బోర్డింగే… కార్లో కాలు ఏర్ క్రాఫ్ట్ లో పెట్టడమే…చిన్నప్పుడు వెళ్ళేవాడిని.. ఇంజినీరింగ్ లో జాయిన్ అయ్యాక, నేను సెపరేట్ గా వెళ్ళటం నేర్చుకుని నా జీవితాన్ని నేను స్టార్ట్ చేసాను.. వాళ్ళంతా వెళ్ళాక, ఏర్ పోర్ట్ నార్మల్ గా అయిపోయింది.. నేను బిజినెస్ క్లాస్ అయినా, లాంజ్ కి వెళ్ళకుండా, బయట ఉండటానికే ఇష్ట పడతాను.. అమ్మాయిలు, ఆంటీలని చూడవచ్చు కదా.. కాసేపటికి మా ఫ్లైట్ బోర్డింగ్ అనౌన్స్ చేసాక, ఫ్లైట్ లో కూర్చున్నా.. అందమైన హోస్టెస్, బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్పి, కాఫీ మాత్రం తీసుకున్నా.. నాలుగైదు సార్లు సేం సెక్టార్ లో సేం ఫ్లైట్ లో వెళ్తే హోస్టెస్ లు గుర్తు పట్టేస్తారు.. పూణే లో లాండ్ అయ్యాక, నన్ను కంపెనీ కార్ పిక్ చేసుకుంది.. నేరుగా ఫాక్టరీకి వెళ్ళా.. చందన పని చేస్తుందని బయట నుండే తెలిసిపోతుంది.. కంపెనీ ఔటర్ కలర్స్ అన్నీ మా కంపెనీ కలర్ లు గా మార్చేసింది.. బయట అంతా క్లీన్ గా అయిపోయింది.. మామిడి, తులసి, మల్లె మొక్కలు ఇతర రంగు రంగులపూల మొక్కలు వేసేసారు.. లక్ష్మి, చందన, ప్రియాంక, అశోక్ కుమార్ నన్ను ఫాక్టరీ లోపలికి తీసుకుని వెళ్ళారు.. లోపల కూడా అంతా మారి పోయింది.. మొత్తం ఫాక్టరీ లుక్ మార్చేసింది.. మషీన్ లు కూడా అన్నీ థళ థళ లాడు తున్నాయి.. వర్కర్లు అందరికీ డ్రెస్ లు వచ్చాయి.. అమ్మాయిలు, అబ్బాయిలు పని చేస్తున్నారు… అశోక్ కుమార్ ప్రాసెస్ సెట్ చేసాడు.. వినోద్, రఘు సేల్స్ సెట్ చేసారు…. అంతా కళ కళ లాడుతుంది… ఇంతకు ముందు చూసిన లక్ష్మి వేరు.. ఇప్పుడు లక్ష్మి వేరు.. ముందు ఆమె ముఖంలో బాధ, కష్టం, టెన్షన్ లతో వాడిపోయి ఉండేది.. ఇప్పుడు కళ కళ లాడి పోతుంది.. సంతోష్ ఊరికినే లక్ష్మిని పెళ్ళి చేసుకోలేదు.. ఆమె పర్సనాలిటీ రిచా గంగోపాధ్యాయ కి ఏమీ తీసి పోదు.. మంచి ఎత్తు, దానికి తగ్గట్లుగా శరీరం… జీరో సైజ్ కాదు.. ఎక్కడికక్కడ కండ పట్టి సూపర్ గా ఉంది.. సహజం గానే మంచి రంగు ఉండే మరాఠీ స్త్రీ ఈరోజు బచ్చలి పండు రంగు, ఆకు పచ్చ టింట్ ఉన్న చీరలో మహా అద్భుతం గా మెరిసి పోతుంది.. ముఖానికి బొట్టు పెట్టుకుంది.. నుదుటి లో బొట్టు లేదు.. ముక్కుపుడక ఆమె అందాన్ని ఇనుమడింపచేస్తుంది.. అందుకే బాక్ గ్రవుండ్ లేక పోయినా కూడా సంతోష్ లక్ష్మిని ఇష్టపడి చేసుకున్నాడు… దూరంగానే చూపరులని ఆకర్షించే స్ఫురధ్రూపి.. ఇప్పుడు చూస్తేనే అర్థం అవుతుంది ఫాక్టరీ లో లక్ష్మీ దేవి తాండవిస్తుంది అని.. ఈరోజు నేను వస్తున్నా అని ప్రియాంక, చందన కూడా కసక్ లాగా తయారయ్యారు.. పూజారి వచ్చాడు.. అఫీషియల్ గా నాతో కొబ్బరికాయ కొట్టించి ఫాక్టరీ ప్రారంభం చేయించాలని ప్రోగ్రాం చేసారు.. నేను అశోక్ కుమార్ తో కొబ్బరి కాయ కొట్టించి ఆయన వయసుకు మర్యాద ఇచ్చాను… అదే సమయం లో ఆయన బాధ్యత గా కూడా ఫీల్ అవుతాడు కదా…. ఫస్ట్ ఇన్వాయిస్ లక్ష్మి తో సైన్ చేయించాను, వాన్ కి పూజ చేసాక, కంపెనీ లో అమ్మాయిలు ఎదురు రాగా పూణే లో ఫస్ట్ సప్ప్లై టాటా మోటార్ కి పంపించారు.. కంపెనీ ఎంప్లాయీస్ అంతా ఈ కంపెనీ తమది అనే ఫీలింగ్ ని తీసుకుని వచ్చేసా.. నాతో చాలా మంది, సెల్ఫీ తీసుకున్నారు…. వర్కర్లు అందరికీ స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసాం.. 20 మందిని ఒకసారిగా చెన్నై ప్లాంట్ కి పంపించి, అక్కడ ట్రైనింగ్ ఇవ్వమన్నాను… నాకు చైర్మన్ అనే రూం ఏర్పాటు చేసారు.. లంచ్ అయ్యాక, అందరికీ కొన్న ఇల్లు చూస్తానికి వెళ్ళాను.. అశోక్ కుమార్, అతని భార్య కి నచ్చిన ఇల్లు కొన్నారు.. చాలా బాగుంది..అశోక్ కుమార్ భార్య, నాకు దణ్ణం పెట్టి, రిటైర్ అవ్వడానికి ముందు తమని తమ స్వంత ఊళ్ళో ఇల్లు ఇచ్చి ఇలా స్థిర పరచినందుకు ధన్యవాదాలు తెలిపింది…. అలాగే ప్రియాంక తనకి నచ్చిన ఫ్లాట్ కొనుక్కుంది.. తమ జన్మ భూమికి వచ్చినందుకు ఆమె పేరెంట్స్ హాపీ… ఫర్నిచర్ సూపర్ గా ఉంది అని చెప్పా.. అక్కడి నుండి లక్ష్మి ఇంటికి వెళ్ళాం.. ఫర్నిచర్ అంతా కలిపి 5 కోట్లు అయ్యింది.. మొత్తం చందన, లక్ష్మి కలిసి ఇంటీరియర్స్ చేయించారు, కొన్నారు… చాలా బాగుంది.. లక్ష్మి నాకు మాస్టర్ బెడ్ రూం చూపించి ఈ బెడ్ రూం మీది అని చెప్పింది.. లక్ష్మి! ఈ ఇల్లు నీది, కంపెనీ పేరు మీద కొంటే, ఈ 5 కోట్లు కంపెనీ ఖర్చులలోకి వెళ్ళి టాక్స్ తగ్గుతుంది, అలాగే డిప్రిసియేషన్ బెనెఫిట్ ఉంటుంది… కానీ నీ పేరు మీద కొంటే, నీకు 5 కోట్లు కంపెనీ ఇస్తుంది.. దానికి ఇన్ కం టాక్స్ కట్టాలి.. అందుకే ఇలా చేసాం.. ఈ ఇల్లు నీది.. కంపనీ నీకు అలాట్ చేసింది.. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాను.. కళ్ళలో నీరు తిరుగుంటే లక్ష్మి నన్ను గట్టిగా కౌగలించుకుంది.. నేను కూడా ఆమెని కౌగలించుకుని, ముఖాన్ని నా వైపు తిప్పుకుని ఎర్రని పెదాల మీద ముద్దు పెట్టా.. అలాగే ఆమె వెచ్చని కౌగిలి అనుభవిస్తూ, మెత్తని ఆమె శరీర స్పర్శ ని పొందుతున్నా.. ఇద్దరం అలా కొంత సేపు ఉన్నాక, ఒకరి కళ్లలో ఒకరు చూసుకుని నవ్వుకుని బయటకి వచ్చాం.. అశోక్, ప్రియాంక బయట వెయిట్ చేస్తున్నారు.. ఈ ఇళ్ళన్నీ దగ్గరగా ఉన్నాయి.. అంటే వాకబుల్.. సడన్ గా గుర్తుకు వచ్చింది, మీ అమ్మ నాన్న బిడ్డ ఎక్కడ అని అడిగా… వాళ్ళు ఊరు వెళ్ళారు, రేపు వస్తారు అని చెప్పింది.. వాళ్ళని అక్కడే ఉండమను, మనం రేపు మీ ఊరు చూసి, వాళ్ళని తీసుకుని వద్దాం అని చెప్పాను.. ఆమె సరే నంది.. నాకు ఒక ఆలోచన ఉంది.. దాన్ని ఇక్కడ అమలు పరచ వచ్చా..చూద్దాం.. భగవంతుడు ఒకరిని పరిచయం చేసాడు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది…. అందరం మళ్ళీ కంపెనీ కి వచ్చాం.. చందన నా దగ్గరకి వచ్చి నన్ను పక్కకి పిలిచింది.. బావా! అరుణ ఫోన్ చేసింది.. అర్జెంట్ గా కలవాలని అంది.. ఇక్కడ అంతా సెట్ చేసాను.. ఆషాని అడ్మిన్ మేనేజర్ గా రిక్రూట్ చేసా.. నేనక్కడినుండే ఈమెతో టచ్ లో ఉండి పనులు చేయిస్తా.. అని ఆషా ని పిలిచి నాకు పరిచయం చేసింది.. ఆషా! సార్ ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పింది.. ఆషా నమస్కారం చెప్పింది.. ఆమెని పంపించి బావా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఆషా అంతా చూసుకుంటుంది.. నువ్వు వచ్చేదాకా ఉండాలని ఉన్నాను.. నాకు కొంచెం నలత గా ఉంది.. ఏమీ తినాలని అనిపించటం లేదు….. నేను బయలుదేరనా అని అడిగింది.. మై డియర్ మరదలా.. మూడు రాత్రులు నాతో గడిపావు.. నలతగా ఉండదా? అంటూ నవ్వాను… చందన షాక్ అయ్యింది.. అంతేనా బావా… నాకేదో అయ్యింది అనుకున్నా.. థాంక్స్.. అయితే నేను ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుని నీకు ఫోన్ చేస్తా.. నా ఆనందాన్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు.. సంతోషాన్ని ఎలా వ్యక్త పరచాలి? బావా.. ఆడదానికి మాతృత్వం అద్భుతమైన వరం.. అదే నిజమైతే నువ్వు చెన్నై వచ్చాక నీకు ట్రీట్ ఇస్తా.. నీ కేమి కావాలి బావా… నా వల్లనైనది నీకిస్తా అంది… నన్నే నీలో ఉంచుకున్నావు… ఇంకేమి కావాలి, చందనా.. జాగ్రత్తగా చూసుకో… అన్నాను.. చందన సంతోషం గా బయలుదేరింది.. అశోక్ కుమార్ కారు ఆమెని డ్రాప్ చెయాడానికి వెళ్ళింది.. అశోక్, ప్రియాంక, లక్ష్మి నా హోటల్ కి డిన్నర్ కి ఆహ్వానించాను.. అందరం హోటల్ లో డిన్నర్ చేసాక, అశోక్, ప్రియాంక వెళ్ళిపోయారు.. లక్ష్మి నేను నా రూం కి వెళ్ళాం.. లక్ష్మిని నేను మామూలు లోకానికి తీసుకుని వచ్చేసాను.. ఒకటే వాగుడు కాయ లక్ష్మి.. మాట్లాడుతూనే ఉంది.. రూం లోకి వెళ్ళాక, తలుపు వేసి ఆమె బుగ్గలు పట్టుకుని నా పెదాలతో ఆమె పెదాలు మూసేసా.. ఇద్దరి కళ్ళు కలిసి చూపులతోనే శృంగారం చేస్తున్నాం.. అలా 5 నిమిషాలు ఆమె పెదాలని ముద్దు పెట్టుకున్నాక, నా చేతులు ఆమె బుగ్గలమీద నుండి, మెడ మీదుగా, వక్షస్థలపు ఎత్తులు పల్లాలు కొలుస్తూ, బొడ్డు టచ్ చేసి ఆమె జలదరిస్తుండగా ఆమె నడుముని రెండు చేతులలో తీసుకుని నా వైపు జరుపుకుని హత్తుకుంటూ ముద్దు కంటిన్యూ చేసా.. నడుముని గట్టిగా నొక్కుతూ పెదాలని కొరికి ఆమె నోరు తెరవగానే నా నాలుకని ఆమె నోట్లో తోసేసా.. ఉమ్మ్.. అంటూ ఉంటే ఆమె అమృతాన్ని త్రాగేస్తూ ఉన్నా..

3 Comments

  1. Next episode pls

  2. Sir, wt about remind story, is der or completed ???

  3. Next episode appudu

Comments are closed.