ఇంటి యజమాని 13 159

ఈ రాత్రి లక్ష్మి నేను అడ్డూ అదుపూ లేని శృంగారం చేసాం.. రేపు లేదన్నట్లుగా ఆ రాత్రి లక్ష్మి ని అనుభవించా.. రాత్రి 9:30PM కి లక్ష్మిని ఎక్కిన నేను ప్రొద్దున 3:15AM కి ఆమె మీద నుండి లేచి ఆమెని వదిలాను.. మధ్య మధ్యలో చిన్న చిన్న గాప్ లు ఇచ్చాం.. లక్ష్మి మంచి కంపనీ ఇచ్చింది.. రతికేళి సలిపిన అలసటతో సొలసి పడుకున్నా.. లేచే సరికి 7:30AM అయ్యింది.. మాధవి గవర్న్మెంట్ కార్లో, మేము మా కార్లో బయలుదేరాం, కాకా కొత్త బట్టలు వేసుకున్నాడు, పిల్లలు కూడా కొత్త బట్టలు వేసారు.. కాకి – జాకెట్ లు కుట్టించడానికి ఇచ్చింది.. చుట్టూ ఉన్న 16 గ్రామాల్లో గవర్న్ మెంట్ దగ్గర 20 ఎకరాల స్థలం ఉంది.. మిగిలిన స్థలం ఫారెస్ట్ లాండ్, గవర్న్మెంట్ ఏమీ చెయ్యలేదు, కోర్ట్ నుండి రిలీజ్ చేయించాలి.. మొదలెట్టడానికి 20 ఎకరాలు సరిపోతుంది అని చెప్పాను.. 5 యేళ్ళలో హాస్పిటల్, స్కూల్, ఫాక్టరీ కట్టి, 500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, లేక పోతే 10 కోట్ల రూపాయలు టాక్స్ రూపం లో అయినా కట్టి ఉండాలి.., ఇది జరగక పోతే గవర్న్ మెంట్ లాండ్ వెనక్కి తీసేసుకుంటుంది…. ఇటువంటి కండిషన్ లతో లాండ్ అలాట్ చేస్తాం అన్నారు.. గవర్న్మెంట్ ఎవరికీ ఏదీ ఫ్రీ గా ఇవ్వదు కదా.. ఈ లక్ష్మి పూర్తి పేరు ఐశ్వర్యలక్ష్మి.. ఆ పేరుతో అలాట్ మెంట్ చెయ్యమన్నాను.. మాధవి ఆ 20 ఎకరాలు చూపించింది.. లోకల్ రెవెన్యూ ఆఫీసర్ ల దగ్గర సర్వే నంబర్లు, ఆ స్థలం ఎల్లలు, అన్నీ తీసుకున్నాను.. అందరికీ లంచ్ తయారు చేసారు.. ఆ ఫారెస్ట్ లాంటి ప్లేస్ లో ఫుడ్ తినటం ఒక వరం అంది మాధవి.. అంత అద్భుతం గా ఉంది కోడి మాంసం.. అది అడవి కోడి మరి.. దాని రుచి వేరే విధంగా ఉంటుంది.. ఇంతలో నేను పిలిపించిన, ఆర్కిటెక్ట్ టీం పూణె నుండి వచ్చింది.. వాళ్ళకి 200 బెడ్ హాస్పిటల్, 500 పిల్లలకి స్కూల్, 500 పిల్లలకి గ్రాడ్యుయేషన్ కాలేజ్, 250,000 ఫాక్టరీ షెడ్ కట్టడానికి లే ఔట్ లు తయారు చేసి, టెండర్ లు రెడీ చెయ్యమని చెప్పాను.. నా స్పీడ్ చూసి మాధవి అదిరిపోయింది.. సార్ ఇలా చూస్తుంటే మేడం వచ్చే లోపు అంతా రెడీ అయిపోతుంది లాగా ఉంది అంది.. మీరు Land అలాట్మెంట్ పనులు పూర్తి చెయ్యండి.. బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్ లు ఇప్పించండి.. వచ్చే ఏడు ఇక్కడ లోకల్ గ్రామ పంచాయతి కి టాక్స్ ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలీయకుండా చేస్తాం అన్నాను.. లక్ష్మి నాన్న ఫ్రెండ్ – గ్రామ పెద్ద ని ఈ పనులన్నీ చెయ్యడానికి 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలుని మాకు ఇవ్వమని చెప్పాం.. వాళ్ళంతా ఇక్కడ కట్టబోయే కంపెనీ లో ఉద్యోగాలు చేస్తారు.. ఈ ప్రాజెక్ట్ పనులు చూస్తారు.. అక్కడినుండి బయలు దేరి సాయంత్రానికి పూణె వచ్చేసాం.. లక్ష్మి ని నాతో చెన్నై రమ్మన్నాను..ఆమె కి పీరియడ్స్ స్టార్ట్ అయినాయి.. తర్వాత రావచ్చా అని అడిగింది.. అలాగే అని ఆమెని ఇంట్లో డ్రాప్ చేసి, నేను చెన్నై బయలు దేరి వచ్చేసా.. చెన్నై లాండ్ అయ్యి నేరుగా ఇంటికి వెళ్ళా… ఇంట్లో అమ్మ, పూర్ణ ఉన్నారు.. అమ్మ కోడలని చూడటానికి వచ్చింది.. రెండు రోజుల నుండి ఇక్కడే ఉంది.. పూర్ణ నేను నాన్నకి తెలియ కుండా చిన్నప్పుడు మందు కొట్టేవాళ్ళం.. ఇద్దరం బయటకి వెళ్దాం అని చెప్పా.. వేరే రూం లో స్నానం చేసి, డ్రెస్ మార్చు కుని, లోపలికి వెళ్ళా.. అమ్మకి నా కొత్త అలవాట్ల గురించి జలజ చెప్పింది.. లక్ష్మి నాకు కాఫీ తెచ్చి ఇచ్చింది… అమ్మ ఒళ్ళో పడుకుని ముగ్గురికీ పూణే లో జరిగిన విషయం మొత్తం చెప్పాను.. అంతా లక్ష్మి మీద జాలి పడ్డారు.. నేను చేసిన పనికి మెచ్చుకున్నారు.. తర్వాత నేను పూర్ణ తాజ్ కి వెళ్ళి మందు కొట్టి వచ్చాం.. రాత్రికి అమ్మ, లక్ష్మి, జలజ ఒక రూం లో పడుకున్నారు.. నేను వేరే రూం లో పడుకున్నా.. మార్నింగ్ పూజిత అక్క వచ్చింది.. టిఫిన్ చేసి అమ్మని Airport లో డ్రాప్ చేసి అక్కతో పూణే లో జరిగినదంతా చెప్పా.. నేను చేసింది కరెక్ట్ అని అక్క కూడా చెప్పింది.. ఆమెని మురుగన్ సిల్క్స్ లో డ్రాప్ చేసి నేను నా మైన్ ఫాక్టరీకి వెళ్ళా.. భారతి, వనిత జాయిన్ అయ్యారు..

నా చాంబర్ లోకి వెళ్ళి కూర్చున్న్నాక బాబూ రావు ఫ్రెష్ గ్రీన్ లీవ్స్ చాయ్ తెచ్చి ఇచ్చాడు.. పూజిత అక్క హస్బెండ్ – మా బావ గారికి – తేయాకు తోటలు ఊటీ లో ఉన్నాయి.. వాళ్ళు పంపారంట… ఫ్రెష్ టీ ఆకులతో చేసిన టీ రుచే వేరయా.. త్రాగుతూ ఉంటే, పరిమళ లోపలికి వచ్చి, స్క్రీన్ ఆన్ చేసింది.. 20 ప్లాంట్ ల వివరాలు, నాలుగు వరసల్లో లైవ్ గా కనిపిస్తూ ఉన్నాయి.. ప్రొడక్షన్ ఎంత, టార్గెట్ ఎంత, మనుషులు ఎంత మంది వచ్చారు, సేల్స్ ఎంత, ఎలెక్ట్రిసిటీ, వాటర్ ఎంత కన్ జ్యూం అవుతుంది ప్రొడక్షన్ హాల్ లైవ్ లో చూడ వచ్చు.. అంతా సెట్ చేసింది.. లేచి నిలబడి, Excellent అని ఆమెకి షేక్ హాండ్ ఇస్తూ ఉండగా, భారతి, వనిత వచ్చారు.. వాళ్ళని కూర్చోమని చెప్పేలోగా వాళ్ళు కూడా స్క్రీన్ చూసి, పరిమళ ని అభినందించారు.. చిన్న చిన్న కరెక్షన్లు చెయ్యాల్సి ఉండటం తో అవి చేసి వస్తా అని పరిమళ బయటకి వెళ్ళింది.. వనిత, భారతి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు స్థిర పడ్డాయని చెప్పారు, వాళ్ళకి అలాట్ చేసిన ఇల్లు చాలా బాగున్నాయని సంతోషం గా ఉన్నామని చెప్పారు.. విక్రం అన్నయ్య ఇల్లు హాండ్ ఓవర్ చెయ్యటం మొదలెట్టాడు.. ఇద్దరూ డెలివెరీ అయ్యాక కొంచెం వళ్ళు చేసారు.. అన్నీ మంచి గా ఉండటంతో ముఖాల్లో కళ వచ్చింది.. కాసేపు వాళ్ళతో సరసాలు ఆడా… మాట్లాడాక తమని తల్లులు చేసినందుకు, కుటుంబాలు సెట్ చేసినందుకు థాంక్స్ చెప్పారు.. ఒక్కళ్ళతో ఆపేస్తారా? ఇంకొకరు వద్దా అని కొంటెగా అడిగా.. సిగ్గు పడి, నవ్వుతూ ఎంత మందిని ఇచ్చినా తీసుకుంటాం అని లేచారు.. పరిమళ పని చూసాక, ఆమెకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా అని భారతి తో ఒక 5 లక్షలు ఆమె అకౌంట్ లో వెయ్యమని చెప్పాను.. అలాగే, పూణె నుండి లక్ష్మి వస్తుంది, అప్పుడు ఇతర విషయాలు మాట్లాడాలి, మీరు లేనప్పుడు జరిగిన విషయాలు అన్నీ చూడండి.. మళ్ళీ సాయంత్రం కలుద్దాం అని చెప్పాను.. ఇద్దరూ బయటకి వెళ్ళారు.. చారులత టీంని మీటింగ్ రూంకి పిలిచా, అన్ని ప్లాంట్ ల గురించి అప్డేట్ చేసారు.. ప్లాంట్ హెడ్లు గా మా వాళ్ళు వెళ్ళాక, చాలా మార్పులు వచ్చాయి… వాళ్ళంతా నాతో మాట్లాడాలి అని అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.. అక్కడ ఉన్న స్క్రీన్ నుండి అన్ని ప్లాంట్ లతో మాట్లాడ వచ్చు.. 4 గురు ఒకసారిగా, 4 మీటింగ్ లు లంచ్ తర్వాత ఏర్పాటు చెయ్యమని చెప్పా.. నేను క్రిందకి వచ్చి ప్లాంట్ అంతా తిరిగి, కల్నల్ రూం కి వెళ్ళా.. యంగ్ ఆఫీసర్లని ఇంటర్వ్యూ కి రెడీ చేసాడు.. రేపు ప్రొద్దున్నే, తాజ్ హోటల్ లో అందరినీ కలుద్దాం అని చెప్పి, బయటకి వచ్చా.. లక్ష్మి అడిగినట్లుగా మా కంపెనీ లో గుడి పూర్తి కావచ్చింది.. త్వరలో ప్రాణ ప్రతిష్ఠ చెయ్యవచ్చు.. నా అఫీస్ కి వచ్చి, చారులత ని పిలిచి, అన్ని ప్లాంట్ ల గురించి, ఇంఫర్మేషన్ తీసుకున్నా.. లత, టేబిల్ మీద ముదుకు ఒంగి షీట్ లు ఒక్కొక్కటి తీస్తూ అప్డేట్ చేస్తూ ఉంటే పదే పదే ఆమె పైట జారి పోతుంది.. అంతే కాక, ఆమె ఎత్తైన వక్షస్థలం దాని మధ్యలో చీలిక కనిపిస్తూ నన్ను పిచ్చెకిస్తూ ఉంది.. ఈ సారి పైట ఆమె సరిచేస్తూ ఉంటే, నేను ఆమెకి వార్నింగ్ ఇచ్చా.. లతా: ఇక్కడ వయసులో ఉన్న కుర్రవాడు ఉన్నాడు.. ఇంకో సారి జారిందనుకో.. జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యురాలువి అన్నాను.. సార్, మీ లాంటి ఫ్రెండ్లీ బాస్ ఉంటే మా లాంటి సెక్రెటరీలకి జారి పోతూనే ఉంటుంది అంది నన్ను చూస్తూ.. నీ కోరిక ఈరోజు తీర్చేస్తా.. ముందు మీటింగ్ కరెక్ట్ గా ఆర్గనైజ్ చెయ్యి అన్నాను.. ఆమె బయటకి వెళ్ళి పైటకి పిన్ను పెట్టి వచ్చింది.. ఇప్పుడు ఆమె సైజు లు మాత్రం తెలుస్తున్నాయి అంతే.. నేను అంతా అప్డేట్ అయ్యాను.. లంచ్ చేసి, అన్ని ప్లాంట్ హెడ్ లతో మాట్లాడాను.. వాళ్ళ ఫీడ్ బాక్ తీసుకున్నాను.. చిన్న చిన్న ప్లాంట్ లని మెర్జ్ చెయ్యాలి, ఒకే ఊర్లో ఇన్ని ప్లాంట్ లు ఉండాల్సిన అవసరం లేదు.. ఆర్గనైజేషన్, బిజినెస్ రిస్ట్రక్చర్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నా.. లత ఆమె నాలుగు కంపనీల మీటింగ్ అవ్వగానే వెళ్ళి పోయింది.. ఒక్క కోఆర్డినేటర్ వారి వారి 4 కంపెనీలతో మీటింగ్ చేయించారు.. టైం 3:45 అవుతుంది.. నేను బయలు దేరి, తాజ్ హోటల్ కి చేరుకున్నా.. రూంలో చారులత అప్పటికే వచ్చి, స్నానం చేసి రెడీ అయ్యింది.. నేను లోపలికి వెళ్ళి, లత ని కౌగలించుకున్నా.. చాలా వేడి గా ఉంది ఆమె.. మై గాడ్ అనుకున్నా.. నేను కూడా డ్రెస్ తీసి, స్నానం చెయ్యడానికి బాత్ రూం కి వెళ్ళా.. లత కాసేపటికి బాత్ రూం లోకి వచ్చింది నగ్నంగా.. మధ్యాన్నం నన్ను ఊరించిన ఆమె ఎత్తులని నలుపుతూ పిసుకుతూ సబ్బు రాస్తూ వాటితో ఆడుకున్నా.. అలాగే ఆమె బొడ్డు లో కూడా వేలు పెట్టి ఆమెని చక్కలిగింతలు పెట్టా.. అలాగే క్రింద ఆమె పువ్వులో వేలు పెట్టి కెలుకుతూ ఆమెని ప్రేరేపించసాగాను.. లత నా లవడాకి వట్టలకీ సబ్బు రాసి క్లీన్ చేసింది.. మడ్డ స్కిన్ వెనక్కి లాగి సబ్బు రాసి అది కూడా క్లీన్ చేసింది.. కొంత మంది చాలా క్లీన్ గా ఉంటారు.. లత అలాంటి కోవకి చెందినది…. లతని ముందు వెనక కౌగలించుకుంటూ ఉన్నా.. పైనుండి వెచ్చటి నీరు పడుతూ ఉంటే ఆమె స్పర్శ ని అనుభవిస్తూ ఉన్నాను.. ఇద్దరం టవల్ తో తుడుచుకుని బెడ్ రూం కి వచ్చాం.. లత చాలా అందం గా ఉంది..

3 Comments

  1. Next episode pls

  2. Sir, wt about remind story, is der or completed ???

  3. Next episode appudu

Comments are closed.