ఇంటి యజమాని 12 122

ఫోన్ సౌండ్ కి జలజ నిద్ర లేచింది.. Sprite సిప్ చేస్తుంటే జలజ నవ్వుతూ అడిగింది, అవన్నీ అంతేనా, బయట పడెయ్యమంటావా? అని అడిగింది? ఇంట్లో మాత్రం కాదు, ఔట్ హౌస్ కి, బార్ రూం లో కి మార్చేద్దాం అన్నాను.. జలజ చిరునవ్వుతో అలాగే అంది… 20 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ మ్రోగింది.. రాజూ, మీరు ఐ.ఏ.ఎస్సా? పోస్టింగ్ తీసుకోలేదా? నాకు చెప్పలేదు? అవును, పోస్టింగ్ తీసుకుంటే, మీలాగే తప్పుడు, పాపపు, చండాలపు పనులన్నీ చెయ్యాలి, ప్రతి గొట్టాం గాడి మాట వినాలి, మనసుని చంపేసుకుని బ్రతకాలి అందుకే Retirement Apply చేసా.. Approve కూడా అయ్యింది అన్నా.. సారీ, మీతో అలా మాట్లాడి ఉండకూడదు, మీరు కూడా IAS కనుక మీతో చెప్పటానికి నాకు అభ్యంతరం లేదు. మా RDO delivered a dead baby. మీ చైల్ద్ హౌస్ నుండి ఒక పాపనో బాబునో ఇస్తే, రిప్లేస్ చేస్తామని అనుకుంటున్నా, పాపకి మంచి జరుగుతుంది, ఈమెకి కష్టం లేకుండా ఉంటుంది.. ప్రస్తుతానికి సెడెటివ్ ఇచ్చారు, రెండు గంటల్లో మెలకువ వస్తుంది, కలెక్టర్ బంగ్లాలో డెలివరీ చేసాం, రెండు వారాల తరువాత రావాల్సిన డెలివరీ, ఈ రోజు sudden అయిపోయింది, వాళ్ళ భర్త, ఫామిలీ అందరూ వేర్వేరు ప్లేసులనుండి బయలు దేరారు ప్రొద్దున్న వచ్చేస్తారు, మీరు ఏదైనా సహాయం చెయ్యగలరా అని అడిగింది.. నేను కూడా IAS చేసి పోస్టింగ్ తీసుకోకుండా రిటైర్మెంట్ opt చేసాననే సరికి, నువ్వు – మీరు అయ్యింది.. Po-li-ce ని యూస్ చేస్తా అన్నారు అని అడిగా, సారీ, నేషనల్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ రైట్స్ కమీషన్ లో మీరు రిజిస్టర్ చేసారనీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్ గానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ భారత్ గానీ, భారత దేశాధ్యక్షులు గానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పిల్లలని బయటకి తీసుకు రావచ్చు అనే చట్టం లోకి మీ చిల్డ్రన్ హౌస్ ఉందని నాకు తెలియదు, ఎంతైనా IAS brain కద, అందరినీ లాక్ చేసారు.. SPని వెళ్ళమంటే చెప్పాడు అంది.. స్వర్ణ లత గారు, మీరు చేసేదానిలో ధర్మం లేదు, న్యాయం లేదు.. మీరు చేసే ఈ పాపం లో నాకు భాగం ఉండదు.. మీరు – ఐడియా కావాలంటే ఇస్తాను.. రాజు గారూ ఇది ఎంతో ఉదాత్తమైన సేవ మీకు అర్థం కాదు.. చెప్పండి అంది.. అభిషని లైన్ లోకి తీసుకోండి అని చెప్పా.. అభిష – నువ్వు నీ నార్మల్ డ్రెస్ లో; వెంకటపతి గారు – సెక్యూరిటీ అధికారి డ్రెస్ లో, హౌస్ కి వెళ్ళండి, ఈరోజు సాయంత్రం ఒక పాప గవర్న్మెంట్ హాస్పిటల్ నుండి వచ్చింది అని లిస్ట్ లో చూసా.. సెక్యూరిటీ కి ఆ పాప వాళ్ళ అమ్మ, నాన్న తప్పు తెలుసుకున్నాం అని ఏడుస్తూ సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో కూర్చున్నారు, ఎస్.పి. గారు, కలెక్టర్ గారు తీసుకుని రమ్మన్నారు అని చెప్పి పాపని ఆయాతో పాటు బయటకి తీసుకుని రండి. కలెక్టర్ గారు చెప్పినట్లు పరిస్థితి ఉంటే మార్చండి, ఏ మాత్రం తేడా ఉన్నా నాకు ఫోన్ చెయ్యండి, కలెక్టర్ గారు అని విశ్వసించడానికి లేదు, ఆమెని స్వర్ణలత గానే చూడండి, అలాగే treat చెయ్యండి.. డెడ్ బేబీని నిజమైన సెక్యూరిటీ అధికారి ద్వారా, స్వర్ణ లత గారు Government హాస్పిటల్ కి హేండ్ ఓవర్ చేస్తారు.. ఎక్కడ ఏది తేడా వచ్చినా నాకు ఇమ్మీడియేట్ గా ఫోన్ చేయ్యి, జస్టిస్ కి ఇంఫార్మ్ చేసా.. హై కోర్ట్ అలెర్ట్ గా ఉంది అని చెప్పా.. కలెక్టర్ అహంకారం దెబ్బ తిన్నా కూడా, పని ముందు జరగనీ అని ఆమె ఒప్పుకున్నారు.. నాకు చీఫ్ జస్టిస్ తెలియదు.. హై కోర్ట్ జడ్జ్ లు ఒకరు నాకు తెలుసు.. ఆయనకి ఇంఫార్మ్ చేసా 5:30 కి మళ్ళీ అందరూ లైన్ లో కి వచ్చారు.. అంతా సవ్యం గా జరిగి పోయింది అని చెప్పారు.. అభిష, రాత్రి జరిగిందంతా, ఒక అఫిడవిట్ గా తాయారు చేసి, నాకు చూపించి, నేను ఓకే అన్నాక, హైకోర్ట్ కి వెళ్ళి, జస్టిస్ లార్డ్ షిప్స్ సుబ్రమణియన్ కి ఇవ్వు, CJతో అప్పాయింట్మెంట్ ఇస్తారు, నాకు కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పు, ఇద్దరం వస్తాం, ఆర్డర్ తీసుకోవాలి, అది మన హౌస్ కి ఇంపార్టెంట్ పేపర్ అని చెప్పా.. స్వర్ణ లత అందరికీ థాంక్స్ చెప్పింది.. 5:30 AM అయింది కాబట్టి నేను బయటే సోఫా లో పడుకున్నా.. వాళ్ళు ముగ్గురికీ డిస్టర్బెన్స్ గా ఉండకూడదు అని ఎప్పుడొ డోర్ లాక్ చేసా.. కాసేపటికి లక్ష్మి జలజ బయటకి వచ్చారు. కాఫీ త్రాగుతూ రాత్రి జరిగింది చెప్పా.. అదేంటి, ఇంత మంచి పని చేస్తుంటే కలెక్టర్ ని తిట్టారు అని అడిగింది, లక్ష్మి… చూడు, బిడ్డని కోల్పోయిన ఆ తల్లిని అన్యాయం చేసి, ఎవరి బిడ్డనో ఆమె బిడ్డ అని చెప్తూ ఆమెని, ఆమె భర్తని జీవితాంతం మోసం చెయ్యడం న్యాయం కాదు.. చనిపోయిన ఆమె బిడ్డకి అంతిమ సంస్కారం చెయ్యకుండా, ఎవరి బిడ్డనో తమ బిడ్డ అని చెప్పు కుంటూ, పూజలు పునస్కారాలు చేస్తూ వీళు ధర్మం తప్పు తారు.. చనిపోయిన ఆ బిడ్డకి మోక్షమో, మరేదో అన్నీ ఆగిపోతాయి.. పోయిన జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో పొందిన శిక్ష తల్లి, తండ్రి లేకుండా మన ఆశ్రమం లో ఈ బిడ్డ పెరగడం.. ఈ శిక్ష అనుభవిస్తే పాపం ప్రక్షాళన అయ్యి, మరు జన్మ ఉత్తమ జన్మ వస్తుంది.. ధర్మం తప్పడం వలన, మరలా ఈ శిక్ష అనుభవించాలి కనుక, ఆ ఆత్మ ఇంకో జన్మ తల్లి, తండ్రులు లేని జన్మ ఎత్తాలి.. ఇప్పుడు ఆ ఆత్మ క్షోభిస్తుంది.. ఏదైనా మార్పు చెయ్యాలి అంటే పంచ భూతాలు చేస్తాయి.. కర్ణుని నదిలో నీరు వేరే తల్లి తండ్రులకి ఇచ్చినట్లు.. అంతే కానీ పవర్ ని use చేసి చెయ్యడం తప్పు అని కాఫీ కప్పు అక్కడ పెట్టా… ఒరే నీకు ఇంత ధర్మం తెలుసా అంటూ చప్పట్లు కొడుతూ పూజిత లోపలికి వచ్చింది.. కొంచెం కొంచెం అంటూ వస్తా అని లోపలికి వెళ్ళి రెడీ అయ్యి బయటకి వచ్చా.. లక్ష్మి కూడా వస్తే టెంపుల్ కి వెళ్దామని పూజిత వచ్చింది.. గుడికి వెళ్ళి, అక్కడ పూజలు చేసి, అక్కడ పూజారి అడిగినట్లు కొన్ని మార్పులు చెయ్యడానికి అంగీకరించి, ఇంటికి తిరిగి వచ్చాం.. టిఫిన్ చేసి కంపెనీకి వెళ్ళా.. అభిష అఫిడవిట్ ఫైల్ చేసాక, సాయంత్రం కోర్ట్ టైం తర్వాత 6:20 కి CJ appointment దొరికింది.. ఆయన కూడా, రాజు చెప్పినట్లుగా, దీనిలో నాకు ఎటువంటి పాపం నాకు అంటదు, మీరు కలక్టర్ గా అడుగుతున్నారు కనుక ప్రాణ హాని లేదు కనుక approve చేస్తున్నా అని, సైన్ చేసారు… ఆ డాక్యుమెంట్ కలెక్షన్ లో తీసుకొమ్మని అభిష కి చెప్పి, CJ కి థాంక్స్ చెప్పి బౌ చేసి వచ్చేసాం.. కోర్ట్ దగ్గరకి IAS లు సూట్ లో వెళ్ళాలి అనే నియమాన్ని పాటిస్తూ అరోజు నేను సూట్ లో ప్రెసెంట్ అయ్యాను.. మామూలు గానే మీరు సూపర్ గా ఉంటారు ఈ సూట్ లో ఇంకా హాండ్ సం గా ఉన్నారు అని చెప్పింది స్వర్ణ లత.. అభిష నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మీ సార్ మాన్లీ గా ఉన్నాడు కదా అని అడిగింది.. మా సార్ ఎప్పుడూ హీరో లుక్సే అంది అభిష.. అందరం కోర్ట్ బయటకి వచ్చాం. కలెక్టర్ కార్ – గవర్న్మెంట్ కార్ కనుక కాంపస్ లోపలికి వచ్చింది, ఆమె దర్వాన్ డోర్ ఓపెన్ చేసి నిలబడ్డాడు.. నా కార్ ప్రైవేట్ కార్ కనుక నేను బయటకి వెళ్ళాలి.. దాదాపు అర కిలోమీటర్ నడవాలి.. కలెక్టర్ నాతో అంది, చూసారా, మాకు ఉన్న ప్రివిలేజెస్, అన్నీ మాకాళ్ళ దగ్గరకి వస్తాయి.. ఇదీ గవర్న్మెంట్ అంటే.. డ్రాప్ చెయ్యనా అని అడిగింది.. లేదండి, మేము నడిచి వెళ్తాం, అని కలెక్టర్ కి నమస్కారం చెప్పాం, నేను & అభిష.. ఆమె దర్జా గా కార్లో కూర్చుంది.. నేను డోర్ పట్టుకుని, మేడం ఇక్కడికి వచ్చి, వాఙ్మూలం ఇచ్చినందుకు ధన్య వాదాలు.. మీరు గవర్న్మెంట్ లో ఇంఫార్మ్ చేసి వచ్చి ఉంటారు అని అనుకుంటున్నాను, మీరు, AG,CS, మరియు మీ బాస్ అప్ప్రూవల్ తీసున్నరని అనుకుంటున్నా.. లేకపోతే వెంఠనే ఇంఫార్మ్ చెయ్యండి అని చెప్పా.. ఆమె ఉలిక్కి పడింది.. బింకంగా డ్రైవర్ తో బయలుదేరు అని చెప్పింది.. ఆమె కార్ వెళ్ళింది, నేను అభిష నా కార్ దగ్గరకి నడుస్తుంటే అభిష అడిగింది.. ఏంటి సార్ కలెక్టర్ కూడా ఎవరికైనా చెప్పి ఇక్కడికి రావాలా ఆమెని కూడా క్వశ్చెన్ చేసే వాళ్ళు ఉంటారా అని అడిగింది.. అభిషా!కలెక్టర్ అంటే IAS లొ మొదటి పోస్ట్, IAS అనేది క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ వుంటే, కలెక్టర్ తో ప్రారంభం అయ్యి, చీఫ్ సెక్రెటరీ తో పూర్తి అవుతుంది.. లేకుంటే కొంతమంది కాబినెట్ సెక్రెటరీ అవుతారు, ఇలా కొన్ని ఈక్వలెంట్ పోస్ట్ లు ఉంటాయి.. ఈమె డైరెక్ట్ IAS కాదు, కన్ఫర్మ్డ్ అయిన IAS, అంటే ప్రమోషన్ లో వచ్చింది, ఈమె హెల్ప్ చేసిన RDO మున్ముందు IAS అవ్వవచ్చు.. కానీ IAS లే కాదు, ఏ గవర్న్మెంట్ ఆఫీసర్లూ ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా కోర్ట్ కి రాకూడదు.. GP, SGP, AAG, PP, AG లు పిలిస్తేనే వాళ్ళతో పాటు కోర్ట్ అటెండ్ కావాలి.. ఇలా confirmed IAS లు నార్మల్ గా కలెక్టర్ పొజిషన్ లోనే రిటైర్ అయిపోతారు.. నా అంచనా కరెక్ట్ అయితే ఈమెని సస్పెండ్ చేస్తారు.. కలెక్టర్ అనే అహంకారం ఆమె ఒంట్లో ప్రతి రక్తపు బొట్టులో ఉంది.. మనం కట్టిన ప్రోగ్రాంలకి ఆమెని ఆహ్వానించినప్పుడు ఆమె ఈ జిల్లా కలెక్టరు గా వేరే ఎవరినైనా చీఫ్ గెస్ట్ గా పిలవాల్సింది.. మనం ఆమెని పిలవాలి.. కానీ ఆమె దానికి ఎవరు సరైన వారో respective ministry తో మాట్లాడి ఆమె నిర్ణయించి మనతో కలిసి వారిని పిలిచి ఓపెన్ చేసి ఉండాల్సింది.. నువ్వు చేస్తున్న ఈ ప్రోగ్రాం ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందుతుంది.. నేను ఆమె ప్లేస్ లో ఉంటే ముఖ్యమంత్రి కి ఆహ్వానం పంపి ఉండే వాడిని.. చూస్తూ ఉండు ఏం జరగబోతుందో అన్నా.. మీరు సూపర్ సార్.. మీ కింద పనిచెయ్యటం మా అదృష్టం అంది.. క్రింద అనకూడదు, మీతో అనాలి అన్నా.. కార్ దగ్గరికి వచ్చాం.. కార్ లో కూర్చున్నాక, అభిష నా తొడ మీద చెయ్యి వేసింది.. అక్కడి నుండి దాని మీదకి జరిపింది.. క్రింద అంటే ఇది ఫోన్ లో టైప్ చేసి చూపించింది.. నేను ఆమె చెయ్యి నొక్కా.. ఆమె నా లవడాని మసాజ్ చెయ్య సాగింది.. ముందు నా ఇల్లు వస్తుంది.. నేను ఇంట్లో దిగాక, అభిషని డ్రాప్ చేసి రమ్మని చెప్పి ఇంట్లోకి వెళ్ళా, వేరే రూంలోకి వెళ్ళి, స్నానం చేసి, బట్టలు అన్నీ మార్చుకుని, నా రూం కి వెళ్ళా.. జలజ నవ్వుతూ, చాలా మార్పులు తీసుకొచ్చాడు, మనవడు అంది.. ఏమిటి వేరే రూంలో స్నానం చేసారు అని అని లక్ష్మి నన్ను ఆశ్చర్యం గా చూసింది.. hygiene అని చెప్పా.. ABC జ్యూస్ తెస్తా అని కిచెన్ లోకి వెళ్ళి, జ్యూస్ చేసి తెచ్చి లక్ష్మి కి ఒక గ్లాస్, జలజకి ఇంకో గ్లాస్ ఇచ్చి, నేను మూడో గ్లాస్ తీసుకున్నా.. ABC అంటే అని అడిగింది లక్ష్మి..