ఇంటి యజమాని 7 113

జలజ తన రూం లోకి వెళ్డం తో సౌ నా దగ్గరికి వచ్చింది నన్ను గట్టిగా కౌగలించుకుంది..ఆమె ఇంకా జలజ చెప్పిన మాటల్లోనే ఉంది..వయసులో మాకంత డిఫరెన్స్ లేకపోయినా నాకున్నంత నాలెడ్జ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ ఆమెకి లేవు కదా, ఆమె నాకు చిన్న పిల్ల లాగా కనిపించింది..నేను కూడా గట్టిగా వాటేసుకున్నా..ఎందుకో సౌ మెత్తగా ఉన్నట్లని పించింది..ఆమెని పరీక్షగా చూసా..ఏదో తేడా గా ఉంది..ఏమిటి? చేతులకి గోరింటాకు ఉంది..గబ గబా చేతులు చూశా..అవును గోరింటాకు పెట్టుకుని సౌ చాలా సెక్సీ గా ఉంది.. నాదైతే 100 వయగ్రాలు వేసినట్లైంది.. బుగ్గలు సుతిమెత్తగా ఉనాయి.. ఏంటో తెలియలేదు.. అదే అడిగా రాజు గారూ బాగుందా అని అడిగింది గాజులు ఆడిస్తూ.. ఇంట్లో ఉన్నప్పుడు ఆమె సర్వెంట్స్ ఆమెకి వెన్న, మీగడ రాసి మర్ధనా చేసి పసుపు పెట్టి నలుగు పెట్టి స్నానం చేయించారు.. ఆమె శరీరపు రంగులో పసుపు మిక్స్ అయ్యి వింత కాంతులతో మిల మిల లాడుతుంది నా సౌభాగ్య.. ముఖాన బొట్టుతో పాటుగా పాపిటలో కూడా పెట్టారు.. మాకు పెళ్ళి అవ్వలేదని వాళ్ళకు తెలియదు కదా.. నేను ఇక అదే మెయింటెయిన్ చేద్దామనుకున్నా.. బాగా తయారు చేసారు.. అంతే టీవీ కొంచెం సౌండ్ పెట్టి మా సౌండ్ జలజ కి తెలియకుండా సౌ చీర పైట పిన్నులు కుచ్చిళ్ళ పిన్ను తీసి ఆమె చీర తీసి పక్కన సోఫా లో పడేసా.. వెనక్కి తిప్పి కౌగలించుకుని ముందు ఉన్న అమృతభాండాలని మెల్లగా వత్తుతూ వెనక జాకెట్ కి లంగాకి మధ్యలో ఉన్న నడుముని కొరుకుతూ ముద్దు పెడుతూ ఆ మడతలో నాలుక పెట్టి ఆమెకి చక్కలిగింత పెట్టా.. అలాగే ఆమె చేతులు పైకెత్తి భుజాలు కొరికా.. హుక్స్ తీసి జాకెట్ ని బ్రాని తీసేసి పాలకుండలు భూమ్యాకర్షణకి కిందకి పోకుండా నా చేతులతో పట్టుకుని మెల్లగా నొక్కుతూ చీకా.. ఇద్దరం మంచం మీద పడ్డాం.. లంగా హుక్స్ తీసి పాంటీ తో సహా కిందకి లాగేసా.. అంతలో నే సౌ నా షార్ట్ లాగేసింది.. నా స్థంబితాంగం ఆమె చేతుల్లో ఉంది.. కాలిపోతున్న ఇనప కడ్డీ లా ఆమె చేతుల్లో పైకీ కిందకి ఊగిపోతుంది.. నేను నా T షర్ట్ తీసి పడేసా.. ఇద్దరం పూర్తి నగ్నం గా ఉన్నాం.. సౌ నన్ను వెల్లికిలా పడేసింది.. నా మడ్డ తోలు వెనక్కి లాగి నాలుకతో లిక్ చేసింది..

ముందే ఆమె అందంతో నరాలు చిట్లేట్లున్న నా లవడా ఇంకా ఊగిపోసాగింది.. ఆమె నోట్లో పెట్టుకుని చీక సాగింది.. ఆమె వలన కాలేదు.. నేను సౌని పట్టుకుని వెల్లికిలా పడేసి ఆమె మీద అన్ని హాక్కులూ ఉన్న నేను ఆమె మీదకి ఎక్కా.. నా పురుషాంగాన్ని పూర్తిగా ఆమెలోకి ప్రవేశ పెట్టి గట్టిగా లోపలికి నొక్కా.. ఆహ్..అంటూ నా రెండు భుజాలు గట్టిగా పట్టుకుని తన పెదవులు మునిపంట కొరికింది.. ఇద్దరి తవువులు పెనవేసుకున్నాయ్.. నా మగతనపు ఆకలి ఆమె ఆడతనం తీర్చింది.. ఆకలి తీరిన నేను ఆమె పక్కన పడుకుని ఆమె చేతిని నా చేతిలో తీసుకుని వేళ్ళని నా నోట్లో పెట్టుకున్నా.. నేను లేచి లైట్స్ టీ వీ ఆఫ్ చేసి నైట్ లైట్ లో సౌని చూస్తూ ఇంకొక సారి ఆమెని అనుభవించి నిద్ర పోయా.. ఎప్పటిలాగే 4:30 కి మెలకువ వచ్చింది..లేచి తయారయ్యా.. 5:00 కి సౌని లేపి జలజని కూడా లేపమని అందరం తయారయ్యి 6:00 గంటలకి ఇంటికి చేరుకున్నాం.. పంతులు గారంతా హోమానికి సిద్దం చేసారు.. ఎర్రని పట్టు చీర, పసుపు పచ్చ జాకెట్ ముత్యలదండ వేసుకుని సౌ తయారయ్యింది.. నేను పట్టు పంచె, ఉత్తరీయం వేసుకుని తయారయ్యాం.. జలజ కూడా పట్టు చీర కట్టింది.. సౌ అసిస్టంట్ లు ఆమెకి కనకాంబరం, విరజాజుల పూల మాల జడలోపెట్టారు.. అందరం హోమం లో కూర్చున్నాం.. పంతుల్లందరూ భార్య భర్తలుగా నే దీవించారు.. హోమం పూర్తయ్యేసరికి 9:00 అయ్యింది.. అందరూ టిఫిన్ లు చేసారు.. అందరికీ దక్షిణ ఇచ్చి పంపించి ఇక నుండీ ఇక్కడే ఉంటాం అని చెప్పి నేను కంపెనీకి బయలుదేరి వెళ్ళా.. బయటకి వచ్చేసరికి మఫ్టీ లో ఉన్న సెక్యూరిటీ అధికారి లని చూసా.. ఒకే నాన్నగారి ఫ్రెండ్స్ పని మొదలు పెట్టారు అని అర్థం అయ్యింది..

కార్లో కూర్చొని అమ్మకి ఫోన్ చేసా..పూజ బాగా జరిగిందని అంతా చెప్పా..అమ్మ ఒక గిఫ్ట్ సౌ కి పంపించిందంట..కాసేపట్లో ఆఫీస్ కి వస్తుంది..అలాగే నాన్న నాకు ఒక గిఫ్ట్ పంపించారంట..కంపెనీలో నా రూం కి వెళ్ళగానే బాబూరావ్ నా కషాయం తెచ్చి ఇచ్చాడు.. అరవింద వచ్చి ఆరోజు అప్పాయింట్మెంట్ లు చెప్పింది.. లేచి నా చాంబర్ అంతా చూసా.. Toilet డోర్ కి ఇంకోవైపు ఒక డోర్ ఉంది.. అది బాల్కనీ డోర్ అనుకుంటూ ఇప్పటిదాకా అది ఓపెన్ చెయ్యలేదు..ఇప్పుడు కొంచెం బాల్కనీ లోకి వెళ్దాం అని అది ఓపెన్ చేసా..అది ఇంకో పెద్ద రూం లోకి వెళ్ళింది..అది ఒక పెద్ద హాల్..దాన్ని ఆనుకుని విలాసవంతమైన బెడ్ రూం ఉంది..బహుశా రెటైరింగ్ రూం అనుకుంటా..లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటానికి మామయ్య కట్టించిన రూం లాగా ఉంది..కానీ దీన్ని ఎవరు క్లీన్ చేస్తున్నారు? ఎవరు maintain చేస్తున్నారు? తెలియదు..బీరువాల్లో చాలా కేష్ ఉంది..బంగారం ఉంది..బయటకి వచ్చి నా చాంబర్ కి వచ్చా.. వైశాలి, సుమతి నాకోసం వెయిట్ చేస్తున్నారు.. వాళ్ళతో మాట్లాడుతున్నానే కానీ నా మనసు ఆలోచన్ల్లో ఉంది.. అమ్మ వార్నింగ్.. ఈ ఊర్లో ఎవరి కళ్ళు పడ్డాయో అని.. నాన్న కేసుని ఇంటలిజెన్స్ కి ట్రాన్స్ఫర్ చేయించిన వైనం.. నిన్న పార్టీ లో ఒక వర్గం నన్ను అతిప్రేమగా చూడటం.. ఇంకొక వర్గం నన్ను పట్టించుకోక పోవటం.. ఇంకా ఎన్ని వర్గాలు ఉన్నాయో తెలియదు..ఇంతలో భారతి లోపలికి వచ్చి ఒక సంతకం తీసుకుని వెళ్ళిపోయింది.. వైశాలి నా రూం లో ఉన్నప్పుడు భారతి ఎప్పుడు కూర్చోదు.. వచ్చిన పని వేగం గా చేసుకుని వెళ్తుంది.. వైశాలికి ఇంతలో ఫోన్ వచ్చింది.. రా అరుణ ఇక్కడే ఉన్నాం..రా.అంది.. అరవింద నిన్న పార్టీలో కలిసిన అరుణ, ఇంకో అమ్మాయి ఇద్దరిని తీసుకుని వచ్చి రూం లో వదిలి వెళ్ళింది..వాళ్ళు రాంగానే సుమతి, వైశాలి లేచి వెళ్ళిపోయారు.. నేను రాని నవ్వును ముఖం మీదకి తెచ్చుకుని రామ్మా అరుణ అన్నా..
అరుణ వెంఠనే అన్నయ్యా ఈమె శొభన నాకు వదిన అవుతుంది.. నీకు మరదలు అవుతుంది.. అమెరికాలో చదువుకుంది.. ఇప్పుడు బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంది..నిన్న పార్టీకి రాలేదు..మేము ఈ పక్కకి షాపింగ్ కి వచ్చాం…. నిన్ను చూసి వెళ్దాం అని వచ్చా నువ్వు బిజీ గా ఉంటావని తెలుసు.. ఇంతలో బాబూ రావ్ కాఫీ తెచ్చాడు.. ఇద్దరూ త్రాగి వస్తాం అని బయలు దేరారు.. శోభన నా నంబర్ తీసుకుంది.. బావా నీ గురించి చెప్పారు.. ఐ లైక్ యూ.. ఈ వారంలో ఒక రోజు కలుద్దాం.. నచ్చితే పెద్ద వాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకుందాం అంది..

నేను చిరునవ్వుతో ఉండగానే ఫ్లైంగ్ కిస్ ఇస్తూ బయలుదేరి వెళ్ళారు.. శోభన మంచి ఎత్తు రంగు సన్నగా ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉన్నాయి.. స్లిం గా ఉన్న మెడలో సన్న బంగారు చైన్ దానికి full కారెట్ డైమండ్ ఆమె ధనవంతురాలని చెప్పక చెప్తుంది.. వెనక్కి తిరిగి వెళ్తుంటే ఆ డిజైన్ బ్లౌస్ చూస్తే ఎలాంటి మగాడికైనా ఊప్పొచ్చేస్తుంది.. నేను తలవిదిల్చా.. ఇంతలో వర్గీస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోన్.. ప్రియాంక ట్రాన్స్ ఫర్ చేసింది.. అమ్మ పంపించిన డెలివరీ బాయ్.. నాకు ఇవ్వడానికి ఫ్లైట్ లో వచ్చాడు.. ఆ బాక్స్ తీసుకుని లంచ్ కి తీసుకుని వెళ్ళమని ప్రియాంక కి చెప్పా.. అతడు తిరిగి వెళ్ళిపోతాడు.. రిటర్న్ ఫ్లైట్ 4:00 కి ఉంది.. అరవింద ని లోపలికి పిలిచా.. రూం లో ఇద్దరే ఉన్నాం.. నేను అరవిందని చూసా.. అరవింద నన్ను చూస్తూ థాంక్స్ అని చెప్పింది.. ఎందుకు అని అడిగా..