ఇంటి యజమాని 6 142

వెళ్ళి డోర్ ఓపెన్ చేశా… బయట గ్రీన్ శారీ అండ్ గ్రీన్ బ్లౌస్ లో ముత్యాల దండ వేసుకుని శృంగార దేవత లాగా భారతి ఆమె పక్కనే పసుపు పచ్చ చీర పింక్ జాకెట్ లాంగ్ గోల్డ్ చైన్ లో కళ్ళకి కాటుక పెట్టి రతీ దేవి లాగా వనిత నిలబడి ఉన్నారు..లోపలికి ఆహ్వానించా… వాళ్ళు వచ్చాక డోర్ వేసి ఇద్దరినీ సోఫా లో కూర్చోపెట్టా..డ్రింక్స్ టేబిల్ మీద ఉన్నాయి.. ఇద్దరికీ 30 లోపు వయసు ఉంటుంది..ఇద్దరూ ఒకే హైట్ 5’6″ చూడగానే ఆకట్టుకునే చక్కటి పర్సనాలిటీ..చెప్పండి అన్నా.. కంపెనీ లో విషయాలు ఒక్కటొక్కటిగా బయటకి వస్తున్నాయ్..ఇంటెరెస్టింగ్ గా ఉంది.. ఇద్దరూ చక్కగా మాట్లాడుతున్నారు.. చిలకల్లాగా వాళ్ళు మాట్లాడుతుంటే వినడానికి బాగుంది.. నేను సింగిల్ మాల్ట్ విస్కీ ని గ్లాస్ లో పోసుకుని ఐస్ వేసుకున్నా.. కొంచెం కొంచెం గా సిప్ చేస్తూ వాళ్ళ మాటలు వింటున్నా.. వాళ్ళు కూడా జ్యూస్ త్రాగుతూ మాట్లాడు తున్నారు.. మంచి కంపెనీ దొరికింది..అదే మాట పైకి అనేశా.. వనిత వెంఠనే ఇందాక రూం లో జరిగింది చెప్పి ఆమె గ్రహించిన విషయం అడిగింది.. నేను కూడా తొణకకుండా అవును..నాకు మూడ్ తెప్పించావు అని చెప్పా.. అంతే కాకుండా ఆ పరిస్థితిలో ఉన్న మగాడికి ఆ మూడ్ రాక పోతే మగాడే కాదు అని కూడా చెప్పా.. ఇద్దరూ వాళ్ళ చైర్స్ నా ముందుకి లాగి నా చేతుల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్క సాగారు..అప్పటికే నేను నైట్ డ్రెస్ లో ఉన్నాను..

ఇద్దరూ నా రెండు చేతులనీ తమ చేతుల్లో తీసుకుని అర చేతుల్ని మృదువుగా నొక్క సాగారు.. మెత్తగా వేడిగా ఉన్న వాళ్ళ చేతుల మర్ధన నాకు బాగుంది.. భారతి చెప్పటం మొదలెట్టింది.. ఇద్దరూ మడ్రాస్ లోకల్.. కానీ తెలుగు మదర్ టంగ్.. సార్ మేమిద్దరం ఒకే ఫ్లాట్ లో ఉంటున్నాం.. వనిత డైవోర్స్ అప్లై చేసి కోర్ట్ వైటింగ్ పిరియడ్ లో ఉంది.. నా హబ్బి వేరే ఊర్లో వేరే ఉద్యోగం లో ఉన్నారు.. ఎప్పుడో కానీ నేను గుర్తుకు రాను అని నిట్టూర్చింది.. అందుకే ఇక్కడ మేము సెపరేట్ గా ఉంటున్నాం.. మేమిద్దరం క్లాస్మేట్స్ కూడా.. అని చెప్పుతుంటే బెల్ మోగింది. వచ్చేప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసి నట్లున్నారు.. స్టార్టర్స్, డ్రింక్స్ వచ్చాయి.. నా కిష్టమైన బ్రాండ్ వీళ్ళకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయి అడిగితే వాళ్ళు నవ్వారు.. సార్ మీకు మీ మామయ్య గారి పోలికలు చాలా ఉన్నాయి.. ఆయనకూడా ఇదే బ్రాండ్ త్రాగుతారు.. మేము జస్ట్ గెస్ చేసాం అని చెప్పి నవ్వారు.. వాళ్ళకి జిన్, టానిక్ వాటర్ తెప్పించుకున్నారు.. మటన్ పెప్పర్ ఫ్రై, చికెన్ తండూరి, ప్రాన్ జంబాలియా తో విస్కీ రెండు రవుండ్ లు పూర్తి చేసా.. ఇద్దరు నాకు మంచి కంపెనీ ఇచ్చారు.. సాంబార్ సాదం, ఫిష్ ఫ్రై తో డిన్నర్ ముగిసింది.. ఐస్ క్రీం అయినాక వనిత లేచి నిలబడి సార్ నేను బయలుదేరుతున్నా.. భారతి మీకు కంపెనీ ఇస్తుంది అని నా చేతి మీద ముద్దు ఇచ్చి బయలుదేరింది.. భారతి ఆమెని పంపించి రూం బాయ్ రూం క్లీన్ చేసేలోగా నాకు ఇంకొక డ్రింక్ ఇచ్చింది.. రూం లో ఇద్దరం ఉన్నాం.. ఆమె నన్నే చూస్తుంది.. నేను కూడా ఆమె కళ్ళలోకి చూస్తున్నా.. ఆ కళ్ళలో చిక్కుకున్న చూపులు మరల్చటం చాలా కష్టం.. అలాగే ఇద్దరం చాలా సేపు చూసుకున్నాం.. ఆమె నా కళ్ళనిండా నిండి పోయింది.. కళ్ళతో తినెయ్యడం అంటే ఇదేనా??? నా దృష్టిని ఆమె పెదవుల మీదకి బుగ్గల మీదకు మరలించా.. రా అంటూ కసిగా ఉన్న ఆ లిప్స్ ని తినెయ్యాలని ఉంది.. నెల రోజులకి పైగా ఉపవాసం ఉన్న నా లవడా బాగా గులెక్కి పోయింది.. కానీ తొందరపడ కుండా తమాయించుకుని ఉన్నా.. వనిత వెళ్ళిపోయింది.. భారతి కూడా వెళ్ళిపోతుందా? కంపెనీ అంటే డిన్నర్ వరకేనా?

భారతి లేచి నిలబడింది..ఆకు పచ్చని చీర, జాకెట్, తెల్లని ముత్యాల దండ లో రతీ దేవి లాగా ఉంది..చామన చాయలో ఉన్నా పర్ఫెక్ట్ గా ఉంది ఆమె శరీర సౌష్ఠవం..సళ్ళు పొడుచుకు వస్తున్నయి..పైట వాటిని దాచాలని ప్రయత్నం చే[b]స్తుంది..సన్నని నడుము దగ్గర మడత చూస్తుంటే నా లవడాలోకి రక్తం అంతా పరుగెత్తి పొడవుగా లావుగా గట్టిగా అయిపోయింది.. నిలబెట్టి ఆమెని రేప్ చేసేద్దామని ఉంది..కానీ తమాయించుకుంటున్నా..నా దగ్గరకు వచ్చి తన చెయ్యి నాకు ఇచ్చింది..ఆమె మెత్తని చెయ్యి పట్టుకుని నేను అప్రయత్నంగా సోఫా నుండి పైకి లేచా..రెండో చెయ్యి నా వీపు మీద వేసి తనవైపు లాక్కుని తన బలమైన కౌగిలిలో నన్ను బంధించింది..అప్పటికే విస్కీ మత్తులో ఉన్న నాకు ఆమె పెట్టుకున్న మల్లెపూవుల పరిమళం నన్నింకా మత్తెక్కిస్తుంది..ఆమె వెచ్చని సళ్ళు నా ఛాతీ ని గట్టి గా గుచ్చాయి..నా రెండో చేతిని ఆమె తన నడుము చుట్టూ వేసి నాలో ఆమె ఒదిగిపోయి నన్ను రతిక్రీడకి ఆహ్వానించింది.. నేను ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పెదవులని నా బొటన వ్రేలితో రాసాను.ఆమె పెదవులు వణుకుతున్నాయి..నేను ఆమెని గట్టిగా నా కౌగిలిలో బంధించి ఆమె వెచ్చదనాన్ని అనుభవిస్తున్నాను..ఆమె మెల్లగా తన ముఖాన్ని నా ముఖానికి దగ్గరగా తెచ్చింది..ఆమె వెచ్చని ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా చాతీని కాల్చేస్తున్నాయ్..నా పెదవులతో ఆమె పెదవులందుకుని సున్నితం గా ముద్దు పెట్టా..ఆ స్పర్శకి ఆమె వళ్ళు షాక్ కొట్టినట్లై నన్ను గట్టిగా అదిమేసుకుంది..నేను రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని ఆమె పెదవులని ముద్దుపెట్టుకుంటూ నా పెదవులతో బ్రష్ చేశా..అలా ఆమె వెచ్చని పెదవులని ముద్దాడుతూ నా నాలుకతో ఆమె పెదవులు విడతీసి ఆమె నోట్లోకి నా నాలుక చొప్పించా..ఇద్దరం నాలుకలతో ఆడుకుంటూ ఒకరి అమృతం ఇంకొకరు త్రాగుతూ వేడెక్కి పోయాం..ఈ ముద్దులు జరుగుతున్నప్పుడు ఆమె పైట జారింది ఆమె తన పెద్ద సళ్ళతో గట్టిగా నన్ను అదుముకుంటూ కౌగిలి పట్టు పెంచింది..నేను నా పెదవులతో ఆమె బుగ్గలని కళ్ళని నుదుటిని ముద్దాడుతూ గడ్డం మీదుగా మెడ దగ్గరకు వాచ్చేసరికి ఆమె హ్మ్మ్ అంటూ మూల్గ సాగింది.. ఆమె ఊపిరి వేగం బాగా పెరిగిపోయింది..ఆమెని అలాగే ఒకచేత్తో మెడకింద ఇంకొక చెయ్యి ఆమె మోకాళ్ళకింద వేసి పైకి లేపి నా పెదవులతో ఆమెని ముద్దాడుతూ బెడ్ వైపు తీసుకుని వెళ్ళి ఆమెని మంచం మీద పడేసా..నా నైట్ షర్ట్ ని ఒక్క సెకండ్ లో తీసేసి నగ్నం గా ఆమె మీద పడ్డా..ఆమె మెడక్రింద నుండి సళ్ళవరకూ ముద్దుపెడుతూ జాకెట్ బ్రా హుక్స్ తీసేసి ఆమె సళ్ళకి స్వతంత్ర్యం ఇచ్చా..ఎంత పెద్దగా ఉన్నాయో ఆమె సళ్ళు..ఒక చెయ్యి సరిపోవటం లేదు..రెండు చేతులతో ఒక సన్ను పట్టుకుని నొక్కుతూ రెందో సన్ను నా నోట్లో పెట్టుకుని చీకసాగా..సళ్ళమీద చేతులు పడటంతోనే భారతి నా కంట్రోల్ లోకి వచ్చేసింది..రెండు సళ్ళు బాగా మర్ధించి బాగా చీకుతూ ఉంటే నా లవడా బాగా బిర్రెక్కి పోయింది..ఆమె చీరకు ఉన్న పిన్ను తీసి చీరంతా లాగేసా..లోపల లంగా జిప్ తీసి లంగా కూడా లాగేసా..