ఇంటి యజమాని 9 93

చాలా డిఫెరెంట్ అన్నా.. కొన్ని ప్రాబ్లెంస్ చెప్తున్నప్పుడు అందరి కళ్ళూ చెమర్చాయి.. పూజిత నేను కళ్ళు తుడుచుకోవటం కోటి రూపాయలు ఇవ్వటం గమనించింది.. ఆమె స్నేహితులందరూ మమ్మల్ని చుట్టుముట్టారు.. ఎక్కడి తమ్ముడు.. ఎలా తమ్ముడు.. ఇప్పటి దాకా ఎక్కడ ఉన్నాడు.. ఇలా.. సిరి, నీలు, మోక్ష, ధన్య, అను, పూమారి, ప్రవల్లిక, ధరణి, హాసిని అందరి మధ్యలో మేము ఇరుక్కున్నాం.. మీటింగ్ అయిపోయింది.. అందరూ డ్రింక్స్ డిన్నర్ కి మూవ్ అవ్వడి… సెపరేట్ గా రాజుతో మాట్లాడుకోండి అని పూజిత ఎస్కేప్ అయ్యింది.. అందరు ఆంటీలతో మాట్లాడుతూ ఒక్కక్కరికీ సమాధానాలు ఇస్తూ ఉంటే డ్రింక్స్ బాయ్ వచ్చాడు… అతనికి నాకేమి కావాలో చెప్పి ఆంటీలని సెలెక్ట్ చేసుకోవటం మొదలెట్టా.. అందరితో కనెక్ట్ అవుతూ ఆంటీలందరినీ లైన్ లో పెట్టుకుంటూ వాళ్ళ నంబర్లు తీసుకున్నా.. బెల్లం మీద ఈగల్లాగా నా మీద ఆంటీలని నేను వాళ్ళని సంభాళించుకుంటూ ఉంటుంటే పూజిత నవ్వుతూ చూస్తూ ఉండి పోయింది.. మెల్లగా డ్రింక్ గ్లాస్ తో పూజిత దగ్గరికి చేరా.. ఏరా అందరినీ చుట్టేస్తావా.. అందరి నంబర్లూ తీసుకున్నావ్ అంది.. బావ గారు వచ్చారు.. బ్రహ్మచారి అంటే చాలు.. నీ స్నేహితులంతా పడిపోతారు.. మొన్న మా తమ్ముడినైతే గాంగ్ రేప్ చేసారు నీ స్నేహితురాళ్ళు అన్నాడు.. రాజూ జాగ్రత్తగా ఉండు అన్నారు.. నేను నవ్వుతూ ఇక బయలు దేరుతా.. అని బయలు దేరి ఇంటికి వచ్చేసా.. దార్లో అందరికీ థాంక్స్ ఫర్ కంపెనీ మెసేజ్ లు పంపించా.. ఇంటికి వచ్చేసరికి మంచి ఫుడ్ రెడీ… విజయన్, జయంతి, శివపార్వతి వచ్చారు.. అందరం తిన్నాం.. వాళ్ళు వెళ్ళిపోయారు.. ప్రేమ కి చెప్పా.. అన్ని రూముల్లో అన్ని బెడ్ షీట్స్ తీసేసి పాతవి బయట పడేసి, కొత్తవి మార్చేయ్యమని చెప్పా.. హౌస్ కీపింగ్ వాళ్ళతో మొత్తం హౌస్ డీప్ క్లీన్ చెయ్యమని చెప్ప్పా.. మార్చగలిగినవన్నీ మార్చెయ్యమని చెప్పా.. ఎల్లుండి లక్ష్మి జలజ వస్తారు.. ధరణి నుండి రిప్లై వచ్చింది.. మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ కలవాలి?

నా ఫోన్ రింగ్ అయ్యింది.. సార్ నేను పరిమళ పూజిత మేడం అసిస్టంట్ మాట్లాడుతున్నాను.. మేడం మీకు ఒక పాకెట్ ఇవ్వమన్నారు.. మీ ఇంటికి ఇంకో రెండు నిమిషాల్లో వస్తున్నా అని పరిమళ చెప్పింది..అక్క నుండి మెసేజ్ కూడా వచ్చింది…. సెక్యూరిటీ నుండి ఫోన్.. పరిమళ వచ్చారు అని.. ఆమెని పంపించమని ఔటర్ హాల్లోకి వచ్చా.. పరిమళ ఒక పాకెట్ ఇచ్చి పూజిత మేడం ఇవ్వమన్నారు అంది.. నేను ఆమెని డిన్నర్ చెయ్యమని బలవంతం చేసా…. ప్రేమ ఆమెకి భోజనం సర్వ్ చేసింది.. పరిమళ పూజిత సెక్రెటరీ.. ఆమె ఇల్లు ఇక్కడికి 5 నిమిషాలు.. పరిమళ కత్తిలాగా ఉంది.. సినిమాల్లో ప్రగతి ఆంటీ లాగా ఉంది.. ప్రగతి ముఖం కన్నా కొంచెం అందంగా ఇంకా ఆకర్షణీయంగా ఉంది.. పర్సనాలిటీ మాత్రం కత్తిలాగా ఉంది.. ఆమె కళ్ళలో కామం చూస్తుంటే నన్ను అప్పుడే అక్కడే తినేస్తుందేమో అనిపిస్తుంది.. డిన్నర్ అయ్యాక బయలుదేరింది.. టైం 10:30PM అయ్యింది.. నేను కుమార్ ని వెనక ఇంటి నుండి పిలిచి ఆమెని ఇంట్లో డ్రాప్ చేస్రి రమ్మన్నా.. పరిమళ నన్ను వారించింది.. నాకు అలవాటే.. వెళ్ళిపోతా అంది.. మీకు అలవాటైనా కూడా మా ఇంటినుండి ఆడవాళ్ళని ఎవరినీ రాత్రి ఒంటరిగా పంపించం.. అందులోనూ మీ లాంటి సెక్సీ ఫిగర్లని అసలు పంపించం అన్నా ఆమె చెవిలో మెల్లగా.. ఆమె సిగ్గు పడింది… ఇంటికి చేరగానే సేఫ్ మెసేజ్ చెయ్యండి అని చెప్పా.. వస్తాను సార్.. అని ఆమె కార్లో కుమార్ డ్రైవ్ చేస్తుండగా వెళ్ళింది.. ముత్తు వెనక బైక్ లో వెళ్ళాడు.. కుమార్ ని పిక్ చేసుకుని రావడానికి.. కాసేపటికి పరిమళ మెసేజ్ థాంక్స్ ఫర్ డిన్నర్.. థాంక్స్ ఫర్ your concern..కాల్ మి any time, will be happy if you give an opportunity to serve you.. అని పంపించింది..నేను will call you when needed అని రిప్లై చేసా.. రెండు రోజులు వేగం గా గడిచాయి…భారతి నా సహాయంతో శ్రీలేఖ పిల్లలకి కాలేజీల్లో సీట్ లు ఇప్పించింది…లక్ష్మి, జలజ లని పిక్ చేసుకోవడానికి కార్ నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా ఏర్ పోర్ట్ కి.. లోపలికి టెరమాక్ మీద లక్ష్మి, జలజ లని పిక్ చేసుకున్నా.. పూర్ణ కూడా వచ్చాడు వీళ్ళకి తోడుగా.. రెండు సూట్ కేసులు నాకు హేండ్ ఓవర్ చేసాడు.. ఇదే ఫ్లైట్ లో రిటర్న్ వెళ్ళిపోతున్నాడు.. ఇద్దర్నీ తీసుకుని ఇంటికి వచ్చేసా.. లక్ష్మి మొత్తం మారి పోయింది.. ఆమె కట్టు బొట్టు హావ భావాలు అన్నీ..

జలజ కూడా.. ఇద్దరూ మంచి రిచ్ ఫామిలీ లేడీస్ లాగా ఉన్నారు.. ఇప్పుడైతే ఇద్దరూ అక్క చెల్లెల్లాగా ఉన్నారు.. ఇంటికి వెళ్ళాక ప్రేమ, పూంగుడి దిష్టి తీసి లక్ష్మి ని లోపలికి ఆహ్వానించారు.. ఇంట్లోకి వెళ్ళాక జలజ తన రూం కి వెళ్ళింది.. నేను లక్ష్మిని నా రూంకి తీసుకుని వెళ్ళి గట్టిగా కౌగలించుకుని ముద్దులు కురిపించేసా.. లక్ష్మి ఎంతో అందంగా తయారయ్యింది.. ఆమె కంఠంలో అమ్మ నల్లపూసల గొలుసు ఉంది.. ఇంకా అమ్మ నెక్లెస్ లు కూడా ఉన్నాయి.. అమ్మకి చాలా నల్లపూసల గొలుసులు ఉన్నాయి.. కానీ ఈ గొలుసు ప్రత్యేకం.. అమ్మ దాన్ని లక్ష్మి కి వేసి పంపించింది.. కాళ్ళకి పట్టీలు, మెట్టెలు వచ్చాయి.. మూడు రోజులుగా ఆకలి మీద ఉన్ననేమో లక్ష్మిని వదల లేదు.. మెత్తగా వెచ్చగా ఉన్న లక్ష్మిని ముద్దులు పెట్టేస్తూ ఆమెని నగ్నం గా చేసి.. నేను కూడా నగ్నంగా అయి మంచం మీద పడ్డాం.. నా లవడాని, బాల్స్ ని ఆమె చేతుల్లో పెట్టేసా.. బావా చాలా మిస్ అయ్యావా? అంటూ ఆమె నా బాల్స్ ని నిమురుతూ ఉంటే స్వర్గం లో ఉన్నట్లుంది.. పెళ్ళాం అంటేనే మొగుడిని సుఖ పెడుతుంది.. ఇతరులందరినీ మగవాడు సుఖ పెట్టాలి.. ఇతరులని దెంగితే వారి మీద గుల తీరుతుంది, వాళ్ళని ఎక్కినప్పుడు మగతనపు ఈగో సాటిస్ఫై అవుతుంది తప్ప, కామ సుఖాన్ని ఇవ్వగలిగింది పెళ్ళామే.. సేద తీర్చేదీ పెళ్ళామే.. అందుకే భార్యని అర్ధాంగి అనీ, ధర్మ పత్ని అంటారు.. లక్ష్మి నా బాల్స్ ని నిమురుతూ లెగిసి ఎగిసి పడుతున్న నా మడ్డని నోట్లో పెట్టుకుని వెచ్చని తడితో ఇంకా గట్టిగా పొడుగ్గా చేసింది… నేను లక్ష్మిని రెండు భుజాలూ పట్టుకుని నా వైపు లాక్కుని ఆమె మీద ఎక్కేసా.. ఎప్పుడు ఆమె పువ్వులో నా మొగ్గ దూరిపోయిందో ఇద్దరికీ తెలియదు..

ధనా ధన్ ధనా ధన్ అంటూ ఆమె తొడల మధ్య నా తొడలు కొడుతూ ఉంటే తియ్యగా బావా అలాగే చెయ్యి.. బాగుందా.. ఇన్ని రోజులు నిన్ను వదిలి ఇంక వెళ్ళను.. బావా అలాగే అంటూ కొట్టించుకోసాగింది.. లక్ష్మి శరీర పరిమళం నన్ను మత్తెకించేస్తుంది…. వెచ్చని ఆమె పూకు నా మడ్డని గట్టిగా పట్టుకుని మసాజ్ చేస్తుంటే ఎత్తైన ఆమె స్తనాలు ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే నా నోట్లో ఆమె స్తనాలని మార్చి మార్చి చీకుతూ చిదుముతూ నలుపుతూ ఆవేశాన్ని ఆమెలో కార్చేసా.. బావా బయటకి వెళ్దాం.. రాత్రంతా జాగారం చేద్దాం అంది.. సరే అని ఇద్దరం క్లీన్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకి వచ్చాం.. ప్రేమ కాఫీలు, చిల్లీ చీజ్ టొస్ట్, సమోసాలు టేబిల్ మీద పెడుతుంది.. లేట్ గా బయటకి వచ్చిన కారణం ఊహించిన ప్రేమ సిగ్గు పడుతూ బయటకి వెళ్ళింది.. జలజ నా దగ్గరికి వచ్చి అమ్మ ఆ రెండు సూట్ కేసులూ మీకు భద్రం అని చెప్పమంది అంది.. పూర్ణ ఇచ్చిన సూట్కేసులు లాకర్ లో పెట్టి వచ్చా.. ఆ ఇంట్లో ఒక పెద్ద లాకర్ రూం ఉంది.. దాదాపు 100 కోట్ల వరకూ కేష్ ఉంది.. త్వరలో దీన్ని ఖర్చు పెట్టేస్తా.. ఇద్దరం రెడీ అయ్యి కంపెనీ కి వెళ్ళాం.. అందరూ కొంచెం కొంచెం మారి పోయారు.. ఫేషియల్ హేర్ స్ట్రైటెనింగ్ లాంటివి అందరూ చేయించుకుంటున్నారు.. కంపెనీ పక్కనే బ్యూటీ పార్లర్లు వెలిసాయి.. ఫాన్సీ షాప్ లు వెలిసాయి.. పువ్వులు అమ్మే అంగళ్ళు వెలిసాయి.. ఇది చూస్తే చెప్పవచ్చు కంపెనీలో ఆడవాళ్ళకి ఖర్చు పెట్టే శక్తి వచ్చిందని.. అన్ని ప్లాంట్ ల పక్కనా ఇదే పరిస్థితి.. భారతి, హేమ లక్ష్మి కి అన్నీ అప్డేట్ చేసారు.. లక్ష్మి అందరితో మాట్లాడి నా రూం కి వచ్చింది.. పూజిత అక్క కి ఫోన్ చేసా.. ఎక్కడ ఉన్నావ్ అని.. ఇంటికి బయలు దేరుతున్నా అని చెప్పింది.. కాసేపు ఆగు నేను వస్తున్నా.. 10 నిమిషాలు..నీకు సర్ప్రైజ్.. అని చెప్పి లక్ష్మిని తీసుకుని బయలుదేరి మురుగన్ శిల్క్స్ కి చేరాం.. లక్ష్మి ఇది ఎవరి కంపెనీ అని ఆశ్చర్య పోతుంది…. పరిమళ క్రింద నాకోసం వెయిట్ చేస్తుంది..

నేను లక్ష్మి ఆమెని అనుసరించాం.. పూజిత రూం లోపలికి వెళ్ళాం.. లక్ష్మిని ఆమెకి పరిచయం చేసా.. లక్ష్మి అందాన్ని చూసి పూజిత చాలా ఆశ్చర్యపోయింది.. ఇది సర్ప్రైజ్ కాదురా ఇది లైఫ్.. పద ఇంటికి వెళ్దాం.. నాన్నకి ఫోన్ చేస్తా అంది.. నేనేదో చెప్పేలోపల ఆమె పెదనాన్నకి ఫోన్ చెయ్యడం అక్కడ మా రాకకి అన్ని ఏర్పాట్లు చెయ్యడం జరిగిపోయాయి.. రాజు భార్యని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని పెద్దమ్మతో పూజిత చెప్తుంది.. ఇక చేసేదేమీ లేక జలజ కి చెప్పాం.. ఆమె వెళ్ళి రమ్మంది.. మా ఇంటికి చేరుకునే సరికి అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.. చాలా మంది ఆ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు.. మంగళ వాయిద్యాలతో మమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్ళారు.. లక్ష్మి, నేను పెదనాన్న పెద్దమ్మ ల కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుని అలాగే లక్ష్మి పూజిత కాళ్ళకి కూడా నమస్కారం చేసింది.. ఒరే నువ్వు కూడా నా కాళ్ళకి నమస్కారం చెయ్యి అని పూజిత ఆర్డర్ వేసింది.. బావ గారు జాయిన్ అయ్యారు ఇంతలో.. వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాం.. మా తాతల ఫోటో లు ఉన్న రూం కి తీసుకుని వెళ్ళారు.. అక్కడ అందరికీ మాతో పూజ చేయించారు..పితృదేవతల పూజ…. జలజ పంపించిన నా డ్రెస్, లక్ష్మి డ్రెస్ లు తీసుకుని కుమార్ వచ్చాడు.. అంటే ఇక్కడే ఉండబోతున్నాం.. నాన్న, అమ్మ ఫస్ట్ నైట్ అయ్యిన రూం లోనే మాకు కూడా పూల పానుపు తయారు చేసారు.. పూజిత లక్ష్మి చాలా మాట్లాడుకుంటున్నారు.. పిల్లలు కూడా చేరారు.. అందరికీ వేట మంసం, కోళ్ళు వండి పెట్టారు.. పెళ్ళి మాత్రం చెయ్యలేదు అనుకున్నా.. భోజనాలు అయ్యాక పూజిత మా ఇద్దరినీ రూం లోకి పంపించి ఎంజాయ్ ప్రొద్దున్న 9:00 కి వస్తా. లేస్తారా అని అడిగి నవ్వుతూ వెళ్ళిపోయింది.. టైం అప్పుడు 10:12 PM అయ్యింది.. నేను లక్ష్మి రినోవేషన్ చేసిన నా అమ్మ నాన్నల పందిరి మంచం మీద అంతులేని సృష్టి కార్యం మొదలు పెట్టాం..

Continued..