తల్లులూ …… ఇలా పదే పదే ఆ పిల్లాడికి ముద్దులుపెట్టడం ఏమీ బాగోలేదు అంటూ గుర్తుండేలా ప్రాణమైన మొట్టికాయలువేశారు అంటీలు …….
ఆక్కయ్యలు : తమ్ముడు మంచిపిల్లాడు అమ్మలూ ……. అంటూ మళ్లీ ముద్దులుపెట్టారు .
అంటీలు : మేము నమ్మమంటే నమ్మము – ప్రతీసారీ ఇలానే నమ్మించి మోసం చేస్తాడు అంటూ నా బుగ్గలపైనున్న అక్కయ్యల చేతులను లాక్కున్నారు .
అక్కయ్యలూ ……. అంటీలకోపం నాకిష్టమేలే ……
అంటీలు : ఇలా మాట్లాడమంటే భలేగా మాట్లాడుతాడు , నీకు ఆలస్యం అవుతుంది ఇక నువ్వు వెళ్లు …….
ఆక్కయ్యలు : అమ్మలూ …… పగలే మనల్ని వదిలి వెళ్ళడు ఇక రాత్రిపూట వెళతాడా ….. ? , మనం ఇంటికి సేఫ్ గా చేరేంతవరకూ మీరు తిట్టినా కొట్టినా అసహ్యించుకున్నా వెళ్లనే వెళ్ళడు …… , తమ్ముడు గురించి మాకు బాగా తెలుసు …….
థాంక్యూ అక్కయ్యలూ …….
అంటీలు : తమ్ముడు కాదు ఎదురింటి పిల్లాడు అంతే …….
నవ్వుకున్నాను , అక్కయ్యలూ …… అంటీలను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు – దీపార్చనను ఆస్వాదించనివ్వండి …….
ఆక్కయ్యలు : Sorry sorry …… , అమ్మలూ విన్నారా ….. ? , మేము డిస్టర్బ్ చేస్తేనే కోపం వచ్చేస్తోంది .
అంటీలు : అయినా కోప్పడటానికి ఈ పిల్లాడు ఎవరు , ఏ పిల్లాడా …… మా బిడ్డలు వాళ్ళ ఇష్టం – చెప్పడానికి నువ్వు ఎవరు ? .
ఆక్కయ్యలు : అమ్మలూ ……. బుజ్జితమ్ముడే అంటూ గాలికి ఆరిపోతాయేమోనని దీపాలదగ్గరికి చేరుకుని చేతులను అడ్డుపెట్టారు .
అక్కయ్యలూ …… ( దేవతల్లాంటి ) అంటీలు వెలిగించినవి ఎంతటి గాలివచ్చినా ఆరిపోవులే …….
ఆక్కయ్యలు : అనుమానంతోనే చేతులను తీశారు – ఆపకుండా గాలివస్తున్నా అటూ ఇటూ ఊగుతున్నాయే కానీ ఆరిపోకపోవడంతో ఆశ్చర్యపోతూనే వచ్చి కూర్చుని , అమ్మలూ నిజమే అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు – హలో హలో హలో మహేష్ …… నీ అంటీలే కాదు మా భాగస్వామ్యం కూడా ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే చివరన వెలిగించినది మేము అది గుర్తుపెట్టుకో అంటూ సంతోషంతో హైఫై లు కొడుతున్నారు .
అంటీలు ఆనందాలతో అక్కయ్యల నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
మీరు పూర్తిచేయ్యడమే అంటీలకు కూడా ఇష్టం – చూడండి ఎంత ఆనందిస్తున్నారో ……. ఫైనల్ గా అంటీల ఆనందాలే కదా ముఖ్యం .
ఆక్కయ్యలు : Wow wow wow …… అదీ నిజమే , దీపాలు వెలిగించినప్పటి నుండీ అమ్మల పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు .
అలాంటిదేమీ లేదులే అంటూ సడెన్ గా సైలెంట్ అయిపోయారు .
అంటీలూ …… నామీద కోపంతో ఇలా బుంగమూతిపెట్టుకోవడం బాలేదు – అయినా బుంగమూతిలోకూడా భలే ము ….. బాగున్నారు .
అవును అవును అంటూ ఆక్కయ్యలు గిలిగింతలుపెట్టడంతో …… , అంటీలు నవ్వుతూనే ఉన్నారు .
ఆ సంతోషాల మధ్యతన సమయం పరుగులితీసింది …….
అంటీలు : తల్లులూ తల్లులూ తల్లులూ …… 9 గంటలు దాటింది – ఈపాటికి మీ నాన్నవాళ్ళు వచ్చేసి ఉంటారు – ఇంకా వంటకూడా చెయ్యనేలేదు , (.మొబైల్స్ మ్రోగాయి ) ఖచ్చితంగా మీ నాన్నల నుండే …… హలో హలో హలో ……
“ముఖ్యమైన పనిమీద ఆఫీస్ నుండే ముగ్గురమూ బెంగళూరుకు వెళుతున్నాము – మొత్తం పెట్టేసాము ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి – రెండు మూడురోజులు పట్టవచ్చు ”
ముగ్గురూ వెళుతున్నారన్నమాట – జాగ్రత్తగా వెళ్ళండి ……
అక్కయ్యలూ …… అంటీలలానే అంకుల్ వాళ్ళుకూడా ఫుల్ క్లోజ్ అన్నమాట …..
ఆక్కయ్యలు : మేముకూడా …… అంటూ చిరుకోపంతో చూస్తున్నారు .
అంటీల వల్లనే కదా …….
ఆక్కయ్యలు : అది నిజమే అనుకో …… , మా అమ్మలు బంగారం ……
అంటీలు : మా చివరి శ్వాసవరకూ ఇలానే ఒక్కటిగా ఉంటాము అంటూ సంతోషంతో చేతులుకలిపారు .
అంటీలూ అంటీలూ …… వన్ మినిట్ వన్ మినిట్ స్మైల్ ……
అంటీలు : ఊహూ ఊహూ ఊహూ …….
ఆక్కయ్యలు వెంటనే అంటీల చేతులను వెనక్కు తీసుకోకుండా పట్టేసుకుని , మహేష్ కమాన్ కమాన్ అనడంతో ……
పెదాలపై చిరునవ్వులతో క్లిక్ మనిపిస్తూనే ఉన్నాను .
అంటీలు : తల్లులూ మిమ్మల్నీ అంటూ ప్రేమతో బుగ్గలపై గిల్లేసి , ఇక వెళదాము అంటూ భక్తితో ప్రార్థించి స్కూటీల దగ్గరికి చేరుకున్నారు .
మహేష్ మహేష్ మహేష్ ……. మా మధ్యన మా మధ్యన మా మధ్యన కూర్చో అంటూ పిలిచారు .
అంటీలు : తల్లులూ …… స్కూటీలలో ముగ్గురు ఎలా సాధ్యపడుతుంది చెప్పండి – నడుచుకుంటూ వస్తాడులే అదే పనిష్మెంట్ ……. , ఇలా అయితేనే బుద్ధివస్తుంది అంటూ నవ్వుకుంటున్నారు .
నేను నడుచుకుంటూ వస్తే అంటీలు హ్యాపీ అయితే సంతోషంగా వస్తాను – అక్కయ్యలూ …… అంటీలను జాగ్రత్తగా తీసుకెళ్లండి – ఒకదగ్గర రోడ్డు బాగోలేదు వచ్చేటప్పుడు చూసాను అక్కడ నెమ్మదిగా వెళ్ళండి …….
ఆక్కయ్యలు : సో స్వీట్ ఆఫ్ యు మహేష్ – అమ్మలూ ….. మీరు స్కూటీలలో వెళ్లిపోండి మేముకూడా మహేష్ తోపాటు నడుచుకుంటూ వస్తాము .
అంటీలు …..మాకు డ్రైవింగ్ వచ్చా అన్నట్లు కోపంతో చూస్తుండటం చూసి అక్కయ్యలతోపాటు నాకూ నవ్వు వచ్చేస్తోంది , కంట్రోల్ చేసుకోలేక నవ్వేసాను .
అంటీలు : చూశావా మాకు డ్రైవింగ్ రాదని ఎలా ఎగతాళిచేస్తున్నాడో ……
ఆక్కయ్యలు : మేముకూడా నవ్వుతున్నాము కదమ్మలూ ……
మీరు మా ప్రాణం మీరు ఎలాగైనా నవ్వవచ్చు – ఆ పిల్లాడు నవ్వడానికి ఏ అర్హత ఉంది చెప్పండి …….
Sorry sorry అంటీలూ …… , అక్కయ్యలూ …… మీరు పోనివ్వండి నేను వెనుకే వస్తానుకదా ……
ఆక్కయ్యలు : దూరం కదా మహేష్ ……
అక్కయ్యలూ …… సైకిల్ ఉందికదా అనేంతలో గుడి పార్కింగ్ లో ప్రత్యక్షo అయ్యింది – అదిగో స్పోర్ట్స్ సైకిల్ …… మీకంటే వేగంగా పోనివ్వగలను అంటూ ఎక్కాను .
ఆక్కయ్యలు : కొత్త సైకిల్ సూపర్ మహేష్ …… అంటూ నెమ్మదిగా పోనిచ్చారు – మిర్రర్స్ లో నన్నే చూస్తూ నవ్వుతున్నారు .
అంటీలు : తొందరగా పోనివ్వండి , ఇంకా వంట చెయ్యాలని చెప్పాముకదా ……. , ok ok …… ఆ పిల్లాడికోసం ఇంత నెమ్మదిగా వెళుతున్నారా అంటూ గిల్లేసారు .
ఆక్కయ్యలు : స్స్స్ స్స్స్ స్స్స్ ….. అమ్మలూ , డ్రైవింగ్ చేస్తున్నాము కదా – మిమ్మల్ని పడేస్తే మహేష్ …… మమ్మల్ని కొడతాడు .
అంటీలు : మిమ్మల్ని కొట్టడానికి ఆ పిల్లాడు ఎవరు …… , మీరే చాలా చనువు ఇచ్చారు , తొందరగా పోనివ్వండి వంట చెయ్యడానికే గంట పడుతుంది – ఎప్పుడు తినాలి ఎప్పుడు పడుకోవాలి …… ఉదయమే లేవాలికదా ……
ఆక్కయ్యలు : రోడ్డు మొత్తం గుంతలే అమ్మలూ ……. , ఆలస్యమైనా పర్లేదు నెమ్మదిగా జాగ్రత్తగా వెళదాము .
అంటీలు : వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తల గురించి చెప్పనేలేదే – ఎవరికోసం ఈ జెట్ స్పీడ్ వేగమో మాకు తెలుసులే …… , మిర్రర్ చూసి కాదు ముందు చూసి డ్రైవ్ చెయ్యండి …….
సరే అమ్మలూ అంటూ నవ్వుకుంటున్నారు .
డిన్నర్ ఆలస్యం అవుతుంది , నో నో నో అలా జరగకూడదు – పెద్దమ్మా …… అంటూ ప్రార్థించాను – డిన్నర్ తోపాటు అమృతం లాంటి స్వర్గలోకపు ఐస్ క్రీమ్స్ కూడా బోలెడన్ని …… , మీరు పంపిస్తారు నాకు తెలుసు …….
నెమ్మదిగానే 20 నిమిషాలలో ఇంటికిచేరుకున్నాము .
అంటీలు : మీరు నెమ్మదిగా రండి మేము వెళ్లి వంట చెయ్యాలి అంటూ స్కూటీలు ఆగకముందే దిగుతున్నారు .
అంటీలూ …… జాగ్రత్త .
ఆక్కయ్యలు : అమ్మలూ ….. ఆలస్యం అయినా పర్లేదు అన్నాము కదా ……
అంటీలు : సరే ….. స్కూటీలను కాంపౌండ్ లోపల ఉంచండి .
ఆక్కయ్యలు : అలాగే అమ్మలూ మీరు వెళ్ళండి …..
అంటీలు : ఆ పిల్లాడితో మాటలు పెట్టకండి నిమిషంలో లోపల ఉండాలి .
ఆక్కయ్యలు : స్కూటీల స్టాండ్స్ వేసి , వెనుకే వస్తాము వెళ్ళండి అమ్మలూ అంటూ పంపించారు . మహేష్ …… మేమూ హెల్ప్ చేస్తాము అర గంటలో వంట రెడీ అవుతుంది , పంపిస్తాము సరేనా ……
అంటీలు ఎప్పుడిస్తారో అప్పుడే …….
ఆక్కయ్యలు : దెబ్బలుపడతాయి …… , అమ్మలు ప్రేమతో ఇచ్చే కాదు కాదు తినిపించేరోజు దగ్గరలోనే వస్తుందిలే …….
అంటీలు …… అంటీలు …… ప్రేమతో తినిపించేరోజు …… ఆఅహ్హ్ అంటూ బుజ్జిహృదయంపై చేతులను వేసుకుని ఊహల్లోకివెళ్లిపోయాను .
ఎంజాయ్ ఎంజాయ్ మహేష్ …… , మేము స్కూటీలను లోపలపెడతాము అంటూ నవ్వుకుంటున్నారు ఆక్కయ్యలు , అంటీవాళ్ళు ఇంకా మెయిన్ గేట్ దగ్గరే ఉండటం చూసి , అమ్మలూ అమ్మలూ అమ్మలూ ……..
అంటీలు : మనం ఇంకా గుడిలోనే ఉన్నామని తెలిసి మీ నాన్నలు మనకోసం ఫుడ్ ఆర్డర్ చేసినట్లున్నారు .
డెలివరీ బాయ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు .
ఆక్కయ్యలు : అంటే గంట సేవ్ అయ్యిందన్నమాట – ఆకలికూడా దంచేస్తోంది – ఇన్ని పార్సిల్స్ ఏమేమి ఉన్నాయో …… అంటూ అక్కడే చూసారు . సేమ్ ఐస్ క్రీమ్స్ ఉండటం చూసి అమ్మలూ …… ఈ ఆర్డర్ ఖచ్చితంగా డాడీ వాళ్ళు పంపించినదైతే కాదు .
అంటీలు : మీ నాన్నలు కాకుండా ఇంకెవరు ఆర్డర్ చేస్తారు మనకోసం – మనమంటే అంత ఎవరికి ఇష్టం చెప్పండి …….
ఆక్కయ్యలు ముగ్గురూ నావైపుకు తిరిగారు , అర్థమైపోయి అమ్మలూ …… మేము తీసుకొస్తాము – మీరు వెళ్లి ప్లేట్స్ రెడీ చెయ్యండి అంటూ లోపలికి తోసారు.
నవ్వుకుని , నో నో నో అక్కయ్యలూ …… , నేను అని తెలిస్తే అంటీలు తినరు – నాకు ఇప్పుడు అంటీలు తినడమే కావాలి ……
ఆక్కయ్యలు : సో స్వీట్ ఆఫ్ యు …… , మరి మేము …… ? .
చిరునవ్వు నవ్వాను …….
ముగ్గురూ కొట్టడానికి వచ్చారు , నవ్వుకుని సేమ్ ఐస్ క్రీమ్ కదా అన్నారు .
అంతకుమించి అక్కయ్యలూ ……. , అంటీలకు ……
ఆక్కయ్యలు : మీఅంటీలే తింటారులే …… , తిన్నాక విషయం చెబుతాము – మేమంటే ఇంత ఇష్టం ఎందుకు మహేష్ ? .
అంటీలంటే …….
ఆక్కయ్యలు : నిన్నూ …… అంటూ ఒకేసారి బుగ్గలపై గిల్లేసారు – ఉండు నీకూ ఇస్తాము .
అక్కయ్యలూ …… సేమ్ ఐటమ్స్ అదిగో అక్కడ అంటూ డోర్ వైపు చూయించాను .
ఆక్కయ్యలు : ఇప్పటికే ఆలస్యం అయ్యింది ముందువెళ్లి తిను ….. అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
అంటే ఇక ఉదయం వరకూ చూడలేనా ? .
ఆక్కయ్యలు : భోజనం చేసి కాంపౌండ్ లోకి వస్తాము ……
మీరుకాదు అక్కయ్యలూ …… అంటీలను అడిగాను .
అంతే ముగ్గురూ భద్రకాళీలు అయిపోయారు – అంటీలు అంటీలు అంటీలు అంటూ మళ్లీ గిల్లేసి కోపంతో వెళ్లిపోయారు , మెయిన్ గేట్ దగ్గర ఆగి మహేష్ …… డిన్నర్ అయ్యాక డైజెషన్ అన్న వంకతో వీధిలో వాకింగ్ కు పిలుచుకునివస్తాములే ……
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అక్కయ్యలూ …….
ఆక్కయ్యలు : అలా అని ఇక్కడే ఉన్నా ఉంటావు – మెసేజ్ చేస్తాములేకానీ వెళ్లి హ్యాపీగా భోజనం చెయ్యి ……
మెసేజ్ చెయ్యాలి అని చెబుతూ చెబుతూనే ఆక్కయ్యలు లోపలికివెళ్లాక , పార్సిల్ తీసుకుని నేనూ లోపలికివెళ్ళాను .
నైట్ డ్రెస్సులోకి మారిపోయి చేతులు శుభ్రం చేసుకుని , ఉద్యానవనంలో కూర్చుని భోజనం చేస్తున్నాను .
( అమ్మో ……. ఇన్ని వెజ్ ఐటమ్స్ ……
ఆక్కయ్యలు : అమ్మలూ …… ముందు ఈ ఐస్ క్రీమ్స్ తినండి .
అంటీలు : పోండే పోండి మీరుమాత్రం అమృతం లాంటి ఐస్ క్రీమ్స్ తిని మాకు ఈసాదా ఐస్ క్రీమ్స్ – మీరు ఆ టేస్ట్ గురించి చెప్పినప్పటినుండీ …… మాకేమీ వద్దులే మీరే తినండి .
ఆక్కయ్యలు : నవ్వుకుని , అయ్యో అమ్మలూ …… ఆ ఐస్ క్రీమ్సే ఇవి చూసారా సేమ్ కంపెనీ .
అంటీలు : అవునే ” హెవెన్ ఐస్ క్రీమ్స్ ” కంపెనీనే ….. , అయితే ఈ ఐస్ క్రీమ్స్ – ఫుడ్ ఆర్డర్ చేసినది ? .
ఆక్కయ్యలు : హమ్మయ్యా …… మీరు తినరన్నమాట అంటూ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు .
అంటీలు : ఈరోజు ఈ ఐస్ క్రీమ్స్ తినకపోతే నిద్రపట్టేలా లేదు అంటూ లాక్కుని తిన్నారు – ఉమ్మ్మ్ ఉమ్మ్మ్ …… ఏంటే తల్లులూ ఇంత …. ఇలాంటి ఐస్ క్రీమ్ ఎప్పుడూ తినలేదు అంటూ రెండు మూడు తినేశారు .
ఆక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ …… ఒక్కటి ఒక్కటైనా ఇవ్వండి ముగ్గురమూ షేర్ చేసుకుంటాము .
అంటీలు : మాకు తీసుకురాకుండా కుమ్మేశారు కదా మ్మ్మ్ మ్మ్మ్ ….. ఇంకా ఎన్నైనా తినేస్తాము అంటూ చివరగా సగం మాత్రమే ఇచ్చారు .
ఆక్కయ్యలు : నోరూరిపోతున్నట్లు అదేప్రసాదం అంటూ తిని సూపర్ యమ్మీ ….. దానికంటే టేస్టీ అంటూ చేతివేళ్ళను కూడా నాకేసారు – wow ….. ఏ హోటల్ ఎమోకానీ ఐటమ్స్ కూడా సూపర్ ….. , మీరేలాగో తినరుకదా మేమే తినేస్తాములే …….
అంటీలు : లొట్టలేస్తూ పెదాలను తడుముకుంటూనే ఆపుకోలేక ఎందుకు తినము ఆ కోపం ఆ కోపమే అంటూ తింటున్నారు ) .
అంటీలు ఇష్టంగా తింటున్న ఫోటోలను చూసి సంతోషంతో తిని బయటకువచ్చి నీళ్లు తాగుతూ ఆశతో ఎదురుచూస్తున్నాను .
మెసేజ్ …… ” డిషెస్ finished …… నిమిషంలో బయట ఉంటాము మహేష్ ….. ”
థాంక్యూ అక్కయ్యలూ వెయిటింగ్ ……. , డోర్ తెరుచుకోగానే ఏమీ ఎరుగనట్లు వాకింగ్ చేస్తున్నట్లు అతినెమ్మదిగా రోడ్డుపై నడుస్తున్నాను .
ఆక్కయ్యలు : మహేష్ …… డిన్నర్ చేసిన తరువాత నీకు కూడా వాకింగ్ అలవాటు ఉందా ? అంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు .
అక్కయ్యలూ – అంటీలూ …… మీకూ ఉందన్నమాట , How coincidence ……
అంటీలు : Coincidence కాదు తొక్కా కాదు , తల్లులే మెసేజ్ చేసి ఉంటాయి నవ్వుతున్న అక్కయ్యల బుగ్గలను గిల్లేసారు – అయినా వాకింగ్ అంత నెమ్మదిగా ఎవ్వరూ చెయ్యరు ……..
లేదు లేదు ….. మా అంటీలను చూసి ఆగాను ( ఆఅహ్హ్ ……ఇంకా పట్టుచీరలలోనే ఉన్నారు హ్యాపీ హ్యాపీ ) .
అంటీలు : తల్లులూ …… ఆపిల్లాడు అటువైపు వెళుతున్నాడు కాబట్టి మనం ఇటువైపు అంటూ మాట్లాడుకుంటూ నడిచారు .
నేను ముందుకు కాకుండా వెనక్కు అడుగులువెయ్యడం – అంటీలు చూసినప్పుడు రెండు అడుగులు మాత్రం ముందుకువెయ్యడం చూసి ఆక్కయ్యలు నవ్వుకుంటూనే ఉన్నారు .
అలా దాదాపు 15 నిమిషాలపాటు వాకింగ్ చేస్తూ అంటీలను హృదయమంతా నింపుకున్నాను .
అంటీలు : తల్లులూ ఇక చాలు నిద్రవస్తోంది .
ఆక్కయ్యలు నావైపు చూసారు …….
మనఃస్ఫూర్తిగా సంతోషం అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను – అంటీలూ ….. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ .
అంటీలు : నీ గుడ్ నైట్ ఏమీ అవసరం లేదు .
థాంక్యూ అంటీ చెప్పినందుకు ……
అంటీలు : మేము చెప్పలేదే …….
“గుడ్ నైట్ అవసరం లేదు ” లో గుడ్ నైట్ ఉందికదా ……
ఆక్కయ్యలు : అవునవును ఉందికదా …….
అంటీలు : ఈ పిల్లాడు చాలా చాలా కన్నింగ్ – తల్లులూ లోపలికిరండి …….
ఆక్కయ్యలు : స్కూటీలు లాక్ చేశామో లేదో చూసి వచ్చేస్తాము అమ్మలూ ……
తొందరగా ……
ఆక్కయ్యలు : ఏంటి మహేష్ …… హృదయంపై చేతినివేసుకునిమరీ ఫీల్ అవుతున్నట్లున్నావు – కాస్త వెలితి కూడా కనిపిస్తోంది .
అంటీవాళ్ళు పట్టుచీరలలో అపురూపంగా ఉన్నారు కానీ కానీ జ్యూవెలరీ కూడా ఉండి ఉంటే మరింత చక్కగా ఉండేవారు ……
అక్కయ్యల కళ్ళల్లో చెమ్మ – నగలన్నీ …….తాక …..
కార్తీకా …… అంటూ ఆపారు ఇద్దరు ఆక్కయ్యలు , సరే మహేష్ …… గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ నా బుగ్గలపైచేతులతో ముద్దులుపెట్టి కాస్త బాధపడుతూనే లోపలికివెళ్లిపోయారు .
కార్తీక అక్కయ్య ఏదో చెప్పబోయారు – నగలన్నీ తా తా తాక …… ఆ ఆ తాకట్టు …. తాకట్టులో ఉన్నాయన్నమాట , అంటీల నగలు తాకట్టులో ఉంటే నేను ఊరికే ఉంటానా చెప్పండి అక్కయ్యలూ…… మీరిక హ్యాపీగా నిద్రపోండి అంటూ లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాక గుడిసెలోకివెళ్లి పూలపాన్పుపైకి చేరాను .
ఉదయం నుండీ జరిగిన మధుర్యాలన్నీ కళ్ళముందు మెదిలి చిరునవ్వు పరిమలింపచేసాయి ……
ఉదయం ….. అంటీలు – కాలేజీలో హెడ్ మిస్ట్రెస్ – అటుపై నా హృదయస్పందన అయిన మహి కాదు కాదు బుజ్జిజానకి ……. ఆఅహ్హ్ మరియు సాయంత్రం వచ్చాక అంటీలు ……. ఒకటికాదు రెండు కాదు కేవలం ఒక్కరోజులో ఇన్ని మధురస్మృతులు అంటూ సంతోషంగా తలుచుకుంటూ మరొకవైపు పెద్దమ్మకు ప్రేమతో లవ్ యు చెబుతూనే హాయిగా నిద్రపోయాను .
అంతటి దేవకన్య దేవతల మధురస్మృతుల మాధుర్యాలతో హాయిగా నిద్రపోతున్న నా మనసుకు మరింత హాయిదనం …….. బుజ్జిదేవుడా – బుజ్జిహీరో అంటూ మిక్కిలి హాయిని గొలిపే ప్రియాతిప్రియమైన పిలుపులు , అంతటి ప్రాణంలా ఎవరు పిలిచి ఉంటారో ఈపాటికి అర్థమయ్యి ఉండాలే …… బుజ్జిదేవుడా అంటూ నా తొలి శృంగారదేవత పెద్దమ్మ నిద్రపోతున్న నా పెదాలపై తియ్యదనం – ఇక బుజ్జిహీరో అంటూ పెద్దమ్మ కంటే ప్రాణంలా స్వరంలో మిక్కిలి సంతోషంతో పలకరించినది జానకమ్మ , అంతటి సంతోషమైన పిలుపుకు నా పెదాలపై మరింత తియ్యదనం పరిమళించడం చూసి పెద్దమ్మ తియ్యగా అసూయ చెందడం ……. , లవ్ యు పెద్దమ్మా అంటూ నిద్రలోనే ఫ్లైయింగ్ కిస్ వదలడంతో సిగ్గు …… , ఆహ్హ్ పెద్దమ్మా …….. అంటూ నిద్రలోనే నా చెయ్యి గుండెలపైకి చేరింది , ఈ సిగ్గు – కొంటె నవ్వులతోనే కదా ఎలాంటి మగాళ్లనైనా అదే అదే నాలాంటి బుజ్జి మగాళ్లనైనా కొంగున కట్టేసుకుంటారు లవ్ యు లవ్ యు లవ్ యు సో సో మచ్ పెద్దమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……..
పెద్దమ్మ మరింత సిగ్గుపడటం చూసి మీమధ్యన పానకంలో పుడకలా నేనెందుకు అంటూ జానకమ్మ దూరంగా వెళ్లబోవటం చూసి ఆపారు పెద్దమ్మ , బుజ్జిదేవుడా ….. మేమిద్దరం నిన్ను అభినందించడానికి వస్తే నువ్వు మమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నావు పొగడ్తలతో కాస్త విరామం ఇవ్వు అంటూ పొగడ్తలను మనసారా ఆస్వాదిస్తూనే అన్నారు .
నన్ను అభినందించడానికా దేనికి పెద్దమ్మా …….
జానకమ్మ : పెద్దమ్మా …… ఒక సవరణ , పొగుడుతున్నది ఇద్దరినీ కాదు మిమ్మల్ని మాత్రమే …….
పెద్దమ్మ : నిన్ను పొగిడే సమయం కూడా దగ్గరలోనే ఉందిలే జానకీ అంటూ జానకమ్మ నుదుటిపై ముద్దుపెట్టారు .
Wow బ్యూటిఫుల్ ……. ఈ అందమైన ముద్దు దృశ్యాన్ని నా బుజ్జిజా …… మీ మహి చూసి ఉంటే చాలా అంటే చాలా ఆనందించేది జానకమ్మా ……..
జానకమ్మ : నా బుజ్జిజానకి …….
క్షమించండి జానకమ్మా ……
జానకమ్మ : ఎందుకు క్షమాపణ నీ బుజ్జిజానకేలే అదే నాకూ సంతోషం …… , నువ్వు పంచిన ఆ సంతోషాన్ని తనివితీరా చూసే కదా పెద్దమ్మను కోరిక కోరి నీకలలోకి వచ్చింది .
పెద్దమ్మ : అవునవును ఎందుకు క్షమాపణ – సీక్రెట్ ఏదీలేకుండా చేసేసావుకదా ……
పెదాలపై తియ్యదనం …… మరి నా ముద్దుల పెద్దమ్మ పేరుని తలుచుకోకుండా చూడకుండా ఉండటం నావల్ల కానేకాదమ్మా – ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదు మీ మిషన్ కోసం వేరెవరినైనా సెలెక్ట్ చేసుకొని ఉండాల్సింది – అయినా నాకూ ఇష్టమేలే జానకమ్మ సంతోషంగా ఉండాలి , జానకమ్మా …… మహి సంతోషాన్ని చూసారా ? .
జానకమ్మ : ఎవరో ఏమౌతానో తెలియని నాకోసం …….
” అమ్మ జానకమ్మ …… ” ఈ ఒక్కటి చాలదూ …… , అమ్మా …… బాధపడకండి స్మైల్ స్మైల్ …… మీ పెదాలపై చిరునవ్వు దూరం కాకుండా చేస్తానుగా …….
జానకమ్మ : లవ్ ……. sorry థాంక్యూ సో మచ్ బుజ్జిహీరో అంటూ సిగ్గుపడుతున్నారు .
పెద్దమ్మ : అంతకంటే ప్రేమతో పిలిచే రోజుకూడా వస్తుందిలే జానకీ అంటూ మరొక ముద్దు …….
జానకమ్మ : సంతోషంతో పెద్దమ్మ గుండెలపైకి చేరారు .
పెద్దమ్మ : తల్లీజానకీ ఏదో సవరణ అన్నావు , అన్న క్షణాల్లోనే సిగ్గులొలికిపోతున్నావు …….
జానకమ్మ : లేదు లేదు అంటూనే సిగ్గుపడటం చూసి ఇద్దరూ నవ్వుకుంటున్నారు – మీరు అన్నది నిజమే పెద్దమ్మా …… మనం , బుజ్జిహీరోని అభినందించడానికి వస్తే మనల్ని అంటూ మరింత మరింత మురిసిపోతున్నారు .
అభినందించడానికి వచ్చామని అంటున్నారే తప్ప …….. కలవరిస్తుండగానే ఇద్దరూ చెరొకవైపుకు చేరి వొళ్ళంతా తియ్యదనం పులకరించేలా చెరొకబుగ్గపై గట్టిగా ముద్దులుపెట్టి సంతోషంతో నవ్వుకుంటున్నారు .
ఆహ్హ్ ……. అంటూ బుగ్గలపై స్పృశించుకుంటూ ఆనందానికి లోనౌతున్నాను , wow wow పెద్దమ్మా – జానకమ్మా …… మీ అభినందన ఎంతబాగుందో లవ్ యు థాంక్యూ సో సో మచ్ , జానకమ్మా …… మీ ముద్దులోనే తెలిసిపోతోంది మహి సంతోషాన్ని ఎంతలా ఆస్వాదించారో ……. , అంతే ఒక్కసారిగా నిశ్శబ్దం …… , జానకమ్మా పెద్దమ్మా జానకమ్మా పెద్దమ్మా …….
పెద్దమ్మ : ఎక్కడికీ వెళ్లలేదులే …….
జానకమ్మ : మహికాదు , నీ బుజ్జిజానకి …….
సరే జానకమ్మా ……. నా బుజ్జిజానకి అంటూ మురిసిపోతున్నాను .
జానకమ్మ : నీ మనసులో మరొక పేరుని కూడా ముద్రించుకున్నావే ఏమిటి ఏమిటి బుజ్జిహీరో ……. , పెద్దమ్మా …… విన్నారుకదా ….
పెద్దమ్మ : విన్నాను విన్నాను .
పెదాలపై తియ్యదనంతోనే లేదే ఏమేలేదే అన్నాను .
అంతే ఇద్దరూ తియ్యనైనకోపంతో బుగ్గలను గిల్లేసారు , ఏమిటీ ఏమిటీ ….. నీ హృదయస్పందననే కదా …….
మీకు సంతోషమైతేనే జానకమ్మా ……..
జానకమ్మ : మా మాటలు – సంతోషంలో అంతులేని ఇష్టం అని తెలియడం లేదా బుజ్జిహీరో ……. , స్వయానా బుజ్జిదేవుడి హృదయస్పందన కావడం కంటే మరొక సంతోషం ఏముంటుంది అంటూ నా బుగ్గపై ముద్దులవర్షమే కురుస్తోంది .
మరొక బుగ్గ ఖాళీనే కదా అన్నట్లు జనకమ్మతోపాటు పెద్దమ్మ ముద్దులు ……..
యాహూ యాహూ ….. రెండు మూడు ….. ఐదు ఆరు ….. పది …… అంటూ కౌంట్ చేస్తూ ఆనందం పట్టలేక థాంక్యూ సో మచ్ జానకమ్మా అంటూ లేచి కూర్చున్నాను , అంతే ఒక్కసారిగా ముద్దులు ఆగిపోయాయి – జానకమ్మా పెద్దమ్మా జానకమ్మా ….. అంటూ రెండువైపులా చూస్తే లేరు , అయ్యో …… అనవసరంగా లేచానే బుద్ధిలేదురా నీకు ఎంత సంతోషమైతే మాత్రం లేచెయ్యడమేనా అంటూ లెంపలేసుకోబోయి నో నో నో ముద్దుల మాధుర్యం అంటూ బుగ్గలపై ముద్దులను గుండెలమీదకు తీసుకుని మురిసిపోతున్నాను , లవ్ యు పెద్దమ్మా – థాంక్యూ జానకమ్మా ……… , ఈ బ్యూటిఫుల్ – హ్యాపీఎస్ట్ విషయాన్ని బుజ్జిజానకి నా బుజ్జిజానకి నా హృదయస్పందన మరియు హెడ్ మిస్ట్రెస్ మేడమ్ తో పంచుకోవాలి రేపు కాలేజ్లో ……. , ప్చ్ చెబితేమాత్రం నమ్ముతారా ఏమిటి మెప్పు పొందడానికి చెబుతున్నానని అనుకుంటారు , ఇప్పుడెలా ఇప్పుడెలా పెద్దమ్మా ….. ఐడియా …… లవ్ యు లవ్ యు పెద్దమ్మా అంటూ ప్రక్కనే ఉన్న కాలేజ్ బ్యాగులోనుండి చార్ట్ మరియు డ్రాయింగ్ ఐటమ్స్ తీసుకుని పెద్దమ్మ – జానకమ్మ కలిసి ఒకేసారి ముద్దులు పెడుతున్న అందమైన దృశ్యాన్ని అంతే అందంగా డ్రా చేసి కలర్స్ వేసాను , జానకమ్మ రూపు అందంగా వచ్చింది కానీ పెద్దమ్మకు మాత్రం కలర్స్ అంటుకోవడం లేదు , స్కెచస్ మార్చినా ఉపయోగం లేకపోయింది , అంతా పెద్దమ్మ మాయ అనుకుని అలానే వదిలేసాను , బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ గుండెలపై హత్తుకుని వెనక్కు వాలిపోయాను , పెద్దమ్మా పెద్దమ్మా …… మరొక కోరిక – జానకమ్మను …… మహి అదే అదే నా హృదయస్పందన దగ్గరకు తీసుకుళ్లగలరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ బుజ్జిజానకి సంతోషం ……. మాటల్లో వర్ణించడం అసాధ్యమే …….
బుగ్గపై ఘాడమైన ముద్దు ……. నో నో నో కళ్ళుమాత్రం తెరవకూడదు అంటూ మరింత గట్టిగా మూసుకుని , ముద్దుని ఆస్వాదిస్తూనే జానకమ్మను థాంక్యూ చెబుతూనే హాయిగా నిద్రపోయాను – మళ్లీ మెలకువ వచ్చినది అలారం చప్పుడుకే ……….

Oh My God Dad story part 2 continue chai brother please 3 years nunchi waiting please, I can pay u alao plz