లేదు లేదు లేదు ……
మహి : ఏమ్ లేదు లేదు …….
అదీ అదీ ……. తడబడి మాట మార్చేసాను .
అంతలో మేడమ్ ను కిందకుదింపి , మేడమ్ …… అక్కడ కాలేజ్లో దగ్గరుండి చూసుకోవాలి ఫండ్స్ అన్నీ మాకే ఇచ్చేసారు , నెక్స్ట్ టైం మిమ్మల్ని ఘనంగా సత్కరించుకోవడానికి వస్తాము .
మేడమ్ : అలాంటివేమీ అవసరం లేదు …….
అవసరమే అవసరమే …….
మేడమ్స్ : తప్పకుండా స్టూడెంట్ , అది మా కర్తవ్యం అంటూ మేడమ్ ను మరొకసారి అభినందించి సంతోషంగా వెళ్లిపోయారు .
బయటపడటం లేదుకానీ హెడ్ మిస్ట్రెస్ మేడమ్ లోలోపలే తెగ మురిసిపోతున్నారు – మహేష్ నీవల్లనే థాంక్యూ థాంక్యూ సో మచ్ ……
ఇందాకనే చెప్పారు మేడమ్ …….
మేడమ్ : ఎన్నిసార్లు చెప్పినా తక్కువే …….
అయితే మన బుజ్జిజానకిని అభినందించండి , ఈ మార్పుకు తొలిబీజం పడినది బుజ్జిజానకి వల్లనే …….
మహి : ఎలా ఎలా చెప్పు ? కానే కాదు …….
ఎలానా …… బుజ్జిజానకి పెదాలపై చిరునవ్వు చిగురించాలంటే జానకమ్మ సంతోషంగా ఉండాలి – జానకమ్మ పెదాలపై చిరునవ్వులు పూయాలంటే బుజ్జిజానకి సంతోషంగా ఉండాలి , ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే కాలేజ్ మార్పు వల్లనే అవుతుంది , ఇప్పుడు చెప్పండి ఎవరి వల్ల ? .
మేడమ్ : మన బ్యూటిఫుల్ బుజ్జిజానకి వల్ల …….
Yes yes బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ …….
మహి మరింత అందంగా సిగ్గుపడటం చూసి హృదయంపైకి ఆటోమేటిక్ గా చెయ్యి వెళ్ళిపోయింది .
మహి : లేదు లేదు మహేష్ వల్లనే …….
లేదు లేదు బుజ్జిజానకి – మేడమ్ వల్లనే , మీ ఇద్దరి సంతోషాలను జీవితాంతం ఇలానే చూస్తుండిపోవచ్చు ……..
మహి : చూడు చూడు అంటూ మేడమ్ వైపు సైగచేసి కన్నుకొట్టింది – మూసిముసినవ్వులు నవ్వుతోంది .
తలను అడ్డంగా ఊపాను – బుజ్జిజానకీ …… ఆ ముఖ్యమైన విషయం ఏమిటో మాత్రం చెప్పనేలేదు అంటూ మాటమార్చేసాను .
మహి : మార్చు మార్చు …… అంటూ నవ్వుతోంది , ముందైతే నీ అందమైన విషయం చెప్పు …….
బహుమతి ఇస్తాను అన్నావు కాబట్టి ముందు నువ్వే చెప్పాలి – మేడమ్ అమ్మమ్మా మీరైనా చెప్పండి .
మేడమ్ : మీమధ్యలో మేమైతే involve అవ్వము అంటూ ఆనందిస్తున్నారు .
బుజ్జిజానకీ ప్లీజ్ ప్లీజ్ …….
మహి : సరే …….
అమ్మమ్మా : తల్లీ బుజ్జిజానకీ …… ఇక్కడకాదేమో .
మహి : అవునవును , అంటీ మీ ఆఫీస్ రూమ్ కు వెళదాము .
మేడమ్ : మా బుజ్జిజానకి ఇష్టమే నా ఇష్టం – త్వరగా రండి మనం కూడా ……
అవునవును ………
అమ్మమ్మ : మీరు రావాల్సిన అవసరం లేదులే అంటూ తాతయ్యను ఆపేశారు .
నలుగురం హెడ్ మిస్ట్రెస్ ఆఫీస్ చేరుకున్నాము .
మేడమ్ : తల్లీ బుజ్జిజానకీ …… నీఇష్టప్రకారమే ఆఫీస్ రూంలో ఉన్నాము – కంగారేమీలేదు నీఇష్టమైనంత సమయం తీసుకో – మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు .
నా హృదయస్పందన బహుమతి ఏమిటో అంటూ ఆశతో ఎదురుచూస్తున్నాను .
బుజ్జిజానకికి సిగ్గోచ్చేసింది నా సంతోషం – ఆత్రం చూసి , మేడమ్ వెనుకాల దాక్కుని తొంగి తొంగి చూస్తూ మురిసిపోతోంది .
మేడమ్ : బహుమతి ఇస్తాననిచెప్పి ఇలా దాక్కుంటే ఎలా బుజ్జిజానకి తల్లీ …… , సిగ్గే ….. అమ్మా మన బుజ్జిజానకి సిగ్గుపడుతోంది .
అవును ముద్దొ …… చూడటానికి ముచ్చటేస్తోంది అంటూ ఆనందిస్తున్నాను .
అమ్మమ్మ : నా బంగారం అంటూ మురిసిపోతున్నారు .
మేడమ్ : నీ హీరోకి ఇష్టమే కాబట్టి ఎంతసేపైనా సిగ్గుపడు కానీ లంచ్ టైం అయ్యింది బెల్ కొట్టేస్తారు – పేరెంట్స్ అందరూ భోజనం చేసేలా చూసుకోవడానికి వెళ్ళిపోతాడు హీరో …….
బుజ్జిజానకి : అమ్మో తన బహుమతి కోసం లంచ్ పూర్తయ్యేంతవరకూ వేచి ఉండలేను అంటూ ముచ్చటగా సిగ్గుపడుతూనే ముందుకువచ్చింది .
అఅహ్హ్ …… బ్యూటిఫుల్ …… నో నో నో ……
మేడమ్ : నీకు తెలియకుండానే వచ్చేసిందిలే హీరో అంటూ ఆనందిస్తున్నారు .
అవునవును మేడమ్ ……..
బుజ్జిజానకి : లవ్ …… థాంక్యూ మహేష్ , అమ్మమ్మా ….. బహుమతి ఇవ్వనా ? .
అమ్మమ్మ : సంతోషంగా తల్లీ బుజ్జిజానకీ …… మీ అమ్మ ఆనందించడం కంటే ఇంకేమి కావాలి అంటూ ఆనందబాస్పాలతో తెలియజేసారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ……. , మహేష్ – మేడమ్ ….. మీరు నమ్ముతారో లేదో తెలియదు రాత్రి అమ్మ వచ్చింది ( సంతోషంతో బుజ్జిజానకి బుగ్గపై ముద్దుపెట్టారు మేడమ్ ) ప్రేమతో అక్కున చేర్చుకున్నారు ప్రాణంలా బోలెడన్ని ముద్దులుపెట్టారు – తల్లీ …… నిన్ను ఎలా చూడాలని ఆశపడ్డానో అలా చూసాను చూస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది – మనిద్దరి సంతోషాలకు కారణం ఎవరో తెలుసు ఇంకా ఎన్నో సంతోషాలను పంచబోతున్నాడు – మన సంతోషాలకు కారణమైన బుజ్జిహీరోకు నాసంతోషం కోసం అందమైన బహుమతిని ఇవ్వు అంటూ రాత్రంతా అమ్మప్రేమలో …… అమ్మప్రేమ ఎలా ఉంటుందో తెలియజేశావు మహేష్ లవ్ …… థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటూ నాకు అతిదగ్గరగా వచ్చి , అమ్మ బహుమతి అంటూ సంతోషపు చిరునవ్వుతో కుడి బుగ్గపై ముద్దు ……
స్వీటెస్ట్ షాక్ తో ఆ …… అంటూ నోరు తెరిచి కదలకుండా ఉండిపోయాను , కళ్ళనిండా నా హృదయస్పందన ప్రతిరూపం మరియు మేడమ్ – అమ్మమ్మ నవ్వులు మాత్రమే వినిపిస్తున్నాయి .
అమ్మమ్మ : తల్లీ బుజ్జిజానకీ కానివ్వు ……
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా …… , అమ్మ సంతోషాలను చూయించినందుకు – అమ్మ ప్రేమను ఆస్వాదించేలా చేసినందుకు నీకిష్టమైన నీప్రియమైన బుజ్జిజానకి బహుమతి అంటూ ఎడమ బుగ్గపై ముద్దుపెట్టింది .
వొళ్ళంతా జలదరించి అఅహ్హ్ అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడిపోబోయాను .
తల్లీ – బుజ్జిజానకీ ……
బుజ్జిజానకి : అప్పటికే నడుముచుట్టూ చేతులువేసి పట్టేసుకుని నాకు తెలియదా అంటీ – అమ్మమ్మా …… అంటూ సంతోషంతో నవ్వుతోంది , నీ హృదయంలో మేడమ్ తోపాటు ఉన్నది నేనేకదా అంటూ గుసగుసలాడి చెవిని హృదయంపై తాకించింది .
అఅహ్హ్ …… అంటూ మళ్లీ జలదరించి తెరుకున్నాను , మేడమ్ విన్నారేమో అన్నట్లు కంగారుపడుతున్నాను .
బుజ్జిజానకి : నవ్వుకుని , మేడమ్ కూ తెలియాలికదా …… కూల్ కూల్ కంగారుపడకు చిన్నగానే చెప్పానులే ….
హమ్మయ్యా ……. , చిరునవ్వులు చిందిస్తున్న నా హృదయస్పందనను చూసి తలదించుకుని సిగ్గుపడుతున్నాను .
అమ్మో మా బుజ్జిహీరోకు సిగ్గుపడటం కూడా వచ్చా అంటూ మేడమ్ నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : ముద్దొ …… ముచ్చటేస్తోంది మహేష్ , సిగ్గుపడింది చాలుకానీ బహుమతి అన్నావుకదా ఇవ్వు ……..
మేడమ్ : అవునవును ఇప్పుడిక మహేష్ వంతు …… , వంకలు చెప్పడం – మాట మార్చడం కుదరదు ఇక ……
బుజ్జిజానకి : అవునవును , మహేష్ ….. నువ్వు కోరినట్లుగానే అమ్మ – నా బహుమతి ఇచ్చాము , త్వరగా త్వరగా …….
అమ్మ మరియు మరియు నా నా ….. ఇద్దరి అందమైన బహుమతుల తియ్యదనాన్ని తనివితీరా ఆస్వాదించనీ అంటూ నా హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
బుజ్జిజానకి : లవ్ ….. sorry sorry నీఇష్టం మహేష్ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి మేడమ్ ను చుట్టేసి తెగ మురిసిపోతోంది – సిగ్గుపడుతోంది .
మేడమ్ : మహేష్ …… ఇద్దరిలో ఎవరి ముద్దు బాగుంది ? , అమ్మ ముద్దా లేక నీ నీ ……. ప్రియమైన బుజ్జిజానకి ముద్దా ? .
సరే సరే ఇక నా బహుమతి ……..
బుజ్జిజానకి : మాట మార్చకు …… ఎవరి బహుమతి ఇష్టమో చెప్పు ? ప్లీజ్ ప్లీజ్ మహేష్ …….
తప్పదు అయితే …… , ఇద్దరి ముద్దులను రోజంతా అనుభూతి చెందామన్నా చెందుతాను , మన బుజ్జిజానకి ముద్దు ఇష్టం ……. తన బుజ్జిజానకి ముద్దు ఇష్టం వలన సంతృప్తి చెందే అమ్మ ముద్దు మహా ఇష్టం ….. , అమ్మ సంతోషమే బుజ్జిజానకి సంతోషం …… హ్యాపీ బుజ్జిజానకీ ……
బుజ్జిజానకి : చాలా అంటే చాలా మహేష్ …… , లవ్ …… థాంక్యూ థాంక్యూ సో మచ్ మాటమాటకూ సంతోషాన్ని రెట్టింపు పెంచుతావు తెలుసా అంటూ అమితమైన ఆనందంతో ఏమాత్రం ఆలోచించకుండా నన్ను కౌగిలించుకుంది .
ఇక మనం భూమిపైన ఎక్కడుంటాము గాలిలో తెలిపోతున్నాను – అందమైన అనుభూతి కౌగిలిలో ఐస్ లా కరిగిపోతున్న నన్ను పట్టుకుని ఆనందిస్తోంది బుజ్జిజానకి …….
మేడమ్ : ఒకేరోజు అంత ప్రేమ అంటే తట్టుకోలేడేమో బుజ్జిజానకీ …… అంటూ నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : అవునా మహేష్ …… , ఇంతదానికే ఇలా అయిపోతే ఎలా అంతులేని పేమ ఉంది ……
ఆమాటకే జిల్లుమంది .
బుజ్జిజానకి : నవ్వుకుని , నా బహుమతి ఇచ్చి ఎంతసేపైనా ఫీల్ అవ్వవచ్చుకదా ప్లీజ్ ప్లీజ్ …… నువ్వెంత ఆశపడ్డావో అంతకు రెట్టింపు ఆశగా ఉంది చూడు నా హృదయం ఎంత వేగంగా కొట్టుకుంటోందో అంటూ నాచేతిని అందుకుని హృదయంపై వేసుకోబోయింది .
తెలుస్తోంది తెలుస్తోంది బుజ్జిజానకీ …… అంటూ అక్కడితో ఆపేసాను .
బుజ్జిజానకి : సరే అయితే వదిలేస్తున్నాను పడిపోకుండా నిలబడు కావాలంటే పట్టుకో ఎక్కడైనా సరే అంటూ అందమైన సిగ్గుతో వెనక్కు జరిగింది .
తెరుకోవడానికి కొన్ని క్షణాలే పట్టింది – బుజ్జిజానకి కళ్ళల్లో ఆశను చూసి ఇక ఆలస్యం చెయ్యలేక ఒక్కనిమిషం అంటూ పరుగున బయటకువెళ్లి బ్యాగులోనుండి చార్ట్ తీసుకుని వెనుక ఉంచుకుని అంతే వేగంతో బుజ్జిజానకి ముందు నిలబడ్డాను.
బుజ్జిజానకి : ఎక్కడికి వెళ్ళావు అంటూ కళ్ళతోనే సైగచేసింది – ok ok ముందైతే బహుమతి బహుమతి ……
మేడమ్ : ఎలాంటి బహుమతో చూడాలని నాకూ ఆత్రంగానే ఉంది .
అమ్మమ్మ : నాకుకూడా ……
అమ్మమ్మా – మేడమ్ ….. తప్పదంటారా ? .
బుజ్జిజానకి : మహేష్ …….
సరే సరే …… , అమ్మమ్మా – మేడమ్ …… మీకు కోపం తెప్పించబోతున్నాను , ఇష్టం లేకపోతే కఠినంగా శిక్షించండి సంతోషంగా అనుభవిస్తాను , ఉఫ్ఫ్ …. బుజ్జిజానకీ – మేడమ్ – అమ్మా …… మీరుకూడా నమ్ముతారో లేదో రాత్రి అమ్మ …. నాకలలోకి కూడా వచ్చారు ( నమ్ముతాం నమ్ముతాం మహేష్ చెప్పు చెప్పు అంటూ తెగ ఆనందిస్తూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది బుజ్జిజానకి ) బుజ్జాయికి ఇష్టమైన బొమ్మ అందిస్తే ఎంత ఆనందిస్తుందో అంతకు రెట్టింపు ఎంజాయ్ చేస్తున్న బుజ్జిజానకిని చూసి పెదాలపై చిరునవ్వుతో ……. ( బుజ్జిహీరో …… నా బుజ్జితల్లిని ఎలాగైతే చూడాలనుకున్నానో అలా చూయించావు – ప్రేమతో గుండెలపైకి తీసుకుని అమ్మతనపు అనుభూతిని పొందేలా చేసావు అంటూ ఆనందబాస్పాలతో ముద్దులవర్షమే కురిపించారు , ఇన్ని ముద్దులు పెట్టాను ఈ అమ్మకు ఒక్క ముద్దైనా ……. ) లవ్ టు అమ్మా అంటూ కళ్ళుతెరిచిచూస్తే …… ప్చ్ ……
బుజ్జిజానకి : కళ్ళు ఎందుకు తెరిచావు మహేష్ …… , వింటుంటేనే లాలిపాడినట్లుగా ఉంది .
అందుకే గట్టిగా లెంపలేసుకుని కళ్ళుమూసుకున్నాను …… ( బుజ్జిహీరో …… ఆ ముద్దేదో నీ ప్రియమైన ….. అదే అదే నా తల్లికి పెడితే మరింత సంతోషిస్తాను ) అమ్మ సంతోషం కంటే ఏమికావాలి అంటూనే బుజ్జిజానకి బుగ్గపై ముద్దుపెట్టి తప్పుచేసినవాడిలా చేతులుకట్టుకుని నిలబడ్డాను .
ఆ …… అంటూ నాలానే స్వీట్ షాక్ లో కదలకుండా ఉండిపోయింది బుజ్జిజానకి .
మహేష్ – మహేష్ అంటూ చెరొకవైపు చేరారు మేడమ్ – అమ్మమ్మ …….
బహుమతి అనిచెప్పి మీకు చెప్పకుండా ముద్దుపెట్టడం తప్పే మీరు ఎటువంటి శిక్షవేసినా అనుభవిస్తాను – కానీ నేను చెప్పేది నిజం మీరు నమ్మరనే ప్రూఫ్ తీసుకొచ్చాను .
శిక్ష నా …… ? , నీ ఎదురుగా అంత సంతోషిస్తున్న బుజ్జిజానకిని చూసికూడా నీపై కోప్పడతామా మహేష్ , మేమెందుకు నమ్మలేదు అనుకుంటున్నావు , తల్లి బుజ్జిజానకి చెప్పినది నిజం అయితే ఇదీ నిజమే , మాకు సంతోషమే …….
అంతలోనే ప్రూఫ్ గా డ్రాయింగ్ ఓపెన్ చెయ్యడంతో ఇద్దరూ చూసి షాక్ లో ఉండిపోయారు , తల్లీ – బుజ్జిజానకీ …… నువ్వు చెప్పినది 100% నమ్మలేదు కానీ మహేష్ చెప్పినది అక్షరాలా సత్యం , తల్లీ – బుజ్జిజానకీ ….. నీ ప్రియమైన మహేష్ ముద్దును …….
అమ్మ ముద్దు మేడమ్ – అమ్మమ్మా …….
సరేలే అంటూ ఇద్దరూ చెరొకవైపు నుండీ నా చేతులపై గిల్లేసారు , పట్టరాని ఆనందాలతో తల్లీ – బుజ్జిజానకీ …… అమ్మ అమ్మ ఇలాచూడు …..
బుజ్జిజానకి : అమ్మ అనగానే తేరుకుని ఇద్దరితోపాటు డ్రాయింగ్ వైపు చూసి ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో ఆ……మ్మా …… అంటూ ప్రాణంలా చార్ట్ ను అందుకుని అమ్మపై ముద్దుపెట్టి ప్రాణంలా గుండెలపైకి తీసుకుంది , అమ్మమ్మా – అంటీ …… అమ్మ అమ్మ అంటూ ఆనందబాస్పాలు .
హమ్మయ్యా నమ్మేశారు …….
బుజ్జిజానకి : ఎన్ని ముద్దులుపెట్టారు మహేష్ …….
వారి బుజ్జిజానకికి పెట్టిన ముద్దులకంటే కొన్ని తక్కువే – నువ్వంటే ఎంతప్రేమనో ఒక్కొక్క ముద్దు ద్వారా నేరుగా హృదయానికి చేరిపోయింది – ఇక్కడ ఈ బుజ్జిజానకి ఎంత సంతోషంగా ఉంటే అక్కడ అమ్మ అంతకుమించిన సంతోషంతో ఉంటుందని మాత్రం చెప్పగలను ……
బుజ్జిజానకి : లవ్ యు మహేష్ …… అంటూ అమాంతం కౌగిలించుకుని , ఇక్కడేనా ఇక్కడేనా అమ్మ ముద్దులుపెట్టినది అంటూ బుగ్గలపై ముద్దులుకురుస్తూనే ఉన్నాయి .
అంతే ముద్దులను ఆస్వాదిస్తూ పెదాలపై తియ్యదనంతో అలా బక్కచిక్కి ఉండిపోయాను .
అమ్మమ్మ – మేడమ్ …… చార్ట్ ను చూసి నిజమే నిజమే అంటూ మమ్మల్ని పట్టించుకోకుండా మురిసిపోతున్నారు .
అమ్మమ్మ : తల్లీ బుజ్జిజానకీ …… మహేష్ ఇచ్చిన బహుమతి మీ అమ్మది మరి మహేష్ బహుమతి …….
బుజ్జిజానకి : అవునుకదా అంటూ నన్ను వదిలింది .
మేడమ్ : మహీ ….. పట్టుకో పట్టుకో …..
బుజ్జిజానకి : Sorry sorry అంటూ పట్టేసుకుంది , అవును మహేష్ ….. మరి నీ బహుమతి ఎక్కడ ? , అమ్మమ్మే స్వయంగా అడుగుతోంది , మహేష్ మహేష్ ……
మేడమ్ : అంత ఇష్టంతో కౌగిలించుకుని మరీ అన్ని ముద్దులు పెట్టావు తెరుకోవాలంటే నిమిషాలు పడుతుంది మరి అంటూ నవ్వుకున్నారు .
బుజ్జిజానకి : నవ్వుతూనే సిగ్గుపడుతోంది , ఏమీపర్లేదు ఎంతసేపైనా ఇలానే పట్టుకుని వేచిచూస్తాను , మహేష్ మహేష్ …… అమ్మతోపాటు నీకు ముద్దుపెడుతున్నది ఎవరు ? .
అమ్మమ్మ : తల్లీ జానకీ …… నీ బిడ్డగురించే ఆలోచిస్తున్నావా ? , నన్ను క్షమించు నీ బిడ్డను కంటికిరెప్పలా చూసుకున్నానే కానీ సంతోషంగా ఉంచలేకపోయాను అంటూ బాధపడుతున్నారు , కానీ ఎక్కడనుండి వచ్చాడో బుజ్జిదేవుడిలా వచ్చాడు ఇదిగో ఇలా సంతోషాలను పంచుతున్నాడు …….
లేదు లేదు అమ్మమ్మా …… ఇంతకాలం మీరున్నారనే ధైర్యంగా ఉన్నారని కూడా చెప్పారు బాధపడకండి , మీరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు కాబట్టే నేను నవ్వించగలిగాను .
అమ్మమ్మ : బంగారం మనసు మహేష్ నీది అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు , తల్లీ బుజ్జిజానకీ …… మాట మారుస్తున్నాడు చూడు .
ష్ ష్ ష్ అమ్మమ్మా …….
బుజ్జిజానకి : మహేష్ …… అంటూ చిన్నగా వీపుపై దెబ్బలుకురిపించి నాముందుకు వచ్చింది , నేను …… అమ్మ బహుమతి మరియు నా బహుమతి ఇచ్చాను అలానే నువ్వుకూడా అమ్మ బహుమతితోపాటు నీ బహుమతి ఇవ్వాల్సిందే …… , అమ్మమ్మా – అంటీ ….. ప్రతీసారీ మీ బుజ్జిహీరోకే కాదు నాకూ సపోర్ట్ చెయ్యండి .
అవును అవును అంటూ ఇద్దరూ బుజ్జిజానకి చెంతకు చేరారు .
బుజ్జిజానకీ …… ఇంతకూ డ్రాయింగ్ లో అమ్మతోపాటు నా మరొకబుగ్గపై ముద్దుపెడుతున్నది ఎవరో అని అడగలేదు .
బుజ్జిజానకి : అడగలేదా …… అంటూ మళ్లీ దెబ్బలు .
మేడమ్ : కూల్ కూల్ బుజ్జిజానకీ …… , పాపం నీ మహేష్ కు ఏమి తెలుసు ? నీ ముద్దులలో మైమరిచిపోయి ఉంటేనూ …….
బుజ్జిజానకి సిగ్గుపడుతోంది నా గుండెలపై దాచుకుని ……
ఆడిగావా బుజ్జిజానకీ …… లవ్ sorry sorry …… ఎక్కడికో వెళ్లిపోయాననుకో …..
బుజ్జిజానకి : సరే మళ్లీ అడుగుతున్నాను అంటూ అమ్మమ్మ చేతిలోని చార్ట్ అందుకుని లవ్ యు అమ్మా అంటూ అమ్మకు ముద్దుపెట్టి , మహేష్ ….. దేవతలా ఉన్నారు ఎవరు వీరు ? .
కరెక్ట్ గా చెప్పావు బుజ్జిజానకీ …… వారు దేవతే , నిన్నే తలుచుకుని బాధపడుతున్న అమ్మకు తోడుగా బాధను షేర్ చేసుకుని ఇంతకాలం ధైర్యం చెబుతూ ప్రక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకున్న పెద్దమ్మ …… , లైక్ బెస్ట్ ఫ్రెండ్ అనుకో …….
బుజ్జిజానకి : పెద్దమ్మ …… అమ్మ బెస్ట్ ఫ్రెండ్ , థాంక్యూ థాంక్యూ సో మచ్ పెద్దమ్మా …… , ఇంతకాలం అమ్మకు తోడుగా ఉన్నారా దేవతలా అంటూ సంతోషంతో కళ్ళకు హత్తుకుంది , ఇకనుండీ మీరూ అమ్మనే ……
మేడమ్ : పెద్దమ్మనా …… sorry sorry పెద్దమ్మా ….. నాలో ఇంతదైర్యం ఉండటానికి కారణం మీరే థాంక్యూ థాంక్యూ సో మచ్ .
బిడ్డకు జాగ్రత్తగా చూసుకున్నందుకు అంటూ మొక్కుకున్నాను .
అమ్మ చెంతకు చేరిన క్షణం నుండీ నవ్వూ పెద్దమ్మ బిడ్డవైపోయావు …… , నీ సంతోషమే వారిద్దరి సంతోషం – అసలు బుజ్జిజానకి అని నామకరణం చేసినదే పెద్దమ్మ ……
గాల్లోనుండి బుగ్గపై ముద్దు ……
లవ్ యు పెద్దమ్మా ……
బుజ్జిజానకి : what ……
నథింగ్ నథింగ్ …… నీకు ఇద్దరు అమ్ములు అని చెబుతున్నాను .
బుజ్జిజానకి : ఆనందాలకు అవధులులేకుండాపోయాయి , లవ్ యు లవ్ యు సో సో మచ్ అమ్మలూ …… థాంక్యూ సో మచ్ మహేష్ , బహు ……

Oh My God Dad story part 2 continue chai brother please 3 years nunchi waiting please, I can pay u alao plz