అలారం మొదటి చప్పుడుకే లేచి ఆఫ్ చేసాను , గుండెలపై ఉన్న ముద్దుల చార్ట్ లోని పెద్దమ్మ పెదాలపై ముద్దుపెట్టాను – స్వయానా నా శృంగారదేవత పెద్దమ్మ పెదాలను తాకినట్లు మృదువుగా వెచ్చగా అనిపించడంతో నవ్వుకుని లవ్ యు పెద్దమ్మా అంటూ చార్ట్ ను జాగ్రత్తగా కాలేజ్ బ్యాగులో ఉంచాను , అంటీ వాళ్ళను చూసి దాదాపు 6 గంటలు పైనే అయ్యింది వెంటనే చూడాలి లేకపోతే ఎలా ఈ బుజ్జి హృదయం గోల గోల చేసేలా ఉంది అంటూ పెదాలపై తియ్యదనంతో బాత్రూం వైపుకు పరుగులుతీసాను .
కాలకృత్యాలు తీర్చుకుని షవర్ కిందకు చేరాను , నిన్న రాత్రి ఫుడ్ – tastiest ఐస్ క్రీమ్స్ వలన అంటీ వాళ్ళు చాలా హ్యాపీ వాళ్లకు మళ్లీ దగ్గరవ్వడానికి ఇదే సమయం అంటూ చకచకా స్నానం పూర్తిచేసి వచ్చి కాలేజ్ డ్రెస్సులోకి మారిపోయాను .
కాలేజ్ బ్యాగ్ అందుకునేంతలో పెద్దమ్మ లోకం నుండి పెద్దమ్మ వండినట్లు టిఫిన్ ప్రత్యక్షం అయ్యింది టేబుల్ పై , లవ్ యు పెద్దమ్మా …… ఇప్పుడైతే ఆకలిగా లేదు – రాత్రి ప్రేమతో తినిపించిన ముద్దులే ఇంకా అరగలేదు అంటూ నవ్వుకున్నాను , వెంటనే అంటీ వాళ్ళను చూడాలి – మన లోకపు ఈ అమృతం లాంటి మా పెద్దమ్మ చేతివంటను అంటీలు తిని ఆనందిస్తే అంతకంటే ఆనందం మరొకటి లేదు – నా కడుపు కూడా నిండిపోతుంది అంటూ ప్రకృతి ప్రసాద టిఫిన్ ను బుట్టలో ఉంచుకుని వడివడిగా బయటకు చేరాను .
తల్లులూ …… కాలేజ్ సమయం అవుతోందికదా ఇంకా టిఫిన్ కూడా తినాలి తొందరగా రెడీ కండి అంటూ అంటీలు ప్రాణంలా అక్కయ్యలను ఆత్రం పెట్టడం విని ఆహ్హ్ ……. అంటూ హృదయంపైకి ఆటోమేటిక్ గా చెయ్యి వెళ్ళిపోయింది – అమ్మో ……… అంటీలు అంటే నాకంటే ఇష్టం అన్నమాట నా హృదయానికి అంటూ మురిసిపోయాను .
అంతలో అంటీలు ఒక్కొక్కరుగా బయటకు రావడం , hi hi hi అంటీ అంటూ చిరునవ్వులు చిందిస్తూ పలకరించి గుడ్ మార్నింగ్ చెప్పడం – అంటీలు రుసరుసలాడే కోపాలతో చూసి వెళ్లడం చూస్తూ ఆనందిస్తున్నాను , అమ్మో చూస్తుంటే అంటీల కోపం తగ్గనట్లు లేదు – పెద్దమ్మ చెప్పినట్లు ఎంత కోపం ఎక్కువైతే అంత ప్రేమ కురుస్తుంది అని తలుచుకుని బయటకు వచ్చిన ప్రతీసారీ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉన్నాను , టిఫిన్ చల్లారిపోతుందని ధైర్యం చేసి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్లి అంటీ అంటీ అని పిలిచాను .
మహేష్ తమ్ముడూ మహేష్ అంటూ గుమ్మాల దగ్గరికి పరుగునవచ్చారు ముగ్గురు అక్కయ్యలు – మూడు ఫ్లోర్స్ నుండి గుడ్ మార్నింగ్ తమ్ముడూ గుడ్ మార్నింగ్ తమ్ముడూ గుడ్ మార్నింగ్ మహేష్ అంటూ పలకరించి చిరునవ్వులు చిందిస్తున్నారు .
గుడ్ ……. మీరా అక్కయ్యలూ , అంటీలేమో అనుకున్నాను any వే గుడ్ మార్నింగ్ అక్కయ్యలూ ……..
తమ్ముడూ తమ్ముడూ మహేష్ ….. నిన్నూ అంటూ చిరుచిరు కోపాలతో కిందకువచ్చి కొట్టబోయి ఆగి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి విషెస్ చెప్పారు – ఏంటి ఉదయం ఉదయమే ధైర్యంగా అమ్మలను పిలుస్తున్నావు .
తప్పలేదు అక్కయ్యలూ ……. మిమ్మల్ని చూడకపోయినా ఉండగలను కానీ అంటీలను చూడకుండా – అంటీల కోపాలను ఆస్వాదించకుండా ఉండనేలేను అంటూ అక్కయ్యల కోపాలను చూస్తూనే నవ్వుకుంటూ అన్నాను .
అక్కయ్యలు : అంటీలు అంటీలు ……. అయితే నీ అంటీలతోనే మాట్లాడు అంటూ కోపాలతో వెళ్లిపోతున్నారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ …….
అక్కయ్యలు : ఇలా కోప్పడితేనేకానీ మనపై ప్రేమ బయటకు రాలేదు అంటూ సంతోషంతో వెనక్కు వచ్చారు .
లేదు లేదు అలాంటిదేమీ లేదు అక్కయ్యలూ ……. , అంటీలకోసం నిన్నటిని మించిన టిఫిన్ తీసుకొచ్చాను .
అక్కయ్యలు : నిన్నటి వంటలను మించినదా చెప్పవే లోపలికి రా ……. అమ్ములు స్వయంగా పిలిస్తేనేకదా ప్చ్ ప్చ్ ప్చ్ …… అంటూనే టిఫిన్ అందుకుని బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
అక్కయ్యలూ ……. మీకు కాదు అంటీ వాళ్లకు …….
కోపంతో బుగ్గలపై గిల్లేసి కింద ఇంటిలోపలికి వెళ్లారు ఆతృతతో …….
అయ్యో …… అంటీలకు మిగులుతుందో లేదో , అక్కయ్యలూ అక్కయ్యలూ …… అంటీలు కనీసం టేస్ట్ చేసేలా అయినా చూడండి ప్లీజ్ ప్లీజ్ ……
తల్లులనే తినకండి అని చెబుతున్నాను మేము తింటామా అంటూ వాసంతి అంటీ గుమ్మం దగ్గరకువచ్చి కోపంతో చూస్తున్నారు .
మా అంటీ కోపంతో చూసినా హ్యాపీ …….
వాసంతి అంటీ : బయటకు రావడం నా బుద్ధి తక్కువ అంటూ రుసరుసలాడుతూ లోపలికివెళ్లిపోయారు .
అంటీ అంటీ …… అమృతం లాంటి టిఫిన్ కాస్తయినా టేస్ట్ చేయండి తరువాత మీరే కావాలి కావాలి అంటారు .
వాసంతి అంటీ : అలా జరగనే జరగదు .
తమ్ముడూ మహేష్ తమ్ముడూ ……. సూపర్ సో సో టేస్టీ …… అమ్మలను మించిన టేస్ట్ , లవ్ యు అమ్మా మొత్తం మేమే తినేస్తాము , అమ్మా అమ్మా …… మీ టిఫిన్ కూడా అవసరం లేదు అంటూ అంటీ బుగ్గలపై ముద్దులుపెట్టి లోపలికివెళ్లారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ ……. కొద్దిగా కొద్దిగా అంటీలకు ఉంచండి .
వాసంతి అంటీ : నాకేమీ అవసరం లేదులే …….
అంతలో కాంచన – సునీత అంటీలు కూడా వచ్చారు – చిరునవ్వులు చిందిస్తూ చూసి అంటీలూ …… tastiest టిఫిన్ కాస్త టేస్ట్ చేయండి .
అంటీలు : పైనుండి మొత్తం విన్నాములే , వాసంతి చెప్పింది కదా , మాకేమీ వద్దు లోపలికి వెళదాము పదండి లేకపోతే కళ్ళతోనే కోరుక్కుతినేలా చూస్తున్నాడు .
అంటీలను కొనుక్కుని తినడమా ఆహ్హ్ ……. ఆ ఊహనే ఎంత బాగుంది , తప్పు తప్పు అంటూ లెంపలేసుకున్నాను .
ఇంకా గట్టిగా కొట్టుకో కొట్టుకో అంటూ నవ్వుకుంటూ లోపలికివెళ్లిపోయారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ ……. కొద్దిగా కొద్దిగానైనా అంటీలు టేస్ట్ చేసేలా చూడండి ప్లీజ్ ప్లీజ్ అని చెబుతూనే ఉన్నాను .
కొద్దిసేపటి తరువాత కాలేజ్ సమయానికి wow wow సూపర్ టేస్ట్ ఇలాంటి టిఫిన్ టేస్ట్ చెయ్యడం మా అదృష్టం అంటూ ఫుల్ గా తిన్నట్లు స్కూటీ కీస్ తీసుకుని వచ్చి బ్యాగ్స్ ను – లంచ్ బ్యాగ్స్ ను స్కూటీలలో ఉంచారు . తమ్ముడూ తమ్ముడూ …… నీ అంటీలకు ఏమాత్రం మిగల్చకుండా మొత్తం తినేసాము the best థాంక్యూ థాంక్యూ సో మచ్ ……..
అక్కయ్యలూ ……..
అక్కయ్యలు : అంత టేస్ట్ ఉంటే ఇలానే జరుగుతుంది మరి , కాలేజ్ కు లేట్ అవుతుంది వెళదాము పదా , ఈరోజు వాగ్దేవి వంతు …….
అంటీలు : తల్లులూ …… బస్సులో వెళతాడులే .
అవునవును అంటీలు ఎలా ఆర్డర్ వేస్తే అలా బస్సులోనే వెళతాను .
అంటీలు : ఆర్డర్ వెయ్యడానికి నువ్వేమైనా మావాడివా …… , నువ్వు వేరే మేము వేరే , తల్లులూ …… జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి అంటూ అక్కయ్యల నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు .
Wow బ్యూటిఫుల్ అంటూ మొబైల్లో క్లిక్ మనిపించాను – అంతటి అదృష్టం నాకెప్పుడో అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
అంటీలు : హాల్లో హాల్లో …… ముందు ఆ ఫోటోలను డిలీట్ చెయ్యి అంటూ కోపంతో చెప్పారు .
అంటీలూ ……..
అమ్మలూ అమ్మలూ అమ్మలూ …… లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ గుండెలపైకి చేరి మాటమార్చి నావైపు చూసి కన్ను కొట్టడంతో , థాంక్స్ అక్కయ్యలూ అంటూ అంటీలవైపుకు తిరిగి తిరిగి చూస్తూనే బస్టాప్ వైపుకు నడిచాను .
అంటీలు చిరునవ్వులు చిందిస్తూ టాటా చెబుతుంటే అక్కయ్యలు ముగ్గురూ స్కూటీలలో నన్ను దాటుకుని ముందుకు వెళ్లిపోవడం చూసి హమ్మయ్యా …… వదిలేసి వెళ్లిపోయారులే అనుకుని లోపలికి వెళ్లిపోయారు .
ప్చ్ …… మళ్లీ అంటీల దర్శనం సాయంత్రానికే అన్న చిరు నిరాశతో బస్టాప్ వైపుకు నడిచాను .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ …… నిన్ను విడిచి ఎలా వెళతాము చెప్పు ఎక్కు వెళదాము .
ఊహూ ……. అంటీలకు టేస్ట్ చెయ్యడానికి కూడా మిగల్చకుండా మొత్తం తినేశారుగా , నేను బస్సులో వస్తానులే అంటూ ముందుకు నడిచాను .
అక్కయ్యలు : అయ్యో తమ్ముడూ …… 10 మందికి సరిపోయేంత తీసుకొచ్చి ఇలా అలక చెందితే ఎలా చెప్పు , ఎంత తిన్నా రెట్టింపు అవుతూనే ఉంది , మావల్ల కాక నీ అంటీలు తినేలా ఉంచేసే వచ్చాములే ……
నిజమా అక్కయ్యలూ …….
అక్కయ్యలు : ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్ ……. , కావాలంటే చూడు అంటూ వీడియో కూడా చూయించారు మొబైల్లో …….
నేను తీసుకొచ్చినప్పుడు అంత బరువుకూడా లేదే ……..
అక్కయ్యలు : ఏమో మరి , ఒక్కటిమాత్రం చెప్పగలం అమ్ములు అదే అదే నీ ప్రాణమైన అంటీలు ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు .
నాకైతే నమ్మకం లేదు అక్కయ్యలూ ……. , నేనంటేనే ఇష్టం లేదు ఇక నేను తీసుకొచ్చిన టిఫిన్ ఎలా టేస్ట్ చేస్తారు చెప్పండి .
అక్కయ్యలు : మేము లొట్టలేస్తూ తింటున్నప్పుడు అమ్మల నీ అంటీల నోరూరడం గమనించాములే తప్పకుండా తింటారు – రికార్డ్ అయ్యేలా సెట్ చేసే వచ్చాములే – సాయంత్రం నువ్వే చూస్తావుగా …….
అదే నిజమైతే బాగుండు – థాంక్యూ థాంక్యూ అక్కయ్యలూ ……..
అక్కయ్యలు : హ్యాపీ కదా అయితే వాగ్దేవి స్కూటీ ఎక్కు …….
హ్యాపీగా ఎక్కుతాను అక్కయ్యలూ ……. , కానీ అంటీల వాక్కు పాటించాలి కదా …….. , నేను బస్సులోనే వస్తాను వెళ్ళండి .
అక్కయ్యలు : అంటీ అంటీ అంటీ ……. , నిన్ను ఎలా ఎక్కించుకోవాలో మాకు తెలుసులే ……. , నువ్వు తినాల్సిన టిఫిన్ ను నువ్వు తినకుండా నీ అంటీలకోసం తీసుకొచ్చావని తెలుసులే , నువ్వు గనుక స్కూటీ ఎక్కితే నీ అంటీలు వండిన టిఫిన్ ……….
ఏ స్కూటీ ఏ స్కూటీ ఎక్కాలో ఆర్డర్ వెయ్యండి అక్కయ్యలూ ఎక్కేస్తాను అంటూ అక్కయ్యల మాటకూడా పూర్తికాకముందే ఆతృతతో బదులిచ్చాను .
అక్కయ్యలు : అదీ అలారా దారికి అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి నవ్వుకున్నారు , ముందైతే బస్టాప్ టర్నింగ్ లో ఉన్న మా అంటీ ఇంట్లో నీకు స్వయానా మాచేతులతో తినిపించాక బయలుదేరదాము .
అంటీల చేత తింటే హ్యాపీ కానీ ……..
అక్కయ్యలు : కానీ అంటూ కోపంతో చుట్టూ చేరి ఉడికిపోతున్నారు .
కూల్ కూల్ అక్కయ్యలూ ……. , అధీఅధీ మనం తింటూఉంటే అక్కడ కాలేజ్ – కాలేజ్ కు టైం అవుతుంది , మీరు డ్రైవ్ చేస్తూ ఉండండి నేను వెనక్కు తిరిగి తింటూ ఉంటాను .
అక్కయ్యలు : మాట మారుస్తున్నావు కదూ …… , ఎప్పుడూ అంటీలు అంటీలు అంటీలు ……. కాలేజ్ కు ఆలస్యం అవుతుంది కాబట్టి ఒప్పుకుంటున్నాము అంటూ నా కాలేజ్ బ్యాగ్ అందుకుని ముందు ఉంచుకుని ఎక్కమన్నారు .
అంటీల టిఫిన్ ముగ్గురు అంటీలవీ కావాలి .
అక్కయ్యలు : మూడు బాక్స్ లు పట్టుకుని బ్యాలన్స్ చేస్తూ తినడం కష్టం కదా ……
ఆ సంగతి పెద్దమ్మ ……. అదే అదే నేను చూసుకుంటానులే అక్కయ్యలూ , మీరైతే అంటీలు చెప్పినట్లు జాగ్రత్తగా పోనివ్వండి , మీకేమయినా అయితే అంటీలు తట్టుకోలేరు అధిచూసి నా ఈ బుజ్జి హృదయం తట్టుకోలేదు .
అక్కయ్యలు : అంటే అమ్మలు బాధపడతారని తప్ప మాకేమైనా నువ్వు ఫీల్ అవ్వవు అన్నమాట .
అంటీల ఆశీర్వాదం ఉన్నంతవరకూ మా అక్కయ్యలకు ఏమీకాదు .
అక్కయ్యలు : ఇందుకు కాదూ నువ్వంటే ఇష్టం అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
నాకు కావాల్సింది మీ ముద్దలు కాదు ……..
అక్కయ్యలు : నిన్నూ నిన్నూ నిన్నూ అంటూ సున్నితంగా మొట్టికాయలు వేసి , మూడు టిఫిన్ బాక్సస్ అందించారు , ఎలా తింటావో నీ ఇష్టం అంటూ స్కూటీలు ఎక్కారు .
థాంక్యూ అక్కయ్యలూ …… wow అంటీల చేతి అద్భుతమైన టిఫిన్ జై పెద్దమ్మ అంటూ తలుచుకుని స్కూటీలో మరొకవైపుకు ఎక్కి కూర్చున్నాను , ఎడమచేతితో మూడింటినీ బ్యాలన్స్ గా పట్టుకుని ఇష్టంతో తింటూ మ్మ్ మ్మ్ మ్మ్ ఇది వాసంతి అంటీ చేతిటిఫిన్ – ఇది కాంచన అంటీ చేతి టిఫిన్ – ఇది సునీత అంటీ చేతి టిఫిన్ ఒకదాని మించి మరొకటి అమృతమే అంటూ లొట్టలేస్తూ తింటున్నాను .
నేనెలా తింటానోనని కావ్య – స్వాతి అక్కయ్యలు వెనుకే ఫాలో అవుతూ చూసి అవాక్కవుతున్నారు , ఒసేయ్ వాగ్దేవి ఎంత చక్కగా తింటున్నాడో ముచ్చటేస్తోంది తెలుసా అలాగే జాగ్రత్తగా స్టడీగా పోనివ్వు .
వాగ్దేవి అక్కయ్య : అలాగా అయితే ok తమ్ముడు తినడమే కదా మనకు కావాల్సింది .
థాంక్యూ అక్కయ్యలూ ……. దేవలోకపు అమృతంతో సమానంగా ఉన్నాయి .
అక్కయ్యలు : అంటే మేము దేవలోకపు అమృతం కంటే టేస్టీ అయిన టిఫిన్ తిన్నామన్నమాట …….
నాకైతే మా అంటీల చేతి టిఫిన్స్ అద్భుతం అంటూ కుమ్మేస్తున్నాను అంటీలను తలుచుకుంటూ ……. , పెద్దమ్మ వల్లనే అక్కడ టిఫిన్ రెండింతలు అయ్యిందన్నమాట లవ్ యు పెద్దమ్మా అలాగే అంటీలు టేస్ట్ చెయ్యడం మాత్రమే కాదు తృప్తిగా తినేలా చూడండి అంటూ తలుచుకున్నాను , కాలేజ్ కు చేరుకునేలోపు ఇష్టంగా తృప్తిగా తిన్నాను .
హమ్మయ్యా తమ్ముడు ఫుల్ గా తినేశాడు అంటూ స్కూటీలు స్టాండ్స్ వేసి వచ్చి నీళ్లు అందించారు .
థాంక్యూ అక్కయ్యలూ …….
అక్కయ్యలు : కాలేజ్ లోపలికి చూసి ఏంటి తమ్ముడూ హడావిడి ? .
కాలేజ్ ప్రాబ్లమ్స్ పై చర్చించడానికి స్టూడెంట్స్ పేరెంట్స్ ను పిలిపించారు మా హెడ్ మిస్ట్రెస్ మేడమ్ , అందుకే అందరి పేరెంట్స్ వచ్చారు , నాకు ….. అంటీలు తప్ప ఎవరూ లేరు అంటీలు రారన్నారు కదా …….
అక్కయ్యలు : ఎప్పుడు ఆడిగావు ? .
మీరు లోపల టిఫిన్ తింటున్నప్పుడు అడిగాను .
అక్కయ్యలు : నువ్వంటేనే మాకు ఇష్టం లేదు ఇక నీతోపాటు కాలేజ్ కు ఎలా వస్తాము అన్నారన్నమాట .
అవును అక్కయ్యలూ …….
అక్కయ్యలు : నీ అంటీలు రాకపోతేనేమి మేమోస్తాము పదా అంటూ నా చేతులు అందుకున్నారు .
నో నో నో అంటీలే రావాలి మీరు వద్దు .
అక్కయ్యలు : ఏమిటీ ఏమిటీ ఏమిటీ …….
కూల్ కూల్ కూల్ అక్కయ్యలూ ……. , నావలన మీ క్లాస్సెస్ మిస్ అయ్యాయని అంటీలకు తెలిస్తే ఇక ఏమైనా ఉందా , నేను విరోధిని అయిపోతాను ఇంటి దగ్గరకు కూడా రానివ్వరు , మీరు లేకపోయినా ఉండగలను కానీ ……..
అక్కయ్యలు : అమ్మలను చూడకుండా ఉండలేవు ……. తెలుసులే అంటూ కాస్త కోపంతోనే బుగ్గలపై గిల్లేసారు – అవునుకదా మావలన అలా జరగడం మాకూ ఇష్టం లేదు .
అర్థం చేసుకున్నందుకు థాంక్యూ అక్కయ్యలూ ……. , అయినా ఇక్కడ ఎందుకు ఆపారు కాలేజ్ దగ్గర ఆపాల్సింది , నేను నడుచుకుంటూ వచ్చేవాడిని కదా …… పదండి పదండి వదిలేసి వస్తాను అంటూ బ్యాగు అందుకున్నాను .
అక్కయ్యలు : పర్లేదులే మేము వెళతాము నువ్వు లోపలికివెళ్లు …….
ముందు మీరువెళ్లండి , వన్ మినిట్ వన్ మినిట్ అక్కయ్యలూ ……. ఒకటి అడుగుతాను ఫీల్ అవ్వకూడదు .
అక్కయ్యలు : అడుగు ఏదైనా అడుగు ఏమాత్రం ఫీల్ అవ్వము , మా తమ్ముడు అనుకున్నాము కాబట్టి ఏమైనా అడగొచ్చు …….
థాంక్యూ అక్కయ్యలూ , అక్కయ్యలూ …… మీరు ఎంతో ముచ్చటగా ఉంటారు కానీ మీ ఒంటిపై ఒక్క జ్యూవెలరీ కూడా లేదు -కలిసిన రోజు నుండీ గమనిస్తూనే ఉన్నాను – మీరు ధరిస్తే వాటికే అందం వస్తుంది , మనసులోని మాట ఆడిగేసాను తప్పైతే క్షమించండి .
అక్కయ్యలు : నిజమే అంటూ బాధపడుతున్నారు – కళ్ళల్లో చెమ్మ కూడా చేరింది .
అంతే గుండె జిల్లుమంది , అక్కయ్యలూ ……. మీరు బాధపడితే …….
అక్కయ్యలు : నీ అంటీలు బాధపడతారనే కదా , ముందైతే ఇది చెప్పు నగలు మేమువేసుకోలేదని ఫీల్ అవుతున్నావా లేక నీ అంటీలు వేసుకోలేదని ఫీల్ అవుతున్నావా ? .
అదీ అదీ అంటూ లోలోపలే …….
అక్కయ్యలు : మాకు తెలుసు మాకు తెలుసు నీ అంటీల గురించే కదా అంటూ బుగ్గలపైననే కాకుండా చేతులపై కూడా గిల్లేసారు .
స్స్ స్స్ ……….
అక్కయ్యలు : ఇంతేమరి అంటూ నవ్వుకుంటున్నారు .
కావ్య అక్కయ్య : చాలా చాలా నగలు ఉన్నాయి తమ్ముడూ కానీ మా స్టడీస్ మరియు నాన్నల బిజినెస్ కోసం తాకట్టు ఉంచాల్సి వచ్చింది అంటూ బాధతో చెప్పింది .
అక్కయ్యలు : కావ్యా …… మన స్టడీస్ పూర్తికాగానే విడిపించుకుందాములే , తమ్ముడూ…… మొదట నీ అంటీలనే అలంకరిస్తాములే హ్యాపీనా ఇక వెళ్ళు .
అక్కయ్యలూ అక్కయ్యలూ మరొక నిమిషం అంటూ బ్యాగులోనుండి చాక్లెట్ లు తీసి అందించాను .
అక్కయ్యలు : పట్టరాని ఆనందంతో థాంక్యూ థాంక్యూ థాంక్యూ తమ్ముడూ అంటూ అందుకుని బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నారు .
అంటీలకు ఇవ్వడానికని బ్యాగులో పెట్టుకుని మరిచిపోయాను అక్కయ్యలూ , సాయంత్రం ఇంతకు మించినవి ఇస్తానులే అంటూ అంటీలను తలుచుకుంటున్నాను .
అంతే ఒక్కసారిగా ముద్దులు ఆపి ముద్దులు పెట్టినచోటనే గిల్లేసి , అంటీ అంటీ అంటీ ……. అంటూ కాస్త కోపంతోనే వెళ్లిపోతున్నారు .
అక్కయ్యలూ నెమ్మదిగా వెళ్ళండి అంటూ వెనుకే వడివడిగా వెళ్ళాను .
అక్కయ్యలు ఆగి సరేలే నువ్వు వెళ్ళు …….

Oh My God Dad story part 2 continue chai brother please 3 years nunchi waiting please, I can pay u alao plz