థర్డ్ MISSION 8 45

అందరి ఆనందాల మధ్యన అమ్మకూచీ అంతులేని ఆనందాలను చూసి ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు , అమ్మో సమయం 8 అవుతోంది నేనువెళ్లి వంట ఏర్పాట్లు చూస్తాను .
మేడమ్ దీనంగా పెద్దమ్మ వైపు – మేడమ్ ప్రేమ నాపై కురావాలని పెద్దమ్మ నావైపు చూసారు ఆటోమేటిక్ గా మేడమ్ ….. నావైపుకు తిరిగారు డిన్నర్ వచ్చేస్తుందన్న ఆశతో ఒక్కసారిగా మేడమ్ పెదాలపై చిరునవ్వులు ……

అంతలోనే ఫుడ్ డెలివరీ వెహికల్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది – నిమిషంలో డెలివరీ బాయ్స్ ఐటమ్స్ అన్నిoటినీ లోపల ఉంచేసే ఆశ్చర్యంగా నావైపు సెల్యూట్ చేసి వెళ్లిపోయారు .
పెద్దమ్మ వైపు చూస్తే , ( కాసేపట్లో ఏమిజరుగుతుందో చూడు ఎంజాయ్ అంటూ తెలిపారు ) .
పెద్దమ్మ ఏమిచేసినా నాకోసమేలే అంటూ లోలోపలే మురిసిపోయాను .
అమ్మమ్మ : తల్లులూ – బుజ్జితల్లులూ ….. ఆడి ఆడి అలసిపోయి ఉంటారు , లైట్ గా ఫ్రెష్ అయితే డిన్నర్ చేద్దాము .
బుజ్జిజానకి : రేపు ఆటను ఇక్కడి నుండే కంటిన్యూ చేస్తాము అంటేనే ……
అంటీలు : లవ్ టు లవ్ టు లవ్ టు జానకీ …….
బుజ్జిజానకి : మా అత్తయ్యలు బంగారం – లవ్ యు అత్తయ్యలూ ….. అంటూ కౌగిళ్ళలోకి చేరిపోయింది చిరునవ్వులు చిందిస్తూ ….. , అక్కయ్యలూ – అంటీ – దేవతమ్మా …… రండి అంటూ నావైపు కన్ను కొట్టింది , లోపలికి వెళ్లిపోయారు .
అఅహ్హ్హ్ …… అంటూ తోకలా వెనుకే అడుగులివేశాను , ఎవరో చెయ్యి పట్టుకుని ఆపడంతో తేరుకుని చూస్తే మేడమ్ , మేడమ్ ……

బుజ్జి దేవుడా అంటూ అమాంతం కౌగిలిలోకి తీసుకున్నారు మేడమ్ ….. , థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో సో మచ్ మహేష్ …….
పెదాలపై చిరునవ్వులతో మీ కౌగిలి హాయిగా ఉందికానీ , కౌగిలి – ఇన్ని థాంక్యూ లు ఎందుకు మేడమ్ ……
మేడమ్ : అన్ని ఆనందాలను పంచి ఎందుకు అని అడుగుతున్నావా ? అంటూ ఆనందబాస్పాలతో నా ఛాతీపై దెబ్బలు కురిపిస్తున్నారు .
నో నో నో మీరు పొరబడుతున్నారు నేనేమీ చెయ్యలేదు , ఎవరికో చెందాల్సినవి నాకు ……
మేడమ్ : మళ్లీ దెబ్బలుపడతాయి , నిన్న మొదటగా నీకూచీకి గిఫ్ట్ ఎవరు ఇప్పించారు అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
అదీ అదీ ……. అఅహ్హ్ అంటూ తియ్యదనంతో బుగ్గను స్పృశించాను .
మేడమ్ : మళ్లీ ఈరోజు ఉదయం మళ్లీ మొదట గిఫ్ట్ ను నాచేతుల మీదుగానే ఇప్పించినది ఎవరు ? అంటూ మరొక బుగ్గపై ముద్దుపెట్టారు .
అదీ అదీ …… అఅహ్హ్ అంటూ మరొక బుగ్గను స్పృశిస్తూ ఆనందిస్తున్నాను .
మేడమ్ : నవ్వుకున్నారు , బుజ్జిజానకి గిఫ్ట్స్ కోసం ఏకంగా సంక్రాంతి కానుకగా వన్ ఇయర్ బోనస్ …… అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టారు .
మ్మ్ ….. , మేడమ్ గారూ …… అది govt ఇస్తే నాకు క్రెడిట్ ఇవ్వడం ఏమీ బాగోలేదు.
మేడమ్ : నా ఫ్రెండ్ కు – నా కొలీగ్ కు కాల్ చేసాను , వారికింకా ఈ నెల సాలరీనే రాలేదు తెలుసా అంటూ బుగ్గపై గిల్లేసారు .
స్స్స్ ….. మేడమ్ అయితే గిల్లేస్తారా ? , బాగుందిలేండి మేడమ్ …..
మేడమ్ : నాకు తెలుసులే , ఇక ఇప్పుడు నేను తీసుకురావాల్సిన డిన్నర్ తీసుకురాలేకపోయాను – ఆ లోటు కూడా తీర్చేశావు , దీనికోసం అయితే ప్రేమతో ముద్దుపెట్టాల్సిందే అంటూ ఏకంగా పెదాలను ….. నా పెదాల దగ్గరికి అతి దగ్గరికి , ఇలాకాదు నువ్వెలా ముద్దులుపెడతావో అలాగా అంటూ బుగ్గపై పంటి గాట్లు పడేలా కొరికేశారు .
కెవ్వుమని కేకవేశాను , స్స్స్ స్స్స్ ……
మేడమ్ నవ్వులు ఆగడం లేదు , థాంక్యూ థాంక్యూ సో సో మచ్ బుజ్జిదేవుడా ….. నువ్వు నాద్వారా బుజ్జిజానకికి పంచిన ఒక్కొక్క ఆనందపు అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది అంటూ మళ్లీ కౌగిలిలోకి తీసుకున్నారు – ఈసారి అయితే ఏకంగా ఊపిరాడనట్లుగా …….

మహేష్ మహేష్ అంటీ …. దేవతలు పిలుస్తున్నారు , నో నో నో sorry sorry అంటూ లోపలికి వెళ్లిపోతోంది అమ్మకూచీ …….
అమ్మకూచీ – మహేష్ కూచీ ….. అంటూ నన్ను వదిలి కౌగిలిలోకి ఆహ్వానించారు మేడమ్ ……
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాను .
మేడమ్ : నీ సంతోషం కోసం కాకపోతే ఇంకెందుకు , లవ్ యు మహేష్ కూచీ అంటూ ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై పెదాలను తాకించారు .
బుజ్జిజానకి : మహేష్ కూచీ అన్నారుకదూ , హ హ హ అంటూ పులకించిపోతోంది , మహేష్ ఏంటి కదలకుండా ఉండిపోయాడు , మహేష్ మహేష్ …… ok ok అర్థమైంది , దేవుడి నాలుగో దేవత ప్రేమకౌగిలి మధుర్యంలో మైమరిచిపోతున్నాడన్నమాట ……
మేడమ్ పెదాలపై సిగ్గు – నవ్వులు ……
బుజ్జిజానకి : దేవుడు తెరుకోవాలంటే ఏదైనా స్వీట్ షాక్ ఇవ్వాలి అంటీ …..
ఇద్దరూ గుసగుసలాడుకుని నవ్వుకున్నారు , రెడీ 3 2 1 అంటూ ఒకేసారి చెరొక బుగ్గపై కొరికేశారు .
చెట్టుపై కూర్చున్న పక్షులన్నీ ఎగిరిపోయేలా కేకలువేశాను .

ఏమైంది ఏమైంది అంటూ – అక్కయ్యలు – దేవతలంతా గుమ్మం దగ్గరికి చేరుకున్నారు .
బుజ్జిజానకి : నథింగ్ నథింగ్ అత్తయ్యలూ ….. , మీ అల్లరి పిల్లాడిని కంట్రోల్ లో ఉంచడానికి కొరి ….. గట్టిగా గిల్లేసాము .
అంటీలు : మంచిపని చేశారు , మాతరుపున కూడా గిల్లేయ్యండి .
బుజ్జిజానకి : లవ్ టు అత్తయ్యలూ అంటూ గిల్లేసింది , ముగ్గురు దేవతలు కాబట్టి మూడు సార్లు ……
స్స్స్ స్స్స్ స్స్స్ …….
అంటీలు : అదీ అలా ….. , లవ్ యు లవ్ యు లవ్ యు జానకీ , త్వరగా లోపలికి రండి అన్నీ సిద్ధం అంటూ లోపలికివెళ్లారు .
బుజ్జిజానకి : కమింగ్ అత్తయ్యలూ …..
స్స్స్ స్స్స్ స్స్స్ …..
బుజ్జిజానకి – మేడమ్ : నొప్పివేస్తోందా ….. ? , లవ్ ….. sorry sorry అంటూ కొరికిన చోట మరియు గిల్లిన చోట ముద్దులు కురిపిస్తున్నారు .
అఅహ్హ్హ్ ….. కలనా నిజమా అంటూ హృదయంపై చేతినివేసుకోగానే …….
అంటీ – మహేష్ కూచీ ….. అంటూ రెండువైపులా నన్ను పట్టేసుకుని నవ్వుకుంటున్నారు .

బుజ్జిజానకి : అవును అంటీ ఇంతకూ ఎందుకు మీ శిష్యుడిని ప్రేమతో కౌగిలించుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
మేడమ్ : అదీ సంక్రాంతి ……
లేచి నిలబడి , అమ్మకూచీ ….. అన్నీ తెలియాలా నీకు అంటూ సున్నితంగా మొట్టికాయవేశాను , అమ్మా ….. sorry sorry .
బుజ్జిజానకి : యాహూ యాహూ ….. దేవుడు ప్రేమతో కొట్టాడు కొట్టాడు అంటూ గట్టిగా చుట్టేసి ఎంజాయ్ చేస్తోంది .
మేడమ్ : లవ్ యు మహేష్ కూచీ – మహేష్ ….. ఇలా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి .

జానకీ జానకీ ….. ఏమైంది ఏమైంది అంటూ కంగారుపడుతూ వచ్చారు దేవతలు .
బుజ్జిజానకి : అత్తయ్యలూ …… మీరు చెప్పారని గిల్లినందుకు కొట్టి పారిపోతుంటే గట్టిగా పట్టేసుకున్నాను .
అంతే దేవతలు భద్రకాళీ అవతారం ఎత్తేశారు .
అమ్మకూచీ కౌగిలిలోనే భయంతో వణుకుతూ గుంజీలు తియ్యడం మొదలుపెట్టాను .
బుజ్జిజానకి : చిరునవ్వులతో నాబుగ్గపై ముద్దుపెట్టి , కూల్ కూల్ కూల్ అత్తయ్యలూ …… , మీ చూపులకే గజగజావాణికిపోతున్నాడు పాపం అంటూ దేవతల గుండెలపైకి చేరింది .
అంతటి కోపంలోనూ దేవతల పెదాలపై గట్టిగా నవ్వులు ……
బుజ్జిజానకి : దేవతలు నవ్వేశారు దేవతలు నవ్వేశారు అంటూ ముద్దులుకురిపించి , అంటీ – మహేష్ లోపలికి వచ్చెయ్యండి అనిచెప్పి దేవతలతోపాటు లోపలికివెళ్లింది .
గుంజీలు తీస్తున్న నన్ను అమాంతం కౌగిలిలోకి తీసుకున్నారు మేడమ్ , నీకూచీకి ఎందుకు చెప్పలేదు మహేష్ ……
దేవతల చేతులతో అందుకుని అమ్మకూచీ ఎంత మురిసిపోయిందో గుర్తులేదా మేడమ్ ……
మేడమ్ : మాటల్లో వర్ణించలేనంత ఆనందం మహేష్ , ఇప్పటికీ ….. జీవితాంతమైనా గుర్తుండిపోతుందేమో ……
అందుకు మేడమ్ …… , ఆ క్షణం అమ్మకూచీతోపాటు ఐదుగురు దేవతల ఆనందాలతో హృదయం అంతా నిండిపోయింది .
మేడమ్ : లవ్ …… థాంక్యూ థాంక్యూ సో సో మచ్ మహేష్ కాదు కాదు గాడ్ అంటూ ఆనందబాస్పాలతో బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు .
అఅహ్హ్ మ్మ్ మ్మ్ …… ఇంతలా ముద్దులు కురిపిస్తారని తెలిసి ఉంటే ……
మేడమ్ : తెలిసి ఉంటే …….
మరిన్ని ఆనందాలను చేకూర్చేవాడిని ……
మేడమ్ : అవునా అవునా అంటూ ముద్దులుకురిపించి , మనకోసం ఎదురుచూస్తున్నారు లోపలికి వెళదాము .

బుజ్జిజానకి : అత్తయ్యలూ వచ్చేసారు , అంటీ అంటీ …… అంటూ మాదగ్గరికే వచ్చి మహేష్ కు ఎందుకు ముద్దులుపెట్టారో చెప్పనేలేదు .
నేను చెబుతాను అమ్మకూచీ …… , భోజనం చేస్తూ చెబుతాను – నావలన ఆలస్యం అయితే మీ అత్తయ్యలు మూడో కన్ను తెరిచినా తెరుస్తారు .
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ …… అంటూ నవ్వుకుంటున్నారు .
వినపడిందా ? అయిపోయాను అంటూ అక్కడికక్కడే గుంజీలు ……
అంటీలు : మళ్లీ యాక్టింగ్ మొదలెట్టేసాడు , వచ్చి కూర్చుంటావా లేక ……
నో నో నో దేవతలూ అంటూ బుద్ధిగా కూర్చున్నాను .
బుజ్జిజానకి : నవ్వుకుని , మేడమ్ ను దేవతలతోపాటు కూర్చోబెట్టి పరుగునవచ్చి నాప్రక్కన కూర్చుంది , పెద్దమ్మ – దేవతలు వడ్డించడంతో తింటూ అడిగింది .

చెబుతాను చెబుతాను అమ్మకూచీ …… , అమ్మ కాలేజ్ లో ఈరోజు మధ్యాహ్నానికి కాలేజ్ చుట్టూ ప్రహరీ గోడ పూర్తయిపోయిందట – వర్కర్స్ తోపాటు పేరెంట్స్ కూడా పెద్దమొత్తంలో వచ్చి సహాయం చేస్తున్నారట – కొద్దిరోజుల్లోనే అమ్మ కాలేజ్ ….. అందంగా మారిపోతుందని , దీనికంతటికీ తొలి కారణం నువ్వే మహేష్ అంటూ కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నారు మేడమ్ …….
బుజ్జిజానకి : సంతోషంతో మేడమ్ వైపు చూసింది .
మేడమ్ : చెప్పకుండానే మహేష్ కు ఎలా తెలిసింది అంటూ ఆశ్చర్యపోతూనే అవునన్నట్లు సైగచేశారు , అంతా మహేష్ వల్లనే బుజ్జిజానకీ ……
అంటీలు : నిన్న నీ నోటనే విన్నాము చెల్లీ …… , అంతా ఆ అల్లరి పిల్లాడి వల్లనే కాదులే ……
మేడమ్ : అక్కయ్యలూ ….. అంటూ ముద్దులుపెట్టడంతో కూల్ అయ్యారు .

బుజ్జిజానకి : ఈ ఈ ఈ అంటూ యాక్టింగ్ ఏడుపుతో వెళ్లి సోఫాలో కూర్చుంది .
ఏమైంది ఏమైంది ఏమైంది జానకీ బుజ్జిజానకీ మహేష్ కూచీ ……
బుజ్జిజానకి : నావైపు ప్రేమతో చూస్తూనే , అమ్మకూ ….. మహేష్ అంటేనే ప్రాణం – అమ్మమ్మకూ …… మహేష్ అంటేనే ప్రాణం – అత్తయ్యలూ మీకు తెలిసీ తెలియదు అక్కయ్యలకూ ….. మహేష్ అంటేనే ప్రాణం – నిన్నటి నుండీ చూస్తున్నాను దేవతమ్మకూ ….. మహేష్ అంటేనే ఇష్టం – ఇదిగో వీడున్నాడే బాబుకూ ….. మహేష్ అంటేనే ఇష్టం , ఇప్పుడేమో అంటీకి కూడా మహేష్ అంటేనే ఇష్టమైపోయాడు ఈ ఈ ఈ …… కాలేజ్ మార్పులు మహేష్ కే చెబుతున్నారు .
అంటీలు తప్ప అందరి పెదాలపై చిరునవ్వులు చివరికి బాబు బుజ్జిపెదాలపై కూడా ……..
అమ్మకూచీ కూడా నవ్వేసి మళ్లీ ఈ ఈ ఈ ……
అంటీలు : మాకు మాత్రం మీ అక్కయ్యల కంటే మా జానకి అంటేనే ప్రాణం .
బుజ్జిజానకి : నాకు తెలుసు అత్తయ్యలూ …… అంటూ లేచి కౌగిలించుకుని , నీ ముద్దులే అన్నట్లు కొరికేస్తోంది .
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ ….. పర్లేదులే నీఇష్టం జానకీ అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
నాతోపాటు మిగతావారంతా నవ్వుకుంటున్నారు .
బుజ్జిజానకి : అత్తయ్యలూ …… రేపు కాలేజ్లో ఏమి మార్పు జరిగిందో నాకే ముందు చెప్పెలా ఆదేశించండి మీ చెల్లికి …….
అలాగే అలాగే …….
అంటీలు : నిన్ను కాదు , చెల్లీ ……
మేడమ్ : లవ్ టు లవ్ టు మహేష్ కూచీ …… , ప్లేట్ అందుకుని సోఫాలోనే తినిపించారు .
అంటీలు కూడా తినిపించారు .
దేవతలూ …… ఆ ఆ …..
అంటీలు : ఒక్క చూపు చూసారు .
వెక్కిళ్ళు వచ్చేసాయి .
అమ్మకూచీ – అక్కయ్య – అంటీ – అమ్మమ్మ …… క్షణంలో నాముందుకు చేరి నీళ్లు అందించారు , త్రాగాక నవ్వుకున్నారు , ఎంజాయ్ ఎంజాయ్ …….
చిరునవ్వులు చిందిస్తూ డిన్నర్ పూర్తిచేసి కాంపౌండ్ లోని గడ్డి మీదకు చేరారు , అమ్మకూచీ – అక్కయ్యలను ఒడిలో పడుకోబెట్టుకుని ముద్దులతో ప్రేమను పంచుతున్నారు .
నాకెప్పుడో ఆ అదృష్టం ……
దేవతలు : ఏమిటీ ……
నథింగ్ నథింగ్ దేవతలూ అంటూ గోడమీదకు చేరి అందరి ఆనందాలను ఎంజాయ్ చేస్తున్నాను .

అమ్మమ్మా ….. తాతయ్య గారు ఎప్పుడు వస్తారు ? , భోజనం చేశారో లేదో ……
అమ్మమ్మ : ఈపాటికి వచ్చేయ్యాలే …….
మా జానకి తాతయ్య కాదు కాదు నాన్నగారు వచ్చేన్తవరకూ జానకితోనే ఉంటాము అంటూ దేవతలు ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : అవునా అత్తయ్యలూ లవ్ యు లవ్ యు …… , తాతయ్యా తాతయ్యా …… కాస్త ఆలస్యంగా రాగలరు అంటూ ప్రార్థిస్తోంది .

అంతలోనే స్కూటీ ఆగడం బుజ్జిజానకీ – ఏమేవ్ ….. అంటూ తాతయ్యగారు మెయిన్ గేట్ తెరుచుకుని లోపలికిరావడంతో …….
తాతయ్యా …… వచ్చేశారా ? అంటూ కోపంతో లేచివెళ్లి చిన్నగా మొట్టికాయవేసి పరుగున వెనక్కువచ్చి దేవతను చుట్టేసింది గట్టిగా ……
అందరూ నవ్వుకుంటున్నారు .

తాతయ్య : ఏదో తప్పు చేసే ఉంటాను sorry బుజ్జిజానకీ ….. , బుజ్జిజానకీ – ఏమేవ్ చూడండి అంటూ అమ్మమ్మ ముందు మీడియం సైజ్ బ్యాగ్ ఓపెన్ చేశారు .
ఇంత డబ్బా అంటూ అమ్మమ్మ ఆశ్చర్యపోయారు , బ్యాంకుకు ఏమైనా కన్నం వేశారా ఏమైనా , ఇంతవరకూ జూదం ఒక్కటే అనుకున్నాము , రోజూ ఓడిపోయే కదా వచ్చేవారు …….
తాతయ్య : ఆ జూదంలో గెలిచినవేనే , సంవత్సరాలుగా ఇంతవరకూ ఓడిన డబ్బుకు పదింతలు ఈరోజు సంపాదించాను , ఈరోజు అదృష్టం ఎలా ఉండినదంటే ముట్టుకుంటే బంగారం అయ్యింది ఓటమే లేకపోయింది , ఈ డబ్బుతో జీవితాంతం విలాసవంతంగా ఉండవచ్చు , సొంత ఇల్లు సొంత కారు ….. బుజ్జిజానకి కోరినవన్నీ ముందు ఉంచవచ్చు .
తాతయ్యా …… ఈ డబ్బును మీరు గెలిచారు అంటే మీలాంటి వారు చాలామంది ఒడిపోయినట్లే కదా అంటే వారంతా బాధతో – కన్నీళ్ళతో తమ తమ భార్యా పిల్లల దగ్గరికి చేరుకుని ఉంటారు , అంటే నాలాంటి పిల్లల కోరికలన్నీ తీరవు అన్నమాట ….. వారిని బాధపెడతాయన్నమాట , అలా గెలుచుకున్న డబ్బుతో మనం సంతోషంగా ఉండటం నాకైతే ఇష్టంలేదు అమ్మమ్మా …….
అమ్మమ్మ : మీ అమ్మ కూడా ఇలాగే చెబుతూ ఉండేది బుజ్జిజానకీ …… , అయినా మీ తాతయ్య మారలేదు , ఈ డబ్బుతో వచ్చే సంతోషాలు నాకూ ఇష్టం లేదు , నా బిడ్డ వలన నెలనెలా వస్తున్న డబ్బుతో ఇప్పటివరకూ ఎలాగైతే సంతోషంగా ఉన్నామో ఇకనుండీ కూడా అలానే , అంతమందికి బాధను మిగిల్చిన ఈ డబ్బు అవసరమే లేదు …… , బిడ్డ మాట వినలేదు బిడ్డబిడ్డ మాట అయినా వింటారో లేదో …….
తాతయ్య : ఓడిపోయినప్పుడు నేనొక్కడినే బాధపడ్డాను కాబట్టి తెలిసిరాలేదు , గెలిచిన తరువాత నా చుట్టూ ఉన్నవారంతా బాధతో వెళ్లడం చూసినప్పుడు , నువ్వూ – మీ అమ్మమ్మే గుర్తుకువచ్చారు , వారంతా వారి కుటుంబం గురించే బాధపడ్డారని , ఒక్కసారైనా గెలవాలన్న తాపత్రయంతో రోజూ ఉత్సాహంగా వెళ్ళాను , గెలిచాక ఇంతేనా అనిపించింది , నా బుజ్జిజానకికి మాటిస్తున్నాను ఇకనుండీ జూదానికి వెల్లనంటే వెళ్లను …….
బుజ్జిజానకి : థాంక్యూ తాతయ్యా ……
అమ్మమ్మ : మన బుజ్జిజానకికి మాటిచ్చారు , వెళ్లారని తెలిసిందో కాళ్ళు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతాను .
తాతయ్య : అమ్మో అలా చేసినా చేసేస్తుంది లేదు లేదు వెల్లనంటే వెళ్లను .
బుజ్జిజానకితోపాటు అందరూ నవ్వేశారు .
తాతయ్య : మరి ఈ డబ్బును ఏమిచెయ్యమంటావు ? .
బుజ్జిజానకి : ఈ డబ్బు ఇంట్లోకి చేరడం కూడా ఇష్టంలేదు అమ్మమ్మా ……
అమ్మమ్మ : నీ ఇష్టమే నాఇష్టం జానకీ ……