థర్డ్ MISSION 8 45

బుజ్జిజానకి : ఎక్కడ గెలిచారో అక్కడే వదిలేసి రండి .
తాతయ్య : ఇక జన్మలో అటువైపుకు వెళ్లను – అంతమందిని బాధపెట్టిన డబ్బును తాకనుకూడా తాకను , నాకు ఆకలివేస్తోంది లోపలికివెళ్లి తింటాను .

అమ్మకూచీ …… అమ్మల ఆశ్రమం .
బుజ్జిజానకి : లవ్ ….. so స్వీట్ మై గాడ్ ఉమ్మా …… , దేవతలూ …… ఈడబ్బును ” అమ్మ అనాధసరణాలయానికి ” అందిద్దాము ఏమంటారు ? , అమ్మానాన్న లేని అనాధ చెల్లీ – తమ్ముళ్లకు మరియు మహేష్ చెప్పినట్లు పిల్లలు ఉన్నా అనాధలుగా వృద్ధాశ్రమంలో ఉంటున్న అమ్ములు – అమ్మమ్మలకు ఉపయోగపడితే సంతోషం .
ఐదుగురు దేవతలు : మా బుజ్జిజానకి – జానకీ – బుజ్జితల్లి మనసు బంగారం , మా మనస్సులను కదిలించావు బుజ్జితల్లీ ….. ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేము లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ప్రాణంలా ముద్దులుకురిపించి మురిసిపోతున్నారు .
బుజ్జిజానకి : మా దేవతలకు ఆనందాన్ని పంచాను అంతకంటే ఆనందం మరొకటి లేదు , ఈ డబ్బును నాతోపాటు నాదేవతలు – అక్కయ్యలు కూడా తాకడం ఇష్టంలేదు .
నేనున్నాను కదా బుజ్జిజానకీ …..
బుజ్జిజానకి : దేవుడా …….
దేవుడిని కదా ఏమీ కాదులే , దేవతల బుజ్జి దేవకన్య కోసం మరియు తన దేవతలకోసం తప్పదుకదా ……
బుజ్జిజానకి : అమ్మా దుర్గమ్మా …… మహేష్ కు ఏమీ కాకూడదు అంటూ ప్రార్థించింది .
లవ్ ….. థాంక్యూ …..
బుజ్జిజానకి : ముద్దు లేదా అంటూ సైగచేసింది .
అఅహ్హ్ …..
బుజ్జిజానకి – అక్కయ్యలు : జాగ్రత్త గోడపై ఉన్నావు అంటూ పరుగునవచ్చారు .
మీరు ఉండగా ఏమవుతుంది చెప్పండి అంటూ పెద్దమ్మ వైపు కొంటెగా చూస్తూ కిందకుదిగాను .

బుజ్జిజానకి : అక్కయ్యలూ ….. రేపు exam కోసం చదువుకోవాలి కదూ .
ఊ – ఊహూ ….. అన్నట్లు తలలను అడ్డంగా – నిలువునా ఊపుతున్నారు .
బుజ్జిజానకి : ఉదయమే వచ్చేయ్యాలి , exam టైం వరకూ కూడా ఇక్కడే చదువుకోవచ్చు .
అక్కయ్యలు : నీ అత్తయ్యలు వస్తే సరిపోతుందా లేక మేమూ రావాలా ? .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ……
అక్కయ్యలు : మాకు తెలుసులే , ఈ బుజ్జిహీరోకు దేవతలంటేనే ప్రాణం – ఈ బుజ్జిజానకికి దేవతలంటేనే ప్రాణం …… , కానివ్వండి కానివ్వండి మాకూ సంతోషమేలే అంటూ ప్రాణంలా హత్తుకుని ఒకేసారి ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ …… , వెళ్లేంతవరకూ దేవతలతో ఉంటాను అంటూ అక్కయ్యల బుగ్గలపై ముద్దులుపెట్టి బాబును ఎత్తుకుని వాసంతి అంటీ ఒడిలోకి చేరింది చిరునవ్వులు చిందిస్తూ …… , అత్తయ్యలూ ….. 5 మినిట్స్ ప్లీజ్ .
అంటీలు : లవ్ టు జానకీ …… అంటూ ముద్దులతో ప్రాణంలా జోకొట్టారు .
చెల్లెళ్ళూ ….. నిమిషాలలోనే మీ ఒడిలో నిద్రలోకిజారుకుంది బుజ్జిజానకి – మీరంటే అంత ప్రాణమన్నమాట , sorry sorry ష్ ష్ ష్ అన్నారు పెద్దమ్మ .
దేవతలు మురిసిపోయారు , పెద్దమ్మా …… చలిపెడుతోంది అనుకుంటాను లోపల పడుకోబెడదాము .
పెద్దమ్మ : ముగ్గురు దేవతలు ఉన్నారుకదా ప్రాణంలా ఎత్తుకునివెళ్లి బెడ్ పై పడుకోబెట్టండి .
అంటీలు : నో నో నో అలా ముగ్గురూ కలిసి ఎత్తుకుంటే మెలకువ వచ్చేస్తుంది , ఒక్కరే రెండుచేతులతో జాగ్రత్తగా గుండెలపైకి ఎత్తుకోవాలి , ఎప్పుడైతే ఎంచక్కా భుజంపై వాలి మరింత హాయిగా నిద్రపోతుంది .
పెద్దమ్మ : మీ శ్రీవార్లు అంత రొమాంటిక్ అన్నమాట , మిమ్మల్ని అలానే ……
అంటీలు : ఒకరినొకరు చూసుకుని నిట్టూర్చారు , అదొక్కటే తక్కువ – బిజినెస్ బిజినెస్ అంటూ వీళ్ళను కడుపున పడేసి తిరుగుతూనే ఉన్నారు , అది వదిలెయ్యండి కానీ దేవతమ్మ కదా ఎత్తుకోండి మావలన కావడం లేదు .
పెద్దమ్మ : బుజ్జిజానకి అయితే సులభంగా ఎత్తుకునేదానిని ఇప్పుడేమో జానకి నావల్ల ఎక్కడ అవుతుంది , మేడమ్ చెల్లీ ….. నువ్వు ట్రై చెయ్యి అంటూ నావైపు సైగచేసింది .
మేడమ్ : అర్థమైనట్లు ….. , దేవతమ్మ లాంటి పెద్దక్కయ్య – దేవతల్లాంటి అక్కయ్యల వల్లనే కావడం లేదు , నావలన అవుతుందా ? , తల్లులూ ….. మీరు ట్రై చెయ్యండి నో నో నో …….
అక్కయ్యలు : నవ్వుకున్నారు , ఐదుగురు దేవతల వల్లనే కాలేదు , దేవతల బిడ్డలం మావల్ల అవుతుందా ? .
అంటీలు : అమ్మా ……
అమ్మమ్మ : అందాలతో పిటపిటలాడుతున్న మీవల్లనే కావడం లేదు , వయసు మళ్ళిన నన్ను ఎత్తుకోమంటున్నారే భావ్యమా ? .
అంటీలు : ఇప్పుడెలా ….. ? , తల్లుల కంటే బరువుగా ఉంది జానకి ఇప్పుడెలా ? .
మ్మ్ మ్మ్ ……
అంటీలు : లేదు లేదు జానకీ ….. , నిన్ను కాదు నిన్ను కాదు ఇదిగో మీ అక్కయ్యలను అంటూ ముద్దులతో ప్రాణంలా జోకొడుతున్నారు .
అక్కయ్యలు : ఇక మిగిలినది తమ్ముడే అమ్మలూ ……
అంటీలు : మన వల్లనే కాలేదు , ఇంతలేడు ఆ అల్లరి పిల్లాడి వలన అవుతుందా ? .
అక్కయ్యలు : ఖచ్చితంగా అవుతుంది అమ్మలూ ….. , మొదటిరోజు కాలేజ్ కు వెళ్ళేటప్పుడు ఒక షాప్ ముందు బులెట్ బండి పడిపోతే ఎత్తడానికి ఇద్దరి వలనా కాలేదు కానీ తమ్ముడు సులభంగా ఎత్తేశాడు .
నేనా ….. ? .
అక్కయ్యలు : అవును నువ్వే …..
అంటీలు : మేము నమ్మము , ఈ అల్లరి పిల్లాడు దున్నపోతులా ఉండే బుల్లెట్ బండిని ఎత్తడం ఏమిటి ? .
మేడమ్ : నాకూ ఇలాంటి అనుభవం ఎదురైంది అక్కయ్యలూ ….. , కాలేజ్లో పెద్ద బండ అడ్డుగా ఉంది , PET టీచర్ ఎంత ట్రై చేసినా ఇంచు కదలలేదు కానీ బాల భీముడిలా ఎత్తుకుని ప్రక్కన పడేసాడు .
ఇదికూడా నేనేనా ? .
మేడమ్ : నువ్వే , మాకు నమ్మకం ఉంది అంటూ కళ్ళతోనే సైగచేశారు .
అంటీలు : చెల్లి చెబుతోంది కాబట్టి నమ్ముతున్నాము , అయితే ట్రై చెయ్యమనండి .
అక్కయ్యలు : మాతో మాట్లాడనే మాట్లాడాడు ఇక మా మాట వింటాడా ? , మా అమ్మల మాట వేదంతో సమానం , మీరే ఆర్డర్ వెయ్యండి .
అంటీలు : చెల్లీ ……
మేడమ్ : ఈకాలంలో టీచర్స్ మాట ఏ పిల్లలు వింటున్నారు అక్కయ్యలూ ……
పెద్దమ్మ : మీ జానకికి చలివేస్తోంది దేవతలూ ….. , త్వరగా ….. మీరు ఆజ్ఞ వేస్తే శిరసావహిస్తాడు .

అదేసమయానికి వీచిన చల్లగాలికి నిద్రలోనే వణికింది అమ్మకూచీ …..
అంటీలు : లవ్ యు లవ్ యు లవ్ యు జానకీ అంటూ పైటలను కప్పి వెచ్చనైన ముద్దులుపెట్టారు .
మ్మ్ మ్మ్ మ్మ్ అంటూ వాసంతి అంటీని చుట్టేసింది అమ్మకూచీ వెచ్చదనంతో …..
అంటీలు : అవునవును చల్లటి గాలులు ….. , హలో హీరో గుడ్లప్పగించి చూస్తున్నావు వినిపించడం లేదా ? .
మీ ఆజ్ఞ కోసం వేచిచూస్తున్నాను దేవతలూ ….. అంటూ దేవతల ఒడిలో హాయిగా నిద్రపోతున్న అమ్మకూచీ ముందు మోకాళ్లపై కూర్చున్నాను , వాసంతీ అంటీ చీర కొంగును అందుకుని వారికి – కాంచన అంటీ చీర కొంగును వారి చేతికి – స్స్స్ …. సునీత అంటీ అయితే నేను టచ్ చెయ్యకముందే లాగేసుకుని అందమైనకోపంతో చూస్తున్నారు .
అక్కయ్యల నవ్వులు ఆగడం లేదు .
అంటీలు : త్వరగా ……
లవ్ టు దేవతలూ …… ( జై పెద్దమ్మ ) , వాసంతి అంటీ ….. మీ ఓడిలోనుండి నేలపై పడుకోబెడితే ……
అంటీ : ఎందుకు ? .
అక్కయ్యలు : అమ్మా ….. చెల్లిని ఎత్తుకోవాలంటే మిమ్మల్ని తాకాల్సివస్తుంది కాబట్టి ……
బుజ్జిజానకి : మ్మ్ ….. అంటూ ఒడిలోకి మరింత ఎగబ్రాకింది .
అంటీ : లేదు లేదు లేదు మీ అక్కయ్యలు – ఈ అల్లరి పిల్లాడు చెబితే మాత్రం నిన్ను నెలపైకి చేర్చుతానా బంగారూ …… , నన్ను తాకకుండా ఎత్తుకో ……
అర్థం కానట్లు దిక్కులుచూస్తున్నాను .
అక్కయ్యలు : నవ్వుకున్నారు , పుట్టలోకి చెయ్యిపెట్టకుండా పామును తియ్యమన్నట్లుంది అమ్మా ……
అంటీ : సరే సరే పర్లేదు , జానకి నిద్ర డిస్టర్బ్ కాకుండా ఎత్తుకో ……
మీరెలా అంటే అలా దేవతా అంటూ అమ్మకూచీ వీపు కింద – మోకాళ్ళ కిందకు చేతులను పోనిచ్చాను , సాఫ్ట్ గా ఉండే పట్టుచీర మీదనే తొడలను స్పృశించినట్లు జలదరిస్తూ కళ్ళు మూసుకుని కుడివైపున ఉన్న పెద్దమ్మ చేతిని – ఎడమ వైపు ఉన్న కాంచన అంటీ చేతిని నొక్కేసేలా పట్టేసుకున్నారు .
( జై పెద్దమ్మ ) అంటూ సులువుగా ఎత్తుకుని గుండెలపై వాల్చుకున్నాను .
పెద్దమ్మ : చెల్లీ ….. ఎత్తుకున్నాడు ఇక కళ్ళు తెరవచ్చు అంటూ కొంటె నవ్వుతో గుసగుసలాడి బుగ్గపై ముద్దుపెట్టారు .
Wow wow wow అంటూ సౌండ్స్ లేకుండా ఆనందిస్తున్న అక్కయ్యలు – మిగతా దేవతలతోపాటు నుదుటిపై చెమటతో వాసంతి అంటీ పైకిలేచారు .
పెద్దమ్మ : ఇంతటి చలిలోనూ చెమట ఎలా పట్టింది చెల్లీ అంటూ చిలిపినవ్వులతో తుడిచారు పెద్దమ్మ .
వాసంతి అంటీ : ష్ ష్ ష్ ….. అక్కయ్యా అంటూ సిగ్గుపడి , హీరో నెమ్మదిగా లోపలికి తీసుకురా పరుపు సిద్ధం చేస్తాము .
పెద్దమ్మ : మీరు కోరినట్లుగానే ఎత్తుకున్నాడా దేవతలూ …..
అంటీలు : అచ్చు అలానే అక్కయ్యా …… , నమ్మలేకపోతున్నాము అంటూ లోపలికివెళ్లారు .

అంతే నా బుగ్గపై ముద్దులు ……
అమ్మకూచీ నిద్రపోలేదా ? .
బుజ్జిజానకి : లేదు , దేవతల మాటలు వింటూ కళ్ళు మూసుకునే ఎంజాయ్ చేసాను , దేవతలు ఎత్తుకుంటారేమోనని ఆశపడ్డాను ప్చ్ ప్చ్ ……
అయితే ……
బుజ్జిజానకి : నో నో నో నిజం చెప్పనా ….. , దేవుడు ఎత్తుకోవాలని అమ్మ పర్మిషన్ కూడా తీసుకున్నాను నమ్మకం లేకపోతే నువ్వే కనుక్కో ……
బుగ్గపై ముద్దు …… పెదాలపై చిరునవ్వులు , లవ్ ….. థాంక్యూ థాంక్యూ అమ్మకూచీ ….. గాలిలో తేలిపోతున్నట్లు ఉంది .
గాలిలో తేలిపోతున్నది నేను అంటూ బుగ్గపై కొరికేసింది .
కెవ్వున కేకవేశాను .
దేవతలు పరుగునవచ్చారు , పడేసావేమోనని ఎంత కంగారుపడ్డామో …… థాంక్ గాడ్ , ఎందుకు అరిచావు ? .
అదీ అదీ ……
అక్కయ్యలు : చెల్లి కొరికేసిందేమో అమ్మలూ …..
ఊ – ఊహూ అంటూ ఊపుతున్నాను .
హాయిగా నిద్రపోతుంటే అనవసరంగా అబాండాలు వేస్తున్నారు మాజానకిపై అంటూ అక్కయ్యలకు మొట్టికాయలు పడ్డాయి .
నవ్వుకున్నాను .
అక్కయ్యలు : నిజం చెప్పు తమ్ముడూ ….. , కొరికింది చెల్లే కదా ……
దేవతలు కొట్టడంలో తప్పేలేదు .
దేవతలు మళ్లీ మొట్టికాయలువేశారు .
అక్కయ్యలు : స్స్స్ స్స్స్ స్స్స్ నిన్ను ఆడిగాము చూడు మాకు బుద్ధిలేదు , దేవతలే నీ ప్రాణం ….. దేవతలూ దేవతలూ దేవతలూ …… అంటూ గిళ్లబోయారు .
నో నో నో దేవతల పర్మిషన్ తీసుకోండి .
అక్కయ్యలు : సరిపోయింది , లోపలికి వెళ్లు తమ్ముడూ అంటూ దారిని వదిలారు .
అంటీలు : బెడ్ రెడీ చేసాము సౌండ్ చెయ్యకుండా పడుకోబెట్టి వచ్చెయ్యి .
అమ్మకూచీ గదిలోకి ఎత్తుకునివెళ్లి పడుకోబెట్టాను – అమ్మకూచీ మాత్రం వదలడం లేదు , కళ్ళు తెరిచి మ్మ్ మ్మ్ మ్మ్ అంటూ బుగ్గను చూఇస్తోంది , అమ్మ పర్మిషన్ తీసుకున్నానులే గుడ్ నైట్ కిస్ ……
నా గుడ్ నైట్ కిస్ ఎలా ఉంటుందో తెలుసుకదా …..
బుజ్జిజానకి : వెయిటింగ్ ……
హాయిగా నిద్రపో అమ్మకూచీ , అమ్మ కలలోకి వస్తారుగా , గుడ్ నైట్ అంటూ బుగ్గపై కొరికేసాను .
అంతే వెంటనే నోటిని చేతులతో మూసేసి కంట్రోల్ చేసుకుని yes yes yes అంటూ ఎంజాయ్ చేస్తోంది , సో స్వీట్ ఆఫ్ యు గుడ్ నైట్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
నవ్వుకుని భుజాలవరకూ దుప్పటికప్పి గుడ్ నైట్ అంటూ మరొక ముద్దుపెట్టి , అఅహ్హ్ ….. అంటూ అమ్మకూచీ సంతోషాలను ఆస్వాదిస్తూ వెనక్కు నడుస్తూ బయటకువచ్చాను .
దేవతలు – అక్కయ్యలు అడుగుల్లో అడుగులువేసుకుంటూ లోపలికివెళ్లి , తెల్లవారకముందే వచ్చేస్తాము గుడ్నైట్ అంటూ కిస్సెస్ పెట్టారు .
నిద్రలోనే గుడ్ నైట్ అత్తయ్యలూ – అంటీ – దేవతమ్మా – అక్కయ్యలూ ……
అక్కయ్యలు : నువ్వు నిద్రపోలేదని తెలుసులే చెల్లీ ….. గుడ్ నైట్ ఉదయం కలుద్దాము .
అమ్మమ్మ డోర్స్ క్లోజ్ చేశాక కార్స్ దగ్గరకు చేరుకున్నారు – మనీ బ్యాగ్ అందుకుని మెయిన్ గేట్ క్లోజ్ చేసి కారు దగ్గరికి వెళ్ళాను .

హలో హలో హలో ఎక్కడికి వస్తున్నావు , నువ్వు ఆటోలోకానీ క్యాబిలోకానీ రా , చెల్లిని వదిలి వెళ్ళాలి అన్నారు అంటీలు .
పెద్దమ్మ : చెల్లిని నేను డ్రాప్ చేస్తానులే దేవతలూ ……
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ …… కారే తమ్ముడిది .
అంటీలు : అయితే మనమే ఆటోలో వెళదాము దిగండి .
నో నో నో దేవతలూ …… , ఏ క్షణమైతే మీ అడుగుపడిందో ఆ క్షణం నుండీ కారు మీ సొంతమైపోయింది , నా కారు అన్నవాళ్లను మొట్టికాయలు వెయ్యండి అంటూ నవ్వుకున్నాను , నేను ఆటోలో వస్తానులే అంటీలూ ……
అక్కయ్యలు : ఇప్పటికే ఉదయం ఇంటిదగ్గర మొదలుకుని ఇక్కడ వరకూ నాలుగైదు మొట్టికాయలు , మా అమ్మలను మేముకూడా అనకూడదా ? .
ఊహూ ……
అంటీలు : నువ్వెవరు చెప్పడానికి ఎక్కండి తల్లులూ …….
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ ….. ఎన్ని గుంజీలు తీసాడో గుర్తుందికదా పాపం పైగా చేతిలో బరువైన పెద్ద బ్యాగు ……
గుంజీలు గుర్తుకురాగానే కరిగిపోయారు దేవతలు , సరే బుద్ధిగా కూర్చోవాలి – ఇంటికి చేరుకునేంతవరకూ నోటికి తాళం వేసుకోవాలి .
గుంజీల వలన ఏమీకాలేదు దేవతలూ – స్వీట్ పనిష్మెంట్ ను భలేగా ఎంజాయ్ చేసాను , ఆటోలో కాదు నడుచుకుంటూ రమ్మని ఆజ్ఞ వేసినా హ్యాపీ ……
అక్కయ్యలు : మాకోసం నటించవచ్చుకదా తమ్ముడూ ……
దేవతలతో నిజాయితీగా ఉంటాను .
అక్కయ్యలు : నిజాయితీ నిజాయితీ …… దేవతలూ దేవతలూ ….. సరిపోయింది .
పెద్దమ్మ – మేడమ్ నవ్వుకుంటున్నారు .
అంటీలు : అల్లరి చెయ్యకుండా ఎక్కుతావా లేదా ? .
దేవతల మాట శిరసావహిస్తాను .

మేడమ్ సంతోషంతో వచ్చి , లవ్ యు వాగ్దేవి – కావ్య – సునీత అంటూ కౌగిలించుకుని ముద్దులుపెట్టారు .
చివరగా నన్నూ కౌగిలించుకుని అన్నింటికీ చాలా చాలా థాంక్స్ , నా శిష్యుడి రుణం తీర్చేసుకుంటానులే గుడ్ నైట్ అంటూ బుగ్గపై కొరికేసి తుర్రుమని పెద్దమ్మ కారులోకి చేరారు , పెద్దమ్మ నుండి బాబుని ఎత్తుకుని అక్కయ్యలూ – తల్లులూ గుడ్ నైట్ .
అంటీలు : ఇంకా గట్టిగా కొరకాల్సింది చెల్లీ గుడ్ నైట్ , అక్కయ్యా గుడ్ నైట్ …..
బాబూ గుడ్ నైట్ – పెద్దమ్మవైపు కొంటెగా కన్నుకొట్టాను – కూర్చోగానే వ్యతిరేకదిశలలో బయలుదేరాయి .

కావ్య అక్క ముందుకువచ్చి ఎంజాయ్ అంటూ దేవతలు కనిపించేలా మిర్రర్ సెట్ చేసి దేవతపై కూర్చున్నారు .
అమ్మకూచీతో గడిపిన సంతోషాలను గుర్తుచేసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న దేవతలను మనసారా నింపుకుంటున్నాను , మనీ బ్యాగును పాదాల ముందు ఉంచబోతే షాపింగ్ బ్యాగ్ కనిపించింది , అంటీలూ …… మీ షాపింగ్ లో ఒకటి ఇక్కడే ఉండిపోయింది అంటూ ఓపెన్ చేసి చూస్తే షర్ట్ ప్యాంట్ ……
అంటీలు : ఒకటి కాదు మూడు ఉంటాయి చూడు , ఇటివ్వు ……
బుజ్జిజానకికి ప్యాంటు షర్ట్ – మరొకదానిలో టీ షర్ట్ జీన్స్ – ఇంకొకదానిలో జుబ్బా పైజామా …….
ఏదీ ప్యాంటు – టీ షర్ట్ – జుబ్బానా ? అంటూ అందుకుని చూసారు అక్కయ్యలు , అయ్యో తమ్ముడూ …… ఈ గిఫ్ట్స్ నీకోసం తీసుకొచ్చినట్లున్నారు – ముగ్గురు దేవతలు మూడు గిఫ్ట్స్ ……. , అమ్మలూ ……
అంటీలు : ష్ ష్ ష్ తల్లులూ …..
అక్కయ్యలు : అంటే అందరితోపాటు తమ్ముడికి కూడా షాపింగ్ చేసారన్నమాట , లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మలూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… , తమ్ముడూ నీకోసమే డౌట్ లేదు .
అంటీలు : ష్ ష్ ష్ ……

యాహూ యాహూ …… స్టాప్ స్టాప్ స్టాప్ సిస్టర్ , కారు సైడ్ కు ఆగగానే కిందకుదిగి పట్టరాని సంతోషంతో డాన్స్ చేస్తున్నాను .
అంటీలు : ఇదిగో ఇలా అల్లరి – ఓవర్ చేస్తాడని తెలిసే కారులోనే ఉంచాము , ఇంటికి చేరుకున్నాక కిటికీలో ఉంచుదామనుకున్నాను .
దేవుడున్నాడు ….. నా ప్రార్థనలు ఆలకించారు , థాంక్యూ థాంక్యూ దేవతలూ ….. , ఈ సంతోషాన్ని వెంటనే బుజ్జిజానకితో ……
అంటీలు : జానకిని డిస్టర్బ్ చేసావో దెబ్బలుపడతాయి ఇప్పటికే ఆలస్యం అయ్యింది బుద్ధిగా ఎక్కి కూర్చో …… , సిస్టర్ ….. ఇంటివరకూ ఆపమన్నా ఆపకు .
కారు కదిలింది , దేవతలు దేవతలూ ….. నాకోసం గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇంతకంటే ఆనందం ఏముంటుంది , లవ్ …. థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో సో మచ్ దేవతలూ అంటూ పొంగిపోతున్నాను , ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను .
అంటీలకు కూడా నవ్వు వచ్చేసింది .
యాహూ యాహూ దేవతలు నవ్వారు …..
అంటీలు : లేదు లేదు లేదు ……
అక్కయ్యలు : అవునవును తమ్ముడూ ……
అంటీలు : ష్ ష్ ష్ అంటూ మళ్లీ మొట్టికాయలు వేశారు .
అక్కయ్యలు : ఐదోసారి స్స్స్ స్స్స్ స్స్స్ …… , చిన్నప్పటి నుండీ ఎలాగో దెబ్బలు తినలేదు , నీ వలన ఆ అదృష్టం తమ్ముడూ , లవ్ యు సో మచ్ ……
మాట్లాడితే దెబ్బలు అన్నట్లు నావైపుకు కోపంతో చూస్తున్నారు అంటీలు .
నోటికి తాళం వేసుకుని బుద్ధిగా కూర్చున్నాను .
అక్కయ్యలు : ఎవ్వరికీ భయపడడు మీకు తప్ప అమ్మలూ అంటూ దేవతల బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ……
నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నాము .

అంటీలు : అమ్మాయీ ….. తెల్లవారకముందే బుజ్జితల్లి దగ్గర ఉంటామని మాటిచ్చాము.
అలాగే మేడమ్ …..
అంటీలు : థాంక్యూ ….. , తల్లులూ చదువుకోవాలి కదా రండి అంటూ చేతులుపట్టుకుని లాక్కుని వెళుతున్నారు .
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ అమ్మలూ ఒక్క నిమిషం ఓకేఒక్క నిమిషం అంటూ నావైపుకు చూస్తున్నారు .
అంటీలు : నో అంటే నో ……
అక్కయ్యలు : గుడ్నైట్ గుడ్నైట్ గుడ్నైట్ తమ్ముడూ …..
గుడ్ నైట్ దేవతలూ ……
మేము విష్ చేస్తే విష్ చెయ్యలేదు , విష్ చెయ్యని అమ్మలకు అంటూ అక్కయ్యలు కోపంతో చూస్తూ వెళ్లారు .
నవ్వుకుని ఇంటివైపుకు కాకుండా రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళాను .
తమ్ముడూ తమ్ముడూ ….. ఇంటికి కాకుండా ఎక్కడికి , ప్లీజ్ ప్లీజ్ చెప్పు …..
అక్కయ్యల కళ్ళల్లో చెమ్మ చేరినట్లు స్వరం …… , వెనక్కు తిరిగి మనీ బ్యాగ్ చూయించాను .
అక్కయ్యలు : కన్నీళ్లను తుడుచుకుని , ఓహో శరణాలయానికా ? జాగ్రత్తగా వెళ్ళిరా , నువ్వు వచ్చేన్తవరకూ బాల్కనీలోనే చదువుకుంటూ ఉంటాము , కారులో వెళ్ళొచ్చుగా … సిస్టర్ సిస్టర్ …… జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటికి చేర్చండి ప్లీజ్ ప్లీజ్ …… , అమ్మలూ అమ్మలూ ….. ok అనండి , చెల్లి కోసమే కదా వెళుతున్నది .
అంటీలు : బుజ్జితల్లికోసం ఒప్పుకుంటున్నాము .
అక్కయ్యలు : సిస్టర్ వెళ్ళండి వెళ్ళండి , కారు నాముందు ఆగడంతో అక్కయ్యలు సంతోషంతో దేవతలను హత్తుకుని ముద్దులు కురిపించారు .

సిస్టర్ …… ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీరు ఇంటికి వెళ్ళండి నేను క్యాబులో వెళతానులే ……
సిస్టర్ : వదిలేసి వెళితే మీ అక్కయ్యలు బాధపడతారు – నాకు అలవాటే నైట్ డ్యూటీ కూడా చేసేదానిని కూర్చో మహేష్ …..
థాంక్యూ సిస్టర్ ….. , govt కాలేజ్ ప్రక్కన శరణాలయం ఉండాలికదా …..
సిస్టర్ : ఓహో బాలికల శరణాలయం మరియు విమెన్ వృద్ధాశ్రమం ….. అంటూ 20 నిమిషాలలో తీసుకెళ్లారు , మీరు వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటారు అని ఒప్పించి పంపించాను .

బ్యాగు భుజంమీద వేసుకుని వెనక్కు తిరిగిచూస్తే , శరణాలయం మొత్తం చీకటి – సిటీ మధ్యలోనే ఉన్నప్పటికీ ఇక్కడ ఒక బాలిక శరణాలయం మరియు వృద్ధాశ్రమం ఉన్నట్లుగానే అనిపించనట్లు ఏమాత్రం సేఫ్టీ లేనట్లు పూర్తిగా డ్యామేజ్ అయిన మెయిన్ గేట్ ఇక నేమ్ బోర్డ్ అయితే సరేసరి – చుట్టూ కాంపౌండ్ కూడా అక్కడక్కడా కూలిపోయినట్లు చీకటిలో కనిపిస్తోంది , ఆడుకోవడానికి స్థలం ఉన్నాకూడా వసతులు లేనట్లు కనిపించింది , ఒక్కటి మాత్రం సంతోషపడే విషయం …… బయట గుట్కా మరకలు చెత్త చెదారం ఉన్నప్పటికీ లోపల శరణాలయం మాత్రం ఎటుచూసినా శుభ్రం – చెట్లు మొక్కలతో చల్లటి గాలి తగులుతోంది .
అనుమతిలేకుండా బాలికల శరణాలయంలోకి వెళ్లడం తప్పు – ఈ సమయంలో వార్డెన్ గారిని కేకవేసి పిలిచి నిద్రపోతున్న వారిని డిస్టర్బ్ చెయ్యడమూ ఇష్టంలేదు – వెనక్కు తిరిగీ వెళ్లలేను ( చూడు మహేష్ ఈ డబ్బు వెంటనే మంచికి ఉపయోగపడాలి అప్పుడే తాతయ్య మన్నించబడతారు అని బుజ్జిజానకి మాట తీసుకుంది ) ఇక పెద్దమ్మ సహాయం తీసుకోవాల్సిందే ……

అలా తలుచుకున్నానో లేదో లోపల చిన్న లైట్ వెలిగింది – ఒక అమ్మ నాదగ్గరకు చేరుకుని ఎవరు బాబూ ఎవరు కావాలి అని అడిగారు .
క్షమించండి అమ్మా ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మరియు విరాళంగా ఈ డబ్బు ఇస్తున్నందుకు అంటూ బ్యాగును అందించాను .
ఆ అమ్మ తెరిచి చూసి ఆశ్చర్యపోయారు , ఎవరు బాబూ నువ్వు ? ఇంత డబ్బు ? .
నేనెవరిని అన్నది ముఖ్యం కాదు , ఊహ తెలిసేలోపే అమ్మను కోల్పోయిన ఒక బిడ్డ …… తనతోపాటు ఇక్కడున్న పిల్లలు మరియు బామ్మలు అనాధలుగా ఏ క్షణమూ ఫీల్ కాకూడదు అని వారి సంతోషం కోసం తన వంతుగా పంపించింది , మీరే ఈ డబ్బుతో ఇక్కడుంటున్న అందరిలో సంతోషాలను నింపాలి ……
సంతోషం చాలా సంతోషం బాబూ ….. , ఆ తల్లి ఎవరో కానీ నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండాలి , ఏదో గుర్తుకువచ్చినట్లు వద్దు వద్దు వద్దు ఈ డబ్బు నాతో ఉండకూడదు – ఆ వార్డెన్ కంట పడితే అంతే ……
అమ్మా మీరు వార్డెన్ కాదా ? .
కాదు బాబూ ….. , నేనిక్కడ అమ్మాయిలను చూసుకునే ఆయాను మాత్రమే , మా వార్డెన్ గయ్యాలికి ఎంత డబ్బు ఉన్నా ఇంకా ఆశే , పాపం ….. ఇక్కడున్న అమ్మాయిలు – వృద్ధుల అవసరాలకోసం ముఖ్యంగా అమ్మాయిల చదువుల కోసం govt సహాయంతోపాటు వచ్చే దాతల విరాళాలలో సగానికి పైగా దోచేస్తూనే మిగిలిన ఆ డబ్బును కూడా ఖర్చు చెయ్యడానికి పిల్లలను నానా చాకిరీలు చేయిస్తుంది , ఇంత డబ్బును చూసిందంటే మొత్తం తనే తీసేసుకుంటుంది , ఒక్కసారి నాతోపాటు లోపలికి రా బాబూ …… అంటూ ఒకచేతితో బ్యాగు పట్టుకుని మరొక చేతితో నా చేతిని అందుకుని తీసుకెళ్లారు .