యాత్ర 616

హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కథ ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా.. ఇది నా ఓన్ క్రియేషన్ అండ్ ఎవరిని కించ పరచడం నా ఉద్దేశం కాదు ఇది జస్ట్ ఫన్ అండ్ ఫాంటసీ … ఇందులో ఇన్సెస్ట్ ఉంటుంది, మైథలాజికల్ గా కూడా కొంచెం ఉంటుంది…సెక్స్ కూడా ఉంటుంది అలాగే స్టోరీ కూడా రన్ అవుతుంది… కొన్ని సినిమా లో నుండి ఇన్స్పైర్ అయినా సీన్స్ కూడా అనిపిస్తాయి.. సో, ఇంట్రెస్ట్ లేని వాళ్లు అసలు డౌన్లోడ్ చేసుకోవద్దు/ చదవద్దు… అండ్ మీరు ఎన్ని నెగటివ్ కామెంట్స్ ఇచ్చిన పట్టించుకోను… ఇంకా ఈ కథని డైలీ అప్డేట్ ఇవ్వలేను ఇప్పటికి ఒక పార్ట్ లాగ రాసాను దాని మాత్రమే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ పార్ట్ ఇవ్వడానికి చాలానే టైం పట్టచ్చు.. సో నేను పర్టికులర్ టైం అని చెప్పలేను సో, మీ suggestions ని బట్టి ఇక్కడ అప్లోడ్ చేస్తాను…

NOTE: sex kuda ekkuvaga undachu konni sarlu…..

దట్టమైన అడవి, చుట్టూ ఎటు చూసినా చెట్లు, కొండలు, జల పాతాల శబ్దాలు, నడవడానికి కూడా కష్టం గా ఉన్న దారిలో ఒక మనిషిని కొంతమంది కోయ జాతి వాళ్ళు కత్తులతో, కర్రలతో చంపడానికి తరుముతున్నారు.

ఎటు వైపు నుండి ఎటు వెళ్తే బయట పడతామో తెలీని దారిలో పరిగెడుతూన్న వ్యక్తి అసలు ఎవరు… ఆలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక కొండ అంచులలో ఆ వ్యక్తి ఆగాడు.. అలుపు తీర్చుకోడానికి… తన గుండె చప్పుడు తనకే వినపడుతుంది … హోరు మనే గాలి శబ్దాలు. కొంత సమయం తరువాత అంత నిశబ్దం… మనసు కొంచెం కుదుటపడుతున్న సమయానికి సడన్ గా అతని తలకి పక్క నుండి ఒక కత్తి దూసుకు వెళ్ళింది. అంతే ఒక్కసారిగా గుండె ఆగినట్టు ఐంది.. వెనక్కి తిరిగి చుస్తే ఇందాక వెంబడిస్తూ అదృశ్యం ఐన ఆ కోయ జాతి వాలు అటు వైపే వస్తున్నారు..పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మనే తన ఆయుధం గా చేసుకొని యుద్దానికి సిద్ధముగా ఉన్నాడు.. ఆ కోయ జాతి వాళ్లు సమీపించక ముందే వాళ్ల వైపుకి పరిగెత్తుతూ వాళ్ళ మీద ఆ చెట్టు కొమ్మ తో దాడి చేసాడు.

అందిన వాళ్లని అందినట్టు గా ఆ చెట్టు కొమ్మ సాయం తో మట్టు కలిపిస్తున్నాడు ఐన కూడా ఒకరి తరువాత ఒకరు అతని మీద దాడి చేస్తున్నారు. వెనుక నుండి ఒకడు కర్రతో కొట్టడం తో అతను కింద పడిపోయాడు. పడిన ఆ వ్యక్తి మీద కర్రలతో, కత్తులతో పొడవడానికి ప్రయత్నిస్తున్నారు అతను నేల మీద దొర్లుతూ తప్పించుకుంటూ ఆ కొండ చివరికి వెళ్తూ వెళ్తూ సడన్ గా పక్కనే ఉన్న లోయలో పడిపోయాడు.. ఆలా పడుతున్న సమయం లో కళ్ళు మూసేసాడు. తన జీవితం అంత తన కళ్ళ ముందు కదిలాడుతుంది …

అది మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తల మీద బగ బగ తన ప్రతాపమంతా చూపిస్తున్నాడు. ఆ ఎండలో నడుస్తున్న నాకు చెవులకి దూరంగా ఒక నీటి ప్రవాహం యొక్క శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. నేను నడుస్తున్న కొద్దీ ఆ శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తుంది. నేను ఆఖరికి ఆ నీటి ప్రవాహం దగ్గరకి చేరుకున్నాను. ఇక నేను వచ్చిన పని మొదలెట్టాను, పక్కనే ఉన్న చెట్టు కొమ్మలతో ఒక చిన్న పడవ ని తయారు చేసుకొని ఆ ప్రవాహంలో తెడ్డు వేసి వెళ్తున్నాను. సుమారు ఒక 10 కిలోమీటర్లు ప్రవాహం లో వెళ్ళాక ఆ ప్రవాహం ఒక రెండు పాయలుగా చీలిపోయింది. కొంచెం నెమ్మదించి బాగ్ లో నుంచి నా దగ్గర ఉన్న మ్యాప్ తీసి ఎటు వైపుగా వెళ్తే నా గమ్యాన్ని చేరుకుంటానో ఆ వైపుగా నా ప్రయాణాన్ని కొనసాగించాను. కుడి వైపు గా ఉన్నపాయలోపలికి వెళ్తున్న కొద్దీ ప్రవాహం యొక్క ఉద్రేకత పెరుగుతుంది. అది ఎలా ఉందంటే ప్రశాంతం గా ఉన్న నది లా కాకుండా పౌర్ణమి, అమావాస్య నాడు సముద్రం ఎలా తన ఉద్రేకతను చూపిస్తుందో ఆలా, ఇప్పుడు ఈ ప్రవాహం కొంచెం కొంచెం ఊపందుకుంటుంది. ఆలా ఆ ప్రవాహం లో వెళ్తూ వెళ్తూ ఆమడ దూరం లో ఒక జలపాతం కి చేరువవుతున్నాను. ఆలా సమీపిస్తున్న కొద్దీ నాలో ఉత్కంఠ పెరుగుతుంది నా గమ్యం ని చేరుకోవడానికి నేను ఎంతో చేరువలో లేను అని అర్ధమవుతుంది.

ఆలా వెళ్తూ వెళ్తూ ఆ ప్రవాహం లోకి దూకడానికి సిద్ధం ఐ, ఆ జలపాతం లోకి పడవ మునిగిపోతుందన్న సమయం లో నేను పడవని వదిలేసి నా బాగ్ తో సహా ఆ ప్రవాహం లోకి దూకి పక్కనే ఉన్న బండరాల గుట్ట మీదకి చేరుకున్నాను. ఒక రాయికి తాడు ని కట్టి నెమ్మదిగా జలపాతం లోకి దిగుతున్నాను. ఆలా ఒక 30 మీటర్లు కిందకి దిగాక జలపాతం వెనుక ఒక సొరంగ మార్గం కనిపించింది. ఆ సొరంగం మొత్తం చిమ్మ చీకటి గా ఉంది. నెమ్మదిగా ఆ లోపలకి ప్రవేశించి ముందే తయారు చేసుకున్న కాగడాని బాగ్ లో నుండి తీసి, వెలిగించి నా ప్రయాణాన్ని సాగించాను. లోపలకి వెళ్తున్న కొద్దీ నా గుండె చప్పుడు నాకే వినపడుతుంది, ఆ ప్రదేశమంతా నిశబ్దం రాజ్యమేలుతుంది. ఆలా నడుస్తున్నప్పుడు సడన్ గా నా మీద ఒక మనిషి అస్థిపంజరం నా మీద పడింది. ఆ అస్థిపంజరం మేడలో ఒక లాకెట్ వేలాడుతూ ఉంటె దాని తీసుకొని బాగ్ లో వేసుకొని నా ప్రయాణాన్ని కొనసాగించాను. నేను ముందే ఊహించినట్టుగా ఆ మార్గం లో ఒక చెక్కతో చేసిన వంతెన ఒకటి ఉంది. ఆ వంతెన శిధిలావస్థలో ఒకవైపుకి వేలాడుతూ కనిపించింది. ఆ వంతెనకు నా దగ్గర ఉన్న తాడుని జత చేసి ఆ వంతెనని దాటడానికి ప్రారంభించాను. చివరకు ఆ వంతెన దాటి అటు వైపుకి చేరుకున్నాను. ఆలా చేరుకున్న నాకు ఒక పెద్ద తలుపు నీడలా కనపడింది అది కూడా నా వెనక నుండి కనపడేసరికి నాలో కొంచెం భయం మొదలైంది. కానీ ధైర్యం కూడా తెచ్చుకొని వెనక్కి తిరిగి చుస్తే ఎం లేదు. ఆలా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకి వెళ్ళాక అతి భయంకరమైన సర్పాలు, త్రిసూలాలు, ఇంకా కొన్ని శిలా కండలుతో చెక్కబడిన పెద్ద తలుపు ఒకటి కనిపించింది. నా దగ్గర ఉన్న మ్యాప్ ని ఉపయోగించి ఆ ద్వారం కి సంబందించిన గుర్తుల ద్వారా ఆ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నాను…..