అనుకోని ఆనందాలు 279

రవి: హ్మ్మ్ బాగా తడిసి పోయావ్ కదా వేడి వేడి గా మంచి కాఫీ తీసుకు వస్తా ఉండు
నిషా: ఎం వద్దు నువ్ ఏమో మంచి గా మందు తాగు నాకేమో ఉత్తి కాఫి నా ?
రవి : వామ్మో నువ్ మందు కొడుతావా ?
నిషా : ఎప్పుడన్నా ఒక సారి marrige కాక ముందు ఎంబీఏ లో మా ఫ్రండ్స్ తో కలిసి 2 సార్ల తాగాను పెళ్లి అయ్యాక మా అయన తో ఒక 3 సార్ల ఏమో తాగాను. నాకు సంతోషం అనిపిస్తే మా అయన తో తగా అది బీర్ ఓన్లీ
రవి: అవునా ఇపుడు ని సంతోషానికి కారణం అని ఒక బీర్ తెచ్చాడు తన ఫ్రిడ్జ్ లో నుండి
నిషా: నీలాంది మంచి ఫ్రెండ్ దొరికినందుకు , మల్లీ నా కోసం ఇన్ని చేసే నీకు కంపెనీ ఇవ్వకుంటే నేను వేస్ట్ కదా
రవి చాల సంతోషం గా బీర్ ఒక గ్లాస్ పోసి నిషా కు ఇచ్చాడు .
Cheers అని చెప్పి ఇద్దరు కలసి గ్లాస్ ఎత్తారు

నిషా: చాల రోజుల తర్వాత తాగుతున్నాను నేను.
రవి:అవునా చివరి సరిగా ఎపుడు తాగావ్ నువ్వు
నిషా: 6 నెలల క్రితం మా అయన కు ప్రమోషన్ వచ్చినపుడు
రవి: మీ ఆయనా ను చాల మిస్ అవుతున్నావ్ కదా నువ్వు.
నిషా: అదేం లేదు (sad face tho)
రవి: నిజం చెప్పు ఇపుడు
నిషా:అవును కానీ జీవితం ఒక రేస్ మనం అందరం ఆ పరుగు పంధం అందరం పరిగెడుతునం ,తప్పదు ఇక ఈ పరుగు ఎవరి కోసం అపలేం కొన్ని కావాలి అంటే పరిగెత్తక తప్పదు
రవి:నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటె చెపు నిషా?
నిషా:అదేం లేదు every thing is fine
రవి: మరి నువు ఎందుకు sad గ ఉన్నావ్ ఇప్పుడు
నిషా: అదేం లేదు కొంచం తాగాను కదా ఆ effect అంతే ,హ్మ్మ్ నీకు మంచి కంపెనీ ఇస్తా అనుకుంటే బోర్ కోటిస్తున్న కదా

25 Comments

  1. Super continue second part please

    1. Yes me too waiting for more parts

    2. Yes me too waiting for more parts this story was very interesting

  2. Waiting for more parts.. pls continue

  3. Waiting for more parts this story was very intersting

  4. Continue 2nd paper nice story

  5. Yes continue

  6. Yes continue please

    1. బాగుందా ఇది

  7. Hii please continue storie

  8. Storie bagundi

  9. Storie bagundi

Comments are closed.