సేల్స్ స్టార్ 1 288

“లవ్వా? లవ్వేంటి? ” అంది నీలూ ప్రియ వైపు వింత గా చూస్తూ.

“చాలా సిన్సియర్ గా చెప్పాడే..”

“లవ్వు లేదు గివ్వు లేదు.. సేల్స్ డీల్ అయ్యే లోపల నువ్వేమి మళ్ళీ ప్రాబ్లం తేకుండా, అంతే..”

“లేదే, నీలూ, వాడు నిజమే చెబుతున్నాదనిపించింది”

“ఐతే? శరత్ ని వోదిలేస్తావా?”

“లేదు… లేదు…”

“నే చెప్పేది సావధానం గా విను.. ఈ ఖండాలా ట్రిప్ నీకో మంచి అవకాశం. ఉదయ్ తో పడుకో. అవసరమైతే శనివారం రాత్రి కూడా అక్కడే వుండు. నా బర్త్ డే పార్టీ అంత ఇంపార్టెంట్ కాదు. వాడి సీమన్ నీలో బాగా డిపాజిట్ అయ్యేలా చూసుకో. వాడుకుని వదిలెయ్యటం వరకే..”

“సరే గానీ, నేను అడిగింది తెచ్చావా నీలూ?”

నీలూ బాగ్ తెరిచి ఒక ఫోల్డర్ ప్రియ వైపు తోసింది.

“పెద్ద కష్టమేమీ కాలేదు. నేను HR లో వుండటం నీ అదృష్టం. రిపోర్ట్ లన్నీ చూసాను. పెద్ద వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు. అప్పుడప్పుడూ కొంచం low bp… అంతే.”

ఉదయ్ కంపెనీ లో జాయిన్ అయినప్పుడు చేయించుకున్న మెడికల్ రిపోర్ట్ ఫైల్ అది. ప్రియ ఫైల్ అంతా చదివి “HIV గానీ STDs గానీ లేవు. అది ముఖ్యం.”

“అవును ఫామిలీ హిస్టరీ లో BPలు, Heart attack లేవు. మంచి జీన్స్ అన్నట్టే.”

చదివినంత చదివి ప్రియ ఫైల్ నీలూ చేతికి ఇచ్చింది.

“ప్రియా.. నువ్వు స్పెర్మ్ బ్యాంకు కి వెళ్ళినా.. ఇంత కంటే మంచి క్వాలిటీ స్పెర్మ్ దొరుకుతుందని గారంటీ లేదు. వాడిని వాడుకున్నాన్ని రోజులు వాడుకో. అవసరం తీరిన తర్వాత వదిలెయ్యి.”

కాఫీ సిప్ చేస్తూ ప్రియ తల ఊపింది.

శుక్రవారం అంతా ప్రియ కి ముళ్ళ మీద ఉన్నట్టు ఉంది. పొద్దున్నే ప్రేగ్నన్సి టెస్ట్ చేసుకుంది. రిజల్ట్ మామూలే. ఒక రెండు రోజులకి సరి పడేలా ఒక చిన్న సూట్ కేసు లో బట్టలు సర్దుకుంది. క్లైంట్ ని కలవటానికి ఉదయ్, తను ఖండాలా వెడుతున్నాం అని శరత్ తో చెప్పింది. సేల్స్ పని మీద ప్రియ బిజినెస్ ట్రిప్స్ వెయ్యటం మాములే. శరత్ మామూలు గా తలూపాడు.

2 Comments

  1. very good

Comments are closed.