సేల్స్ స్టార్ 1 397

“మీరిద్దరూ ఖండాలా వచ్చి అందర్నీ కలవచ్చు కదా ? డైరెక్ట్ గా మీ నించే వింటే, ఇకా స్పీడ్ గా డీల్ క్లోజ్ చెయ్యచ్చు. ”

“ఈ వీకెండా.. ” నీలూ బర్త్ డే పార్టీ వుంది. “నాకు కుదరక పోవచ్చు…” అంటూ ప్రియ నీళ్ళు నమిలింది.

“అన్ని ప్రోగ్రాంలూ కాన్సల్ చెయ్యి” ఉదయ్ గర్జించాడు.

“ఒకే..” అంది ప్రియ నెమ్మదిగా.

“ఇది చాల ఫన్ ఈవెంట్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వొస్తున్నారు, పెద్ద స్పీచ్ లు వుంటాయి, ఎంటర్ టైన్మెంట్ కూడా వుంటుంది. రిసార్ట్ కూడా చాల పోష్ గా వుంటుంది. మీరు శుక్రవారం సాయంత్రానికల్లా అక్కడికి రండి. మనం కలిసి డిన్నర్ చేద్దాం. శనివారం కాన్ఫరెన్స్. మిమ్మల్ని అందరికీ పరిచయం చేస్తాను.”

“గ్రేట్ ఐడియా గుట్లేజీ” అంటూ ఉదయ్ చైర్ లోంచి లేచి చెయ్యి కలిపాడు. “ప్రియా, కారు బుక్ చెయ్యటం మర్చిపోకు”.

కారెక్కాక ఉదయ్ “సారీ ప్రియా.. ఖండాలా విషయం… నువ్వు రాగలవా?”

“శనివారం సాయంత్రం నీలూ బర్త్ డే పార్టీ వుంది. అప్పటికి మనం రాగలిగితే పర్వాలేదు.”

“గ్రేట్..” అంటూ ఉదయ్ కార్ పోనిచ్చాడు.

ఇరవై నిముషాల్లో ఫిలిం సిటీ దరి దాపుల్లోకి రాంగానే, మేము ఇంతకు ముందు ఆగిన ప్లేస్ కి తీసుకెళ్ళి ఇంజిన్ ఆఫ్ చేసాడు. మాటలతో పని లేనట్టు వాళ్ళిద్దరి పెదాలూ వాటంతటవే కలుసుకున్నాయి. ప్రియ తన చేతిని ఉదయ్ షర్టు లోకి పోనిచ్చి తన చాతీ మీద నెమ్మది గా రాసింది. ఉదయ్ చేతులు ప్రియ గుండెల్ని నలిపెస్తున్నాయి.

“ఖండాలా వీకెండ్ తలుచుకుంటే నాకు చాల ఎక్సైటింగ్ గా వుంది” అన్నాడు ఉదయ్ ముద్దుల మధ్య లో.

“నాక్కూడా” ఇంటికి దూరం గా ఉదయ్ తో గడపటానికి ఇది మంచి అవకాశం. ప్రియ కి ఒవ్యులేషన్ రోజులు కూడా.. పెర్ఫెక్ట్…

“ప్రియా..”

“ఎస్..”

“ఐ యాం ఇన్ లవ్ విత్ యు” ప్రియ ని ముద్దు పెట్టుకోవటం, గుండెల్ని నలిపెయ్యటం ఆపకుండా అన్నాడు ఉదయ్.

ప్రియ ఒక్కసారి స్తంభించింది. ఈ లవ్ ఎక్కడినించి వచ్చింది సడన్ గా?

“ఐ రియల్లీ లవ్ యు ప్రియా…”

“ఒకే..”

ఏమనుకున్నాడో, ఉదయ్ వెనక్కి తగ్గాడు.

“సారీ, నేను అనకుండా వుండాల్సింది..”

“ఇట్స్ ఓకే…” ప్రియకేం మాట్లాడాలో తెలీలేదు.

“నన్ను పట్టించుకోకేం.. పద బయల్దేరదాం”

======================================

2 Comments

  1. very good

Comments are closed.