సేల్స్ స్టార్ 1 298

“ఓహ్” ప్రియ కొద్దిగా దిసప్పాయింట్ అయింది. “వేరే చోట ఐతే మనకి కొంచం ప్రైవసీ వుంటుంది. జినో కార్ప్ వాళ్ళ అందరి మధ్య కంటే.. వాళ్ళని తర్వాతా రోజు కలుస్తాము కూడా..”

“కరెక్టే. కానీ గూట్లే రిసార్ట్ లో డిన్నర్ ప్లాన్ కన్ఫర్మ్ చేసి నాకు టెక్స్ట్ మెసేజ్ చేసాడు. డోంట్ వర్రీ, మనం ఒక 30-45 నిముషాలు వాడితో వుండి, ఏదో సాకు చెప్పి అక్కడినించి చేక్కేద్దాం.”

“ఐడియా బానే వుంది” అంది ప్రియ.

డ్రైవ్ చేస్తూనే, ఉదయ్ వెనక సీట్ నించి ఒక ప్లాస్టిక్ కవర్ అందుకున్నాడు. కవర్ మీద బొంబాయి లో ఒక ఫేమస్ దేజైనర్ పేరు వుంది.

“ఇది నీ కోసం కొన్నాను, ఇవ్వాళ రాత్రికి”.

“ప్లీజ్, కొనకుండా ఉండాల్సింది. నాక్కావాల్సిన బట్టలు నేను ప్యాక్ చేసుకున్నాను”.

ప్రియ కవర్ తెరిచి చూసింది. లోపల రెండు బాక్స్ లు వున్నాయి. పెద్ద బాక్స్ లో ఒక బ్లాక్ సేక్విన్ డ్రెస్ అందంగా మెరిసి పోతోంది. నాజూకు గా, చాలా స్టైలిష్ గా వుంది. చాల ఖరీదు వుండి వుంటుంది. ప్రియ డ్రెస్ మడత తీసే చూసింది. స్లీవ్ లెస్, షోల్డర్ లెస్ డ్రెస్ అది.

“ఇది ట్యూబ్ డ్రెస్!!!” అంది ప్రియ, ఆశ్చర్య పోతూ..

“ఈ డ్రెస్ లో నువ్వు ఎలా వుంటావో తలుచుకుంటే నా ప్యాంటు లో టెంట్ తయారవుతోంది. డ్రెస్ పర్లేదు కదా? ”

“డ్రెస్ చాలా బావుంది. ఈ మధ్య కాలం లో ఇలాంటి.. ఇంత ఓపెన్ డ్రెస్.. నేను ఎప్పడూ వేసుకోలేదు. పైగా, ఈ డ్రెస్ తో గూట్లే ముందు.. వాడి చూపులు ఎలా వుంటాయో నీకు తెలుసు.”

“గూట్లే గాడి సంగతి పట్టించుకోకు. వాడిని చొంగలు కార్చుకోనీ.. వాదు నిన్ను చూసి ఇంకా చిత్ర హింస పడాలి. వాడికి డ్రెస్ తో పని లేదు. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా వాడు నిన్ను ఆబగా చూస్తాడు.”

“నీ ఇష్టం, మరీ అంత కంఫోర్ట్ లేక పోతే వేసుకోక పోయినా నేనేమి అనుకోను.” అన్నాడు ఉదయ్.

“సరే, హోటల్ కి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను”.

సాయంత్రం ట్రాఫిక్ చాల ఎక్కువ గా వుంది. రష్ అవర్ కి ఒక గంట ముందు బయల్దేరినా, చెంబూర్ కి రావటానికి ఒక గంట పట్టింది. బొంబాయి-పూనే ఎక్స్ ప్రెస్ వే కి ఇంకో గంట. రెండు గంటల పాటు ఉదయ్ ఆఫీసు పోలిటిక్స్, సినిమాలు, ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ వున్నాడు. ప్రియ కి ఉదయ్ తో టైం గడపటం కష్టం గా అనిపించ లేదు.

హై వే ఎక్కాక కార్ స్పీడ్ పుంజుకుంది. ఉదయ్ జాజ్ మూజిక్ సిడి ని ప్లేయర్ లో తోసాడు. కాంక్రీట్, సిమెంట్ బిల్డింగ్స్ వెనక బడ్డాయి. పచ్చని కొండలు, అస్తమించే సూర్య కాంతి తో ప్రకృతి అందం గా అనిపించింది. సీటు మీద తల వెనక్కు వాల్చి పడుకున్న ప్రియ తలలో ఎన్నో ఆలోచనలు.. తను చేయ బోతున్న పని తప్పు కాదా? శరత్ ని మోసం చేస్తోందా? అసలు శరత్ ఏ మొండి గా ప్రవర్తించక వుండి వుంటే, తనకిది తప్పేది కదా? ఇందు లో తన తప్పేమిటి ? ఇలా ఆలోచిస్తూ తన మనసు ను సమాధాన పరచుకుంది.

2 Comments

  1. very good

Comments are closed.