హై-ఫై ఫిగర్ 582

కం ఆన్ రమణ…ఇక త్వరగా కంటిన్యూ చెయ్యండి…అని వివేక్ అనబోతుండగా….

దబ్ మని కిందపడింది ఫాతిమా…

ఫాతిమా…ఫాతిమా అంటూ అందరు అరుస్తూ దగ్గరికి వచ్చారు..

రోహిత్ – వెయిట్ వెయిట్ ఐ అం ఏ డాక్టర్..పక్కకి జరగండి అంటూ తన గ్లాస్ పక్కన పెట్టాడు..

మెల్లగా ఫాతిమా ని లేపి అక్కడే ఒక బెంచ్ మీద పడుకోబెట్టారు..

పల్స్ చెక్ చేస్తున్నాడు రోహిత్…

ఇంతలో మళ్ళి దబ్ మని సౌండ్…ఈ సారి ఎవరా అని చూసారు..

మధు పడిపోయింది..

రోహిత్ కి తల తిరుగుతున్నట్టు అనిపించింది…

రోహిత్: గైస్…డ్రింక్స్ లో ఎవరో ఎదో కలిపారు..తాగకండి…అంటున్నాడు..అనాలనుకున్నాడు కానీ మాట నోట్లో నుంచి బయటకి రాలేదు..

ఒకళ్ళ తరువాత ఒకళ్ళు టప టపా పడిపోయారు…వివేక్ షాలిని కూడా…

ఒక రెండు గంటల తరువాత మెలకువ వచ్చింది రోహిత్ కి..

కళ్ళు తెరిచి చూసాడు…చుట్టూ చీకటి…కరెంటు పోయింది అనుకున్నాడు..

లేచి అందరు ఏమయ్యారో చూద్దాం అనుకున్నాడు..కాళ్ళకి ఎదో తగిలి కిందపడ్డాడు…

వామ్మో అంటూ అరుపు లేచాడు వివేక్…ఎవడ్రా నా మీద పడింది..

రోహిత్: నేనే భయ్యా రోహిత్ ని …ఎవరు

వివేక్: నేను వివేక్..ఏంటి అలా పడ్డావ్…

రోహిత్: కరెంటు పోయినట్టుంది…చీకట్లో కనపడలేదు..

అలా మెల్ల మెల్లగా అందరు లేచారు..మత్తు గా ఉంది అందరికి..

మొత్తం యాభై మంది..గోల గోలగా మాటలు మొదలెట్టారు..

మధు: వివేక్, వాట్ నాన్సెన్స్ ఐస్ ఠిస్…మమ్మల్ని పార్టీ ఎంజాయ్ చేద్దాం అది ఇది అని పిలిచి ఏంటి ఈ డ్రామా ?

2 Comments

  1. గుడ్డు

    అరే! ఈ స్టోరీ వేరే పేరుతో ఆల్రెడీ ఉంది. పేరు మార్చి మళ్లీఅదే పోస్ట్ చేయడం బాగోలేదు. అక్కడ కూడా తర్వాతి పార్ట్ continue చేయలేదు. ఇప్పుడైనా పూర్తి చేయరా బాబూ!

  2. Chaala baagundi-concept and description. But pedda kadhagaarayaalani uddesa memo, partisipents tho valla anubhavaalani share chesaaru, akkada konchem bore ga anipinchinadi.

    But overall ga konchem interest gane vundi, but as interesting as it was in starting.
    Thank you,

Comments are closed.