అందమైన జీవితం 355

ఆయన: హూఁ…సరేలెండి, అంతవరకూ మా అవిడలో మిమ్మల్ని ఊహించుకుంటాలే… ఏంచేస్తాం..బై..

( “నీయబ్బ వాసుగా…నాలో చూసుకుంటావా? చూపిస్తా…చూపిస్తా..” అనుకున్నా మనసులో.)

సాయంత్రం ఆయన ఇంటికి రాగానే ఆయన మొహంలోకి చూసా. ఎప్పటిలాగానే ఉంది. కొత్త కళ ఏమీ కనబడడం లేదు. అయినా సరే “ఏమిటండోయ్….మొహంలో ఏదో కొత్త కళ కనబడుతుందీ?” అన్నా. ఆయనా ఆశ్చర్యంగా “అవునా! ఏమోమరి…ఎప్పటిలాగానే ఉన్నానే..” అన్నాడు. “కాదు…మన పెళ్ళయిన కొత్తలో ఉండేదే…సేమ్ అలాగే కనిపిస్తుంది మీ మొహం.” అన్నా. “ఏదో నీ అభిమానం కొద్దీ అలా కనిపిస్తుందేమోనే…సరే కాస్త టీ ఇస్తావా..” అన్నాడాయన. “ఇస్తా…ఇస్తా..” అంటూ లోపలకి పోయా. ఆయన హాల్ లో కూర్చొని టీ.వీ ఆన్ చేసాడు. పదినిమిషాల్లో టీ తీసుకొచ్చి, ఆయనకి అందిస్తూ “తీసుకోండి సార్..” అన్నా . ఆయన నావైపు విచిత్రంగా చూసి, టీ అందుకుంటూ “ఏంటే కొత్తగా పిలుస్తున్నావ్?” అన్నాడు. “ఏమోమరి, అలా పిలవలనిపించింది. బాగోలేదా?” అంటూ పక్కన కూర్చున్నా. ఆయన నవ్వేస్తూ “నువ్వేం చేసినా బావుంటుందిలే..” అన్నాడు. అంతలోనే సడెన్ గా “అవునే నీకొలతలేంటీ?” అన్నాడు. “మ్ఁ..మొదలయ్యింది..” అనుకొని, “ఎందుకు సార్…మిస్ ఇండియా కాంపిటీషన్ కి ఏమైనా పంపిస్తున్నారా నన్ను?” అన్నా. “అదికాదే…జస్ట్ తెలుసుకుందామని..” అన్నాడాయన. “మ్ఁ…ప్రతీ రోజూ చూస్తున్నారుగా..ఆ మాత్రం కనిపెట్టలేరా….” అన్నా. “అబ్బా…చెప్పవే..” అన్నాడాయన. “చెప్పను. మీరే గెస్ చేయండి.” అన్నా. “సరే…ఒకసారి పైకి లే..” అని ఆయన పైకి లేచాడు. నేనూ లేచి నిలబడ్డా. ఆయన ఒకసారి నా చుట్టూ తిరిగి చూసి “మ్ఁ…తెలియడం లేదు. లోపలకి వెళ్ళి టేప్ తీసుకురా..” అన్నాడు. “ఆ పప్పులేం ఉడకవు సార్. జుస్ట్ లుక్ అండ్ టెల్.” అన్నా. “చూసి చెప్పేంత టేలెంట్ లేదు గాని, టచ్ చేసి చెప్పొచ్చా..?” అన్నాడు. � మ్ఁ..అబ్బయిగారు మూడ్ లోకి వస్తున్నాడు.� అనుకొని, “ఓకే..” అన్నా. “సరే రా…” అంటూ బెడ్ రూమ్ లోపలకి తీసుకుపోయాడు.

లోపలకి వెళ్ళగానే నా పైట తొలగించాడు. “ఏమిటిదీ?” అన్నా నేను. “బట్టలుంటే ఖచ్చితమైన కొలతలు ఎలా తెలుస్తాయీ?” అంటూ చీర లాగేసాడు. ఆయన నాచీర విప్పి చాలా నెలలయింది. కొద్దిగా సిగుపడ్డా. “కొత్త పెళ్ళికూతురిలా బాగానే సిగ్గుపడుతున్నావే..” అంటూ నా జాకెట్ హుక్స్ పై చెయ్యివేసాడు. ఆయనన్న మాటలకి నా బుగ్గల్లోకి ఆవిర్లు వచ్చేసి ఎర్రగా అయిపోయాయి.

4 Comments

  1. Real romantic Super story

  2. Such a beautiful story

  3. లవ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️యూ ఆంటీ beby ??????????

Comments are closed.