అందమైన జీవితం 357

ఓకే…చల్లబడ్డాక రావడమే బెటర్.” అని హాల్ లోకి పోయి టీ.వీ చూడడం మొదలెట్టాడు. ఒక నిమిషం తరువాత నాకే పాపం అనిపించింది. అఫ్ కోర్స్, నా తాపం కూడా దానికి ఏడ్ అయిందనుకోండి. అందుకే, అలాగే నగ్నంగా ఆయన ముందుకెళ్ళి నిలబడి “అలక పోయిందిలే రండి.” అన్నాను. “ఎక్కడికీ?” అన్నాడు ఆయన టీ.వీ నుండి చూపుకూడా తిప్పకుండా. “వల్లకాటికి..” అన్నా కోపంగా. ఆయన నవ్వుతూ “ఓ..బెడ్ రూమ్ కా..” అంటూ పైకి లేచాడు. “అంటే బెడ్ రూమ్ అంటే వల్లకాడా మీకు?” అన్నా మరింత కోపంగా. “స్వర్గానికి చేరువుగా ఉండే ప్రదేశాలు ఆ రెండే కదే..” అని నవ్వుతూ నన్ను రెండు చేతులతో పైకి ఎత్తి, భుజం పై వేసుకొని, బెడ్ రూమ్ వైపు తీసుకెళ్ళసాగాడు. “నాకొద్దు…దింపేయ్..” అంటూ గిలగిలా కొట్టుకుంటున్నా వినకుండా తీసుకుపోయి మంచం పై పడేసాడు. నేను బోర్లా తిరిగిపోయి, చేతుల్లో మొహం దాచేసుకున్నా. “హబ్బా…34..” అన్నాడు. ఆయన నా పిరుదుల గురించి అంటున్నాడని తెలియగానే, వాటిని దాచడానికి వెల్లకిలా తిరిగా. “వావ్…మళ్ళీ34..” అన్నాడు. ఈసారి దేనిగురించి అన్నాడో మీకు తెలుసు. ఎటు తిరగాలో అర్ధం కాలేదు. ఇంతలోనే ఆయన నా నడుముని రెండు చేతులతో వడిసి పట్టుకొని “కానీ, నాకు ఈ 26 అంటేనే ఇష్టం.” అంటూ, నా బొడ్డు మీద ముద్దుపెట్టాడు. అంతే అప్పటివరకూ ఉన్న కోపం, అలక, బింకం పత్తాలేకూండా పారి పోయాయి. తమకంగా ఆయన తలని నా పొత్తికడుపుకి వత్తుకున్నాను.

ఇక ఆ తరువాత ఏం జరిగిందో మీకు మాత్రం తెలీదా! అయినా అది మా సీక్రెట్. నేను చెప్పను. మీరే ఊహించుకోండి. మిగిలిన కథ మళ్ళీ కలిసినపుడు చెప్తా…

రాత్రి జరిగిన రభసకి ఉదయం లేవగానే వంట్లో అక్కడక్కడ కాస్త నెప్పిగా అనిపించింది. ( ష్…ఎక్కడెక్కడా అని అడగొద్దు..మీకు తెలీదా ఏమిటీ!). బద్దకంగా వళ్ళు విరుచుకొని కాఫీ కలుపుకోడానికి వంటగదికి వెళ్ళా. హాల్లో కూర్చుని, న్యూస్ పేపర్ ని తిరగేస్తున్న మా శ్రీవారు, వంటగది లోకి వెళుతున్న నన్ను చూసి “నీరూ…కాఫీ..” అని అరిచారు. నేను స్టవ్ వెలిగించి, దానిపై పాలగిన్నె పెట్టా. ఇంతలో బియ్యం డబ్బాలో దాచిన “స్వప్న” సెల్ నుండి మెసేజ్ వచ్చిన సౌండ్ వినిపించింది. ఉలిక్కిపడి మావారి వైపు చూసా. ఆయన అటువైపు తిరిగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడో కనిపించడం లేదు. నెమ్మదిగా సెల్ తీసి మెసేజ్ చూసా. “గుడ్ మార్నింగ్” అని పంపాడు మా శ్రీవారు. “అమ్మనీ వాసుగా…

4 Comments

  1. Real romantic Super story

  2. Such a beautiful story

  3. లవ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️యూ ఆంటీ beby ??????????

Comments are closed.