“ఆత్మ”కధ 506

ధర్మరాజా .. వేల్పులకు పొరపాటు అసహజమేమో కానీ మానవులయందు అది తరుచుగా సంభవిస్తూనే వుంటుంది .. భూలోకమున నా ఆయువు ఇంకనూ ముప్పది సంవత్సరములు వున్నదని నిన్న మీరాడుకొను మాటల వలన గ్రహించితిని.. నేను నా ఆయువు తీరునందాక భూలోకమున ఉండినచో .. నాకు వివాహము జరిగెడిది కదా ?
అవును
అనగా నాకు మానవులు అనుభవించెడి సుఖములన్నిటి లోను అత్యంత శ్రేష్టమైనది అయిన స్త్రీ సంభోగ సుఖము ఉండి ఉండెడిది. అవునా ?
అవును
ఇ పుడు మీ చిత్రగుప్తుని పొరపాటు కారణముగా నేను ఆ సుఖమునకు దూరుడనైతిని. అవునా ?
అవును.
ఈ వాయుశరీరముతో నేను ఆ సుఖము అనుభవించలేను. అవునా ?
అవును.
నేను ఆ సుఖము అనుభవించు విధము మీరే తెల్పుడు..
ఆయన కొద్దిసేపు ఆలోచించాడు ..
మిత్రమా .. నీ వాయు శరీరమునకు స్పర్శా శక్తిని ఇచ్చెదను .. ఇతరులు నీ స్పర్శను తెలియలేరు నీకు ఇతరుల స్పర్శ తెలియును .. అదియునుకాక నీవు ఏ స్త్రీ తో నైన సంభోగింప దలచినచో ఆ స్త్రీ కి తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారితో స్వప్న సంభోగము జరుగునటుల చేసెదము .. అందువలన నీకు సంభోగ సుఖము పూర్తిగా లభించగలదు..
ఇదికాక నీవు వాయు శరీరము కలిగివున్నను నీ పంచేంద్రియములు పనిచేయునటుల చేయుదును ..
కాని .. అంటూ ఆగాడు ..
చెప్పండి ..

6 Comments

  1. పార్వతి

    అన్నీ కథలు మధ్యలోనే అపెస్తున్నారు. పూ ర్థి చ్గెయంది

    1. nuvvu vaste nenu poorthi chesipedata gaa

  2. Continue cheyandi

  3. good story please continue

  4. Mee alochana ok adbhutham Danni meeru maku panchadam chala santhosham please continue as your style ?

Comments are closed.