ఈ వాయు శరీరమున నీవు సంభోగ సుఖము అనుభవింప గలవు కాని సంతానము కలుగదు .. అమావాస్య, పౌర్ణమి రోజులయందు , పర్వదినములలోను స్త్రీ సంభోగము నిషిద్దము .. అంతియే కాక నీవు కన్యలయందు , పతివ్రతల తోనూ సంభోగింపజాలవు..
వారిని నేనెట్లు కనుగొన గలను ?
మిగతావారి వలె వారి శరీర స్పర్శ నీకు తెలియదు .. వారికి సంబంధించినంతవరకు నీవు పూర్తిగా వాయుశరీరుడవు మాత్రమే ..
చివరగా నీవు రాత్రి పూట మాత్రమే సంభోగించ గలవు .. దివా సంభోగము నిషిద్దము..
నీకు మిగిలివున్న ఆయువు భూలోకమున గడిపి తిరిగి రావచ్చును .. నీవు ఇప్పటికే మరణించిన కారణముగా నీ వాయు శరీరము చేయు పాప పుణ్యములు లెక్కింపము .. నేను నీకు ఇవ్వగల వరము ఇదియే ..
సరే ధర్మ రాజా మీ అనుగ్రహం అంటూ వారికి ఒక నమస్కారం సమర్పించుకున్నాను ..
ఇక నీవు భూలోకమునకు పోవచ్చును .. అని ఆటను అదృశ్యం అయిపోయాడు
ఇంటికి వొచ్చేశాను�
ఇప్పుడు మనసులో కొత్త కొత్త ఆలోచనలు కదుల్తున్నాయి ..
ఇక్కడ మా ఫామిలీ గురించి చెప్పాలి
నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు ..
అందరికీ పెళ్లి అయిపొయింది .. అమ్మా నాన్నా పెద్దన్నయ్య దగ్గిర వుంటున్నారు నేను కూడా వాళ్లతోబాటే .. ఒక త్రిబుల్ బెడ్ రూం అపార్ట్మెంట్లో ఉంటున్నాం ..
పెద్దక్క హైదరాబాద్ లోనూ చిన్నక్క బెజవాడ లోనూ వుంటున్నారు … చిన్నన్నయ్య ఈ ఊళ్లోనే వేరేగా ఉంటున్నాడు ..
ఇంట్లోకి వెళ్లి చూసేసరికి హాల్లో ఎదురుగా నా ఫోటో , దండ వేసి వుంది .. నాకు తెలిసిందేమిటంటే అప్పటికే నేను పోయి పదిహేను రోజులైపోయిందిట ..
నాన్న గారిని చూసి ఆశ్చర్యపోయాను ఈ పదిహేను రోజులకీ ఆయన ఒక పదిహేను సంవత్సరాలు పైబడ్డట్టు కనిపిస్తున్నారు .. పక్కన అమ్మ కూచుని ఉంది .. అమ్మ కళ్ళలోంచి కన్నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి .. తుడుచుకునే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు ఇద్దరూ.. నాకుకూడా చాలా బాధ కలిగింది ..
కానీ ఏం చెయ్యలేని పరిస్థితి ..
అన్నీ కథలు మధ్యలోనే అపెస్తున్నారు. పూ ర్థి చ్గెయంది
nuvvu vaste nenu poorthi chesipedata gaa
Nice sagestion
Continue cheyandi
good story please continue
Mee alochana ok adbhutham Danni meeru maku panchadam chala santhosham please continue as your style ?