కామదేవత – Part 28 84

గౌరి అన్న మాటకి శంకరం ప్రొదున్న నించీ జ్వరం వొచ్చినట్లు వొళ్ళు ఒకటే కాలిపోతున్నాది పిన్ని.. అన్నాడు

గౌరి శంకరం మంచం దగ్గరకి వెళ్ళి ముందుకి వొంగి తన చెయ్యని శంకరం నుదిటిమీద వేసింది.. గౌరి అలా ముందుకి వొంగడంతో బరువైన గౌరి సళ్ళు మరింత బరువుగా ముందుకు శంకరం ముఖం మీదకి వెళ్ళాడుతున్నాయి.

శంకరం వొళ్ళు వెచ్చాగా కాలిపోతున్నాది..

శంకరం నుదుటిమీద గౌరి చెయ్యపడిన మరుక్షణంలో గౌరి చేతిమీద శంకరం చెయ్యవేసేడు.. శంకరం ఒక చెయ్య గౌరి చేతిమీదవేసి మెత్తగా గౌరిచేతిని నలుపుతూ మరోచేత్తో గౌరి తన చేతిని వెనక్కి లాగేసుకోకుండా గౌరిచేతి మణికట్టుదగ్గర బలంగా పట్టుకుంటూ.. ఒక్కక్షణం ఇలా నాపక్కన కూర్చోవా గౌరి.. అన్నాడు అర్ధిస్తున్నట్లుగా.

శంకరంకి జ్వరం ఎందుకువొచ్చిందో అప్పుడు గౌరికి అర్ధమయ్యి తనకితెలియకుండానే గౌరిపెదవులమీద చిన్నగా చిరునవ్వు కదలాడింది. తనపెదవులమీద మెరిసిన చిరునవ్వుని శంకరానికి కనపడనివ్వకుండా దాచుకుంటూ.. గౌరి మౌనంగా శంకరంపక్కన అతని మంచం మీద శంకరం తొడలకి తన తొడలు తగిలేలా కూర్చున్నాది..

అలా శంకరం తొడలు తనతొడలకి తగులుతుంటే ఎందుకో తనకి తెలియకుండానే గౌరి వొళ్ళు వేడెక్కసాగింది. కొద్దిసేపు వాళ్ళిద్దరిమధ్య మౌనం రాజ్యమేలింది.. గౌరి నిమ్మదిగా తన చేతిని శంకరం బుగ్గమీదకి జార్చింది తనచేత్తో శంకరం ఎడమబుగ్గని మృదువుగా.. ప్రేమగా.. నిమిరింది. శంకరం తలతిప్పి గౌరి అరచేతిమీద ముద్దుపెట్టేడు. గౌరి తన చేతివేళ్ళతో శంకరం పెదవులని తాకి తన చేతిని మరింతగా కిందకి జార్చి శంకరం మెడకింద చెయ్యపెట్టి వొళ్ళు ఎంతవేడిగా వుందో చూసింది..

శంకరం గౌరిచేతిని తన మెడకిందనించీ తన గుండేలమీదకి జరుపుకుంటూ తనరెండుచేతులనీ గౌరి చేతిమీదవేసి గౌరిచేతిని గట్టిగా గుండేలకి అదుముకున్నాడు.. గౌరి మౌనంగా మాటలులేనట్లుగా.. మాటలు రానట్లుగా శంకరం గుండెలమీద చెయ్యని కదిలించకుండా అలానే కూర్చున్నాది..

వాళ్ళిద్దరిమధ్యలో మాటలైతే లేవుకానీ.. శంకరం మనసులో భావాలు గౌరికీ.. గౌరి మనసులో భావాలు శంకరానికీ ప్రవాహంలా శంకరం గుండెచప్పుడులోనించీ.. శంకరం గుడెలమీదున్న గౌరి చేతిగుండా ప్రవహిస్తూ.. భావాలు.. భాష్యాలు.. ఒకరి గుండెచప్పుడు మరొకళ్ళ గుండెచప్పుడుతో మౌనంగానే వూసులాడుకుంటున్నాయి..

అలా వాళ్ళిద్దరూ ఎంతసేపు వున్నారో వాళ్ళకే తెలియదు.. ఇంతలో శంకరం నిమ్మదిగా లేచి గౌరి వొడిలో తలపెట్టుకున్నాడు.. గౌరి మౌనంగా శంకరం తలనిమురుతూ కూర్చున్నాది.. కాలం ఎలా గడుస్తున్నాదో వాళ్ళకే తెలియనంత వేగంగా గడిచిపోతున్నాది..

ఇంతలో పోస్ట్‌మాన్ వీధి గుమ్మం తలుపు తట్టిన శబ్దంతో గౌరి ఒక్కసారి తుళ్ళిపడుతూ ప్రేమైకలోకంలోనించీ బయటపడి.. శంకరాన్ని చూస్తూ.. ఎంతసేపు అలా పడుకుంటావు..? లే.. లేచి స్త్ననం చేసి భోజనానికి ఇంటికి వొచ్చెయ్.. అని చెప్పి వొక్క అంగలో శంకరం ఇంట్లోనించీ బయటపడి.. వీధి గుమ్మం దగ్గరకెళ్ళి తలుపుతీసి పోస్ట్‌మాన్ దగ్గరనించీ వుత్తరం అందుకుని మళ్ళీ వీధితలుపులువేసేసి.. క్షణంలో తన ఇంట్లో వాలిపోయింది.

అలా గౌరి తన ఇంట్లోకి రావడం తన పక్కన కూర్చోవడం.. తన నుదిటిమీద.. మెడమీద.. గుండెలమీద చేతులెయ్యడం.. తను లెచి వెళ్ళి తన తలని ఆమె వొళ్ళోపెట్టుకుంటే అడ్డుచెప్పకుండా తన తల నిమరడం.. శంకరానికి అంతా ఒక కలలో జరిగినట్లుగా అనిపిచసాగింది.. ఇంకా అదికలో నిజమో తేల్చుకోలేని స్తితిలో శంకరం కొట్టుమిట్టాడుతుంటే గౌరి మళ్ళీ తన ఇంటిగుమ్మం దగ్గరకొచ్చి శంకరం లేచేవా? అని గట్టిగా పిలవడంతో.. ఆ లేచేను పిన్ని.. అంటూ శంకరం ఒక్క అంగలో లేచి తెమిలి.. మళ్ళీ తెల్ల లుంగీకట్టి తెల్ల జుబ్బా తొడుక్కుని 15 నిమిషాల్లో గౌరి ఇంట్లో అడుగుపెట్టేడు.

శంకరం గౌరి ఇంట్లో అడుగుపెట్టేప్పటికి ఈసారి గౌరి పలుచని పసుపుపచ్చ సిల్కు చీరకట్టుకుని వున్నాది. శంకరం కళ్ళు తమకంగా గౌరి వొంటిని తడుముతున్నాయి. గౌరి చీరపైట ఎడమవైపు మూడంతులు తన సన్నుని బయటకి చూపిస్తూవున్నాది.. పలుచని పసుపుపచ్చ జాకెట్లోనించీ ముదురుకాఫీరంగులో పెద్ద వృత్తాకారంలో గౌరి చనుముచిక నిక్కబొడుచుకుని బయటకి కనిపిస్తూ శంకరాన్ని రెచ్చగొడుతుంటే.. శంకరం గౌరి సన్నుచూస్తూ గుటకలువేస్తూ తన చూపులని అలా అలా గౌరి వొంటిమీది చీరపైట అంచువెంట కిందకి జారుతుంటే.. వాలుగా కట్టిన చీరపైట కిందన నించీ.. గౌరి వొంటిమీది జాకెట్‌కీ చీరకట్టుకీ మధ్య మెత్తని పొట్ట దానిమీద రూపాయకాసంత లోతైన బొడ్డు రారమ్మని కౌవిస్తూ బొడ్డుకి బెత్తెడు కిందకి కట్టిన చీరకుచ్చిళ్ళ మడతలు తొడలమధ్య మాయమైపోతూ ఆతొడలమధ్య లోయలో ఏటువంటి జలపాతాలు పొంగుతున్నాయో శంకరం వూహలకే వొదిలేస్తూ.. ప్రియుడిరాకకై ఎదుర్చూస్తున్న అభిసారికలా గౌరి శంకరానికి కనపడింది..

4 Comments

  1. This time story very Very Boring. No sex thrill.pl improve write up.

  2. Maree sodiga undi

    1. Kadalo waiting chesinanta interesting ledu

      1. 2 days wait cheste okay chinna part

Comments are closed.