కామదేవత – Part 28 84

గౌరి ఏపనిచేస్తున్నా.. గౌరి తలపులు శంకర్ గది కిటికీ చుట్టూరానే తిరుగాడసాగేయి.. సరే.. ఇకమీదటినించీ ఆ కిటికీమీద ఓ కన్నేసి వుంచితే సరి.. ఒకవేళ మళ్ళీ ఆ కిటికీ తలుపులు తెరుచుకుంటే.. నా అనుమానం నిజం ఐనట్లే.. అలా కాకుండా ఆ కిటికీ ఇంకోసారి తెరుచుకోకపోతే.. అనవసరంగా నేను అనుమానం పడినట్లే.. నా కళ్ళే నన్ను మోసం చేసేయేమో అనుకోవాలి అనుకుని గౌరి తన మనసుని సమాధాన పరుచుకున్నాది..

అప్పటికైతే పనుల్లో పడి గౌరి ఆ విషయాన్ని మర్చిపోయింది కానీ.. ఒక్కసారి గౌరి భర్త ఆఫీసుకీ, సుబద్ర స్కూలుకీ వెళ్ళిపోయేక మళ్ళీ గౌరి ఆలోచనలు ఆ గది కిటికీ మీదకి మళ్ళేయి..

నేను ఎప్పుడు బట్టలు కట్టుకున్నా ఆ గది కిటికీ ఎదురుగానే మార్చుకోవలసి వుంటుంది.. ఆగదిలో నేను చీరకట్టుకోవడానికి వేరే అనువైన స్తలమే లేదు.. అలా నేను చీర మార్చుకునే సమయంలో శంకర్ నన్ను చూస్తున్నాడా..? నావయసు వాడి వయసుకన్న రెండింతలెక్కువ.. అలాంటి నన్ను వాడెందుకు చూస్తాడు.. వాడికి నిండా 18 ఏళ్ళు కూడా లేవాయె. అలాంటివాడు నాలాంటి వాళ్ళని ఎందుకు చూస్తాడు..? అనుకున్నాది గౌరి.

వయసులో వున్న అలాంటి కుర్రాళ్ళు వయసులోకొస్తున్న ఆడపిల్లని చూస్తారు కానీ మూడు పదులు దాటి నాలుగుపదులలో అడుగుపెట్టే నాలాంటి వాళ్ళని ఎందుకు చూస్తాడు..? నేను మరీ పిచ్చి పడుతున్నాను అని గౌరి తన మనసుని సమాధాన పరుచుకున్నాది..

ఎంత మనసుకి సర్దిచెప్పుకున్న గౌరి మనసు కుదురుగా వుండడంలేదు. సరే అసలు శంకర్ ఇంట్లో వున్నాడో లేడో చూద్దామని గౌరి తన ఇంటి వీధి గుమ్మం దగ్గరకి వెళ్ళి వీధి తలుపు తెరిచి చూస్తే శంకర్ గదికి తాళం వేసి కనపడింది. సరే కాలేజీకి వెళ్ళి వుంటాడులే అనుకుంది.

తరువాత తన పడకగదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుని తన భర్త తెచ్చిన వార పత్రికలో కధలు చదవడం మొదలుపెట్టింది. గట్టిగా ఓ 2 పేజీలు చదవడం పూర్తికాలేదు కిటికీ లోనించీ రివ్వుమని చల్లగాలి కాళ్ళకి కొట్టడంతో కాళ్ళదగ్గర దుప్పటీని పైకి లాక్కుంటుంటే అప్పుడు గమనించింది తాను పడుకున్న మంచంలో నాలుగోవొంతు కిటికీ దగ్గరగా వుందని.

అంతే.. గౌరి వొళ్ళు మరొక్కసారి ఝల్లుమనిపోయింది.. అంటే రాత్రిళ్ళు నేనూ మా ఆయనా ఈ మంచం మీద పడుకుని కిందా మీదా పడుతుంటే.. అంతే గౌరి అంతకు మించి ఆలోచించలేకపోయింది.. తనప్రమేయం లేకుండానే గౌరి వొళ్ళు వెచ్చబడి సళ్ళు బిరుసెక్కి గౌరి చనుముచికలు నిక్కి నిలబడ్డాయి…

దానితో గౌరి ఖంగారు పడిపోతూ.. ఛీ.. ఛీ.. ఛీ.. ఇదేమిటి.. నా కూతురి వయసు పిల్లాడి గురించి నేను ఇలా ఆలోచిస్తున్నాను..? నేనేమిటి? నా వయసేమిటి..? నా ఆలోచెనలేమిటి..? అనుకుంటూ గౌరి ఆ పత్రికని మంచం మీద పడేసి తన మనసుని మళ్ళించడానికి అవసరం లేకపోయినా కానీ ఇంట్లో సామానులన్నీ తీసి దులిపి సర్ది సుమారు 3 గంటలౌతుండగా అలిసిపోయి కాఫీ తాగాలనిపించి కాఫీ కలుపుకోవడానికని వంటగదిలోకి వెళ్ళబోతుండగా ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దం వినిపించి గౌరి వెళ్ళి వీధితలుపు తీసేప్పటికి గుమ్మంలో శంకరం నవ్వుతూ కనిపించేడు.

ఏంటి శంకర్ కాలేజీ ఐపోయిందా? అని అడిగేప్పటికి అఔను గౌరి పిన్ని (శంకర్ గౌరిని పిన్ని అని పిలుస్తాడు) ఐపోయింది. ఈరోజు ఎందుకో ఒకటే తలనొప్పిగా వుంది ఓ కప్పు కాఫీ అడుగుదామని ఇలా కాలేజీ నించీ తిన్నగా మీఇంటికే వొచ్చి తలుపు కొట్టేసేను. నేనేమీ నిన్ను ఇబ్బందిపెట్టడంలేదు కదా పిన్నీ.. అన్నాడు.

శంకర్ అమాయకమైన ముఖాన్ని చూసి ఛీ.. ఛీ.. వీడిగురించా.. పొద్దున్ననించీ నేను తప్పుగా ఆలోచిస్తూ తలకొట్టుకుంటున్నది అని మనసులో అనుకుంటూ.. గౌరి.. అబ్బే.. మనమధ్యలో మొహమాటాలెందుకు శంకరం (గౌరి ఇంట్లో అందరూ శంకర్‌ని ముద్దుగా శంకరం అనే పిలుస్తుంటారు) ఇప్పటిదాకా నేను ఇల్లంతా దులిపి సామానులన్నీ సర్ది అలిసిపోయి కాఫీతాగుదామని వంటగదిలోకి వెళ్ళబోతుంటే నువ్వు వొచ్చి తలుపుకొట్టేవు. ఒక్క ఐదు నిమిషాలు ఆగు మనిద్దరికీ కాఫీ కలిపి తెస్తాను అన్నాది గౌరి.

4 Comments

  1. This time story very Very Boring. No sex thrill.pl improve write up.

  2. Maree sodiga undi

    1. Kadalo waiting chesinanta interesting ledu

      1. 2 days wait cheste okay chinna part

Comments are closed.