కామదేవత – Part 28 84

ఆతరువాత గౌరి భర్త నిద్రపోతున్నప్పుడు గౌరి ఆత్మవిమర్శ చేసుకునేటప్పుడు.. చాలాకాలంగా గౌరి సెక్స్‌ని కూడా ఓ పనిలా చేస్తున్నానే తప్ప భర్తకి తాను సరైన సుఖాన్ని ఇవ్వడంలేదని గుర్తిస్తుంది. అంతేకాక ఈరోజు శంకరం అలా చాటుగా కిటికీలోనించీ చూడ్డం తనని వుత్సాహపరిచిన విషయాన్ని కూడా గ్రహిస్తుంది. దానితో గౌరి శంకరంతో మరికాస్త చనువుగా వుంటూ తన సెక్స్ జీవితాన్ని మరింత వుత్సాహంగా వుండేలా చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

ఆరోజు మొదలూ.. గౌరి శంకరల మధ్య ఆ కిటికీద్వారా దాగుడుమూతల దొంగాట మొదలయ్యింది. గౌరి ఈ ఆటని సరదాగా మొదలుపెట్టినాకానీ.. క్రమంగా గౌరికి శంకరం మీద అనురాగం ప్రేమా ఏర్పడ్డాయి.. దానితో ఓ రోజు గౌరి శంకరం చూస్తున్నాడని తెలిసినాకానీ కావాలనే కిటికీ ఎదురుగా తన వొంటిమీది బట్టలన్నీ విప్పేసి తన ఆడతనపు అందాలని ప్రదర్శిస్తూ.. శంకరం కళ్ళకి విందులు చేసింది.
=======================================================

తరువాత ఏమయ్యిందో ఇక చదవండి:-

గౌరి అలా తన అందాలని శంకరం కళ్ళకి విందులుచేసేక.. నిమ్మదిగా బట్టలు కట్టుకుని వొంటచెయ్యడానికి వొంటగదిలోకి అడుగుపెట్టింది. అలా వంటగదిలో అడుగుపెట్టి వంట మొదలుపెట్టినాక అప్పుడు తొలిసారి గౌరి గుర్తించినదేమిటంటే.. తన తొడలమధ్య తడి ఎంతలా వూరిందంటే.. గౌరి వంటగదిలో అటూ ఇటూ తిరుగుతుంటే.. గౌరి తొడల్లో తడి తొడలమీదకి కారి తొడలకి జిగట జిగటగా అంటుకుంటుంటే.. గౌరి వంటగదిలో పనిచేస్తూనే.. నేను ఇంతలా తడిసిపోయి ఎంతకాలమయ్యిందబ్బా అని ఆలోచిస్తూవుండగా.. ఎప్పటికో గౌరి మనసులో వెలిగింది ఏమిటంటే.. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తను అలా తడిసిపోయిందనీ.. మళ్ళీ ఇంతకాలానికి ఇలా జరిగిందని గుర్తించి.. గౌరి చిన్నగా నవ్వుకుంటూ వంటపనిలో నిమగ్నమయ్యింది..

తొడల్లో తడి గౌరిలో కొత్త హుషారుని తీసుకువొచ్చింది. ఆఫీసుకు వెళ్ళే పనిలో హడావిడిగా తెయారౌతున్న గౌరి భర్త.. అంత హడావిడిలోకూడా గౌరి ముఖంలోని ఆనందాన్నీ సంతోషాన్నీ గుర్తించి ఏంటిసంగతని గౌరిని అడిగేడు. గౌరి చురునవ్వునవ్వుతూ.. నేను ఇలా వుంటే మీకెమన్న ఇబ్బందా? అని అడిగింది.

గౌరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా గౌరి భర్త గౌరిని వెనకపాటుగా కౌగలించుకుని గౌరి సళ్ళని కసిగా నలిపేస్తూ.. మా ఆవిడ ఇలా సంతొషంగా వుండడమే నాకు కావలసింది అంటూ.. హడావిడిగా టిఫెను తినేసి కాఫీ తాగి కేరేజీతీసుకుని సైకిల్ తొక్కుకుంటూ ఆఫీసుకు వెళ్ళిపోయేడు.

ఇంచుమించు అదే సమయానికి సుబద్ర కూడా స్కూలుకి వెళ్ళిపోయింది. భర్త కూతురు వెళ్ళిపోవడంతో ఇంటిప్రహరీ గోడకి వున్న ముఖద్వారంలోపలనించీ గడియవేసి తన ఇంటిలోకి వెళుతూ (మరొక్కసారి గౌరి ఇంటి నమూనాని చూడండి – గౌరి ఇంటిచుట్టూ పెద్ద ప్రహరీగోడ వుండి అందులో గౌరి ఇల్లు వున్నాది) శంకరం ఇంటి తలుపు బయట తాళం వేసిలేకపోవడం గమనించి.. అదేంటి ఈసమయానికల్లా శంకరం కాలేజీకి వెళ్ళిపోవాలి కదా? ఏంటి ఈరోజు ఇంకా కాలేజీకి వెళ్ళలేదు అనుకుంటూ శంకరం ఇంటి తపులు తట్టడానికని తలుపుమీద చెయ్యవేసేప్పటికి ఆ గదితపులు కొద్దిగా తెరుచుకున్నాది.

తెరుచుకున్న తలుపులోనించీ లోపలికి తొంగిచూసిన గౌరికి మంచం మీద దుప్పటీకప్పుకుని పడుకున్న శంకరం కనిపించేడు.. శంకరానికేమయ్యిందో అని ఆదుర్ద పడుతూ గౌరి తలుపు తోసుకుని శంకరం గదిలోకి అడుగుపెట్టింది.

తలుపుతోసిన శబ్దానికి అటుపక్క తిరిగి పడుకున్న శంకరం తలతిప్పి ఇంట్లోకి వొస్తున్న గౌరిని చూసి ఆశ్చర్యంతో ఆనందంతో కళ్ళు విప్పారించి గౌరిని చూస్తూ.. ఎంటి గౌరి పిన్ని ఇలా వొచ్చేవు? అన్నాడు

శంకరం తలతిప్పి తనని చూడ్డంతో.. గౌరి అదే.. మాఅయన ఆఫీసుకీ.. సుబద్ర స్కూలుకీ వెళ్ళిపోయేరు.. వీధిగుమ్మం తలుపు వేసి వొస్తుంటే నువ్వు కాలేజీకి వెళ్ళకపోవడం చూసి నీకేమయ్యిందో అని ఖంగారుపడి ఇలా వొచ్చేను అన్నాది గౌరి.

4 Comments

  1. This time story very Very Boring. No sex thrill.pl improve write up.

  2. Maree sodiga undi

    1. Kadalo waiting chesinanta interesting ledu

      1. 2 days wait cheste okay chinna part

Comments are closed.