కామదేవత – Part 28 84

ధైర్యే సాహసే.. లక్ష్మి అన్నారు పెద్దలు.. ప్రమాదం.. ప్రమాదం.. అంటూ కూర్చుంటే.. కావలసినవి దక్కవు.. ధైర్యం చేసిన వాళ్ళకే కావలసినవి అన్నీ దక్కుతాయి అన్నాది గౌరి..

గౌరి శంకరాన్ని రెచ్చగొట్టడమైతే రెచ్చగొట్టేసింది కానీ తీరా శంకరం అలా ఒక్కో అడుగు ముందుకువేస్తూ గౌరివైపు నడచివొస్తుంటే గౌరి గుండెలు దడదడలాడుతూ అరచేతుల్లో చిరుచెమటలు పట్టసాగేయి..

గత 15 రోజులుగా పిల్లడితో జరిగిన దాగుడుమూలవల్ల వొచ్చిన కొత్త వుత్సాహంతో శంకరాన్ని భోజనానికి రమ్మని పిలిచేసింది కానీ.. తీరా నిజంగా గీతదాటి కట్టుతప్పేసమయం ఆసన్నమయ్యేప్పటికి గౌరిలో గుండేధైర్యం సడలిపోయింది.. ఇంతసేపూ రెండర్ధాల మాటలతో రెచిపోయిన గౌరి తీరా ఇప్పుడు శంకరం తనమీదిమీదికి వొస్తుంటే భయంతో చిగురుటాకులా వొణికిపోసాగింది.

గౌరి మనసు పరిపరివిధాల ఆలోచిస్తున్నాది.. ఎంటి నేను చేస్తున్న పని..? నా కూతిరివయసున్న కుర్రడిని నేను రెచ్చగొట్టి నాపక్కలోకి ఆహ్వానిస్తున్నానా..? తీరా ఈ పిల్లాడిచేతుల్లో నేను మలినమైపోయి నాశరీరం మైలపడిపోతే మళ్ళీ నాముఖాన్ని మాఅయనకి ఎలా చూపించాలి? మలినమైపోయిన ఈశరీరాన్ని తీసుకువెళ్ళి మళ్ళీఆయనపక్కలో ఎలా పడుకోవాలి? పిల్లలకి మంచీ చెడు చెప్పవలసిన నేనే తప్పుచేస్తే రేపు నాకూతురు సుబద్రకి నేనెలా మంచి చెప్పగలను..? ఇలాంటి ఆలోచనలమధ్య గౌరి నలిగిపోతూ.. తనమీదమీదకొస్తున్న శంకరాన్ని ఇప్పుడు ఏవిధంగా ఆపాలో తెలియక రకరకాల ఆలొచనలతో సతమతమైపోతుండగా..

గౌరికి దగ్గరగా వొచ్చేసిన శంకరం ఒక్క అంగలో గౌరి మీదకి దూకి గౌరిని బలంగా కౌగలించేసుకున్నాడు..

ఓపక్క తప్పుచేస్తున్నానన్న భావనలో సతమతమైపోతూ భయంతో వొణికిపోతున్న గౌరి.. తనని చుట్టేసుకున్న శంకరం శరీరం అంతకన్నా ఎక్కువగా తన చేతుల్లో కంపించిపోవడాన్ని గమనించేప్పటికి.. గౌరిలో వున్న భయం కాస్తా పోయి శంకరం మీద అవ్యాజమైన ప్రేమ అనుగాగం పొంగుకొచ్చేసి.. భయంతో తల్లిని చుట్టుకుపోయిన పిల్లాడిని ఓదార్చడానికి నీకేమీ భయంలేదు నేనున్నాననంట్లుగా కన్న తల్లి ఎలా వీపునిమురుతూ పిల్లాడిలో భయంపోగొడుతుందో.. అలా తనచేతుల్లో వొణికిపోతున్న శంకరం వీపు నిమురుతూ గౌరి శంకరంలో భయం పోగొట్టేలా.. నీకేమీ పరవాలేదు నేనున్నాను అన్నట్లుగా శంకరం వీపు నిమరసాగింది.

శంకరం గౌరిలు ఒకళ్లచేతుల్లో ఒకళ్ళు అలా ఎంతసేపున్నారో వాళ్ళకేతెలీదు.. శంకరం కళ్ళలోనించీ ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళు గౌరి భుజాన్నీ.. గౌరితొడుక్కున్న జాకెట్‌నీ తడిపెయ్యడం గౌరికి తెలుస్తూనేవున్నాది..

శంకరం కళ్ళవెంట జాలువారుతున్న కనీళ్ళు శంకరంకి తనమీదున్న అనురాగంవల్ల పొంగుకొస్తున్నాయో.. లేకపోతే మొదటిసారి ఇంటినీ.. తల్లినీ.. వొదిలి పట్నం రావడంవల్ల కన్నతల్లి అనురాగాన్ని తనచేతుల్లో పొందుతూ తనని తల్లిలా భావించడంవలన తనలో కలిగిన భావావేశం వలన ఆ కన్నీళ్ళు వొస్తున్నాయో తెలియని అయోమయంలో గౌరికూడా తరువాత ఎంచెయ్యాలో.. అటుపైన వ్యవహారాన్ని ముందుకే తీసుకువెళ్ళాలో.. లేక ఇప్పటివరకూ జరిగిందేదో జరిగింది ఇకమీదట ఎటువంటి అనర్ధం జరగకుండా ఆపాలో.. ఎటూ నిర్ణయించుకోలేక దోలాయానమై వూకుతున్న మనసుని ఎలా సంభాళించుకోవాలో తెలియని గందరగోళంలో గౌరి శంకరం చేతుల్లో అలా కదలకుండా.. వుండిపోయింది..

ఎంతసేపని గౌరిమాత్రం ఆ సంధిగ్ధతని భరించగలదు? ఎదో ఒకసమయంలో వ్యవహారాన్ని తెగ్గొట్టాలి కదా? గౌరి కూడా ఆ డోలాయమాన పరిస్తితిలోనించీ బయటపడాలని శంకరం అంటూ మార్ధవంగా శంకరాన్ని పిలిచింది ..
(ఇంకావుంది… .. .. )

4 Comments

  1. This time story very Very Boring. No sex thrill.pl improve write up.

  2. Maree sodiga undi

    1. Kadalo waiting chesinanta interesting ledu

      1. 2 days wait cheste okay chinna part

Comments are closed.