గోపీ – Part 3 146

శయనా విలాసంగా తనపెద్ద పెద్ద తొడలను బారుగా జార్చుతూ . . .నవమీ నీ గురించి నాకు తెలియనిదా. . నేను పెళ్ళైన నాటి నుండీ నిన్ను చూస్తూనే ఉన్నా . . . నా మట్టి బుర్రకు తోచినంత ఆస్థిని చేసి ఉంచా . . .కాని నాకు ఒక విశయం అర్థం కావట్లేదు. . ఫల్గుణి నీ కూతురే కదా . . మరి దాని విశయంలో ఎందుకు నీవు అంత పట్టింపుగా ఉన్నావు ?.
ఎందుకేమిటే పిచ్చిదానా . . అది నా గురించి మొత్తం తెలుసుకొనేసింది.వాళ్ల నాన్నతో చెప్పి నన్ను ఒంటరి దాన్ని చేసేసింది. పరువు పోగొట్టుకోలేక సునేత్ర భరిస్తూ ఉన్నాడు. ఇదేమో వాళ్ల నాన్న అలుసు చూసుకొని నన్ను ఓ ఆట ఆడించాలని అనుకొంది. అందుకే దాని అన్నయ్యనే ఆయుధంగా వాడి దాని భరతం పడుతూ ఉన్నా. . ఐనా సొంత కూతురే కాబట్టి ప్రాణం మీదకు తీసుకొని రాను, కాని దాని బ్రతుకుని మాత్రం సామాన్యులకంటే హీనం చేసి నేనంటే ఏమిటో చూపిస్తా అంటూ ఇంకో సిగరెట్ ను ముట్టించుకొంది.
అంటే . . .నీవు నీ కొడుకునీ . . . అంటూ శయన ఆగింది.
నవమి తెరలు తెరలుగా నవ్వి . . ఊ . . . నీ ఊహ నిజమే లేదంటే వాడు నా మాట వినడుగా.. . .
అమ్మ నవమీ . . . ఎంత దూరం ఆలోచించావే. . కాని నేను నా కొడుకులాంటి వాడి చేతిలో మోసపొయానే అంటూ పితూరీ చేసింది శయన
ఆ . . .ఆ . . . ఆ విశయం గుర్తుంది,నేనేం మరచిపోలేదు.దానికి కూడా పరిష్కారం ఆలోచించా శయన. . ఫల్గుణి విశయం తేలనీ మా వాడు నీ కోరికను మన్నిస్తాడు.
ఖనిజకు విశయం మొత్తం అర్థమయిపోయింది.గుండెలు ద డ దడలాడాయి పెద్దమ్మ ఎంతటి క్రిమినలో తెలుసుకొని.
ఇంక వెనుకా ముందూ అలోచించలేదు. శయన దగ్గరికెళ్ళి చెంప ఫగిలిపోయేలా ఈడ్చి కొట్టింది. అదే ఊపులో నవమిని కూడా రెండు పీకింది.
ఇద్దరూ కెవ్వు కెవ్వున అరుస్తూ మొండి బెత్తలతో లేచి బయటకొచ్చారు. తువ్వాళ్ళను చుట్టబెట్టుకొని భయ భయం గా చుట్టూ చూసారు.
ఖనిజ మెల్లగా వాళ్లవెనకే వచ్చి వీపులు వాతలు దేరేలా బలంగా చరిచింది.వీపులు రుద్దుకొంటూ పిచ్చిగా అరుస్తూ వెనకకు పారిపోయారు. నవమి తన డ్రాయర్లో ఉన్న హ్యాండ్ పిస్టల్ ను తీసుకొని అదురుతున్న చేతులతో చుట్టూ చూడసాగింది.ఖనిజ జాగ్రత్తగా వచ్చి నవమి నడుం పక్కలో తన్నింది ఆ తన్నుడికి పిస్టల్ చేతిలోనుండి జారిపోగా విసురుగా వెళ్ళి గోడకు గుద్దుకొంది. .శయన గజగజా ఒణికిపోతూ కోటి దేవుళ్ళకు దణ్ణం పెట్టుకొంటూ అటూ ఇటూ పరిగెత్తింది.ఆమె తేరుకొనేంతలో శయన మీద పిడి గుద్దులు కురిపించి వదలి,నవమిని అందుకొంది. నోటెమ్మట,ముక్కులలోనుండి రక్తం ధారలుగా కారిపోతూ ఉంటే నవమి స్పృహ తప్పింది. శయన అదే అదనుగా అరకొర బట్టల్తో లేచి బయటకు పారిపోయింది.
ఖనిజ కూడా కాసేపు ఆయసం తీర్చుకొని నవమికి స్పృహ వచ్చేంత వరకూ ఆగింది. ఓ గంట తరువాత మెల్లగా కళ్ళు తెరచింది నవమి. చుట్టూ చూసి మెల్లగా లేచి కూచొంది.
సమయం చూసుకొంటూ ఉన్న ఖనిజ మంద్రంగా నవమి ఉలిక్కిపడేలా ఫల్గుణి. . . గోపీ. . . . అంటూ చిన్న క్లూ ఇచ్చినట్టుగా మాటాడి. వెనక్కి వచ్చేసింది. నవమికి భయంతో ముచ్చెమటలు పోసి ఒళ్ళంతా కాలిపోతోంది. గజ గజా ఒణుకుతూ చేతులెత్తి నమస్కారం పెట్టింది దీనంగా. .
అప్పుడప్పుడూ తాగి ఇలా గోల చేయడం సెక్యూరిటీ వారికి మామూలే . . . అందువల్ల చూసి చూడనట్లుగా ఉండిపోయాడు.

2 Comments

  1. What about next part

Comments are closed.