గోపీ – Part 3 146

ఏమయ్యిందే ..దేని గురించి మాటాడుతున్నావు.
ఖ:- నాన్నతో రోజూ రసం పిండించుకొవడమేనా.. ఈ వయసులో ఒక్క రోజైనా ఖాళీ పెట్టలేవా..ఇప్పుడు చూడు ఆ దొంగముండ ఎలా బ్రతిమలాడాలో అని ఈయన గారు అల్లాడిపోయాతున్నాడు.
ఒసేవ్ ఖనీ ఏమయ్యిందే నీకు అలా బరితెగించిమాటాడుతున్నావు.అదీ తమ్ముడు ఉన్నాడనే ఇంగిత జ్ఙ్నానం లేకుండా ..
ఖ:- నాది బరితెగింపు కాదే బ్రతకడానికి పడుతున్న పాట్లు ..ఐనా నీతో చెప్పుకొని ఏం ప్రయోజనం లే..అంటూ దులిపేసింది.
గోపీ మనస్సు చివుక్కుమంది అక్క మాటలకు అక్కా . . .అమ్మని అలా సాదించవద్దే . . . పాపం తనేం చేస్తుంది. నీవు ఆవేశపడవద్దు … . అంతా నేను చూసుకొంటాగా ..
ఖ:- ఆ . . .ఆ. . . చూస్తూనే ఉన్నావు వాళ్ళూ వీళ్ళూ ఎలా కులుకుతున్నారో . . .చూసొచ్చి నాతో చెప్పుకొని ఏడు . . డబ్బులు వాటంట అవే వచ్చిపడతాయి.
గోపీ కి తల తీసేసినట్టయ్యింది ఖనిజ మాటలకు.. . .ఎక్కువుగా మాటాడితే విశయం చాలా దూరం పోతుందని గ్రహించి మౌనం వహించాడు.

ఖనిజ చేతులు నలుపుకొంటూ అటూ ఇటూ తిరుగుతూ ఆలోచించసాగింది. ..కాస్త శాంతపడిన తరువాత గోపీ . . . ఇదంతా వద్దుకాని ..నన్ను అదృశ్యకరణీ విద్య ద్వారా నన్ను ఎంతసేపు అదృశ్యం చేయగలవు. దాని ప్రభావం ఎంతదూరం వరకూ ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది?
అక్కా దాని ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అంతకు మించి నాకు శక్తి లేదు. అదీ రాత్రిపూట ప్రత్యేక సమయాలలో . . . ఇక దూరం మాటంటావా.. బదనిక ధరించిన వారికి చుట్టుప్రక్కల ఓ ఇరవై గజాలవరకూ..కానీ నీవు ఇంతకు మునుపు ఒక్కసారికే నీలో ఇంతమార్పు వచ్చింది. ఇప్పుడు మరేం చేయగలవో…అంటూ అనుమానపడ్డాడు.
నీకా భయం అక్కరలేదు. ఎలానూ నా పేరు మీద బదనికను తీసుంచావు కాబట్టి దాన్ని మళ్ళీ బయటకు తీసి నీ అదృష్యకరణీ శక్తి ఆవాహన చేయి.ఈ రోజు కుదురుతుందేమో చూడు.
గోపీ సమయాని లెక్కించి అక్కా నీవు ఓపిక పడతానంటే . . .నేను ఇప్పుడే చెరువుగట్టుకెళ్ళి బదనికను తీసుకొని వస్తాను. కాని ప్రయోగం మాత్రం ఓ వారం పడుతుంది.నీ జన్మ నక్షత్రం ఓ వారం దాకా లేదు మరి.ఈ వారం లోగా నీవు ఎమేం చేయాలో ఆలొచించుకొని రెడీగా ఉంటే సరిపోతుంది.
శారద ఉలిక్కిడింది ఖనిజ నిర్ణయానికి….ఏం మీద తెచ్చిపెడుతుందోనని అది కాదే ఖనీ… మీ ఆలోచనలే నాకు పూర్తిగా తెలీదు.మీరిద్దరూ దేని గురించి ఆందోళన పడుతున్నారో కూడా తెలియదు. అటువంటపుడు…. . విశయం నాతో పంచుకోకుండా ,ఏవేవో నిర్ణయాలు తీసుకొని వీడిని ఏదేదో చేయమని పురమాఇస్తున్నావు.
అమ్మా నీవు కాస్త నోరు మూస్తావా . . . చేసేదంతా చేసేసి ఇప్పుడు నoగనాచిలా మాటాడకు.
శారదకూ కోపం వచ్చింది ఖనిజ ప్రవర్తన చూసి.. . ఇందాకానుండీ చూస్తున్నా . . . నన్ను పూచికపుల్లలా తీసిపారేస్తున్నావు. అక్కడికి మేమే ఏదో చేయరానిది చేసి నీ చేతికూటికి అడ్డం పడినట్టు మాటాడుతున్నావే.. గుర్తు పెట్టుకో ఖనీ నిన్ను కూడా మిగతా వాళ్ళతో సమానంగా పెంచామే కాని వేరుగా చూడలేదు.
ఆ. . . ఆ. . . పెంచారులే పెద్ద … ఒళ్ళుమదమెక్కి నలుగురూ కులికి పుట్టించుకొని. . . . మా పాట్లేవో పడుతుంటే తగుదునమ్మా మధ్యలో ఏదొ నీతి వాక్యాలు చెప్పడానికి రావద్దు., , అంటూ తీసిపారేసింది ఖనిజ.
శారదకు కోపం నశాళానికెక్కింది. ఒసేయ్. . . నీకే ఏదో పెద్ద తెలిసినట్టుగా మాటాడుతున్నావు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా . . .ఒకవేళ నీవు చెప్పగలిగితే . . .మాది నీకు తప్పని అనిపిస్తే ఉరిపోసుకొని చస్తా. . . లేదంటే నోరుమూసుకొని పడుంటానని మాటివ్వు.
ఓహొ బేషుగ్గా అడుగూ నేనూ చదువుకొన్న దానినే…అంటూ తల ఎగరేసింది ఖనిజ.

2 Comments

  1. What about next part

Comments are closed.