గోపీ – Part 3 146

ఖనిజ గబగబా బయటికొచ్చి కారెక్కింది. ఖనిజ వచ్చినట్లుగా తెలుసుకొన్న గోపీ అక్కా అని పిలిచాడు. . . వచ్చా లేరా, బదనికని విప్పుతున్నా. . . సించనా బట్టలందుకోవే . . . అంటూ బదనికను విప్పుకొంటూ ఉంటే, గోపీ ఉపసం హారం చేసాడు.
దృశ్య రూపానికి రాంగానే ఖనిజను చూసి ఇద్దరూ భయపడ్డారు. ఆమె చేతులకు మొహమీద చిట్లిన రక్తపు మరకలను చూసి, ఏమే ఎవరిననా చంపేసావా అన్నాడు ఆందోళనగా గోపి.
లేదురా . . .జీవితంలో మరచిపోలేని గుణపాఠం నేర్పించా… .చూస్తూండు . . ఇంటికి పద అక్కడ చెబుతా అంటూ సించన ఉన్నట్టుగా సైగ చేసింది.
వాళ్ళిద్దరినీ ఇంటిదగ్గర వదలి తనను మరచిపోవద్దన్నట్టుగా చెప్పి వెళ్ళిపోయింది సించన.
ఇంటికి చేరుకొన్న గోపీ ఖనిజలిద్దరూ పెద్దమ్మ డబల్ గేం గురించి, జరగబోయేదని గురించి ఆలోచించసాగారు.
* – * – * -*

2 Comments

  1. What about next part

Comments are closed.