గోపీ – Part 3 146

నవమికి సొంతంగా హెల్త్ క్లబ్ ఉంది. ట్రైనర్ మాత్రం ఉంది. అందులోనే తన ఫిగర్ కాపాడుకొంటూ అక్కడనుండే తన పనులను సాగిస్తుంది.. . .ఇలా ఫల్గుణి వాళ్ళ అమ్మ నవమి విశయం మొత్తం తెలుసుకొన్న సించన ఖనిజలిద్దరూ గోపీ తోకలసి తమ ప్లాన్ సిద్దం చేసుకొన్నారు. ఆరోజు రాత్రి సించన కారులో నవమి హెల్త్ క్లబ్ కు దూరంగా నిలిపి ఒంటిమీదున్న బట్టలు తీసేసి ముందుగానే సిద్దం చేసుకొన్న బదనికను తన చేతికి కట్టుకొంది ఖనిజ.గోపీ మంత్ర సాధన చేసి మంత్ర పుష్పాన్ని అర్పించగానే ఖనిజ వొళ్ళంతా చల్లబడి తేలికపడింది. కాసేపయ్యాక మెల్ల మెల్లగా తమ దృష్టినుండి ఖనిజ కనుమరుగై పోయింది.

అప్పుడు గోపీ అక్కా బదనిక పనిచేయడం మొదలయ్యింది. దీని ప్రభావం తెల్లవారు మూడు గంటలవరకు మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు సమయం 12.00గంటలు.ఆమె ఇంటికి బయలు దేరేముందే నీవు నీపనిని చక్కబెట్టాలి.
ఖనిజకు పూర్వానుభవం ఉంటం తో ధైర్యంగా కారు దిగి కాసేపు అలానే నించొంది కంఫర్మేషను కోసం. తాను అదృశ్యమైనట్టుగా పక్కచేసుకొని నేరుగా హెల్త్ క్లబ్ వైపు సాగిపోయింది.
సెక్యూరిటీని దాటుకొని లోనికెళ్ళగానే ఎక్కడా నవమి కనిపించలేదు.అదురుతున్న గుండెలను అదుపులో పెట్టుకొంటూ ఒక్కోగదినే దాటుకుంటూ వెళ్ళింది. విశాలమైన గదులలో అత్యాదునికమైన సరంజామా ఉంది.అన్నింటినీ నిశితంగా చూసుకొంటూ స్టీం బాత్ దగ్గర కెళ్ళింది. లోపలనుండి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి.
లోపలకు తొంగి చూసి బిగుసుకు పోయింది. లోపల శయన నవమి ఇద్దరూ నగ్నంగా కూచొని ఉన్నారు.చేతిలో సిగరెట్లు కాలుతూ ఉంటే షాంపేన్ గల గాజు గ్లాసులు చర్రుమంటూ నురుగలు కక్కుతూ ఉన్నాయి.ఎర్రటి శరీరం తో మాంచి కర్వీగా ఉంది నవమి ఒళ్ళు.
అదృశ్యంగా ఉన్న ఖనిజ వాళ్లకు కనపడలేదు కాని సవ్వడి మాత్రం విన్నారు.అందుకే గొంతు తగ్గించి సైలెంట్ ఉండి చెవులని కిక్కరించి విన్నారు. ఎటువంటీ ఆస్కారం దొరకకపోవడంతో నవమి సెక్యూరిటీకి ఇంటర్ కాం లో ఫోన్ చేసి కనుక్కొంది. అటునుండి సంతృప్తికరమైన జవాబు రావడంతో మళ్ళీ తమ సంభాషణను కొనసాగించారు.
శయనా నీవు లక్కీగా ఫల్గుణి గురించి తన ఆలోచనల గురించి నాతో చెప్పడం మంచిదయ్యింది. నీవు తనతో ఇలానే నమ్మకంగా ఉండి దాన్ని ఏదో ఒక ఇంటికి పంపేంతవరకూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయి.. . ఉన్న ఆస్థిని పుట్టింటి ఆస్థి పేరున దానా ధర్మాలు చేయడానికి నేనేం వెర్రి దాన్ని కాదు. అంతో ఇంతో కట్నం ఇచ్చి చేతులు దులుపుకొందామంటే దీనికి ఆ ఇంగిత ౙ్నానం లేకపాయె. . నన్నే ఎదురించి ఆస్థిలో వాటా అడుగుతోంది.. . .చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో . . .నీవు మాత్రం మాట తప్పవద్దు. నీకు రావాల్సింది తప్పకుండా నీకు అందుతుంది. మీ ఆయన రెటైర్మెంట్ వచ్చేంతలో నీవు సెటిల్ అయిఉండవచ్చు ఏమంటావు ?.

2 Comments

  1. What about next part

Comments are closed.